Тёмный

అడ్డంగా బుక్కైన వేణు స్వామి.! | Venu Swamy | Chaitanya&Sobhita | Shiva Explained | Maro Netram | TV5 

TV5 News
Подписаться 6 млн
Просмотров 570 тыс.
50% 1

అడ్డంగా బుక్కైన వేణు స్వామి.! | Venu Swamy | Chaitanya&Sobhita | Shiva Explained | Maro Netram | TV5
#nagachaitanya #sobhitadhulipala #tv5maronetram
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@uppalapatisubbalakshmi779
@uppalapatisubbalakshmi779 Месяц назад
శుభమా అని పెళ్లి చేసుకుంటే భగవంతుడిని ప్రార్థించి వారు అన్యోన్యంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇవేమీ జ్యోతిష్యాలు
@DocDopamine
@DocDopamine Месяц назад
Cheating chesi pellam ni mosam chesi vidakulu teeskoni rendo pelli cheskodam lo em shubham undi
@nagamanimunagavalasa1640
@nagamanimunagavalasa1640 Месяц назад
Nijam 100%
@telugubudgettravellerdesk9488
@telugubudgettravellerdesk9488 Месяц назад
వాడిని "వాయించటం "కాదు కోసి "వేయించాలి" వేడి వేడి నూనె లో.
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 Месяц назад
శుభమాని పెళ్లిచేసుకుంటుంటే ఈ దరిద్రుడు ఇలావిడిపోతారని అందమేమిటి. ఇమ్మీడియేట్ గా నాగార్జున గారు case పెట్టాలి
@lalitatangirala5541
@lalitatangirala5541 Месяц назад
శివాగారు ! చక్కగా మంచి స్పష్టమైన ఉచ్చారణ తో చెప్పిన విధానం చాలా బాగుంది.
@juniorjohal
@juniorjohal Месяц назад
కేరళలో ఇంత భయంకరంగా వరదలు వచ్చినాయి ముందు రాత్రే చెప్పొచ్చు కదా అందరు ఖాళీ చేసి
@Aikido-yz4zb
@Aikido-yz4zb Месяц назад
నిజం బ్రో...
@MareeduAnupama
@MareeduAnupama Месяц назад
కేవలం సెలబ్రిటీ లకి మాత్రమే చెబుతాం వాళ్ళు అడగకపోయినా
@swathyashwanth
@swathyashwanth Месяц назад
Ante adhiii mariii only celebrities ke cheptham andi. Mari famous ela avvamantaaru😂😂😂😂😂😂
@venkatanagendraprasad2093
@venkatanagendraprasad2093 Месяц назад
Akkada pasters unnaru kada
@bhanuvenkat3076
@bhanuvenkat3076 28 дней назад
Vankarabuddi venu
@hoturnizamuddin4891
@hoturnizamuddin4891 Месяц назад
శివా గారు, చాలా బాగా చెప్పారు. శుభమా అని పెళ్ళి చేసుకోబోతున్న వారిని ఆశీర్వదించడం చేతకాకపోతే, అన్నీ మూసుకొని కూర్చోవాలి. మీరు చెప్పినట్టు వయనాడ్ గురించి చెప్పి, అక్కడి వారి ప్రాణాలు కాపాడిఉంటే, మెచ్చుకొనే వాళ్ళం. అది చేత కాదుగానీ, ఇటువంటి పనికిమాలిన విషయాలు మాత్రం చెప్తాడు.
