Тёмный

అథ్లెట్ నుండి యాంకర్ దాకా... | Swapna Speaks | With Anchor Anjali | RGV NIJAM | FULL VIDEO 

Подписаться
Просмотров 451 тыс.
% 6 028

Journalist Swapna speaks to anchor and actor Anjali, popularly known as Idream Anjali, about her career as an anchor in TV channels and as an actor in movies. Anjali opens up on how she was harassed and incidents of casting couch that she faced during her career.
#rgv #rgvnijam #nijamchannel #journalistswapna #anchorswapna #anchoranjali #dilseanjali

Развлечения

Опубликовано:

 

19 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 991   
@Sushmaallinone
@Sushmaallinone Год назад
ఈ ఇంటర్వ్యూ చూసిన తరువాత మీ పై ఉన్న అభిమానం,గౌరవం రెట్టింపయింది అంజలి గారు.. my two favourite anchors in one interview 👌👌
@FAYHAAD
@FAYHAAD Год назад
Bokka.... Yem profession yenduku chestundo ameke telidu..... Malli respectuuu
@vallipadmanjaliy4036
@vallipadmanjaliy4036 Год назад
​@@FAYHAADnenu journalism chadivaanu stupid. Public lo comments pettetappudu yela pettali? Yem chadivaav? Nuwu yem saadhinchaavo adi choosuko firt. Ni bathukki okka goppavaallani kalisi maatlaadi. Gurthipu thuchunnava? Family ki quality life echi choodu. Appudu cheppu
@Meenasonivelukitchens
@Meenasonivelukitchens Год назад
Avunu sushmaa kadhu sunil ki meena cheppinavi kuda
@Meenasonivelukitchens
@Meenasonivelukitchens Год назад
Mire pamparu evaro zee kosam set cheiyochu ani
@NaveenKumar-dp8rq
@NaveenKumar-dp8rq Год назад
Merenti tega feel ayinattuunnaru 😂😂
@rao2699
@rao2699 Год назад
చాలా హుందాగా ఒక సనాతన సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన ఆడపడుచులా కనిపించే అంజలి గారి జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయా దేవుడా 🙏.
@SanthoshKumar-lp6wr
@SanthoshKumar-lp6wr 9 месяцев назад
Two people are fortunate just❤🎉🎉🎉🎉
@ramahazra9699
@ramahazra9699 3 месяца назад
Fentastic interview
@srinivaskambhampati8825
@srinivaskambhampati8825 Год назад
చాలా రోజుల తరువాత.. ఒక నిజాయితీగా చెప్పే సమాధానాలు ఉన్న interview విన్నాను.
@misspavanipoloju3033
@misspavanipoloju3033 Год назад
Avnu
@kandukuriramu15
@kandukuriramu15 Год назад
చక్కటి ఇంటర్వూ (చాలా సహజంగా...) చేసిన స్వప్న గారికి, అంతే సహజంగా ఏమాత్రం దాపరికం లేకుండా అంజలి గారు మనసులోనుంచి ఇచ్చిన జవాబులుకు మనస్ఫూర్తిగా అభినందనలు.
@mystylishcalligraphy
@mystylishcalligraphy 6 месяцев назад
well done 😮🎉
@sridhurjaty2350
@sridhurjaty2350 Год назад
నా కళ్ళు చెమర్చాయి అంజలిగారు. ఎంత తెలివివున్నా ఎంత దైర్యమున్నా ఆడపిల్లకు ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరమో అర్ధమయుంది మీ స్టోరీ వల్ల తెలుస్తుంది.🙏🙏🙏🙏🙏
@achutaramaiahgoteti4160
@achutaramaiahgoteti4160 Год назад
చాలా మంచి ఇంటర్వ్యూ...నిజంగా ఎన్నో సమస్యలని అధిగమించి ఎంతో మంది రాక్షసుల నుంచి తెలివిగా తప్పించు కుంటు పిల్లల కోసం ముందుకెలుతున్న మీకు జోహార్లు...ఇద్దరికీ శతకోటి వందనాలు
@asvasuakula3451
@asvasuakula3451 Год назад
అమ్మతనం ఉన్న ఇద్దరు మూర్తిమనలు.... వెరీ వెరీ ఇన్స్పిరేషన్ to girls Specially for boys Hat's off both of you mam
@sandeepkumar-qj9hk
@sandeepkumar-qj9hk Год назад
నిజంగా అంజలి గారు మీ ఇంటర్వ్యూస్ కొన్ని నచ్చేవి కావు... ఈరోజు మీ మనసులోని భావాలు నిర్మొహమాటం చెప్పటం చూసి చాలా చాలా impress అయ్యాను సిస్టర్.... చాలా చక్కగా ఇంటర్వ్యూ చేసిన స్వప్న గారికి thank you somuch.
