Тёмный

అది మ్యాచ్‌ కాదు..ఓ చరిత్ర! | Rahul Dravid | VVS Laxman |  

iDream Sports
Подписаться 93 тыс.
Просмотров 23 тыс.
50% 1

అది మ్యాచ్‌ కాదు..ఓ చరిత్ర! | Rahul Dravid | VVS Laxman | @iDreamSports
#rahuldravid #vvslaxman #cricket #idreamsports
Watch Videos For Today's Latest Telugu Cricket News/Cricket News Telugu
Watch ICC Wolrd Cup 2023 Latest News, India Matchs, Cricket Analysis in Telugu
► Suscribe Our iDream Sports Channel - / @idreamsports
► Like Us @ / idreamsports​
► Bookmark Your iDreamPost.com Website - www.iDreampost...
► Instagram - / idreammedia
► Twitter - / idreammedia

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 47   
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 3 дня назад
20వ శతాబ్దం మొదట్లో జరిగిన వీరిద్దరి వీరోచిత ఇన్నింగ్స్ భారత్ టెస్ట్ క్రికెట్ స్థితి గతుల్నే మార్చేసింది.
@chandrabodagala5838
@chandrabodagala5838 2 дня назад
2001 నుంచి మళ్ళీ ఆస్ట్రేలియా మళ్ళీ ఎవరకి ఫాలోవన్ ఇవ్వలేదు అది ఇండియా దెబ్బ
@rameshdarling2987
@rameshdarling2987 2 дня назад
Avunu
@kranthikumargaddala5799
@kranthikumargaddala5799 3 дня назад
Indian test cricket turning point❤❤❤
@msdhonimsdhoni588
@msdhonimsdhoni588 2 дня назад
రాహుల్ ద్రావిడ్ వివిఎస్ లక్ష్మణ్ వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్
@jayapanduranga
@jayapanduranga 2 дня назад
నేను ఈ మ్యాచ్ ని నేను దూరదర్శిని టీవీ లో లైవ్ మ్యాచ్ చూసాను... లక్షమన్ త్రిపుల్ చెంచరీ చేస్తాడు అనుకున్న కానీ బాడ్ లక్..
@baskarananda6671
@baskarananda6671 2 дня назад
My favorite crketer dravd I like very much
@kaleshashaik5862
@kaleshashaik5862 День назад
అద్భుతం గా ఆడారు. జ్వరం అనారోగ్యం, నడుము నొప్పి, నడుము గాయం తీవ్రం అయ్యే ప్రమాదం ఉండి కూడా గొప్ప Dedication తో ఆడారు. నువ్వు మరీ అతి. ప్రాణాలు పోయే ప్రమాదం ఉండి కూడా ఆడితే అప్పుడు ప్రాణాలు పణం గా పెట్జటం అనాలి
@dayakarreddy7765
@dayakarreddy7765 2 дня назад
కరెంట్ లేకపోతే, రేడియో కామెంటరీ ద్వారా ఎంజాయ్ చేసాము
@nandyalaaravalarao7710
@nandyalaaravalarao7710 2 дня назад
మీ మాటలుకన్నా వెనుక సంగీతం sound ఎక్కువగా ఉండుటవలన మీ మాటలు వినపడటంలేదు సంగీతం sound తక్కువుగా వుండేలా చూసుకోండి
@bevarasankaru7418
@bevarasankaru7418 2 дня назад
నేను చూశాను ఆ మ్యాచ్,అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను
@NaveenKumar-ts4zf
@NaveenKumar-ts4zf 2 дня назад
Same .. I was studying inter .. missing my golden days and golden era of cricket
@srinivasreddyannareddy1724
@srinivasreddyannareddy1724 День назад
same total mach chusanu
@prasadkommury2766
@prasadkommury2766 2 дня назад
ఈ దిగ్గజలకు రావలసిన గుర్తింపు రాలేదు.
@maheshpatnaik6332
@maheshpatnaik6332 2 дня назад
కామెంట్స్!!! ఏమిటి ఆ మ్యాచ్ ను చెప్పడానికి మాటలు లేవు చాలవు. ఆ దెబ్బ ఆస్ట్రేలియా అహంకారం దిగింది. తరువాత failures చూశారు
@rameshdarling2987
@rameshdarling2987 2 дня назад
Nuv chebuthunte goosebumps vasthunnay anna
@nagasrinivasrao9293
@nagasrinivasrao9293 9 часов назад
మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడిన లక్ష్మణ్ & ద్రావిడ్
@mallikarjunroyal6878
@mallikarjunroyal6878 2 дня назад
Road mida nilabadi jannam andari tho kalisi claps koduthu chusina experience marchipolenu....
@srinivasbalayya9834
@srinivasbalayya9834 День назад
ఈ మ్యాచ్ నేను ఐదురోజులూ చూసాను
@subrahmanyamkodati8473
@subrahmanyamkodati8473 3 дня назад
భారత రత్నాలు
@rajagopal-hc5tk
@rajagopal-hc5tk 2 дня назад
It's true sir
@ajaygoud8212
