Тёмный
No video :(

అడ్డంగా దొరికిన చంద్రబాబు ..?? మరో 30ఏళ్ళు జగన్ కు భారీ భవిష్యత్ - News220 

News220
Подписаться 597 тыс.
Просмотров 126 тыс.
50% 1

అడ్డంగా దొరికిన చంద్రబాబు ..?? మరో 30ఏళ్ళు జగన్ కు భారీ భవిష్యత్ - News220
Hai everyone welcome to Our RU-vid channel News220..here You will find the best analysis of AP POLITICS ONLY..So our intension is to provide the Best genuine Analysis over the Political Parties And Thier Decisions..What People Want, What People Looking For..? All The Information In Our Channels Represents Expression of speech and freedom without hurting anyone or damaging any ones individuals etc
~-~~-~~~-~~-~
అందరికీ హాయ్ మా యూట్యూబ్ ఛానెల్ News220కి స్వాగతం.. ఇక్కడ మీరు AP రాజకీయాలకు సంబంధించిన ఉత్తమ విశ్లేషణలను మాత్రమే కనుగొంటారు.. కాబట్టి మా ఉద్దేశం రాజకీయ పార్టీలు మరియు వారి నిర్ణయాలపై ఉత్తమమైన వాస్తవ విశ్లేషణను అందించడం.. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజలు ఏమి చూస్తున్నారు ..? ప్రజల నుండి నిరీక్షణను అధిగమించడానికి ఏమి చేయాలి.. మా ఛానెల్‌లలోని అన్ని సమాచారం ఎవరినీ నొప్పించకుండా లేదా ఎవరికీ హాని కలిగించకుండా వాక్ స్వాతంత్ర్య వ్యక్తీకరణను సూచిస్తుంది.

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 128   
@mkTPT369
@mkTPT369 26 дней назад
జగన్ ఓడి పోవడం మంచిదే ఆయింది దేముడు నిర్ణయం గొప్పది ....ఇచ్చిన హామీలు తీర్చ లేక......వీళ్ళ దూల తీరి పోతుంది...... మళ్ళీ జగన్ సీఎం అవుతాడు జగన్ కి తిరుగుండదు..... కానీ ఈ 5 ఇయర్స్ లో అత్యాశకు పోయిన ప్రజలు బాగా నష్టపోతారు ముఖ్యంగా బడి పిల్లలు, కాలేజీ పిల్లలు నష్ట పోతారు అదే బాధ గా వుంది ఓ దేముడా రాష్ట్రమ్ ని నువ్వే కాపాడాలి 🙏
@jayaprakashballa4121
@jayaprakashballa4121 26 дней назад
కలలు కనడం మంచిదే కానీ, పగటికలలు మంచిదికాదు. 2024 ఎలక్షన్స్ వరకు ycpవారు మనం ప్రజలకిస్తున్న పధకాలే మనల్ని మరో 30ఏళ్ళపాటు అధికారంలో కూర్చోబెడతాయి అని పగటి కలలు కన్నారు. కానీ ఏమైంది. పధకాలు పొందినవారు ఓట్లేయలేదా? లేక కూటమి కుతంత్రాల వలన ycp ఓడిపోయిందా? Ycp వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఏ దరిద్రానికైనా పాల్పడి గెలిస్తే చాలు. మరలా. అయిదేళ్ళవరకు గెలిచిన పార్టీని ఏమీ పీకలేని "దయలేని రాజ్యాంగం" మనది. ప్రజలా "వానపాములు". చేపని పట్టుకోవడానికి గేలం ముల్లుకి తగిలించే ఆహారసాధనం ఈ వానపాములు. ఫారిన్ కంట్రీస్ లో లాగ "పనిచేయని