@bharathipalutla6120
@bharathipalutla6120 Год назад
నేను అభిమానించి ఆరాధించే ఇద్దరూ అంజలి,స్వప్శ గారి ని ఓకే వేదిక పై చూడడం స్వప్న గారి ప్రశ్నలకి అంజలి గారి సమాధానాలు చాలా బాగున్నాయి... మీ ఇరువురి కి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు
@raghuvinnakota1869
@raghuvinnakota1869 Год назад
My sincere respect to Anjali garu...I had different opinion regarding her interviews.. now appreciate her after knowing her background..great personality....woman empowerment....keep it up sister...you deserve the best in ur life..God bless
@143bashu
@143bashu Год назад
నేను చాలా కాలంగా వీక్షకుడిని ప్రేక్షకుడిని మీ ఇద్దరి జీవితం ప్రథమం నుండి చూస్తున్నాను....చాలా కష్టపడి పైకి వచ్చారు మీ ఇంటర్వూ ప్రకారం చూస్తే చాలా ఇబ్బందుల్ని ఎదురొడ్డి పోరాడి పైకొచ్చారు ఇక అంజలి RGV తో చేసిన ఇంటర్వ్యూ చెసిన సూపర్...
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Год назад
Yesssssss ఈ ఇంటర్వూ చూసిన తర్వాత యాంకర్ అంజలీగారి మీద, స్వప్న గారి మీద చాలా గౌరవం పెరిగింది,మీ ఇద్దరికీ శుభాభివంనాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤
@sreenidhi5011
@sreenidhi5011 Год назад
@venkatreddyalugubelli1503
@venkatreddyalugubelli1503 Год назад
అంజలి గారి అందమైన నవ్వు వెనక ఇంత బాధ ఉందా !! God bless you అండి.
@ramasaran5377
@ramasaran5377 Год назад
ప్రపంచం ఇలా ఉన్నదా అని ఇప్పుడే తెలుస్తున్నది Both are excellent journalists. May God bless them .
@namburi0092
@namburi0092 11 месяцев назад
India emkha dharidram
@appalanaidubarla6311
@appalanaidubarla6311 Год назад
Two women journalists ❤respect 🙏
@sridevirudraraju6913
@sridevirudraraju6913 11 месяцев назад
ఈ ఇంటర్వ్యూ నేను ఎంతో ఇష్టం గా చూసాను నాకు ఎంతో ఇష్టం యైన వ్యక్తులు ముఖ్యంగా వారిలో వున్న అంజలి గారి జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డారా అని బాధగా అనిపించింది అదే విధంగా ఆవిడ ధైర్యానికి చాలా గొప్పగా అనిపించింది. 🙏🙏👍👍
@vishnuvardhanreddy3683
@vishnuvardhanreddy3683 Год назад
My respect for Anjali gaaru increased even more after hearing her real story
@lifepsycho123
@lifepsycho123 Год назад
Induke Telugulo oka saametha undi “Anjali Anjali Pushpaanjali, Anjali Anjali Geetaanjali” ani
@sarmamvr5889
@sarmamvr5889 Год назад
Interview చాలా బాగుంది. హృదయానికి హత్తుకుపోయింది. ఇరువురు స్నేహితుల మధ్య సంభాషణలా సాగింది. అంజలి గారు స్వప్నగారు చాలా open గా మాట్లాడారు. మా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నట్లుగా అనిపించింది. నాకు కూడా కళ్ళు చెమర్చాయి. ఇరువురికి ధన్య వాదములు. God bless and God be with you both.🌹🙏
@ramanareddyporeddy
@ramanareddyporeddy Год назад
Please 🙏 Amma nannu yeadipinchaaru ammaa
@srisri1965
@srisri1965 Год назад
Swapna is the best interviewer and have most good telugu speaking skills and very dignified woman. Best wishes to swapna garu
@itsmyview8
@itsmyview8 Год назад
స్వప్న గారు ఇంటర్వ్యూ చేసినంత బాగా.. ఇంకెవ్వరు చెయ్యలేరు ఎదుటి వారు మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడగలుగుతారు.. అంజలి గారు, మీరు చాలా దైర్యంగా ఉంటారని, స్ట్రాంగ్ ఉమెన్ , ఆరోగెంట్ అని అనుకుంటారు.. కానీ చాలా సెన్సిటివ్ కొన్ని సార్లు మనలోని నిజాలు చెప్పకుండా ఉండటమే మంచిదేమో మీ శత్రువు మిమ్మల్ని తక్కువ చేయకూడదని, మీకు ఇంకా ధైర్యం ప్రసాదించాలని మీరు ఇంకా పైకి ఎదగాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తూ.. all the best.