@user-je1kg4wy3t
@user-je1kg4wy3t Месяц назад
వేణుస్వామికి సిగ్గు ,పౌరుషం ,ఆత్మాభిమానం అసలు లేదు. ఇతరుల పర్సనల్ విషయాలలో దూరి చెడగొట్టడం వీడికి అలవాటైపోయింది. జరిగేది జరుగుతుంది, ఎప్పుడూ అపశకునాలు వాగుతాడు. రాష్ట్రాలకి రాబోయే ప్రమాదాలను, విపత్తులను ముందే వూహించి చెప్పడం చేతగాని దద్దమ్మ వేణుస్వామి. ఇలాంటి వాడు ఎప్పుడూ జాతకాలు చెప్పకుండ తన్నాలని మామనవి. గోగినేనిగారితో, వేణుస్వామిని డిబేట్ కీ పిలవండి. మీ program's అన్నీ చాలా clarity గ వుంటాయి శివగారూ ,
@dravasaralaprasadsharma-ok9im
@dravasaralaprasadsharma-ok9im Месяц назад
వ్యక్తి గత జాతకాలు ఇలా బహిర్గతం చేయడం ధర్మం కాదు. ఈ పబ్బు వీరుడు
@Techtalkunplugged-n4k
@Techtalkunplugged-n4k 26 дней назад
Vla jathakaly veedu daggara vunnaya
@chandrasekhar4768
@chandrasekhar4768 Месяц назад
జాతకులు పేరుతో వేరొకరి పెర్సొన్నల్ లైఫ్ లోకి వెళ్తున్న ఇతని మీద కేసు వేయాలి..ఒకసారి కుమ్మిస్తే,కొవ్వంత కరుగుతుంది.. ఎవరు కేసులు పెట్టకపోవడంతో రెచ్చిపోతున్నారు.. ఇతనికి కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానెల్స్ సపోర్ట్..
@vijayavani8749
@vijayavani8749 Месяц назад
Andaru.kalipi.kummandi
@chandrasekhar4768
@chandrasekhar4768 Месяц назад
@@vijayavani8749 గట్టిగా కేసు పెడితే,వాళ్ళే చూసుకుంటారు..
@loveyourself-hv4of
@loveyourself-hv4of Месяц назад
Popularity kosam
@prameelabhukya9493
@prameelabhukya9493 Месяц назад
సిగ్గులేదా 😢😢😢 venuswami. Aina Christianity ki jathakala entire
@anita2053-r1f
@anita2053-r1f Месяц назад
avnu ilanti astrobabas andarimeeda cases veyyali negativity spread chesthunnanduku ,especially veedi meeda policulu jail lo kummuthara leda ane jyothisyam konchem adigi kanukkoni kummandi
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Месяц назад
శివ గారు: 1) జాతకాలు చెప్పడానికి స్వస్తి చెప్పాడు. 2) అసలు వీడికి సమబంధం ఏమిటీ 3) వెంటనే అరెస్ట్ చేయాలి సర్. 4) ఇలాంటి వాడిని...... ఎవరు అడిగారు. 5) దేశంలో ప్రజలు అందరు వెయిటింగ్ బడిత పూజ తప్పదు సర్ 6) ఆఖరికి పుట్టగతులు లేకుండ పోవాలి అని భగవంతుడు ని బలముగా కోరుకుంటూ ఉన్నారు సర్
@VS_S2749
@VS_S2749 Месяц назад
Ayyo endbukandi vadu antha waste gada jathakam cheptene andaru react entha avthunnaru asal evaru athanu
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 Месяц назад
వీడెవడండి పనికిమాలిన జాతకం చెప్పే వాడు
@savitripalaparthi7052
@savitripalaparthi7052 Месяц назад
ఈ యన మీద నాగార్జున గారు పరువు నష్టం దావా వెయ్యాచు కదా..
@tezaz3130
@tezaz3130 Месяц назад
Vesina case chelladu. Freedom of speech kinda Argue chesi easy case kottestaru.
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz Месяц назад
వాడికీ బుద్దిరాదు
@SivaKumar-r5m
@SivaKumar-r5m Месяц назад
@@ravikumar-oe9pz hi Ra Jai NTR
@ashokkumar-tp2gu
@ashokkumar-tp2gu Месяц назад
Emledhu valla families meedha inkevaraina comments chesthey vasthadhi budhi ...like vaadi pellanni verey vadu dhengadu ,soo aa pillalu puttaru ila decent ga pettali anukunta😂😂😂
@nayakuniprasadnayakunipras1375
@nayakuniprasadnayakunipras1375 Месяц назад
వేణు స్వామి గాడిని వాడికి మాటలు రాకుండగా నాలుక కోసేయాలి లేకపోతే అష్టకష్టాలు పడి ఎన్నో బాధలు పడి నాగచైతన్య గారు శుభమని పెళ్లి చేసుకుంటే వాడిది నో రాలేదంటే డ్రైనేజీ నా
@GayamurthiYagati
@GayamurthiYagati Месяц назад
నిజం కాకా పోతే చెప్పుదెబ్బలు ప్యాన్స్ తో తింటావా.
