Dear Darsanam Channel management Thank you very much for uploading the Jagadguru gari pravachanam separately. Your service to the Hindu community is driven by GOD grace only. You are brining young avadanulu to the limelight. Thanks, Suresh
గురువుల వివరణకు ధన్యవాదములు. మనిషి పుట్టుకకు వేదమే మూలం. ధనమూలమిదం జగత్... ధనం అనగా వృద్ది అనగా జీవ చైతన్య మని మీ ప్రవచనం ద్వారా నాకు జ్ఞానోదయం అయ్యింది. ధన్యోశ్మి
జగద్గురువులు ఇలా ఏదిపడితే అది మాట్లాడరు, బాబూ srisri 9950 హిందూవుగా నువ్వేం చెస్తూన్నావు, స్వామిజీలు ఏక వచనం సూక్ష్మంగా ధర్మం విషయంలో త్రీకరణ సుద్దిగా వుండండి అంటారు అంటే ఏలాంటి సనాతన ధర్మం ఇసుమంతైనా తెలియని శాడిస్ట్ రెడ్డి లాంటి వారికి ఓటేయ్యరాదు అని సూక్ష్మం.
దివ్యోపదేశం🙏🙏🙏 కానీ నిర్వాహకులకు నా విజ్ఞప్తి! వీడియో మధ్యలో 48నిముషాల 40 సెకన్ల నుండి మొదలై 53 నిముషాల 40 సెకన్ల వరకూ ఆడియో రావడం లేదు. నా ఫోన్ లోనూ, కంప్యూటర్ లోనూ ప్రయత్నించి చూసాను. ఆడియో మాత్రం వినబడలేదు. దయచేసి గమనించి సరిచేయగలరు. No audio Between 48:40 seconds till 53:40 seconds. Please correct and re-publish as possible. 🙏