Тёмный

అత్తయ్య నాకోసం🙏జీవితంలో మొట్టమొదటిసారిగా🙏హడావిడి హడావిడి పూజ సంతోషపడిన పెళ్లివారు🥰ఎక్కడో లేదు ఇక్కడే 

Sakhi Diaries
Подписаться 438 тыс.
Просмотров 82 тыс.
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 120   
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-TDmbJZ87HYo.htmlsi=D0bAkWF3r-TeTfRe👉 Anuradha swaralu channel ____________________________
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 2 месяца назад
అక్క సూపర్ అక్క వీడియో మీ వదిన గారి సాంగ్స్ నేను వింటూ ఉంటాను అక్క చాలా బాగుంటాయి ఆ ఏడుకొండల స్వామి మీద పాట పాడరా పాట నేను రోజు వింటున్న అక్క పాట పూజలో కూడా వినుకొండ తీసుకుని చాలా బాగా ఉంటుంది సూపర్ సూపర్ వీడియో మీ వదిన గారు పాడుతూ ఏదైనా పని చేస్తూ పాడుతూ వీడియో తీస్తే చాలా బాగుంటుంది అని మాకు కూడా సంతోషం అక్క
@mallakamala4610
@mallakamala4610 2 месяца назад
Song👌
@VijayakumariSuravarapu-ro4ov
@VijayakumariSuravarapu-ro4ov 2 месяца назад
చాలా బాగుంది అక్కా విడియో
@TVani-p9z
@TVani-p9z 2 месяца назад
Very nice song akka
@vinodareddy3584
@vinodareddy3584 2 месяца назад
Nice video chaala Baga unnayi decoration super ❤🎉 nice andi tq
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా
@chandampadmaja5088
@chandampadmaja5088 2 месяца назад
Anuradhapura songs nanu vinnanu, chalabaga paduturu,nakuistam
@chiranjeevireddy914
@chiranjeevireddy914 2 месяца назад
Hi Amma mee videos nen regularga chustanu chala baguntai
@mallakamala4610
@mallakamala4610 2 месяца назад
Vijaya garu meru attamma nhi chala baga chustaru 🙌❤️👌
@jayac66
@jayac66 2 месяца назад
Sarry nd blouse contrast chaala bagundi Vijaya 😊
@madhavireddy6746
@madhavireddy6746 2 месяца назад
Hi ra hi atha 💐💐❤️
@vimalakumari1917
@vimalakumari1917 2 месяца назад
Pata baagundi.
@sreedevies7241
@sreedevies7241 2 месяца назад
Hi andi pooja ప్రసాదాలు పెళ్లి సందడి anni బాగా unnayi
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 Месяц назад
నాగుల చవితి కూడా చేసుకుంటారా మీరు??వున్న పండగలతోటే చేస్తున్నాము దేవుడా 🙆‍♀️🙆‍♀️🙆‍♀️🙆‍♀️
@lakshmisarojabai8983
@lakshmisarojabai8983 2 месяца назад
Nice chala baguntai.
@engilirajanna8644
@engilirajanna8644 2 месяца назад
Very nice video Vijaya Garu💕💕💕
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 2 месяца назад
Hi Vijaya. Nice video, mee athaiah chedodu vadoduga untaru, chala great 😌,function baga chesaru, mee vadina garu paata enta madhranga paadutaro anta chakkaga unnaru 😍, 😊🙏
@anuradhaswaralu
@anuradhaswaralu 2 месяца назад
Thanku so much andi 🙏🙏
@obulreddyshakuntala4534
@obulreddyshakuntala4534 2 месяца назад
సూపర్ 👌 విజయగారు 🙏
@indirairagavarapu7189
@indirairagavarapu7189 2 месяца назад
Hi Vijaya garu Elavunnaru video bagundi me pooja chakkaga vundi me Athaya meku saportu ga vundatamu chala Great andi 👌❤️
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మనం ఎంత పనైనా చేసుకోవచ్చండి అవును కదా
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 2 месяца назад
Hi Vijaya. Meeku mee kutumba sabhulandariki varalaxmi vratam subhakanshalu 😊🙏
@kodisrinivas9390
@kodisrinivas9390 2 месяца назад
అక్క మీ పిల్లలు మీ ఆయన మల్లా నిజీతం ఇవన్ని కలిపి నెలకు వచ్చె సరికి భాగానే ఉంటది మీరు పాత విడియలలో ఆనధ ఆశ్రం వాళ్లకి పెద పిల్లలకు ఎంతో అంత ఇచ్చేవారు ఇప్పుడు ఇలాంటి మంచి పనులు చేయండి అక్క
@flowers8575
@flowers8575 2 месяца назад
Meeru cheyandi .. vallaki iddaru ammayilu unnaru..pelli cheyali kadha.. valla pillala pellillu ayyaka meeru adiginatte chestharu le..