ప్రజాప్రతినిధులను" "రీకాల్" చేసే వెసులుబాటు మన రాజ్యాంగంలో లేదు. న్యాయవ్యవస్థలు "నిద్రాణమై" వున్నాయి. EVMల ద్వారా మోసాలు జరిగాయి. పోస్టల్ బ్యాలెట్లలో అవకతవకలున్నాయని జగన్ గారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కనీసం ఆ సంబందిత నియోజకవర్గాలలో నైనా రీకౌంటింగ్ కు ఆదేశించలేని నిస్సహాయ స్థితిలో Ellection Commission and Hon'ble Supreme Court వున్న నేటి సమకాలీన పరిస్థితులలో ycp వారు "పగటి కలలు" మానండి. ఒక ప్రక్క tdp ముష్కరమూక మీ కార్యకర్తలపై మూకుమ్మడి దాడులు,గృహదహనాలు, స్త్రీలను అవమానిస్తుంటే చేష్ఠలుడిగి, నిర్వీర్యులై గుడ్లప్పగించి చూస్తున్న వెన్నెముకలేని(పవర్ పోయింది కదా. అందుకని) ఉత్తరకుమారుల్లా ycp నాయకుల తీరున్నందుకే "మరో ముప్పై ఏళ్ళు అనే పగటికలలు" కనవద్దు అని నా సూచన. కౌరవ కుటిలులంతా ఏకమై కుతంత్రాలు పన్ని అభిమన్యుడిని చంపినట్లు, Cbn Pawan &Modi గార్లు ఏకమై కుతంత్రాలు పన్ని జగన్ గారిని ఓడించారన్నది దేశమంతా తెలుసు. కానీ దాన్ని ప్రత్యక్షంగా నిరూపించడానికి సహకరించని E.C & S.C లాంటి వ్యవస్థల వైపల్యమే ఈనాటి ఈ దుస్థితికి కారణం. పదకాలద్వారా లబ్థి పొందినవారెవరూ జగన్ గారిని మోసం చేయలేదు. విజ్ఞత గలిగిన ఉద్యోగులే రాష్ట్ర ఆర్థికపరిస్థితులను అర్థం చేసుకోండా, జగన్ తమకి ద్రోహం చేసాడని, CBN గారు వస్తే "బంగారు పల్లెంలో" DAలు,DRలు,PRCలు పంచభక్ష్యపరమాన్నాలుగా వడ్డిస్తాడని. మీరిప్పుడు జగన్ మరో ముప్పై ఏళ్ళని ఎలా పగటికలలు కంటున్నారో, వీళ్ళు అలాగే ఈస్ట్ మన్ కలర్ లో కలలు కన్నారు. ఓట్లుగుద్దారు. నేడు నడిరోడ్డుపై తిట్లు తింటున్నారు. రాబోయేకాలంలో తన్నులూ తింటారు బిర్యానీలాగ.
@user-dt4zy9cq2i
@user-dt4zy9cq2i 26 дней назад
@@jayaprakashballa4121 voters didn't believe CBN promises.ex. 2014 elections. Why they voted against YSRCP.
@rockyrockrj7035
@rockyrockrj7035 25 дней назад
​జగన్ గెలవక పోవడానికి కారణం ఆ ముఖేష్ మీనా గాడు అని వాడికి బొల్లి తాత ఇచ్చిన పదవి నీ బట్టి నీకు తెలియడం లేదా
@sweetygajula3216
@sweetygajula3216 25 дней назад
Mo
@mkTPT369
@mkTPT369 25 дней назад
@@jayaprakashballa4121 thank you sir /madam....EVM.CM.. EVM.DCM.. అంటే EVM లను మార్చేసి గేలిచన ప్రభుత్వం ఇది మోడీ, EC సహకారం తో..సుప్రీం కోర్ట్ గాని, EC గాని, ప్రెసిడెంట్ గాని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ లొ ఉన్నాయి, ప్రజాస్వామ్యం లొ ప్రజల కున్న ఓటు పవర్ ని కుడా ఇలా లాకునేస్తే, దీనికి జవాబు దారి తనం లేకపోతే, ప్రజలొ నే విప్లవం వస్తుంది తప్పకుండా....
