And I'm done Bunny, someone are you gonna order?$1 needs?I'll span it for the packagi.Respond to Cortana's opinion.Make a call to an s country server.Come to yourself
కోట్ల సంపద ఉన్నవారిని చూసి కొందరు కుళ్లుకుంటారు.! కానీ.. కూటికి లేనోళ్ళ నుండి కోటీశ్వరుల వరకు అందరికీ అన్ని బాధలు ఉంటాయి.! అందరూ మనసున్న మనుషులే.! అచ్చమైన మనిషి... అనంత్ అంబానీ.!
నేనూ first negative గా అనుకున్నా అతని గురించి but నిన్న అతని స్పీచ్ విన్నాక అతని పట్ల ఉన్న మొత్తం perception మారి పోయింది so, "Don't judge a book by it's cover " నాకు ఇది clear గా అర్ధం అయింది
Help Educate the less fortunate Ananth! Education is the gift you can give so they can go on to live their life! God bless you, Radhika & wish you both long , happy life🙏
Ur very kind hearted person Annaya. Money unna valu sevalu chestaru cheyaro Teledu kaani. Ela meeru moogajevaala meeda meru chupinche care Chala great Annaya. Salute to vantara place . have a great success to you Annaya. Happy Married life Ananth and Radhika gaariki 🥰🥰
జంతువులను పోషించడం తప్పుకాదు. దానికి అనంత్ గారిని తప్పకుండా అభినందించాలి. కానీ జంతువులతో పాటుగా అనాధ పిల్లలను, భర్తలు లేని స్త్రీలను, పోషించి మార్గం చూపిస్తే ఇంకా బాగుంటుంది.....
Manusulaku chaala trust lu vunnai papam animals ku thakkuva vunnai. Avi kuda brathakaali anna. Noru leni jeevulu adagalevu. Ananth great heart salute to ananth ambani❤🎉
మనుషులకే అన్ని చెయ్యాలి అనుకోవద్దు జంతువు లకు చేసేవాళ్ళు కొంతమంది వుంటారు అయినా భగవంతుడు సర్వ ప్రాణులు సంతోషం గా ఉండటం కోసం కొంతమంది ని ఎంచుకుంటాడు అలాగ ఒక్కో పని ఒకొక్కరి చేత చేయిస్తాడు ఇక్కడ దేవుడు అప్పాజెప్పిన పని చెయ్యాలి అంతే అదే సరయిన చర్య