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 2 месяца назад
@@flowers8575👏🏻👏🏻🙏
@AMARAPALLIPADMAVATHI
@AMARAPALLIPADMAVATHI 2 месяца назад
Amma meeru kinda alankarinchina chala baguntundi.kantiki chala impuga untundi.
@chandrashekars7400
@chandrashekars7400 2 месяца назад
విజయ్ అక్క గారు మీరు చాలా మంచిగా ఉంటారు అందరిలో కలిసి ఉంటారు అక్క మీరు నానమ్మ గారు కూడా చాలా మంచిగా ఉంటారు
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ మా
@laggisettypavani7530
@laggisettypavani7530 2 месяца назад
Me red saree super danda super madi kurnool raga mayure ki 5mints ma house andi 😊
@SakhiDiaries
@SakhiDiaries 26 дней назад
Thankyou so much andi ♥️ Please do watch our new vlog - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YhDsq6JtxPM.htmlsi=BrKY7R3S4IZIj9Le
@savithriburra3167
@savithriburra3167 2 месяца назад
👌
@yamunaguduru8360
@yamunaguduru8360 2 месяца назад
Vidya 👌
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
@arunaayalasomayajula
@arunaayalasomayajula 2 месяца назад
Chalabagundi chala baga Paderborn madam 🙏🙏🙏🙏🙏
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
@nkrishnaveni1120
@nkrishnaveni1120 2 месяца назад
Nice video
@lakshmi-qg2ow
@lakshmi-qg2ow 2 месяца назад
Nice video
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
@boyillaakhilareddy938
@boyillaakhilareddy938 2 месяца назад
Very nice aunty vedio 🙏🙏🙏🙏👌👌👌
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? థాంక్యూ సో మచ్ మా మీరు వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి
@boyillaakhilareddy938
@boyillaakhilareddy938 2 месяца назад
Hi aunty meru andaru bagunnara aunty🙏🙏🙏👌👌👌
@parameswarisubbaiah1649
@parameswarisubbaiah1649 2 месяца назад
Nice akka❤❤👌👌👌
@chukapallisrinivasarao7816
@chukapallisrinivasarao7816 2 месяца назад
Hi akka meerepudu happy ga undalani a devudu ni manaspurthiga korukuntuna
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్
@paruchuri.s.kchaitanya4682
@paruchuri.s.kchaitanya4682 2 месяца назад
Memu nugubindi ,chalividi,sajalu molakalu kati pedatamu.memu kartikalalo chestamu pandaga
@Nssrani2024
@Nssrani2024 2 месяца назад
Mam your anchoring is like in all india radio they will give suggestions to farmer's it' l s very nice like that only
@AMARAPALLIPADMAVATHI
@AMARAPALLIPADMAVATHI 2 месяца назад
Saree chala bagundamma
@NagaVenu-o1u
@NagaVenu-o1u 2 месяца назад
Haiiiii ela vunnaru vijaya garu very nice andi mee videos nenu regularga chustanu madam chala baguntai sarry and blouse contrast chala bagundi vijaya super
@LakshmiDevi-xy2rj
@LakshmiDevi-xy2rj 2 месяца назад
Nice
@nagaman5373
@nagaman5373 2 месяца назад
మేము కూడా ఇలానే నాగలు కి పూజ చేస్తాము,,,
@shirishakothakonda756
@shirishakothakonda756 2 месяца назад
👌👌👌👌nice video tqu akka 🙏💐❤️me video lo Anurdhaswaralu madam ne chupincharu 👌👌❤️
@anuradhaswaralu
@anuradhaswaralu 2 месяца назад
Thanku so much ma❤❤
@joharapuramsaraswathi1733
@joharapuramsaraswathi1733 2 месяца назад
Avunu kanipincharu
@anuradhaswaralu
@anuradhaswaralu 2 месяца назад
@@joharapuramsaraswathi1733 😊❤️
@Siddu77725
@Siddu77725 2 месяца назад
❤TQ soo soo much akkaa 😊
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
ఓకే మా
@anithakaramshetty6430
@anithakaramshetty6430 2 месяца назад
మీ చీర చాలా బాగుంది
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా
@shammir9453
@shammir9453 2 месяца назад