@santhikhande1900
@santhikhande1900 Год назад
చాలా రోజులు తరువాత ఒక్క మంచి interview చూసేను అన్న ఫీలింగ్ ఇచ్చిన ఇద్దరు గ్రేట్ anchors ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 thank u so much
@srinathreddykadapala8027
@srinathreddykadapala8027 Год назад
Great interview Swapna. I do watch interviews conducted by Anjali. But never thought that she faced so many problems/hurdles. But still we see only her ever smiling and pleasant face. I really moved watching the interview with Anjali.
@anithamerugu2597
@anithamerugu2597 Год назад
అంజలి గారు మీ సొంత ఇల్లు కల నేరవేరాలని ఆ భగవంతుడు ని మనసారా ప్రార్ధిస్తున్నాను
@syamaladevi1633
@syamaladevi1633 Год назад
Madam, all these days, I felt as if I’ve gone thru so much in my life and forgot appreciating whatever strengths I have. This interview showed me direction of life, thank you for motivating many. I really wish you lead ur life in ur desirable way and may ur kids blossom in flying colours. Hatsoff Anjali
@nallagaripadmanabhareddy4743
ఈ కాలంలోని ఆడపిల్లలకు మీరు చాలా చక్కని ఇన్ఫీరేషన్ అంజలి మేడం గారు... సో ఐయామ్ రియల్లీ ఫ్రాడ్ ఆఫ్ యు మేడం... 🎉🎉
@janakipeddada8201
@janakipeddada8201 11 месяцев назад
All the best Anjali garu.మీరు , మీ పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యం గా ఆనందంగా వుండాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను
@hussainsharif.hs7shaik341
@hussainsharif.hs7shaik341 Год назад
బక్రీద్ పండుగ రోజు ఒక మంచి ఎపిసోడ్ చూసాను ... మా స్వప్న అమ్మ ఎంత మధురం గా అంజలిగారి మనసు చిలికి ఎన్నో విషయలు తెలియపరిచారు. నిజమే మనిషి కి బయటి పొర లోపలి పొర యుంటుంది అని మరోసారి బలం చేకూర్చారు స్వప్న అమ్మ అంజలి గారు కూడా చలా తేలిక గా మనసు పిండేసే నిజాలు చెప్పి తన మనసును తేలిక చేసుకున్నారు. ఇద్దరు గ్రేట్ వెక్తిత్వలకి హాట్స్ హాఫ్
@bvramadevi7376
@bvramadevi7376 Год назад
అంజలి గారు,స్వప్న గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది,వాస్తవాల్ని చెప్పారు,యువతకి స్ఫూర్తి దాయకం గ ఉంది, మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంటుంది,God bless you
@ramanareddyporeddy
@ramanareddyporeddy Год назад
Yeah ammaa
@RodKodavatikanti
@RodKodavatikanti Год назад
love to see the pure friendship that you both have.. HUGE RESPECT FOR YOU BOTH! so many hidden conversations through your eyes ( both of you ) ! both are amazing people ! KEEP ROCKING !!!
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 Год назад
మగాళ్లు ఇంత ఘోరంగా వుంటారా. Iam truly ashamed. ఇన్ని కష్టాల్లకూడా ఎంత balanced గావున్నారు. తప్పక మీ భవిష్యత్ బాగుంటుంది
@nandadevi4963
@nandadevi4963 Год назад
100/💯 true'
@venkagounirameshgoud
@venkagounirameshgoud Год назад
Remember that they helped by men ultimately All men are not bad all women are not good
@vijayalakshmisubramanian5652
@vijayalakshmisubramanian5652 11 месяцев назад
Anjali is such a lovely homely .traditionally bound person..down to earth ..I remember the way she used to run behind her daughter just as any mother would ...circumstances have brought about a wonderful change in her ...trying to make a place for her children n herself ...facing all odds ...So proud to be her friend ..though much younger to me... Wishing Swapna Prema n my dear Anjali the best of life ❤❤❤❤❤❤.
@csrao5264
@csrao5264 Год назад
Hats off to Two of the most mature ,valued,courageous, Competent,conviction centric personas. I am glad that i came across the You Tube Video. Dil se Anjali is most respected ..