@bathulavenkateswararao4070
@bathulavenkateswararao4070 Месяц назад
Pilavani persntanki vaste thantharu cheppandi
@karsp777
@karsp777 Месяц назад
ఆ..వల్ల ఈ..కు దరిద్రం పట్టుకుందో ఈ..వల్ల ఆ.. కు దరిద్రం పట్కుందో తెలీదు ....ఈ కామెంట్ మాత్రం సూపర్ sir😂
@anilch7389
@anilch7389 Месяц назад
వీడి మీదా నాగార్జున గారు పరువు నష్టం case వేయ్యొచ్చా??🤔
@prardhanamukkala3523
@prardhanamukkala3523 Месяц назад
Yes .. Nenu adhe Anukunna .. inka jeevitham lo Noru theravakudadhu.. పనికిమాలిన వాడు.
@nenesurya674
@nenesurya674 Месяц назад
చూస్తూ చూస్తూ పేడ పై రాయి ఎందుకు వెయ్యాలి బ్రో.. కంపు కొడుతోంది
@user-xb8rd9qe3b
@user-xb8rd9qe3b 28 дней назад
సూపర్సివస్వామిగారు,good comment,sir,venusamyyouarebadmentality
@santhoshkuppili552
@santhoshkuppili552 Месяц назад
Baga వేసుకున్నారు sir వేణు స్వామి నీ
@SUCCESSFULLQUOTES
@SUCCESSFULLQUOTES Месяц назад
మీరు చెబుతూ ఉంటే నాకు మీలో పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పినట్టు అనిపించింది
@maddylivy2405
@maddylivy2405 Месяц назад
Yes...alage untundi
@TarunKanthK
@TarunKanthK Месяц назад
అసలు వాళ్ళ జాతకం తెలియాలి అంటే పుట్టిన సమయం తెలియాలి. ఈ హాఫ్ఫా గానికి వాళ్ళు పుట్టిన సమయం ఎలా తెలుసు !
@dnagoor9399
@dnagoor9399 Месяц назад
కరక్ట్
@harshithakeerti
@harshithakeerti Месяц назад
Avasaram ledu rough ga teliste chalu
@TarunKanthK
@TarunKanthK Месяц назад
@@harshithakeerti రఫ్ గా అంటే కనీసం తెల్లవారుజామునా ?, మధ్యాహ్నమా ?, సాయంత్రమా ? రాత్రా ? అని ఐనా తెలియాలి. ప్రతి 3 - 4 గంటలకు జన్మ నక్షత్రం మారిపోతుంది. దానితో పూర్తిగా జాతకమే మారిపోతుంది. 🤷‍♂️ పుట్టిన టైం ఎవరూ కూడా interview లలో కూడా చెప్పరు. 🤷‍♂️😄
@pakkaprofessional
@pakkaprofessional Месяц назад
Super Shiva garu chala Baga chepparu
@DeviPrasad-fh1jm
@DeviPrasad-fh1jm Месяц назад
ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పను అన్నాడు...అది నోరేనా....😮
@user-si5ez6xu4q
@user-si5ez6xu4q Месяц назад
ఈ రోజు ఫ్రైడే కాబట్టి నా అంచనా ప్రకారం ఎల్లుండి ఆదివారం అయ్యే అవకాశం 100% ఉంది.