Can you share the lyrics of the song
@anuradhaswaralu
@anuradhaswaralu 2 месяца назад
Full song with lyrics ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-TDmbJZ87HYo.htmlsi=7wvMTHuLv5fkCUqH Thanku andi 🙏❤️
@divya.tallam
@divya.tallam Месяц назад
Miru vady role website link pettara amma
@Gudipalliamulyavlogs
@Gudipalliamulyavlogs 2 месяца назад
Mee stove ee company aunty
@ApparaoPatchigolla
@ApparaoPatchigolla Месяц назад
Memu elane chestamu nagula chavithi Kane Karthika masam lo
@pushpalatha8853
@pushpalatha8853 2 месяца назад
Chala bagundi vlog Vijayagaru.. Panduga nade intha busy unnaru, abbo intha pani, maki chala kashtam anipistundi.. Memu Nagula chauthi Ganesha pandaga nadu chestamu.. Puttaki palu poyadamu antha apude chestamu.. Ok bye andi 👌🙏❤🌹😊
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వామ్మో అయితే మీకు కూడా పండగ రోజు చాలా పని ఉంటుంది కదండీ థాంక్యూ సో మచ్ అండీ ఓకే అండి బాయ్ అండి
@Rani-y2s
@Rani-y2s 2 месяца назад
Hi 😊🙏🌹🙏
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు
@kalachinnu8767
@kalachinnu8767 2 месяца назад
Mea sarry super andi
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
Thankyou so much andi ♥️
@chandrashekars7400
@chandrashekars7400 2 месяца назад
కొంచెం సూపర్ మార్కెట్ గ్లాస్ క్లీనింగ్ చెప్పరా అక్క క్లీనింగ్ లిక్విడ్
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు అమ్మ మీరేమో మొన్న కూడా కామెంట్ పెట్టారు అంటే గ్లాస్ క్లీన్ చేసే లిక్విడ్ కావాలంటారా లేకుంటే ఏంటి అనేది నాకు అర్థం అయితలేదు గాజు గ్లాసెస్ క్లీన్ చేసేదా
@hemalathan5967
@hemalathan5967 2 месяца назад
Mi రోలు ఎక్కడ కొన్నారు.చాలా బాగుంది.
@annapurnach2883
@annapurnach2883 2 месяца назад
Can i know where you(meru) buy that roll? We want to buy it. So asking😅
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
ఎసెన్షియల్ ట్రెడిషనల్ బై కయాల్ వెబ్సైట్
@bhumireddysravani7427
@bhumireddysravani7427 2 месяца назад
Kurnool highway
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి
@swaroopanadapana4843
@swaroopanadapana4843 2 месяца назад
Hi vijayagaru elaunnaru Mee saree super.❤❤❤❤❤
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
Thankyou so much andi ♥️
@Preeti-rp7tq
@Preeti-rp7tq 2 месяца назад
Chavithi kadandi panchami North side ekkuvaga panchami ni patistaru chavithi ekkuvaga South Side patistaru
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి మా సైడ్ ఎక్కువగా చవితి మాత్రమే చేసుకుంటాము
@NagaLakshmi-u5m
@NagaLakshmi-u5m 2 месяца назад
Hi akka chala baguntaye me vlogs
@NagaLakshmi-u5m
@NagaLakshmi-u5m 2 месяца назад
Akka meru vesukuna red blouse akkada tesukunaru chapara please madi kuda nandyal lay akka❤
@swathiswathi9830
@swathiswathi9830 2 месяца назад
Hi akka mee saree super same saree nakku vnnadhi akka❤❤❤
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
Thankyou so much andi ♥️
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 Месяц назад
మీ మిక్సీ cost చెప్పండి ప్లీజ్
@shaikreshma5669
@shaikreshma5669 2 месяца назад
Nuvpindi clear ga pettandi akka pls
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? మన ఛానల్లో చూపించాను అమ్మ తప్పకుండా చెక్ చేయండి
@mohanreddychalla2047
@mohanreddychalla2047 2 месяца назад
Hi attha mi video nice attha ❤
@jyotigummuluru805
@jyotigummuluru805 2 месяца назад
Ur so lucky mammagaru meku help chestaru,, puvvulu maku parcel cheyandi... Maku ippudu dorakavu,, A.P, Hyd. Velte techukovali.