@sadusrinivasarao2330
@sadusrinivasarao2330 Год назад
మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆడవాల్ల పై చాలా respect పెరిగింది
@user-vj2zr1gx2l
@user-vj2zr1gx2l Год назад
13.00 Anjali and Swapna's remarks on "irresponsible parents "is thought provoking and needs much debating. I feel both the senior and sensible anchors need to take this debate forward which is the need of the hour!
@rathodpallavi.956
@rathodpallavi.956 Год назад
Woww, wat an inspiring lady she is..i think both of them are super women..with lot of grit and courage they are single handedly taking care of family with lot of ethical values is just sooooooo inspiring..learnt alot of things from Anjali garu...thankuuu swapna garu for bringing this episode..swapna ur a genius interviewer , no words about that...keep growing both of you and keep inspiring ♥️♥️♥️
@chalamsimalu5415
@chalamsimalu5415 11 месяцев назад
అమ్మా,మీఇద్దరకీ నాఆశీస్సులు తల్లీ, మీమనోథైర్యానికి hatsoff ఎంతటి నిబద్దత,మీజీవనయానంజయప్రదం కావాలని ఆదేవుని ప్రార్ధిస్తూ, మనోవాంఛాయ సిద్ధిరస్తు. శుభమ్
@arunakiranam1346
@arunakiranam1346 Год назад
తల్లితండ్రులు బాధ్యతలు లేకుండా ఆడపిల్లలను ఇబ్బంది పెట్టే సంత చాలామంది ఉన్నారు అంజలి గారు 👍😭
@naiduak5977
@naiduak5977 Год назад
ఇంతవరకు మీ ఇంటర్వ్యూలు చూడటం అంటే ఇష్టం. మీరు చెప్పిన అన్ని విషయాలు విన్న తరువాత మీరంటే గౌరవం కొన్ని వేలరెట్లు పెరిగింది. మీలాంటి ***నిజాయితీ, నిబద్ధత కలిగిన స్త్రీలవలన మాత్రమే*** హిందూ సమాజానికి గౌరవం ఇంకా మిగిలిఉంది అన్నది నా అభిప్రాయం. మీకు జరిగిన అవమానాలన్నింటికి మేక వన్నె పులిలాంటి మా మగజాతి, మరియు అలాంటివారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్న ఆడవాళ్ళు కూడా తప్పనిసరిగా సిగ్గుతో తలదించుకుకోవాలి...🙏🙏🙏
@premchanddigumarthi6921
@premchanddigumarthi6921 Год назад
This is called THE INTERVIEW. Some how it makes me feel incomplete. Suddenly I started feeling about the innermost feelings of women. Look back to my wife and started introspection my self. Thank you Swapna madam and Anjali madam.
@shrikanthganjam9574
@shrikanthganjam9574 Год назад
I started watching this in the morning .. after 10 mins i started connecting to the talk between Swapna and Anjali. Its s good conversation and brought up few points on the male attitudes in the society. As Swapna said in the conclusion, this kind of open talks will give motivation to the others. Finally i didn't expect that this kind of interview comes from RGV's Channel. Good one.
@physicalgamesforkids
@physicalgamesforkids Год назад
True
@whythis9288
@whythis9288 Год назад
The best interview in the recent years! So much respect for both of you and all the women worriors out there! Love you both❤
@Bramanam2024
@Bramanam2024 Год назад
స్వప్న, అంజలి గార్లు, మీరు అంటే అందరకీ గౌరవం. విలువలు అంటే ఏంటి అని అడిగే rgv ఛానల్ లో మిమ్మల్ని చూడటం చాలా విషాధకరం 😢😢😢😢
@sillysaint2390
@sillysaint2390 6 месяцев назад
అమ్మ!! ఒక brahmala అమ్మాయిగా ఇంట బయట సపోర్ట్ లేకుండా, పుట్టినింట మెట్టినింట నువ్వే దిక్కు గా ఉంటూ జీవితం లో నెగ్గుకు రావడం అంటే ఏంటో...ఎంత కష్ట paddavo...ఇలాగే నడిపిస్తున్న మా లాంటి వర్కింగ్ women ki chaala ఊరట...god bless u అమ్మ...be brave like this always, గెలుపు నీ వెంటే ఉంటుంది...
@mahammadghouse2569
@mahammadghouse2569 Год назад
మీలా సహాయం చేసిన వాళ్ళను ఎంత మంది గుర్తు పెట్టు కుంటారు Ur great అంజలి ❤🎉
@nolanvalentine1040
@nolanvalentine1040 Год назад
One of the greatest interviews I witnessed in my life. The strongest women and two beautiful souls..thanks for sharing your experiences Anjali garu...could you please create a platform ( however small it may be, in whatever way you can think of) to support and empower women in such a valnerable situations.
