Тёмный

అడవులతో ఆదివాసీల బందం || Tribal village in dency forest || Struggle of Tribal people. @swatismania 

Подписаться
Просмотров 9 тыс.
% 254

అడవులతో ఆదివాసీల బందం || Tribal village in dency forest || Struggle of Tribal people. @swatismania
"Lost Childhoods: The Harrowing Struggle of Tribal people"/‎@swatismania/@Swatis mania/beautiful tribal village.
healthy food ‎@swatismania
#tribal #swatis #indian #arakutribal #tribal food #organic food #vegetables #farming #hillarea #hillstation #forest people #telugu
swatis mania ఛానల్ లో అల్లూరి జిల్లా అడవి అందాలు, కమనీయం ప్రకృతి సోయగాలు , గిరిజనుల ఆచారాలు అలవాట్లు ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను.మీకు మన ఛానల్ వీడియోలు నచ్చితే ఇప్పుడే subscribe చేయండి.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
-------------------------------------------------------------
"Silent Screams: The Unyielding Battle for Survival and Identity Among Tribal Communities"
#Communal living
# Indigenous customs
# Subsistence farming
#Traditional craftsmanship
# Intergenerational wisdom
#Sacred rituals
# Connection to nature
#Close-knit community
#Oral storytelling
#Respect for elders
#tribal
#telugu
#arakutribal
#swatis
#mylurams
#swatis mania

Опубликовано:

 

