హరితగారు నెయ్యి అడుగున ఉన్నది గోదావరి అంటారు,మీరు సగం కరెక్టుగానే చెప్పారు.... మీపాప హెయిర్ మంచిగా జడవెయ్యండి, జుట్టు అలావుంటే పెద్దమ్మాయిలాగా ఉంది, చెప్పినందుకు ఏమీ అనుకోకండి
హరిత గారూ ఏమీ అనుకోకండి. మిమ్మల్ని సీరియల్లో చూసి మీకు చాలా గర్వం ,అహంకారం అని అపోహ పడ్డాను.కానీ ఇది చూసి మీరు కూడా మాలాగే ఉంటారని అర్ధం చేసుకున్నాను. చాలా సంతోషం వేసింది.
Memu godarollamandi Bhimavaram daggara Narasapuram ammavalladi Amalapuram daggara ammamma valladi. West Godavari district and East Godavari district erstwhile district madam present kotha district names vachai konaseem and West Godavari district ani superb madam me video chustumte yedo theliyanui anamdam vachesthumdi like good feel 🙏🙏🙏
Memu godarollamandi ammavalladi Bhimavaram daggara Narasapuram ammavalladi Amalapuram daggara East Godavari district and West Godavari district erstwhile district madam
అంత బాగానే ఉంది కానీ ఏప్పుడు మి అమ్మ గారి గురించే చాలా గొప్పగా చెప్తారు మిరు మరి మీ అత్త మామ ల గురించి మీకు సందర్భంలో కూడా చెప్పారు మిరు యందుకాని అసలు వాళ్ల ఉసే ప్రస్తావించారు మిరు యందుకని