@prasannasrinivas2002
@prasannasrinivas2002 Год назад
lovely watching this andi. I am fan of dilse with anjali.. didn't know why we are not getting those interviews. Very happy to know the trio's prema, swapna and anjali all are friends. Waiting to see her daughter cracking civils and want to hear her daughter interview with swapna garu ...Want to hear her perspective of how she dealt with all those
@ummadirkr
@ummadirkr Год назад
మీరు మాట్లాడుకుంటూ ఉంటె ఇంటర్వ్యూ లా లేదు . ఇద్దరు friends కష్ట సుఖాలు గురించి మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది.
@rajapratapkumar4479
@rajapratapkumar4479 Год назад
కుటుంబం లో మహిళా లకు గౌరవం లేదనడం కరెక్ట్ కాదు చాలా కుటుంబం లో మహిళా లాదే పెత్తనం. ఆ కుటుంబం చాలా మంచి గౌరవం, సుఖం గా ఉన్నారు. బహుశా మీ ఫ్యామిలీ లో ఆలా ఉండక పోవచ్చు 70% ఫ్యామిలీ లోప్రేమ వుంది దానితో పాటు గౌరవం ఆటోమెటిగా వస్తుంది.
@GAKKIN
@GAKKIN 10 месяцев назад
This interview has been an eye opener for me personally. I have heard about the work place sexual harassment, read about it, have taken awareness trainings but have never appreciated the need for delving deeper. This interview made me shudder at the widespread prevalence. It is very sad and I hope women speak up more often and law is applied stringently along with hefty financial penalties on the employers who didn’t act.
@muthaiahnuvvula1844
@muthaiahnuvvula1844 Год назад
ఇంటర్వ్యూ లో కూడా మీరు అసందర్భంగా నవ్వుతుంటే ఎదుటి వారు అర్థం చేసుకోవడంలో తప్పులేదు కదా
@youtubebrowser5888
@youtubebrowser5888 Год назад
My two favs in one interview . Teared up as well. Stay strong, I know so easy to say. But please know that there are some of us who look up to you. ఖచ్చితంగా మీరిద్దరూ ఎంతో గౌరవం సంపాదించుకున్నారు
@rajapratapkumar4479
@rajapratapkumar4479 Год назад
ఇంటర్వ్యూ చాలా బాగుంది.మీ ఇద్దరు అంకిత భావం కు హ్యాట్సాఫ్ , మహిళలకు ఇన్ని కష్టాలు ఉంటాయా అని అర్థం అవుతుంది ముఖ్యం గా మీడియా లో. మీరు వ్యక్తులు పేర్లు చెప్పకపోతే మేము రవి ప్రకాష్ పై అనుమానం పడతాము. స్పోర్ట్స్ లో ఇలా ఉండడం వలెనే దేశంలో మంచి స్పోర్ట్స్ persons లేకుండా పోయారు, గెలుపు లు కూడా పెద్దగా లేవు. క్యాస్టింగ్ కౌచ్ అనేది నిరక్ష రాస్యులు లో చాలా చాలా తక్కువ. కానీ ఎడ్యుకేటెడ్ లోనే ఈ రోగం ఎక్కువ గా ఉంది.
@svenkat8514
@svenkat8514 Год назад
Thank you RGV SIR for this interview!
@Sreekanth_Rauth
@Sreekanth_Rauth Год назад
Women like you are rare earth materials because how she lead her life without compromising (...) for opportunities or money that quality hat off mam and all the best for your kids future. More power to you mam! 👏👏👏
@tarunanov22
@tarunanov22 Год назад
When I am watching this interview, in personal life I can relate some. But the way I saw you both, i admire you both the way you are strong, straightforward and how you are presenting yourself, and how boldly u both speak
@aparnasugavasi8601
@aparnasugavasi8601 Год назад
Firstly Thank you so much for the interview. Never thought that Anjali mam would have gone through these many hurdles.Real stories of such great personalities like you should really come as movies as it reaches society better than this interview. May god provide you with more power and shower his blessings on you Anjali mam.Thank you swapna mam for the great interview.