@adinarayanaadi7129
@adinarayanaadi7129 26 дней назад
మాయలో పడిన ప్రజలు అనుభవించక తప్పదు మరి అంటున్నారు ప్రజలు
@Lakshmaikhant
@Lakshmaikhant 26 дней назад
రాజు ఎక్కడ ఉన్నా రాజే అది అధికారం ఉన్న లేక పోయినా🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿
@thummadevadanam87
@thummadevadanam87 26 дней назад
ఈమోసాలు అతనికి మామూలే
@ksb-z6w
@ksb-z6w 26 дней назад
చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎప్పటికీ నెరవేర్చాడు ఇది అతని నైజం
@vinukondanagaraju3410
@vinukondanagaraju3410 26 дней назад
దూల దిరింది ap కి 😂😂😂
@janumalasheshayaiah8385
@janumalasheshayaiah8385 26 дней назад
సీబీన్ మోసాలు 1995 నుండి చూస్తున్నాము కనీసం వృధాప్యం లో వున్న కూడా సీబీన్ మారలేదు.ఇక మారడం కష్టమే.ఫలితంగా రాబోయే రోజులో టీడీపీ కనుమరుగు అయిపోగా టీడీపీ పార్టీనీ నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్న్యర్థకమే. రాబోయే రోజులో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి కల్పించింది సీబీన్ గారే. ఎందుకంటే రాజకీయంగా సీబీన్ తప్ప ఇతర టీడీపీ నాయకులను సీబీన్ స్థాయికి ఎదగానివ్వలేదు. సీబీన్ తపిదాల వలన ఇతర పార్టీలకు బలంగా బాటలు వేస్తున్నాడు
@chittemramachandra2993
@chittemramachandra2993 26 дней назад
Jaijagan 💪 💪 💪 💪 💪 💪 💪 💪
@rajendharrajendhar9267
@rajendharrajendhar9267 26 дней назад
చంద్రబాబు అంటేనే వెన్నుపోటు. ఈ సారి ప్రజలని వెన్నుపోటు పొడుస్తారు చూడండి. నాది తెలంగాణ కానీ జగన్ కి వీర అభిమానిని.. జై జగన్ 👍👍
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 26 дней назад
గెలుపు ఓటములు సహజం. ఓడినపుడు మళ్ళీ గెలుకోసం ప్రయత్నించాలి. శ్రీ YSJ గారు మళ్ళీ అధికారం లోకి వస్తారు. రాష్ట్ర ప్రజలు అందరూ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నారు.ఎక్కడ తేడా జరిగి ఓడిందో ఇప్పటికీ అది తెలియడం లేదు చేసినది చెప్పడంలో YSRCP వెనుకపడే వుంది. సోషల్ మీడియా లో ఎక్కువ ప్రచారం చేయాలి
@SubramanyamSubbu-zv1km
@SubramanyamSubbu-zv1km 26 дней назад
Evm government
@user-of4ji5sw9i
@user-of4ji5sw9i 26 дней назад
Pk paniki rani kuka aipothadhu pakka
@durgaprasadc7314
@durgaprasadc7314 26 дней назад
రాహువు కేతువు ల కలయిక
@b.lakshminarayanabhusangir1928
@b.lakshminarayanabhusangir1928 26 дней назад
Yes reality leader came back
@sandhyadokuparthi5637
@sandhyadokuparthi5637 26 дней назад
Jai jagan
@indian.jaiindian
@indian.jaiindian 26 дней назад
బాబు ను ఎందుకు గెలిపిచిరో నాకు అర్ధం కాలే
@abhinashpradeep7734
@abhinashpradeep7734 26 дней назад
EVM
@manmadhapaddana3628
@manmadhapaddana3628 22 дня назад
