అనధికాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్య ఆత్మీయుడా నా ఆశ్రయుడా ఆత్మీయుడా నా ఆశ్రయుడా యేసయ్య యేసయ్య "4" చ: 1: ఏ నీడ లేని నాకు నీవే నీడైనా వే ఏ తోడు లేని నాకు నీవే తోడైనావే "2" నీడైనా తోడైనా నీడైనా తోడైనా నీవే కదా యేసు,,,,, " అనాది" చ:2: ఏ దిక్కులేని నాకు నీవే దిక్కైనా వే ఏ మ్రొక్కు లేని నాకు నీవే మ్రొక్కైనా వే "2" దిక్కైనా మ్రొక్కైనా "2" నీవే కదా యేసు " అనాది" చ:3: నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను చేసుకున్నావే నీ నామము ఘనపరచుటకు నన్ను ఎన్నుకున్నావే "2" శృతి అయిన స్తుతి అయిన "2" నీవే కదా ఏసు "అనాధికాలంలోనే"
అనధికాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్య ఆత్మీయుడా నా ఆశ్రయుడా ఆత్మీయుడా నా ఆశ్రయుడా యేసయ్య యేసయ్య "4" చ: ఏ నీడ లేని నాకు నీవే నీడైనా వే ఏ తోడు లేని నాకు నీవే తోడైనావే "2" నీడైనా తోడైనా నీడైనా తోడైనా నీవే కదా యేసు,,,,, " అనాది" చ: ఏ దిక్కులేని నాకు నీవే దిక్కైనా వే ఏ మ్రొక్కు లేని నాకు నీవే మ్రొక్కైనా వే "2" దిక్కైనా మ్రొక్కైనా "2" నీవే కదా యేసు " అనాది" చ: నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను చేసుకున్నావే నీ నామము ఘనపరచుటకు నన్ను ఎన్నుకున్నావే "2" శృతి అయిన స్తుతి అయిన "2" నీవే కదా ఏసు "అనాధికాలంలోనే"