Тёмный
No video :(

అడ్డు పందిరిపై చిక్కుడు సాగు || Broad Bean / Chikkudu Farming in Trellis Method || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 431 тыс.
Просмотров 148 тыс.
50% 1

#karshakmitra #broadbean #chikkudu #broadbeans #chikkudukaya #agriculture #farmer #farming #trellis #farming #farmlife
అడ్డు పందిరిపై చిక్కుడు సాగు || Broad Bean / Chikkudu Farming in Trellis Method || Karshaka Mitra
పాదుజాతి చిక్కుడు పంటను సాధారణంగా పందిర్లపై పాకించటం చూస్తున్నాం. అయితే ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామ రైతు అజీజ్ చిక్కుడును అడ్డు పందిరి అంటే ట్రెల్లిస్ విధానంలో సాగుచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పావు ఎకరంలో చేసిన ఈ ప్రయోగం అజీజ్ కు లాభాల పంట పండించింది. పైగా తాను సాగు చేసిన చిక్కుడు రకం మే నెల వరకు దిగుబడి ఇస్తుందని రైతు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

18 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 43   
@reddybasha6337
@reddybasha6337 Год назад
Always best videos thanku karshaka Mitra team
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you
@nallalarajireddy6611
@nallalarajireddy6611 Год назад
Thank you so much Aziz bhai
@mprabhakar3392
@mprabhakar3392 Год назад
Thank you Karshaka Mitra. You guys are doing great Job...
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you
@yellaiahchinna9040
@yellaiahchinna9040 8 месяцев назад
Anna చికుడు లో ఆకులు పసుపు కాలర్ కి , కాయలు పసుపు కాలర్ గ మరుతున్నవి. ఏం మందు వాడాలి ankur 183 rakam
@maheshakunoori4891
@maheshakunoori4891 10 месяцев назад
E panta A time lo vesaru
@Charitha0916
@Charitha0916 5 месяцев назад
Seed variety chepandi antey response ledu ila ayitey Ela andi
@sivajimurakonda9364
@sivajimurakonda9364 Год назад
Happy ugadhi me sivaji
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you. Same to you ❤
@konteboinanarshimulu8268
@konteboinanarshimulu8268 Месяц назад
Chikudu vithanalu Naa Dhagara vunai rate 1kg 500
@tavuduchinthda4622
@tavuduchinthda4622 Год назад
విత్తనాలు నాకు కావాలి యిస్తరా రేటు ఎంత
@talariramesh9513
@talariramesh9513 Год назад
dhenni ankur dolly me fertilizer shoploo అడుగు.. bro.. 1800 for 250 grams. kilo 7200 for kg.
@TELUGUDESHAMMELUKO
@TELUGUDESHAMMELUKO Год назад
Sir phone number
@viswanathviswanath0042
@viswanathviswanath0042 6 месяцев назад
Bro chittoor loo kg 600
@venulatha7698
@venulatha7698 Месяц назад
​@@talariramesh9513shop name please
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Год назад
Seeds where it is available pl inform 👍
@user-zv6jd4zd4w
@user-zv6jd4zd4w 9 месяцев назад
Em seed veriety Anna idi
@user-rc2dc7ii9p
@user-rc2dc7ii9p 6 месяцев назад
విత్తనాలు కావాలి ఎంత రేటు ఖమ్మం జిల్లా సింగరేణి మండల్ యర్రబోడు గ్రామం కు కావాలి
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Год назад
Nice video
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you
@hari__009
@hari__009 Год назад
Seed name ?
@watchmyplay742
@watchmyplay742 Год назад
Ankur dolly
@arupalahairao6417
@arupalahairao6417 Месяц назад
Mandulu a company
@ashaoldagehomesvizag469
@ashaoldagehomesvizag469 11 месяцев назад
Seeds kavali annayya
@srinivasbuttam3582
@srinivasbuttam3582 11 месяцев назад
సీడ్ పేరు చెప్పండి సార్
@manimani-lc8fg
@manimani-lc8fg 6 месяцев назад
Seeds ఇస్తారా
@Neelimegham
@Neelimegham Год назад
Vittanalu kavali
@gopiyemineni2283
@gopiyemineni2283 Год назад
Seed name chapalaydu
@watchmyplay742
@watchmyplay742 Год назад
Ankur dolly
@veerababusanga8950
@veerababusanga8950 Год назад
Vithanalu kavali
@saianirudh7470
@saianirudh7470 Год назад
Kavalante cheppandi
@vinodreddy5807
@vinodreddy5807 Год назад
అవునమ్మా అంత లాభం పొందవచ్చు ఖర్చు ఎంతయింది కూల్ ఎంతయింది దానికి మందులు క్లైమెట్ కరెక్ట్ గా ఉంటే the వస్తుందమ్మా మీరు లాభం చెప్తావా ఎవరితో దానికి అయింది ఖర్చు వరకు
@t.saidulusaidulu9161
@t.saidulusaidulu9161 Год назад
రైతు ఫోన్ నెంబర్ చెప్పండి ప్లీజ్
@kankaiahraju9936
@kankaiahraju9936 Год назад
Seed name cheppandi sir
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 Год назад
అనకూర్ డాలీ
@ramakrishnareddy8028
@ramakrishnareddy8028 Год назад
Ankoor. Dali
@kudirisubbu7957
@kudirisubbu7957 Месяц назад
Anna me phone NO pampandi please
@tprformersinformation
@tprformersinformation Год назад
Former phone number pettandi sir
@ramakrishnareddy8028
@ramakrishnareddy8028 Год назад
పెట్టారు చూడండి
@budamanageswarareddy2032
@budamanageswarareddy2032 Год назад
Seed laval phone nembar pettandi
@kuppendarpkuppendar4992
@kuppendarpkuppendar4992 3 месяца назад
Phone number bhaju sab
Далее
ВОДЯНОЙ ПИСТОЛЕТ ЗА 1$ VS 10$ VS 100$!
19:09