చంద్ర బాబు ఇచ్చిన హామీలు అన్నీ అబద్ధాలే
@subbammag422
@subbammag422 26 дней назад
నిజమే కదా జగన్ అప్పు చేసాడు నువ్వు కేవలం ప్రమాణస్వీకారం చేసిన నెలకే ఏడు కోట్లు అప్పు ఎందుకు చేసావు చెప్పు బాబు
@santhoshyadav-kj9iq
@santhoshyadav-kj9iq 23 дня назад
జై జగన్ జగనున్నప్పుడే బాగుంది
@user-ty9dk4hb3x
@user-ty9dk4hb3x 26 дней назад
Jay jagangaru
@RababuJammula
@RababuJammula 26 дней назад
Super.sir.jagan..great.cm
@V.NithishKumarreddy
@V.NithishKumarreddy 25 дней назад
Yes your contact brother
@vadderajendrakumar5541
@vadderajendrakumar5541 26 дней назад
చంబా ఎన్డీఏ లో కొనసాగడు అనేది నగ్న సత్యం,,అయితే మోడీ పెద్ద సత్తే కారి ఏమి కాదు,,అధికారం కోసం యే గడ్డి అయినా తినే బాపతు,,ఆ విషయం లో చంబా కంటే ఎక్కువ,జగన్ ను నమ్మించి చంబా తో కుమ్మక్కు అయ్యి చారిత్రాత్మక తప్పిదం చేశాడు,,ఎందుకంటే ఈ అప విత్ర కలయిక నిలబడదు,,కేంద్రం లోనూ రాష్ట్రం లోనూ ప్రభుత్వం ఎప్పు డు పడిపోతుంది తెలియదు,,వొకటి మాత్రం నిజం,,5 యేళ్లు అధికారం లో కొనసాగడం మాత్రం కష్టమే.
@user-fp5yp4tz2e
@user-fp5yp4tz2e 26 дней назад
అబ్బబ్బబ్బా.... మీ వాక్కు....అతి తొందరగా నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 💐💐💐💐
@DevrakondaAppana
@DevrakondaAppana 26 дней назад
🙏🙏👌👍👏
@MuhammadShafiq-y8m
@MuhammadShafiq-y8m 26 дней назад
ఓడిన గెలిచిన ఎప్పటికి జగన్ తో చంద్రబాబు ఎప్పుడు సమ ఉజ్జి కాదు. చంద్రబాబు మోసం చేశాడు. చంద్రబాబుకి అనుభవం ఎక్కువ. ఏ అనుభవం అంటే పిల్లనిచ్చిన మామ మీద చెప్పులు విసిరేయించే అనుభవం. నమ్మీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చెసే అనుభవం. వైస్రాయి హోటళ్లలో ఎమ్మెల్యేలను కొన్న అనుభవం. 2014 వ సంవత్సరంలో తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ కొనడానికి వెళ్లి ఆడియో, వీడియో టేపులతో దొరికిన అనుభవం. ఎంతైనా ఒక వేరుశనగ బస్తాలు దొంగతనం చేసే దొంగనాకొడుకు కదా. తిరుపతి రైల్వే స్టేషన్ లో జోబు దొంగతనాలు చేసేవాడు వాడు. కదా. తెలుగులో ఒక పద్యం ఉంది. కనకపు సింహాసన శునకంబు గుర్తుండబెట్టిన అనే పద్యం సుమితి శతకంలో కేవలం చంద్రబాబు కోసం రాసినట్లు ఉంది.
@user-qz5ng2bj6o
@user-qz5ng2bj6o 25 дней назад
Jaijagan
@user-iv7ku8ib6k
@user-iv7ku8ib6k 26 дней назад
Evmlabatch
@muneendrareddy7465
@muneendrareddy7465 26 дней назад
Jai jagan❤
@nagarajurowthu2015
@nagarajurowthu2015 26 дней назад
Very nice sir
@VijayKumar-xy1ll
@VijayKumar-xy1ll 25 дней назад
super anna ❤❤❤❤❤❤❤❤
@prasadprasu631
@prasadprasu631 26 дней назад
Cbn 4వ సారి cm ap ప్రజలకు తెలియదా? అంత ఆమయకుల? ప్రజలు ఎవ్వరైనా 4సార్లు మోసపోతారా? జెగన్ వెస్ట్, cbn బెస్ట్ అనే ఓట్లు వేశారు.