13 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 76   
@tamandevi81
@tamandevi81 6 месяцев назад
Super vadina garu villege
@swatismania
@swatismania 6 месяцев назад
Hi devi... TQ...Ela unnaru
@PANDAMADHURAMEENAKSHI
@PANDAMADHURAMEENAKSHI 6 месяцев назад
Nice swathi
@chintuchinna8960
@chintuchinna8960 6 месяцев назад
🎉❤❤❤
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ చింటూ గారు...
@Shobhapanducreative
@Shobhapanducreative 6 месяцев назад
Super video
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు
@VenkataReddyNune
@VenkataReddyNune 6 месяцев назад
Super madam garu nice video video
@swatismania
@swatismania 6 месяцев назад
Thank you so much 🙂venkata Reddy garu...for watching Andi
@chiruguda71
@chiruguda71 6 месяцев назад
Nice video
@swatismania
@swatismania 6 месяцев назад
Tq chiru garu
@PANDAMADHURAMEENAKSHI
@PANDAMADHURAMEENAKSHI 6 месяцев назад
Super
@swatismania
@swatismania 6 месяцев назад
Thanks mam
@DORA64873
@DORA64873 6 месяцев назад
హాయ్ స్వాతి గారు ఎలాఉన్నారు. వీడియో చాలా బాగుంది. 💐💐💐
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు 🙏🙏
@ravindravijaya7614
@ravindravijaya7614 6 месяцев назад
Nice
@swatismania
@swatismania 6 месяцев назад
హలో రవీంద్ర గారు చాలా థాంక్యూ వీడియో చూసి కామెంట్ చేసినందుకు
@madakamjaykumar9689
@madakamjaykumar9689 6 месяцев назад
Nice video madam
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ కుమార్ గారు ఎలా ఉన్నారు
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 6 месяцев назад
పచ్చని ఆడవి చెట్ల మధ్యలో జీవనం చాలా బాగుంది
@swatismania
@swatismania 6 месяцев назад
హాయ్ శ్రీనివాస్ గారు.. ఎలా ఉన్నారు... మీరు చెప్పినది అక్షరాల నిజం., అడవిలో పచ్చని చెట్ల మధ్య చల్లనైన గాలిని పీల్చుకుంటూ హ్యాపీగా జీవనం .... చాలా బాగుంటుంది అండి
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 6 месяцев назад
@@swatismania tq Andi
@jyothilaxmi1857
@jyothilaxmi1857 6 месяцев назад
Supergauntundi aa vatavarnam❤❤🎉🎉
@swatismania
@swatismania 6 месяцев назад
Avunu ...andi..TQ soooo much అండి..
@mounikamouni6721
@mounikamouni6721 6 месяцев назад
video chala bagundhi vadhina..
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ మౌని... అంత బిజీ టైంలో కూడా నా వీడియో చూసి కామెంట్ పెట్టావు చాలా సంతోషం థాంక్యూ సో మచ్...😍
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 6 месяцев назад
❤❤❤❤ super video sis
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ సిస్టర్ మీ అభిమానం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@mahdukanna143
@mahdukanna143 6 месяцев назад
Video challah baguondi akka❤❤❤
@swatismania
@swatismania 6 месяцев назад
హలో మహమ్మద్ గారు చాలా థాంక్యూ అండి ఈ వీడియో చూసి కామెంట్ చేసినందుకు... ఎలా ఉన్నారు
@swarnakumari9368
@swarnakumari9368 6 месяцев назад
Very good village,baga chupayttru amma
@swatismania
@swatismania 6 месяцев назад
హలో.. నమస్తే స్వర్ణ కుమారి గారు ఎలా ఉన్నారు... చాలా థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు...🙏🙏😍😍
@sujatha6808
@sujatha6808 6 месяцев назад
Swathi video chala bagundi adapillavu ayna chala kastapadutunnavu elage continue cheyyi future lo baguntundi neku ur explanation super
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సిస్టర్ థాంక్యూ వెరీ మచ్ మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి.... అని కోరుకుంటున్నాను... డిపి లో మీరు చాలా అందంగా ఉన్నారు సిస్టర్...😍😍
@bhavanik7838
@bhavanik7838 5 месяцев назад
Nice video జీ.... సూపర్... మీరు జనాలతో మమేకమవడం చాలా బాగుంది... మీకు ఓపిక చాలా ఎక్కువ..🙏🙏
@swatismania
@swatismania 5 месяцев назад
హలో మేడం నమస్తే... ఎలా ఉన్నారు బాగున్నారా... నా ప్లేస్ లో మీరు ఉన్నా కూడా అలాగే కలిసి పోతారు మేడం... ఎందుకంటే అది మన గొప్పతనం కాదు వాళ్ల గొప్పతనం... థాంక్యూ మేడం వీడియో చూసి కామెంట్ చేసినందుకు
@HariBabu-p3v
@HariBabu-p3v 6 месяцев назад
Hi swathi garu video super
@swatismania
@swatismania 6 месяцев назад
హలో అండి నమస్తే.... ఎలా ఉన్నారు.... థాంక్యూ సో మచ్ అండి..😍😍
@PrasadMurla-gh6vz
@PrasadMurla-gh6vz 6 месяцев назад
సూపర్ వీడియో
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ ప్రసాద్ గారు..😍🙏
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 6 месяцев назад
Hiii.Swathi Madam Garu Bagunnara.. Video Super And Beautiful ❤
@swatismania
@swatismania 6 месяцев назад