@FlyingbirdsITALY
@FlyingbirdsITALY Месяц назад
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👍👍
@neelimadevi5889
@neelimadevi5889 Месяц назад
Seriously bro sudden ga nee comment chusi entha sepu navvano 😂😂😂😂😂
@ChallaDeevena-s7x
@ChallaDeevena-s7x Месяц назад
😂
@user-si5ez6xu4q
@user-si5ez6xu4q Месяц назад
@@neelimadevi5889 😂😂
@kundanamnimitha3780
@kundanamnimitha3780 Месяц назад
meeru cheppedhi nijam aithe avathala ellundi somavaram vastundhi..... 😂😂😂
@universalambedkar1023
@universalambedkar1023 Месяц назад
ఆ ఒక స్త్రీ ఈ వేణుసామిగాడి పెళ్ళాం కాదుగదా 😂
@user-lt9fl8xf8j
@user-lt9fl8xf8j Месяц назад
😂😂
@user-lt9fl8xf8j
@user-lt9fl8xf8j Месяц назад
ఆమె ఇంకో over action candidate
@oursoils2405
@oursoils2405 Месяц назад
No bro don't in volve ladies
@ashokkumar-tp2gu
@ashokkumar-tp2gu Месяц назад
​@@oursoils2405bokkem kadhu vadiki theliyaali aa buddhi😂😂
@ashokkumar-tp2gu
@ashokkumar-tp2gu Месяц назад
​@@oursoils2405bokkem kadhu vadiki theliyaali aa buddhi😂😂
@vickyaddanki3521
@vickyaddanki3521 Месяц назад
I love akkineni❤❤
@rajb8954
@rajb8954 Месяц назад
God bless you NAGACHAITHNYA AND SHOBHA BLESSINGS🎉🎉🎉
@venkatakiranimandi2071
@venkatakiranimandi2071 Месяц назад
ఇటువంటి వెస్ట్ గాడు ఉంటారు వీళ్ళు భూమికి భారం
@rudrashiva1158
@rudrashiva1158 Месяц назад
ప్రభాస్ అన్నకు భవిష్యత్తు లేదన్నడు అవలేగాడు ఇప్పుడు చూడు పుంగి బజాయించిందింది
@sreeramsarath5188
@sreeramsarath5188 Месяц назад
ఇలాంటి వాడిని ఇలాగే వదిలేస్తే..సమాజం పాడైపోతుంది.. తొందర గా బుద్ధి చెపుతారు ప్రజలు..వెయిట్..అండ్ సీ
@pvnhcu286
@pvnhcu286 Месяц назад
Baga chepparu bro 😂😅 nice questioning 👌👏👏👏👏💯
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 Месяц назад
అక్కినేని వారి కుటుంబం పై వాడికి ఎందుకు ఆ అత్యుత్సాహం
@rangammaboorli4814
@rangammaboorli4814 Месяц назад
Veedi pella niku nag tagulukoledhu
@nagnutanginnr8940
@nagnutanginnr8940 Месяц назад
Veediki cinimalo avakasam evvaledhu, vaadu jaathakam chebuthanu ante vallu gate kuda thakanivvaledhu ,andhuke veedi eadupu.
@GondiTribe
@GondiTribe Месяц назад
అన్నపూర్ణ స్టూడియో లో అన్నం పెట్టడం మరిచారు విడికి అందుకే ఇలా
@GondiTribe
@GondiTribe Месяц назад
విడిపోవాలని బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నడు విడు
@umadevimalladi-e1h
@umadevimalladi-e1h Месяц назад
సెలెబ్రటీ ల గురించి వాగి, ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకుంటాడు
@varrunkumaar
@varrunkumaar Месяц назад
ఎవరివైనా వ్యక్తిగత జాతకాలు అందరికీ చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కొంచెం విజ్ఞత పెంచుకోండి
@murtymsn3087
@murtymsn3087 Месяц назад
శని,కుజుడు,షష్టాష్టకం అంటూ మేమేదో ఈ జంటపై కక్ష పూనేటట్టు ప్రచారం ఏంటీ..అని గ్రహాలకే బాధకలిగిందేమో..ఈ రకంగా పదిమందిలో నవ్వులపాలు చేయిస్తున్నాయి..ఆ గ్రహాలే ఈ స్వామిని.