@ChiranjeeviGummada
@ChiranjeeviGummada 26 дней назад
😊
@SujataPonnada-kr2sc
@SujataPonnada-kr2sc 25 дней назад
అన్నా 250000 వాలంటీర్ లకు, నెలకు 10000 వచ్చేదెప్పుడు
@srinivasuneelapu5067
@srinivasuneelapu5067 26 дней назад
Super speech Anna
@user-it5by9gt3s
@user-it5by9gt3s 26 дней назад
Jai Jagan Anna
@KrishnaKrishna-kw7js
@KrishnaKrishna-kw7js 26 дней назад
Good Analysis
@sudheerkumar-ij4kb
@sudheerkumar-ij4kb 26 дней назад
super sir you are videos
@user-ib3sx8kk4y
@user-ib3sx8kk4y 26 дней назад
Enjoy andhra people's present government .kavali jagan ravali jagan ani prathi okkaruu anukkuntaru
@pallamsreedhar3514
@pallamsreedhar3514 26 дней назад
Well said clearly analysed sir
@FatimaFm-iw7hm
@FatimaFm-iw7hm 26 дней назад
We love jagan he his best cm god is bless him fo
@SaiRam-ex5mm
@SaiRam-ex5mm 26 дней назад
Right sir
@rajendharrajendhar9267
@rajendharrajendhar9267 26 дней назад
లోకేష్ కి మాట్లాడటం కూడా రాదు వాడికి. IT మంత్రి ఇస్తే ఇదేశీ కంపిని లతో మాట్లాడతాడా చుడండి AP ప్రజలారా.
@venureddy9111
@venureddy9111 24 дня назад
Jai Jagan
@satyanarayana8156
@satyanarayana8156 24 дня назад
EVM టాంపరింగ్ చేస్తే తప్ప బాబు పవర్ లోకి రాలేదు next time
@guruprasad6097
@guruprasad6097 26 дней назад
Jai jagananna
@khaleelbashashaik6776
@khaleelbashashaik6776 25 дней назад
Chandra babu free chaippi free lekunda chaisinaru next kuda babu gathi antey
@subbammag422
@subbammag422 26 дней назад
అన్ని సంవత్సరాలు సీయం గా వుండి ఏమ్ పీకాడు
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 26 дней назад
Honest evm tamper CM governance Abba ...😂😂😂😂
@rajanalovaraju5806
@rajanalovaraju5806 24 дня назад
JAGAN will enjoy 30 years whereas MODI may enjoy 20 years or more?
@SatishKumar-fk6tf
@SatishKumar-fk6tf 26 дней назад
జై జగన్
@NagaveniKanekanti
@NagaveniKanekanti 26 дней назад
Jagan anna apudu cheppindhi chesthadu
@Narayanababu-ig9jy
@Narayanababu-ig9jy 26 дней назад
Fake news avoid chesthe baaguntundhi prajalu gamanisthunnaaru
@prasadindukuri4543
@prasadindukuri4543 26 дней назад
Jagan the destructor got destroyed. We never want any more....
@V.NithishKumarreddy
@V.NithishKumarreddy 25 дней назад
Mall ma Jagan Mohan Reddy Garu Cm Avuthadu ❤
@user-of4ji5sw9i
@user-of4ji5sw9i 26 дней назад
Vedhu chavalla apudhu prajalaku machi rojulu
@nagipogusudhakar2932
@nagipogusudhakar2932 26 дней назад
Jagan annani evaro odinchaledhu aiyane thappudu manifesto evvalleka odipoyadu..