@8121
@8121 Год назад
స్వప్న గారు అంజలి గారు మీరిద్దరూ ఆకాశంలో రెండు చందమామ సూర్యుడు లాంటి వారు.... అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి వరకు మీ వీడియోలు చూస్తున్న జీవితాన్ని గడపను ఎందుకంటే మనోధర్యం కావాలి నాకు చాలా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ఎప్పుడూ ఒక జర్నలిస్ట్ గా చూడలేదు యాంకర్ గా అసలు చూడలేదు నాకు ఇద్దరు అక్కలు అన్నట్టుగా చూసాను. ఎందుకంటే మీరు నమ్మిన నమ్మకపోయినా మీ మీద ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు నాకు🎉స్వప్న గారిని కలవాలని అంజలి గారితో మాట్లాడాలని మీకు చాలా సార్లు try chesanu but no 😢
@valoriefalorie4223
@valoriefalorie4223 Год назад
Wow Anjali… we never knew you went through so much trauma!!!! Kudos to you!!!! Your talk was so real… “me too”is just a research project for someone …things haven’t changed much!!! Shameful society we live in!!!! Don’t worry - you will shine Anjali!!!
@sreenivasm7799
@sreenivasm7799 Год назад
It feels like soothing Conversation between two Close friends. “Swapna , Anjali” these two names got the Huge respect in Telugu Media Anchoring .. keep up the good work .. after watching this interview ,My Respect & Big Salute for the Working Women.
@kondetivenkataramanarao3115
ఇద్దరి ఆత్మీయ సంభాషణ....అద్భుతః...
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Год назад
Anjali గారు, మీరు interview చేసే విధానం, reciprocate చేసే విధానం, మీ విషయ పరిజ్ఞానం చాలా నచ్చుతుంది, interview చాలా interesting గా ఉండే విధంగా మీ questions వుంటాయి. మీరు చాలా dynamic గా ఉంటారు. కానీ మీ జీవితం లో ఇంత చేదు ఉన్నదా అని వింటుంటే చాలా బాధగా ఉంది మేడం. నాకు కూడా same పరిస్థితి మేడం, మదర్ మీద పాట వింటుంటే విన బుద్ది కాదు. అలాగే మా బాబు కి అలాంటి తండ్రి లేడని బాధ😢 theory లు చెప్పడానికే కానీ ఆడవాళ్ళకి ఎన్నో సవాళ్లు ఈ సమాజం లో
@sashikalamahipala3162
@sashikalamahipala3162 11 месяцев назад
I am a great fan of Swapna, since many years, including her interview with great devotional songs singer like Sudha garu etc., a multi talented natural host 🎉 And now my heart goes goes to Anjali as her life happenings and her thought about children future are similar to what I have gone through myself although not in same carrier. Now having retired and watching this interview, it has brought back memories of those hard period of life. I am from chennai n bangalore, n this is the first time I have seen Anjali on screen. God bless you both
@TrueMe-vy2ln
@TrueMe-vy2ln Год назад
Great mothers can’t be replaced. They sacrifice life for kids ❤❤❤
@venkylaba5274
@venkylaba5274 Год назад
Great interview. Anjali garu it was a heart wrenching information. That is why we have respect to RGV. He likes females and talks about them. BUT ONLY ON THEIR TERMS. That is the biggest difference.
@arunagaddam7093
@arunagaddam7093 Год назад
very cool talk, Swapna is at her best, she always has patience in listening and laughs only as needed. Best wishes to Anjali.
@Mohammadaziz.-xy7yj
@Mohammadaziz.-xy7yj Месяц назад
నా పేరు అజీజ్ నాకు 57years. అయితే జర్నలిస్ట్ అంజలి గారి మాటల్లో. ప్రపంచం ఇలా ఉంది అని నాకు తెలిసింది. మరియు నాలో నేను ఎలా ఉన్నాను అని అద్దం ముందు నిలబడినట్లుగా చూస్తున్నాను. కొందరు కొందరికి తెలియ కుండానే inspair అవుతారు. That is anjali. స్వప్న గారికి కూడా thanks. ప్రపంచాన్ని చూపించారు.
@sreedharsrikakulam5859
@sreedharsrikakulam5859 Год назад
Very cool.....రాత్రి వెన్నెల్లో రెండు జాబిల్లి ల్ని...చూసిన ఫీలింగ్.....ఒక అద్భుతం కద........ ఇంత హరస్ చేసిన మగాడితో....దైవం గా పోల్చారు......@ భగవంతుడు అని🤔స్వప్న జీ
@venkatreddy8829
@venkatreddy8829 Год назад
What an interview, profound, realistic and humane. Societal influence on individuals, specially ladies. It is simply moving, I feel sad, angry and the profound question "Why"
@its_my_life143
@its_my_life143 11 месяцев назад
Yes I like swapna, anjali, prema Anchoring chala geniune ga untaru ❤❤❤
@goodboy6259
@goodboy6259 Год назад
చాలా మంది బాధలలో ఉండికూడా తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించే వారికి ఈ ఇంటర్యూ ఒక ఇన్స్పిరేషన్, ఒక టానిక్ లా పనిచేస్తుంది నేనైతే చాలా విషయాల్లో నన్ను మీలో చూసుకున్నా ,నా కళ్ళు చెమర్చుతూనే వున్నాయి మొత్తం అయ్యేవరకు. అంజలి గారు ప్రతి ప్రశ్నకు చాలా హానెస్ట్ గా ఆన్సర్ చేసారు. మానవత్వం ఉన్న మగాడు ఎవడూ ఈ ఇంటర్యూ తరువాతైనా మిమ్మల్ని చెడుచూపుతో చూడడు.