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునా మా సైడ్ అయితే చాలా బాగా వస్తాయండి పూలు డోన్ నుంచి వస్తాయన్నమాట చాలా బాగుంటాయండి చామంతులు థాంక్యూ సో మచ్ మా
@vanisreemulinti840
@vanisreemulinti840 2 месяца назад
Stand how much money
@vanisreemulinti840
@vanisreemulinti840 2 месяца назад
Valakshami 108.flower stand
@Manishkumar-tf2cw
@Manishkumar-tf2cw 2 месяца назад
Hai akka meru prthi festival ki mundu roju devudi patalu cline chesthara akka please chepandi akka ala cheyavacha
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? కంపల్సరిగా ప్రతి పండక్కి ముందు రోజే అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ లేని రోజులైతే మామూలు రోజులైతే మాత్రం కంపల్సరిగా పండగకి ముందే నేను దేవుడి పటాలను క్లీన్ చేసుకుంటాను
@Manishkumar-tf2cw
@Manishkumar-tf2cw 2 месяца назад
TQ akka patalu cline chesaka depamu chesthva akka please reply akka
@Rekha-k6e
@Rekha-k6e 2 месяца назад
Hi vijaya❤❤
@Anuradha-k4c
@Anuradha-k4c 2 месяца назад
Memu elane chestamu nagula chavithi
@chotuyathi8442
@chotuyathi8442 2 месяца назад
Hi vijayagaru madhi bengalore Karnataka mimu Ganesha pandagaki puttaki palu posi panduga chesthamu
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునా? మీరు గణేష్ పండక్కి చేస్తారా ఓకే ఓకే మా థాంక్యూ థాంక్యూ సో మచ్ మా
@kanchamaruna
@kanchamaruna 2 месяца назад
Meku kudirinapudu ,,salipindi and nuv Pindi receips pettandi ....
@karunasree8831
@karunasree8831 2 месяца назад
Hi vijaya
@LeelaV-my3lj
@LeelaV-my3lj 2 месяца назад
Hi Vijay garu baghunnra busy akka daughter marriage
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? కరెక్టే కదండీ ఎవరైనా పెళ్లి అంటే చాలా బిజీగా ఉంటాము కదండీ థాంక్యూ సో మచ్ అండి
@kavithammavantalu
@kavithammavantalu 2 месяца назад
Hi aunty
@lakshmikrishna1895
@lakshmikrishna1895 2 месяца назад
Hi akka ela unnaru
@sakhamurirajakumari2777
@sakhamurirajakumari2777 2 месяца назад
శ్రావణ మాసం లో వచ్చేది నాగ పంచమి. కార్తీక మాసం లో వచ్చేది నాగులచవితి.
@flowers8575
@flowers8575 2 месяца назад
Kadhu andi maa side nagula chavithi Saravana masam lone chestharu..
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మేము ఎక్కువ శాతం శ్రావణమాసంలోనే చేసుకుంటాం అండి
@flowers8575
@flowers8575 2 месяца назад
@@SakhiDiaries bagunnara andi
@PravallikaKachana
@PravallikaKachana 2 месяца назад
Miru vesukunna nalla poosala dhanda baagundi entha weight undo cheppandi akka
@LokeshReddy-o8g
@LokeshReddy-o8g 2 месяца назад
Kovellakuntalo aamaddala brathi akka son marrige akka
@divya1105
@divya1105 2 месяца назад
Hi
@Hyma230
@Hyma230 2 месяца назад
Meeru Reddys andi just aduguthunna aunty
@SakhiDiaries
@SakhiDiaries 2 месяца назад
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవును మేము రెడ్డిస్ మా
@Hyma230
@Hyma230 2 месяца назад
@@SakhiDiaries ok tnq
@Gudipalliamulyavlogs
@Gudipalliamulyavlogs 2 месяца назад
Enduku aunty videos pettadam ledu
@pavanakumarivennapusa9886
@pavanakumarivennapusa9886 2 месяца назад
Teertam vachaka tagali vijaya
@RAMAMOHANREDDY-e6r
@RAMAMOHANREDDY-e6r 2 месяца назад
Hi vijaya gaaru meebaava manthrini maa m l a kamalapuram cuddapah dist vaaru kalisaaru
@RAMAMOHANREDDY-e6r
@RAMAMOHANREDDY-e6r 2 месяца назад
Banaganipalli lo kalisaaru
Далее
UFC 308: Пресс-конференция
35:18
Просмотров 415 тыс.
UFC 308: Пресс-конференция
35:18
Просмотров 415 тыс.