దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం Interlude Music uploaded by Sam_Yeeda... నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో Music.. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం దేవానా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం Interlude Music uploaded by Sam_Yeeda... నా కాలము అనుకూలము నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ కొరకై నా మరణము నీ చరణముల చెంతకై నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై Music.. నా కాలము అనుకూలము నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ కొరకై నా మరణము నీ చరణముల చెంతకై నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం... నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నావరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం...
అన్న ఈ సాంగ్ వింటుంటే బాధలు అన్ని పోతాయి మీ వాక్యం వింటుంటే నేను కూడా మారడానికి చాలా వినియోగించు కున్నాను ప్రతిరోజు వాక్యం వింటుంటేనే ఉంటాను అన్న నాకు జీసస్ అంటే చాలా ఇష్టం దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన వారు నేను ఆయనను ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటాను ♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏
పాస్టర్ గారు దయచేసి ఈ సందేహాలు నివృత్తి చేయగలరు. 1. మార్కు 16.16 ప్రకారం యేసుని నమ్మకోపోతే శిక్ష విధించడం ఏంటి!!? 2. భూమ్మీద అందరినీ యెహోవా పుట్టిస్తే... ప్రజల్ని హిందూ, ఇస్లాం, లాంటి యెహోవా/యేసు/బైబిలు తెలియని ఇతర మతాల్లో పుట్టించడం ఎందుకు!? మళ్లీ వాళ్లు బాప్టిజం తీసుకోలేదని కోటాను కోట్ల సంవత్సరాలు శిక్ష వేయడం ఎందుకు???? 3. బైబిల్ ప్రకారం మనిషికి ఒకటే జన్మ.. అలాంటప్పుడు, ప్రజల్లో వికలాంగులు, రోగిష్ట్టులు ఎందుకు ఉంటున్నారు!!?? 4. వేరే దేశాలపై పడి దొచుకొండి అని యెహోవా చెప్పడం ఎంటి!!? పైగా అలా దోచుకున్న సొమ్ములో (కన్నె పిల్లలను కూడా) వాటా అడగడం ఏంటి!!! .... తెలిసిన క్రైస్తవ సోదరులు ఎవరైనా చెప్పవచ్చు!!!🙏🙏
పాస్టర్ గారు దయచేసి ఈ సందేహాలు నివృత్తి చేయగలరు. 1. మార్కు 16.16 ప్రకారం యేసుని నమ్మకోపోతే శిక్ష విధించడం ఏంటి!!? 2. భూమ్మీద అందరినీ యెహోవా పుట్టిస్తే... ప్రజల్ని హిందూ, ఇస్లాం, లాంటి యెహోవా/యేసు/బైబిలు తెలియని ఇతర మతాల్లో పుట్టించడం ఎందుకు!? మళ్లీ వాళ్లు బాప్టిజం తీసుకోలేదని కోటాను కోట్ల సంవత్సరాలు శిక్ష వేయడం ఎందుకు???? 3. బైబిల్ ప్రకారం మనిషికి ఒకటే జన్మ.. అలాంటప్పుడు, ప్రజల్లో వికలాంగులు, రోగిష్ట్టులు ఎందుకు ఉంటున్నారు!!?? 4. వేరే దేశాలపై పడి దొచుకొండి అని యెహోవా చెప్పడం ఎంటి!!? పైగా అలా దోచుకున్న సొమ్ములో (కన్నె పిల్లలను కూడా) వాటా అడగడం ఏంటి!!! .... తెలిసిన క్రైస్తవ సోదరులు ఎవరైనా చెప్పవచ్చు!!!🙏🙏
పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం - ఇది శరీర యాగం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2) నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం (2) నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా|| నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో (2) ||నా శరీరము|| నా కాలము అనుకూలము నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ పనికి నా మరణము నీ చరణముల చెంతకై నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2) ||నా శరీరము||
అయ్యా మేము ఇల్లు కట్టుకోవాలి అన్ని ప్రార్దన చేయండి మాకు ఇల్లు లేదు ఇప్పుడు కొబ్బరి ఆకులు ఇట్టి లో ఉన్నాం మా ఇల్లు కోసం ప్రార్థన చేయండి నను చూసి నవ్వుతున్నారు బంధువులు స్నేహితులు
ఏం పిచ్చోళ్ళు స్వామి కష్టపడి పని చేసుకుని ఇల్లు కట్టుకో ప్రార్థనలు కొబ్బరి నీళ్లు ఏసు రక్తాలు పూస్తే డబ్బులు వచ్చి నీ ఇల్లు కట్టుకుంటావా ఏంటి.... ఇది 5జి జనరేషన్ రా సామి కొంచెం బుర్రవాడండి ఎక్కడో యూట్యూబుల్లో టీవీల్లో ప్రార్థనలు చేస్తే మీకు స్వస్థతలు కలగడాలు మీకు డబ్బులు రావడానికి పిచ్చిగాని పట్టిందా ఏంటి ఈ గొర్రెలకు
నువ్వు పని చేయకుండా చర్చిల వెంబడి తిరిగి దశమ భాగాలంటూ డబ్బులు వాళ్ళకి ఇచ్చినప్పుడు నువ్వు ఇంకా ఇల్లు ఎలా కట్టుకుంటావు. మరి మీ బంధువులందరూ నిన్ను చూసి నవ్వక ఏం చేస్తారు 🤣🤣🤣
Anna nuv davuni namuko anna nuv ayana kosam pani chay ani ayana neku etha Tim aduku echado thalusu ko Anna pavulu garu neku kana chinna house lo unaru kani ayana e roju mana ki maderii thalusu ko Anna challu 🙇👏
జీవితంలో ఇ భూమిపై మనిషికి ఎన్నో ఆశలు కోరికలు ఎదో సాధించాలని తపన కాని అన్ని వెర్దం దేవునిలో నిలువబడి దేవునికై బ్రతకడం ఎంతో భగ్యం మి పాట విటుంటే కచ్చితంగా దేవునిలో దేవున్ని కొసం బ్రతకలంనిపిస్తుంది చాలా అద్భుతమైన పాట ధన్యవాదములు అన్న
అన్నా చెల్లెళ్ళ ల్లార!మా బాధాతప్త హృదయాలను మీ మాటలతో అమృత తుల్యమైన పాటలతో ఓదార్చు తువున్నారు .మీకు మా పేద అక్కచెల్లెమ్మల తరపున కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినోభవంతు. సత్యమేవ జయతే.
దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2) నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం (2) నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా|| నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో (2) ||నా శరీరము|| నా కాలము అనుకూలము నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ పనికై నా మరణము నీ చరణముల చెంతకై నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2) ||నా శరీరము|| ||దేవా||
దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతిక్షణం నీ పనికై అర్పితం నా వరకైతే బ్రతుకుట నీకోసం చావైతే ఎంత గొప్ప లాభం ఆ శరీరము నీ కొరకై ప్రతిష్టితం సజీవ యాగముగా సమర్పితం నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి నీ పనిలో సర్వేంద్రియ లు అలుపెరగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో నా కాలము అనుకూలము నీ చిత్తము కై ధనము గణము సమస్తము నీ పనికై నా మరణము నీ చరణముల చెంత కై నిన్ను మహిమ పరిచే నేల కోరుగుట ఖై