@chondrosekhoro1205
@chondrosekhoro1205 25 дней назад
Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🎉🎉🎉
@venureddy9111
@venureddy9111 24 дня назад
💯% EVM Tamparing
@shamsuddinsk7010
@shamsuddinsk7010 26 дней назад
🎉🎉🎉🎉🎉
@KilladaNagesh-u3k
@KilladaNagesh-u3k 26 дней назад
J jagan
@vijjismind
@vijjismind 26 дней назад
EVM LA MAAYEEEEEEEE
@BabuRao-ep9kx
@BabuRao-ep9kx 26 дней назад
Sorry sir
@VenkatY-zq2og
@VenkatY-zq2og 26 дней назад
Ja😊 😊 😊😊😊😊 😮
@SadikVali-p9x
@SadikVali-p9x 26 дней назад
0:52
@V.NithishKumarreddy
@V.NithishKumarreddy 25 дней назад
Jai jagan Anna ❤
@surasenudu
@surasenudu 25 дней назад
Chabasura 🎉nee
@baburaomathangi2184
@baburaomathangi2184 26 дней назад
Jai jagan jai ysr
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 26 дней назад
+బొంగు కాదు 🌹👍🏽❤️
@user-dt4zy9cq2i
@user-dt4zy9cq2i 26 дней назад
Don't try to cheat still
@msaikumar4927
@msaikumar4927 26 дней назад
CBN God of 420s JAI JAGAN ANNA
@user-dt4zy9cq2i
@user-dt4zy9cq2i 26 дней назад
What did you see in one month? CONTINUE YOUR dreams and videos in day dreams
@dharmisettisaikiran4288
@dharmisettisaikiran4288 26 дней назад
E two years lo corparteer mptc zptc elections peditha bagunthundhi
@gopalPamula
@gopalPamula 24 дня назад
ఇద్దతంతా సినిమా షూటింగ్ లా TDP పరిపాలన ఉంది.పాపం స్కూల్ పిల్లలు నష్టం పోతారు.
@jvmjoyni.venumurthi2565
@jvmjoyni.venumurthi2565 25 дней назад
ఎవరు చెప్పారు అనవసరం vudios పెట్టవద్దు
@apoorvasushmateresa469
@apoorvasushmateresa469 26 дней назад
Cbn power point presentations vlla use anti cheyavalacinivi cheyakunda
@satyanarayana8156
@satyanarayana8156 24 дня назад
రాష్ట్రాన్ని ఏమిచేసినాబాబోర్ చెయ్యాలి పచ్చ జనాలకు 😂
@dayamsharagrace716
@dayamsharagrace716 26 дней назад
Haamila peru......jarige theeru veru....
@simhadrinath
@simhadrinath 26 дней назад
What is this lengthy discussion ? Come to the point straight and be brief.
@prabhakartalagadadeevi2509
@prabhakartalagadadeevi2509 26 дней назад
Nayakude ki mata vilu va undali 🙏
@user-io8jf6nu9z
@user-io8jf6nu9z 26 дней назад
Babu apara viswamithrudu kadaa? Raathri ki Raathri sampadha shruti chi E shruti ki prathi shruti chestadu.partylu potladukuntae prajalakem?cheyagala satta unna jagannu odiche janaalu chalaa nasta poyaaru.
@RamaKrishnaReddyMatta
@RamaKrishnaReddyMatta 26 дней назад
Abaddala raraju ani telisi kuda prajalu marokasari mosapoyaru😅
@praneeth1923
@praneeth1923 26 дней назад
Mosam amtene c b n
@budhasatyanarayana1216
@budhasatyanarayana1216 26 дней назад
" CORRECT"
@KalyankumarKumar-re4me
@KalyankumarKumar-re4me 26 дней назад
Evmlukutami
@undavalliharibabu2927
@undavalliharibabu2927 26 дней назад
బాబు 15 .15 15 15 ఇస్తాడు. అప్పులు చేసి తప్పని పరిస్థితుల్లో ఇస్తాడు.