@gupthajiknvv2996
@gupthajiknvv2996 4 месяца назад
Swapna garu manchi interview with anjali garu. నిండు హృదయంతో నా శుభాకాంక్షలు మీకు ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ మీ జర్నీలో అంతా మంచి జరగాలి అని సదా దేవ్వున్ని ప్రార్థిస్తూ. శుభమభూయాత్ 🙏🙏
@raveendrav
@raveendrav Год назад
అంజలి గారు , మీరు sports person. Natural గా మీలో ఒక ధీరత్వం వుంటాయి. అదే మీకు శ్రీ రామ రక్ష. మీరు మంచి నటిగా ఎదగాలని , తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి నటి ఎదగాలి. అలానే events anchoring లో కూడా మీరు చేయాలి
@Fitandfab192
@Fitandfab192 Год назад
I can relate to your pain when it comes to irresponsible parents andi . Despite of all the hardships , you made yourself into a responsible human 🙏🏼 you have your admirers andi. Use the RU-vid medium to start your own venture . We all will support your talent . I would like to see you financially and emotionally supported in life . Wishing you better days ahead andi .
@chandraprakashbangaru7299
@chandraprakashbangaru7299 Год назад
Never imagine so much is there behind your beautiful smile Anjali garu. what you are doing for your mother is Dharma...(an individual's duty fulfilled by observance of custom or law). May good bliss your children and help them achieve their life ambitions, when you watch this interview after ten years down the line you will be a proud Mother and a great role model keep going and all the best.
@neeladrigaurang6750
@neeladrigaurang6750 Год назад
ఈ ముఖాముఖి కార్యక్రమం చాలా బాగుంది. అరె అప్పుడే అయిపోయిందా, ఆసాంతం ఈ కార్యక్రమం స్ఫూర్తి దాయకం. స్వప్న గారికి అంజలి గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు. స్వప్న గారికి ఒక చిన్న విన్నపం. ఇప్పుడు వస్తున్న తరంలో చాలా మంది ప్రజలకి లేకి తనం అలవాటు అయ్యింది. హుందాగా ప్రవర్తించడం మర్చిపోయారు. ప్రతి పని లో అడ్డ దారి, ఎంత సేపు అవతలి వారి డబ్బు తినెయ్యాలని లేకితనం. ఉచితంగా అన్ని రావాలనే భావన. దీని పైన మీ జర్నలిజం ని గురిపెట్టి ఏదైనా కార్యక్రమం చెయ్యండి అమ్మ.
@ratnamncv5235
@ratnamncv5235 Год назад
It's most touching interview !! Yes, the life of woman is tougher in any field !! Without any support at home or work place the women are more vulnerable and facing many challenges in life. Nowadays, there are many opportunities to become an entrepreneur, you can start a channel with all women employees. Just think. With Best Wishes ✍️🇮🇳
@lssprasad4343
@lssprasad4343 Год назад
ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు నేను కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. మనస్సులో అంత బాధ ఉంచుకొని నవ్వుతూ మాట్లాడటం చూస్తే నాకు ఏదో తెలియని బాధ కలుగుతోంది. మిమ్మల్ని భగవంతుడు ఆయురారోగ్యాలు, మనోధైర్యం కలుగ చేయాలని కోరుకుంటున్నాను.
@ramanareddyporeddy
@ramanareddyporeddy Год назад
Yeah 👍 ammaa ninnu Hut chesina vaarini chepputho answer evvaali please 🙏 don't suffer ammaa
@vijaya2589
@vijaya2589 Год назад
I am big fan of Swapna Garu & Anjali Garu...This is one of the Best Interview i ever Watched in Social media...
@SobhaVantaMeeInta
@SobhaVantaMeeInta Год назад
Swapna ,Anjali a beautiful interview between friends ..so touching ..so special ..