@koradarambabu
@koradarambabu Месяц назад
Super sir meru venu saiko
@kanupururajesh2305
@kanupururajesh2305 Месяц назад
వేణు స్వామి కి బుద్ది లేదు
@aunshakapriya2832
@aunshakapriya2832 Месяц назад
చాలా బాగా చెప్పారు సార్ ఇలాంటి వాళ్ల వల్లే చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్న ఇలాంటివన్నీ అరికట్టాలి sir
@shaikmunna923
@shaikmunna923 Месяц назад
వేణు మాధవి అనే డూప్లికేట్ సామి గార ఈ తాప నువ్వు చెప్పింది జరగదు గుర్తుపెట్టుకో 100 శాతం జరగదు లక్షల మంది వీళ్ళిద్దరూ కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఇది దేవుడు నిర్ణయం నీది అబద్దాలతో డబ్బు కూడా పెట్టుకుంటాను చేసే మార్గం వేణుమాధవ్ డూప్లికేట్ స్వామి గారు
@wonderworld5061
@wonderworld5061 Месяц назад
వాడి పెళ్ళాం మీద వీడియోస్ చేస్తే వాడికి అప్పుడు తెలుస్తాది నొప్పీ.
@narayanamurthyv4295
@narayanamurthyv4295 Месяц назад
Longa munda
@papolugeetanath7503
@papolugeetanath7503 Месяц назад
Venu Swami Brahmana Samajaniki Kalankam.
@SriVignasWorld
@SriVignasWorld Месяц назад
ఈ వేణు స్వామి ఎప్పుడు ఎవరో ఒకరి పై పడి ఏడుస్తూ ఉంటారు
@jabeenbanana
@jabeenbanana Месяц назад
Meeru maatladuthunte chiranjeevi garu voice la vundhi ❤
@BharaniMeghavaram
@BharaniMeghavaram Месяц назад
మీరు ప్రతీ వ్యక్తి కీ garu అని శంభోదించడం నాకు నచ్చింది. Anchor గారూ.
@ramasaiduddu3342
@ramasaiduddu3342 Месяц назад
Super anna 😂 bhaley cheptunaru chala Baga navvistunaru
@MahendraRao-to3fq
@MahendraRao-to3fq 29 дней назад
ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అయితేనే మంచిది నిజమైతే మేమైతే చచ్చిపోవాల్సిందే
@user-hn5ql5cg8r
@user-hn5ql5cg8r Месяц назад
Nag sir తొందరగా ఏది పట్టించుకోడు కానీ ఒక్కసారి ఆయన కి కోపం వస్తే వీడి పని కుక్కలు చింపిన విస్తరిలా అయ్యిద్ధి
@JyothiITSolutions
@JyothiITSolutions Месяц назад
5.08 స్త్రీ కాదు పురుషుడు అది నువ్వే venu swamy
@madanmohanpolisetty6206
@madanmohanpolisetty6206 Месяц назад
ముందుగా veedi meedha case veyyali...
@prasadkv1115
@prasadkv1115 Месяц назад
వీడికి హైప్ కావాలి
@durgamjangaiah
@durgamjangaiah Месяц назад
అడ్వాన్స్ హ్యాపీ మారీడ్ లైఫ్ నాగచైతన్య
@annavarapumanikantasubhadh8714
@annavarapumanikantasubhadh8714 Месяц назад
Super bhaya vediki baga pattavu bhaya thadinam vadiki
@satyarajaguptabathula295
@satyarajaguptabathula295 Месяц назад
Chalabaga cheparu andi
@SanPasK
@SanPasK Месяц назад
Veedu chepthey jaragadhule, so all happies 😂
@gayathrivadlamani4588
@gayathrivadlamani4588 Месяц назад
Chala baga chepparu.
