ఇంత పెద్ద షెడ్డు, కథ కార్వాయి, లే టె స్ట్ టెక్నౌలజీ టెంపోరేచ ర్ కంట్రోల్ ఆటో మెటిక్ ఫీడింగ్ మె షిన్స్ అన్ని చేశారు బాగానే వు న్న ది, కరెంటు విషయం లో సోలార్ కరెంటు పెట్టుకోలేదు ? కరంటు బిల్లు ఖర్చులు చాలా వరకు తగ్గేది అదనపు కరంటు కు, ప్రభు త్వా నికే ఇచ్చి తే డ బ్బులు వచ్చేవి?
మీరే మీ కోళ్ళే పెంట తోని బయో గ్యాస్ తయారు చేసుకొని ఉయోగించ వచ్చును జనరేటర్ కూడా నడిపి షడ్ కావల్సిన కరంటు ఉత్పత్తి చేయవచ్చును పంజాబ్ లో హర్యానా లో అలా చేస్తున్నారు.
ఇదంతా బాగానే ఉంది గ్యాస్ సిలిండర్ల బదులు మీరే మీ కోళ్ళ పెంట తీని గోబర్ గ్యాస్ తయారు చేసుకొని ఉపయోగించుకొనవచ్చును మరియు జెనెరేటర్ తో కరంటు కూడా ఉత్పతి చేసుకొనవచ్చును అప్పుడు మీరు చాలా గ్రేట్ అవుతారు.
As per 26000 birds like first batch ? What is the income after removing current bill and all extra expenses? You are getting sir ? If everything is goes clear we are planning to start.
Was waiting for some one to think in this way. Everybody is making profit calculations but not even thinking of possibilities of any problems. In this closed space, birds are tightly packed than normal farms and one flu is enough to kill all the birds in 24 hours. Imagine waking up to a farm to see 100% mortality before even realising the issue!?