అనంతపురం జిల్లా కురుగుంట లో మొదలైన నిశ్శబ్ద విప్లవం Please Follow:- Channel Link: / @backtoroots1 Facebook Page: New-Ral-Life... #BacktoRoots #DrkhadarvaliKurugunta #Freemilletfoodfor30days
Nijam. Such souls should long live.Imagine these kind of good ppl educating others we still have option to get good health Imagine we are living in such midst of such cruel industries who don't care about common man health.. These ppl are blessings to this earth.
khadhar vali sir గారికి నమస్కారం, మీరు మాకు చాలా ధైర్యాని, మరియు ఆరోగ్యాని ప్రసాదించే దేవుడి లాగా కనిపిస్తున్నారు, మీరు తెలంగాణా లో మీ డేట్స్ ఎప్పుడు ఉన్నాయో చెప్పగలరు, మీ మీటింగ్స్ కి హాజరు అవ్వాలని ఉంది
మా కోనసీమలో సిరిధాన్యాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకొర్రలు 180/kg, మిగిలిన సిరిధాన్యలు 140/kg. సిరిధాన్యలు సిరి,సంపదలు కలవారికే అన్నట్లు ఉన్నాయి. మధ్య తరగతి వారు ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అసలు వీటి ధరలు ఎలా ఉంటాయి తెలిసిన వారు తెలియచేయండి.
Excellent Sir your are good person sir, I have been completed 2years of Millet diet I got very awesome health results after my stroke (October 2017), great God bless you sir
ఖాదరవల్లి గారు నమస్కారమండి నా పేరు పెనుగొండ ప్రకాష్ అండి నేను సంవత్సరం నుంచి చిరుధాన్యాలు తింటున్నారు మీరు చెప్పినట్లుగా వాడుతున్నాను నా ఆరోగ్యం బాగుంది సార్ షుగర్ కంట్రోల్ లో ఉంది సార్ మీకు ధన్యవాదాలు
దండాలయ్య....సిరిదాన్యాల ధరలు పెరుగుతున్నాయని సంబరపడుతుంటే...డబ్బు దేనికి అని వారించారు వాళ్ళని...ఎవ్వరికీ దొరకడం లేదు సిరి ధాన్యాలు...జాబ్ చేసే వాళ్ళు మాత్రమే తింటున్నారు...తక్కువ ధరలకు అమ్మితే అందరికీ తొందరగా చేరుతాయి...
రెండు సంత్సరాలక్రితం చాలా ఎక్కువగా ఉండేది, కానీ ప్రజలలో ఖాదర్ గారి కృషి వల్ల సిరిధన్యాల పై అవగాహన పెరిగింది, ప్రజలలో కూడా ఆరోగ్యం పై భాధ్యత పెరిగింది కాబట్టి రెట్లు తగ్గాయి, ముందు రోజుల్లో ఇంకా తగ్గుతాయి
@@backtoroots1 షుగర్ అనేది టాబ్లెట్ వాడకుండా తగ్గించడమనెదీ సాధ్యమేనా...diet ఎలా తెలుసుకోవాలి...ఎన్ని నెలలు పడుతుంది...హైదరాబాద్ city లో ఉంటాము కాబట్టి కషాయానికి ఆకులు ఎక్కడ దొరుకుతాయూ తెలియడం లేదు...షుగర్ diet గురించి పూర్తి వివరాలు చెప్పగలరా
శ్రీ డాక్టర్ ఖాదర్ వలీ గారికి నమస్కారములు సార్ మీ వీడియోలు రెండు సంవత్సరాల చూస్తూ ఉన్నాము వాటి లో కొన్ని చేసి వాడి ఉన్నాము పూర్తిస్థాయిలో చేయలేకపోయాము కానీ మీ బుక్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అడ్రస్