@ajaygoud8212 День назад
అయినా 2003 వరల్డ్ కప్ ప్రాబబుల్స్లో లక్ష్మణ్ కు చోటు లభించలేదు.. అది మన భారతదేశం లక్ష్మణ్ కు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్.. అయినా సరే 2007 లోనైనా సెలక్షన్ చేస్తారు అని బాగానే ట్రై చేశాడు అప్పుడు కూడా ఛాన్స్ లభించలేదు. కానీ ఎన్నోసార్లు 100 లోపు నాలుగు వికెట్లు పడిపోతే నేనున్నాను భారతదేశానికి అంటే ముందుకొచ్చి గోడల నిలబడి మన దేశం గెలిచే టట్టు ఎన్నో మ్యాచులు ఆడి తెలంగాణ పరువు నిలబెట్టిన లక్ష్మణుడికి వందనాలు.. మరియు రాహుల్ ద్రావిడ్ గురించి చెప్పనక్కర్లేదు ది గ్రేట్ వాల్❤.
@balakrishna4254
@balakrishna4254 2 дня назад
Great ..... Legends
@chandumech7531
@chandumech7531 День назад
Laxman&ద్రావిడ్ లు లెజెండ్రి ఆటగాళ్లు.
@madhusudhanareddy9292
@madhusudhanareddy9292 19 часов назад
Rahul Dravid and V.V.S. Lakshman legendary players 🙏🏼
@SureshBadugu-d9k
@SureshBadugu-d9k 2 дня назад
Good vidio edi legends history lo edi oka chinna part
@reddy-thebadboy2588
@reddy-thebadboy2588 2 дня назад
Bgm thappa me voice yem vinipinchadam ledhu...voice ina increase cheyandi lekha bgm in decrese cheyandi🙏🙏
@nookarajubammidi
@nookarajubammidi День назад
Yes I remember this match... India best test match
@chennakesavulusomanchi9749
@chennakesavulusomanchi9749 День назад
ఈ మ్యాచ్ హైలైట్స్ యూట్యూబ్ లో నేను చాలా సార్లు చూసాను.
@merigakalyan7089
@merigakalyan7089 2 дня назад
Yes both are legends
@gopikaviti7271
@gopikaviti7271 20 часов назад
Laxman Dravid god's India cricket
@paulp6717
@paulp6717 2 дня назад
They are cricket legends of next level
@srinivasbalayya9834
@srinivasbalayya9834 День назад
తొలి ఇన్నింగ్స్ లో 171 పరుగులకు అల్ ఔట్ అయి అదే 171 పరుగులతో గెలిచింది... ఐదో రోజు ఆట పూర్తయ్యేవరకు ఉత్కంఠ... ఐదురోజు ఆట ముగియడానికి సమయం అయిపోతోంది, ఒకపక్క వికెట్స్ పడుతూ ఉన్నాయి... గెలుస్తారు లేక డ్రా అవుతుందా అనే ఉత్కంఠ... మొత్తానికి ఐదో రోజు ముగియడానికి కొద్ది సమయం ముందు ఆసీస్ అల్ ఔట్ అయింది....
@Dancing_siblings7777
@Dancing_siblings7777 2 дня назад
I love my india
@ramsrevuri
@ramsrevuri 2 дня назад
One of the greatest matchs in test cricket history, both the legends have own love of the millions of Indians ❤❤
@subrahmanyamkodati8473
@subrahmanyamkodati8473 3 дня назад
ఇంకా ఇలాంటివి చాలా తెలియజేయండి మాకు తెలియనివి
@venkateswarlunallabothula6278
@venkateswarlunallabothula6278 День назад
నేను చూసాను ఆస్ట్రేలియా అహం మీద దెబ్బ కొట్టిన మ్యాచ్
@tejuambi705
@tejuambi705 2 дня назад
Great test match
@venkateswarlunallabothula6278
@venkateswarlunallabothula6278 День назад
అప్పటి టెస్ట్ మ్యాచ్ లు బాగుండేవి
@rajagopal-hc5tk
@rajagopal-hc5tk 2 дня назад
They pay much contribution for their country
@jagadeeshsudha5847
@jagadeeshsudha5847 2 дня назад
నేను చూసాను అప్పట్లో అలా ఆడడం ఒక చెరిత్ర
@dimsdimsinoutdesigns2633
@dimsdimsinoutdesigns2633 2 дня назад
NEVER GET IT EVER LIKE DIS TEST MATCH (VVS VS DRAVID) BATTTING. NOW GENRATION THERE DIDNOT BAT LIKE DIS
@aswinkumar9941
@aswinkumar9941 2 дня назад
ఇదే ఊపుతో మూడో టెస్టు కూడా సిరీస్ కూడాఇండియా గెలిచింది
@jayapanduranga
@jayapanduranga 2 дня назад
Yes
@rajagopal-hc5tk
@rajagopal-hc5tk 2 дня назад
They born for Calcutta test
@srinivasareddykotu-l2o
@srinivasareddykotu-l2o 2 дня назад
Nenuchusaanu
@sreenivasmata8337
@sreenivasmata8337 2 дня назад
India cricket loo the best match.... appudu Naa age 15 years ... total one day wickets padakundaa batting chesaaru...
Далее