Тёмный
No video :(

అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తిపీఠాలు|Girija Devi Shakti Peeth Jajpur Orissa|గిరిజా దేవి శక్తి పీఠం 

TDL Bhakti Ragam
Подписаться 92 тыс.
Просмотров 3,6 тыс.
50% 1

#అష్టాద‌శశ‌క్తిపీఠాలు #తీర్థయాత్ర #Devotional #Temples #Odisha #HinduTemplesGuide #GirijaDevi #ShaktiPeetham #Jajpur
హిందువులు #పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో #పురాణగాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను #శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి. అయితే 18 ప్ర‌ధాన‌మైన శ‌క్తి పీఠాల‌ను అష్టాద‌శ శ‌క్తి పీఠాలు అంటారు
#సతీదేవి దేహ భాగాలలో ఒక భాగం ప్రస్తుతం #ఒరిస్సాగా పిలువబడుచున్న ఒకప్పటి ఓడ్యాణంలో పడటం చేత ఈ ప్రదేశం శక్తిపీఠంగా మారింది ఒరిస్సాలోని కటక్ సమీపంలో వైతరణీ నది ఉంది. ఈ నదీ తీరంలోనే వైతరణి అనే గ్రామం ఉన్నది. ఇది జాజ్ పూర్ రోడ్ కి 20 కి.మీటర్ల దూరంలో ఉంటుంది. వైతరణికి అర్థం మరణం తరువాత న్యాయ నిర్ణయం కోసం యమలోక ప్రయాణం చేసేటప్పుడు దారిలో వచ్చే నది. ఇక్కడి వైతరణీ నది పిండప్రపధానాలకు, పితృ దేవతార్చనలకు ప్రశస్తమైనదని పురాణాలు తెలుపుతున్నాయి.
సతీదేవి యొక్క నాభిస్థానం ఈ వైతరణీ నదీతీరంలో పడడం చేత ఇది మహాక్షేత్రంగా మారింది. ఈ శక్తి పీఠాన్ని #గిరిజాదేవి అని కూడా పిలుస్తారు.
Tdl Bhakti Ragam Presents top telugu devotional songs, indian devotional music, Telugu Bhakti Songs, Bhakti Patalu, Bhakti Albums, mantra meditation, mantra for success, mahamrityunjay mantra, kanaka durga songs, navaratri ammavari patalu, navaratri ammavari telugu songs, vijaya durga devi songs,vijaya durga mantra,vijaya durga stotram, ganesh chalisa, ganesh mantra, ganesh chaturthi special songs, ganpati devotional songs, saibaba songs, sai baba aarti, sai baba bhajans, sai baba mantras, hanuman chalisa, hanuman bhajans, hanuman mantra, hanuman songs, hanuman arti, hanuman sunderkand, gayatri manthram, annamayya keerthanalu, venkateswara suprabhatam, venkateswara stotram, venkateswara swamy songs, sri krishna songs, krishna bhajans, lord shiva songs, shiv bajans, all telugu god songs and many more.
#లక్ష్మిదేవిభక్తిపాటలు, #2021 #LakshmiDeviBhakthiSongsLive, #BhakthiLive, #BhaktiLive, #bhakthilive, #bhakthisongslive, #bhaktisongslive, #telugubhakthisongslive, #livebhakthisongs, #livebhakti, #goddesslakshmidevi #ganeshbhaktisongslive, #lakshmidevibhakthisongslive,

Опубликовано:

 

23 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@lalithakarumuri2242
@lalithakarumuri2242 Год назад
బావుంది ఆమ్మా
Далее