Me vds ki adicted ur multi talented ma beautiful daughter elder papa chinni papa kuda gud me navvu matalu nice ma patience yekkuva miku kopam rada meku kankulu thinanu potta lo noppi vasthe childhood lo ippati varaku nenu thinaledu
హాయ్ అండి ఎలా ఉన్నారు? ఇది మామూలుగా 15 ఇయర్స్ బ్యాక్ ఉక్కు పెన్నం అని అప్పట్లో 300 కి తీసుకున్నానండి ఇప్పుడు పెన్నాలు అంటే మేయర్ కంపెనీ వాళ్ళవి కూడా వస్తున్నాయి కదా చూసి ఒకసారి తీసుకోండి🙏👍
Aa silk sarees jeji kattukoru gaa Avi mee age vallu kattukoney silk sarees kadha Jeji sarees anttunnaru avi cotton kadhu kadha jeji ki jaripotai avida ela kattukuntaru
అక్క మీ అత్తమ్మ గారిని చూసుతూంటే మా అమ్మ గారిని చూస్తునట్టు ఉంది మా అమ్మ గారు చనిపోయారు మీరు మీ అత్త గారిని చాలా బాగా చూసుకుంటారు అలాగే మీ వంటలు చాలా బాగా ఉంటాయి మేము ట్రయ్ చేస్తుటామ్ అక్క నాకు చాలా హ్యాపీగా ఉంది ❤
ఉల్లిగడ్డ పుట్నాల చట్నీ అది కొబ్బరి తో సమానం ఏముంది దానికి దేని టెస్ట్ దానిదే జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే ఉంటది చేయి తిరిగిన విజయమ్మ ఏ మ్యాజిక్ అయినా చేయగలదు😂❤😊