@Madhu20159
@Madhu20159 Год назад
One of the finest and genuine interview . Being a woman I relate very much very open spoken
@madhaviraod
@madhaviraod Год назад
Most interviews I watched so far were Anjali and Swapna garu interviews. Very happy to see both of you in same place . Inspiring ladies 👍
@vijayavijjuvlogs1956
@vijayavijjuvlogs1956 Год назад
అంజలి గారిని చూస్తేనే నాకు హార్ట్ టచింగ్ ఉంటుంది ఎప్పుడూ కానీ ఇన్ని బ రించారు అంటే షాక్ అనిపించింది నాకు కూడా తల్లి తండ్రి ప్రేమ అనేది తెలీదు బర్త కూడా దుర్మార్గుడు ఆవిడను చూసి దైర్యం వచ్చింది నాకు పిల్లలే లోకం💕💕💕
@tarunisyamala
@tarunisyamala Год назад
Great interview. No words to Express. God bless you both. You will achieve your dreams. Thank you Swapana ji
@anusha199
@anusha199 Год назад
2 super ladies in one frame... Inspiration to many... U people are the best real life fighters ...
@ravikumarvnemana1320
@ravikumarvnemana1320 Год назад
Really appreciate Anjali Garu for ur courage I always love to see ur interview. At the same time I sincerely request you both to interview our war Hero's that is army personnel's. Which may add a feather in ur cap
@ramanamrr2924
@ramanamrr2924 Год назад
Concluding statements by Swapna is ultimate of this interview.. excellent message conveyed.. good to both wonderful anchors together..
@rakeshlocharla
@rakeshlocharla Год назад
naku ee interview mottam lo oka mata baga kadilinchindi "bhagavantdu oka dari moosadu ante inko dari kachitanga terustadu " what an inspiring story madam. Hope you will be in a big position in your future. and melo maa amma ni chusa. thankyou for your sharing your experience with us and ivi chusi kochamaina marite bagundu
@radha.r9938
@radha.r9938 Год назад
What an inspirational interview 👏, for u both 💐.....
@praveenrampillapraveen4463
@praveenrampillapraveen4463 Год назад
Very nice interview, Swapna drove professionally and Anjali made it a master stroke. It is difficult to do an interview whom we know personally.
@SwarnaSVepa
@SwarnaSVepa Год назад
Hats off to you for standing up and managing . Two women who are more respectful talking to each other and telling the truth is Amazing. May God Bless you both
@user-no2lc7ve3u
@user-no2lc7ve3u Год назад
Excellent interview swapna garu, I am big fan of you. Your interview's are always unquie and something different from others. Anjali garu started her career from ashes and grew up to this stage. She sacrificed her life looking after parents and bringing up children. Her interviews are something unquie and her presentation excellent. May God bless her with bright future in her future endeavors .
@harikarangula
@harikarangula Год назад
Respect the good work you do, Swapna garu is one of the best Telugu media journalist and Anjali garu is known for doing good interviews of the best talent in civil aspirants.
@prasadpln5378
@prasadpln5378 Год назад
Anjali Madam, you are great. We gents feel that we are great but after seeing this inter view the respect on you has grown a lot. Swapna Garu you are anyways a great journalist. Irrespective of all odds i. Life i pray the almighty that you should be blessed with success in all walks of life andi Anjali garu
@manikumarib9382
@manikumarib9382 Год назад
Nice interview congratulations swepna Garu and Anjali Garu I felt very happy to see you both of you in this interview
@rdreddy
@rdreddy Год назад
Anjali Garu, you are an inspiration for lot of young girls !! , you both are awesome anchors !!🙏🙏
@ghousemohiddin5341
@ghousemohiddin5341 Год назад
Beating all odds in life , you proved no less than any hero.
@sampathkumar4255
@sampathkumar4255 Год назад
One of the best interview in recent times ❤ touching both of you
@kavyapadman4292
@kavyapadman4292 Год назад
Anjali garu as women andari feelings meeru chala correct ga chepparu meeru padina kastalaku rendinthala santhosham mi jeevitham lo mi pillala jeevithantham undalani manaspoorthiga korukuntunnanu
@patibandlakrishnakumari9564
Really heart touching interview. Ultimately as a woman👩 we wish our children succeed in their life. Our life ambition that only. I understood as a mother.
@obalaiaho8843
@obalaiaho8843 Год назад
Both are my favourite anchors.. ❤
@swarnalath388
@swarnalath388 Год назад
We have seen a different angle of Anjali. She is very honest and down to earth. I sincerely wish that she would get all the happiness in the world. May God bless her.