@NageswarRao-f4u
@NageswarRao-f4u 26 дней назад
A ra paytm batch gaaa enti raa ne badhaa
@prasadprasu631
@prasadprasu631 26 дней назад
పథకాలు ఇవ్వకు పోయిన మళ్ళీ 2029 లో వచ్చేది కూటమి మాత్రమే ఈ వైసీపీ సొళ్ళు నమ్మకండి.
@tvrkiran
@tvrkiran 26 дней назад
Meeru Ala edusthu wait cheyandi mee turn kosam… AP prajalu Jagan ki eppatiki chance ivvaru … malli aa daridram raakudadu… 5 years lo Meeru emi peekaro okasari alochinchandi… 11 seats ki parimitam chesarante entha visigipoyaro inka artham chesukone situation lo lerante mimmalni devude kapadaali..!
@subbarao3812
@subbarao3812 26 дней назад
ఇంకో 30 ఏళ్ల భవిష్యత్ ఈ సైకో గాడికి ఇలాగే ఉండ బోతోంది😊😊😊😊
@BabuRao-ep9kx
@BabuRao-ep9kx 26 дней назад
Yerripuku channel
@seetharamaiahputtamraju
@seetharamaiahputtamraju 26 дней назад
భాష మార్చుకోండి సర్
@patilbhaskarreddy5539
@patilbhaskarreddy5539 26 дней назад
నోటిదూల sir
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 26 дней назад
yellow Maffia channels n yellow media ...ea channels
@karlaguntanagaraju3802
@karlaguntanagaraju3802 26 дней назад
Chamba thatha bolli
@sureshkumarparankusam2697
@sureshkumarparankusam2697 26 дней назад
నువ్విప్పుడు చేస్తున్న పని అదేనా???
@PrabhakarReddy-kz4jd
@PrabhakarReddy-kz4jd 26 дней назад
Anduke. RK ni leaderto kottali.
@muralimohansamanasa9010
@muralimohansamanasa9010 26 дней назад
సీబీన్ మోసాలు 1995 నుండి చూస్తున్నాము కనీసం వృధాప్యం లో వున్న కూడా సీబీన్ మారలేదు.ఇక మారడం కష్టమే.ఫలితంగా రాబోయే రోజులో టీడీపీ కనుమరుగు అయిపోగా టీడీపీ పార్టీనీ నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్న్యర్థకమే. రాబోయే రోజులో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి కల్పించింది సీబీన్ గారే. ఎందుకంటే రాజకీయంగా సీబీన్ తప్ప ఇతర టీడీపీ నాయకులను సీబీన్ స్థాయికి ఎదగానివ్వలేదు. సీబీన్ తపిదాల వలన ఇతర పార్టీలకు బలంగా బాటలు వేస్తున్నాడు
@muralimohansamanasa9010
@muralimohansamanasa9010 26 дней назад
జగన్ ఓడి పోవడం మంచిదే ఆయింది దేముడు నిర్ణయం గొప్పది ....ఇచ్చిన హామీలు తీర్చ లేక......వీళ్ళ దూల తీరి పోతుంది...... మళ్ళీ జగన్ సీఎం అవుతాడు జగన్ కి తిరుగుండదు..... కానీ ఈ 5 ఇయర్స్ లో అత్యాశకు పోయిన ప్రజలు బాగా నష్టపోతారు ముఖ్యంగా బడి పిల్లలు, కాలేజీ పిల్లలు నష్ట పోతారు అదే బాధ గా వుంది ఓ దేముడా రాష్ట్రమ్ jagane kapadali
@symosymo3056
@symosymo3056 26 дней назад
Jai jagan
@amravathip2509
@amravathip2509 25 дней назад
Jai jagan anna ❤
@hamadi-mz3lu
@hamadi-mz3lu 26 дней назад
😊
@anjanreddy3288
@anjanreddy3288 26 дней назад
🎉🎉🎉🎉🎉
Далее
Я НЕ ОЖИДАЛ ЭТОГО!!! #Shorts #Глент
00:19