@kuttyreddy1603
@kuttyreddy1603 Месяц назад
Very inspired words sr.... Chala aa baa cheparu sr.. Correct ga adgaru
@pusamshashikanth3492
@pusamshashikanth3492 Месяц назад
Sir miru super sir
@anantachandrashekhar7220
@anantachandrashekhar7220 Месяц назад
Yes sir correct 💯
@asannababubollupo4710
@asannababubollupo4710 Месяц назад
రేపు ఏం జరుగుతుందో చెప్పమనండి వేణు స్వామి గారిని
@MutyalaMaheshKumar
@MutyalaMaheshKumar Месяц назад
మీరు అనవసరంగా అతనికి పబ్లిసిటీ ఇస్తున్నారు ఫ్రీగా😂
@user-ru6xb6be8x
@user-ru6xb6be8x Месяц назад
వాడికి విడాకులు ఇప్పించాలి అప్పుడు అర్థమవుతుంది బాధ
@hanumannajames4201
@hanumannajames4201 Месяц назад
Vadi pellam ku cheppali
@radhabhagvath5763
@radhabhagvath5763 Месяц назад
Veedi pellam support kuda vundhi 😮
@adepumahender417
@adepumahender417 Месяц назад
Super rrrrrr ga chepparu Sir ❤
@sankararao9773
@sankararao9773 Месяц назад
నోరు కుట్టేయండి
@boddynanna
@boddynanna Месяц назад
😂
@vinod9117
@vinod9117 Месяц назад
WELL SAID SIR
@Sriganeshrealestate6099
@Sriganeshrealestate6099 Месяц назад
ప్యూర్ వెజిటేరియన్ అలాగే నిత్య పూజలు చేసే పూజారి మాటలు భగవంతుడు వినట్లేదు సర్, మాంసాహారం తినే స్వామీజీ మీకు పిల్లలు పుట్టట్లేదు నువ్వు అక్కడికి వెళ్లి పూజ చేయి నీకు పెళ్లి అవ్వట్లేదు వెళ్లి పూజ చేయి అని హీరోయిన్ల వీక్నెస్ తో డబ్బులు పోగేసుకుని ఈ స్వామీజీ మాటలే ఆ భగవంతుడు వింటున్నాడు.
@swathichakka5117
@swathichakka5117 Месяц назад
Chala bagha cheparu andi 🎉🎉hatsoff
@adhyamyangel2251
@adhyamyangel2251 Месяц назад
జగన్ గాడు ఆంధ్రా కి పట్టిన శని , ఈ వేణు స్వామి జ్యోతిష్య శాస్తనికి పట్టిన చీడ పురుగు.
@sreeramsarath5188
@sreeramsarath5188 Месяц назад
Good question siva ..gaaru...said kerala issue..superb...
@SubadraIndravath
@SubadraIndravath Месяц назад
Super ga adugutunnaru .
@chanduhari4207
@chanduhari4207 Месяц назад
Sir I know one astrologer my couple gone to him due to some personal egos and he is like a counselor he guided them and some small remidies suggested and said life will be super after that remidies In absence of couple he told me that the match was not recommended between them to me. The couple trusted him so many problems are came after remidies also but they are happy every time and best couple I ever seen I appreciate couple and astrologer to guided them properly
@AspiringIndividual7136
@AspiringIndividual7136 Месяц назад
Someone should take strict action against Venu swamy. Veedi nuisance ekkuvaipoindi. Celebrities should call out this behavior. This is harassment. How is this guy getting away with his invasive behavior every single time.
@hemaraniputta6070
@hemaraniputta6070 Месяц назад
Mee voice clarity ga undi sir
@srilathasatish2007
@srilathasatish2007 Месяц назад
ఒకే రోజు పుట్టిన వాళ్ళందరి లైఫ్ ఒకేలా ఉండదు...కవలపిల్లలకు కూడా సేమ్ లైఫ్ ఉండదు...ఇతను websites lo date of birth చూసి చెప్పిన జాతకం ఎంతవరకు కరెక్ట్ ఉంటది
@swethakrishnamurthym
@swethakrishnamurthym Месяц назад
Naku cheppadu...5% kuda vaadu cheppindi jaragaledu...so don't worry...aayanni serious ga theeskonakkarla
@matetiparimala7901
@matetiparimala7901 Месяц назад
nijamga maronetramey anipistondhi ee show nijalu bayatiki vostunnai anipistindhi super carryon thid