హాయ్ హరి గారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
@kuruvamikhil27
@kuruvamikhil27 6 месяцев назад
Nice vediou mam
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ మధుగారు 😍😍
@gangadharparisika
@gangadharparisika 6 месяцев назад
Nice వీడియో 👌👌👌
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ అన్నయ్య 😍😍
@SatishKumar-co9xt
@SatishKumar-co9xt 6 месяцев назад
Swathi
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ సతీష్ కుమార్ గారు
@viswanadhamindupuri8355
@viswanadhamindupuri8355 6 месяцев назад
@swatismania
@swatismania 6 месяцев назад
హలో నమస్తే అండి విశ్వనాథం గారు... చాలా థాంక్యూ అండి...🙏🙏😍
@laxmangorrela4540
@laxmangorrela4540 6 месяцев назад
Village ki yela vellali address please
@swatismania
@swatismania 6 месяцев назад
బూసిగూడెం నుంచి కోటా లైన్ కి వెళ్లాలి అండి...
@ramthuramthu
@ramthuramthu 6 месяцев назад
👌👌👌👌👍👍👍
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ సార్....🙏🙏
@telugukurradu1140
@telugukurradu1140 6 месяцев назад
Hii స్వాతి గారు.. నాకు ఆ విల్లెజ్ ని చూస్తుంటే అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది.... 😊😊 ఒక మంచి పెళ్లి సంబంధం చుడండి...? ఒక్కసారన్నా మీ వీడియో లో నా గురించి చెప్పొచ్చుగా స్వాతి గారు
@swatismania
@swatismania 6 месяцев назад
హలో వేణు గారు ఎలా ఉన్నారు... నా వీడియో కి మీ కామెంట్ లేనిదే అర్థం ఉండదండి నిజంగా ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ నన్ను ఇలాగే ముందుకు నడిపిస్తున్నారు.. మీ కామెంట్ నాకు చాలా ఎంకరేజ్బుల్ గా ఉంటుంది అండి... మరింకేంటండి ఎంచక్కగా వచ్చేయొచ్చు కదా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తాను.. ఇటువైపుగా వస్తే ఎప్పుడైనా వీడియో కలిసి చేద్దాం రండి మరియు మా ఏరియాకి..
@telugukurradu1140
@telugukurradu1140 6 месяцев назад
@@swatismania దేవుడి చల్లని దీవెనలు ఉంటే అటు పక్క వచ్చినప్పుడు మీమల్ని కచ్చితంగా కలుస్తాను.. మీరు మా సెలబ్రిటీ స్టార్... స్వాతి గారు...
@VenkataLakshmi-st2nt
@VenkataLakshmi-st2nt 6 месяцев назад
Hi swathi sis how r u
@swatismania
@swatismania 6 месяцев назад
Hi sister..I'm fin ..meeru Ela unnaru..
@VenkataLakshmi-st2nt
@VenkataLakshmi-st2nt 6 месяцев назад
Tnq sis reply echaru na msg ki
@memahendra6015
@memahendra6015 6 месяцев назад
Place details
@swatismania
@swatismania 6 месяцев назад
అయ్యో సారీ అండి ప్లేస్ డీటెయిల్స్ వీడియోలో చెప్పలేకపోయాను.. ఈ ప్లేస్ కి పందిరి మామిడి జంక్షన్ నుంచి లోపలికి వెళ్లాలండి మీరు లోకల్ అయితే పుష్ప షూటింగ్ జరిగింది కదండీ ఆ ప్లేస్..అండి ఇది
@memahendra6015
@memahendra6015 5 месяцев назад
@@swatismania I'm from ongole
@PANDAMADHURAMEENAKSHI
@PANDAMADHURAMEENAKSHI 6 месяцев назад
Hiii
@k.gopinathnath8957
@k.gopinathnath8957 6 месяцев назад
❤❤❤❤🎉🎉🎉?
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ గోపీనాథ్ గారు... ఎంత బిజీ టైం ఉన్నా నా ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేస్తూ ఉంటారు... మీ ప్రతి కామెంట్ నాకు చాలా ఎంకరేజ్ ఫుల్ గా అనిపిస్తుంది... మీలాంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండి థాంక్యూ సో మచ్...
@shaikmasthanvalimasthanval1211
@shaikmasthanvalimasthanval1211 6 месяцев назад
మేడం ఊరు పేరు మండలం డిస్టిక్ పెట్టండి. ప్రతి వీడియో అడ్రస్ పెట్టండి. మీ వీడియోలు చాలా బాగుంటాయి
@swatismania
@swatismania 6 месяцев назад
థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు అలాగే సారీ కూడా ఎందుకంటే అడ్రస్ పెట్టడం మర్చిపోయాను.. తప్పకుండా నెక్స్ట్ వీడియో నుంచి అడ్రస్ చెప్తాను అండి
@DurgaPrasad-vn5ui
@DurgaPrasad-vn5ui 6 месяцев назад
Hai madam
@swatismania
@swatismania 6 месяцев назад
హాయ్ దుర్గా ప్రసాద్ గారు ఎలా ఉన్నారు
@DurgaPrasad-vn5ui
@DurgaPrasad-vn5ui 6 месяцев назад
Bagunamu madam
@skkhasimvali1329
@skkhasimvali1329 6 месяцев назад
full busy ga wnnaru
@swatismania
@swatismania 6 месяцев назад
హలో అండి నమస్తే ఎలా ఉన్నారు... అవునండి చాలా చాలా బిజీ బిజీ అయిపోయాను.... ఈమధ్య కామెంట్స్ కూడా సరిగ్గా రిప్లై ఇవ్వడం లేదు ..లేట్ అయిపోతుంది ప్రతిసారి...
@skkhasimvali1329
@skkhasimvali1329 6 месяцев назад
yes
@vizagramana...
@vizagramana... 5 месяцев назад
మేడం ఏ ఊరు పేరు ఏమి ఉండదా ఏ జిల్లా ఏ విలేజ్ వీడియో బాగుంది ఫస్ట్ టైం చూసా
@swatismania
@swatismania 5 месяцев назад
థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు...1స్ట్ టైమ్ చూసి కామెంట్ చేశారు థాంక్యూ.. బొడ్డా పాకలు, రంపచోడవరం మండలం, అల్లూరి డిస్ట్రిక్ట్..