@@livelikelakshmi5667 Lakshmi garu chilakalapudi rama Devi gari shop lo konni items tiskunannu ,me channel valla aavida manchi items,manchi price ki pampincharu , thank you andi..
లక్ష్మీ,ఎప్పటివలె, నీ వీడియో లో అన్నీ కవర్ చేసావు బంగారం!ఎన్నో తెలియని సంగతులు చెప్పావు,శక్తి లేని పెద్ద వాళ్లకి నువ్వు చెప్పిన నియమాలు పాటిస్తూ,స్తోత్రాలు చదివితే చాలు, శుభమస్తు