@roomanalmas3179
@roomanalmas3179 Месяц назад
వేణు స్వామిని వల్డ్ వార్ ఎప్పుడు వస్తుంది చెప్పు, ఆమె వల్ల వస్తుందా అతని వల్ల vasthundha😂
@chilaganikarunasri7403
@chilaganikarunasri7403 13 дней назад
మన జబ్బార్ దస్త్ షో లో. . గెటప్ శ్రీను అవతార్ వేషం లో ఉన్న రాంప్రసాద్ ను, స్పెడర్ మ్యాన్ వేషం లో వున్నా సుదీర్ ను ఆ సమయంలో నువ్వే మి చేస్తున్నావు అని అలా కొట్టండి వేనును మీడియా అంతా కలసి❤❤❤
@kolakaninaresh2113
@kolakaninaresh2113 Месяц назад
Anchor words💯 correct
@k.rmkmaheshbabureddy255
@k.rmkmaheshbabureddy255 Месяц назад
8:25 super good Question 🤝🤝🤝👏👏👏🙏🙏
@ganeshbabuthandra2677
@ganeshbabuthandra2677 Месяц назад
వేణు పెళ్ళాం లేచిపోతాది నేను వేణు గాడి జాతకం చూసా🎉🎉
@diamondrajesh9285
@diamondrajesh9285 Месяц назад
😂😂😂
@neelimadevi5889
@neelimadevi5889 Месяц назад
Spr😂😂😂
@santhibhavaraju7755
@santhibhavaraju7755 Месяц назад
Yes yes yes
@boddynanna
@boddynanna Месяц назад
😂
@kodavaliramu3277
@kodavaliramu3277 Месяц назад
Very good
@rkmusic8862
@rkmusic8862 Месяц назад
ఈ లాంటి మూఢనమ్మకాలను అందరు నమ్ముతారు కదా ఇలాంటి వారిని పైకి తీసుకొచ్చేది ప్రజలే కదా మాయచేసేవాళ్ళు అలానే వుంటారు
@sailajaahobila5089
@sailajaahobila5089 Месяц назад
Your voice is just like Pavan kalyan garu.
@RevanthOrsu
@RevanthOrsu Месяц назад
Nagarjuna sir venuswami Medha court lo case file chesi paruvu నష్టం dhava veyyandi sir vidu mana samajaniki terarist kanna dengour lanti vadu
@pbhanuprasad4773
@pbhanuprasad4773 Месяц назад
Vadini tannandi
@gayathrip2117
@gayathrip2117 Месяц назад
Super vaddu maraduu
@usharanivemuri1939
@usharanivemuri1939 Месяц назад
He should be prosecuted
@GeetzzGeetzz
@GeetzzGeetzz Месяц назад
అంటే 😀 Chaitanya మళ్ళీ ప్రేమలో పడతాడు.
@gatturamarao9234
@gatturamarao9234 Месяц назад
SANKARA JAATHI VEDHAVA VAADU
@radhasworld555
@radhasworld555 Месяц назад
Correct ga chepparu…
@vanikonijeti895
@vanikonijeti895 Месяц назад
ఇద్దరు ఇద్దరే దరిద్రులు
@user-ic2fj3dw7k
@user-ic2fj3dw7k Месяц назад
Yes correct 💯 anaiya
@gundimedavlogs
@gundimedavlogs Месяц назад
Celebrities personal information cheppanu ani devuni meeda cheppaadu,maalli cheptunnnaadu sigguledu, money kosame idanta, famous kosam
@FamousInternationalProductions
@FamousInternationalProductions Месяц назад
Baga vaencharu 🎉
@Avinash-yc2rx
@Avinash-yc2rx Месяц назад
Edini arrest chesi jail lo petti jathakm chepukomndi....anduku andaru nashnm avvali antv...monne ga nenu jatkalu chepnu heros vi annv malli tooka vankare😂
@tadikondavasavi5918
@tadikondavasavi5918 Месяц назад
Miru super anna
@srinivasboddu6419
@srinivasboddu6419 Месяц назад
Shiva sir ayana ado chebutaadu manakendhuku Nagachaitanya vallu ala pote manakendhuku sir
@urbanlife1679
@urbanlife1679 Месяц назад
బొక్కలో పడేసి థర్డ్ డిగ్రీ ఇస్తే లైన్ లో పెడతాడేమో😅
@prasadg1693
@prasadg1693 Месяц назад
Waste swamy
@indiramaringanti9933
@indiramaringanti9933 Месяц назад
Mee voice clear, super 👏👏🙌
@kalidindirajesh8372
@kalidindirajesh8372 Месяц назад
Veediki evaru icharu, etarula life gurinchi live lo cheppe adhikaram, case petti లోపల వెయ్యలి.
Далее
Growing fruit art
00:33
Просмотров 2,9 млн
Китайка и Зеленый Слайм😂😆
00:20
Growing fruit art
00:33
Просмотров 2,9 млн