గురువుగారు, మీరు చెప్పిన విషయాలు అన్నీ నా జీవితంలో అనుభవించి ఉన్నవే. అంతా సత్య ప్రమాణాలే. కొన్ని విషయాలపై మరింతగా వివరణ కొరకు సంప్రదించాలని కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన సమయం నా కొరకు కొంత ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను. నేనే పిలుస్తాను. మహోదయ నా నమస్సుమాంజలి స్వీకరించండి.
Madi anuradha nakshrtam. Vuchika rasi 04-02-1994 date of birth. Name Siva kumar .Sir job epudu vasthundi asalu businesse or job aa sir , epudu life lo setil avuthanu chepandi sir
namaste sir 🙏 same meeru cheppinatte na jeevitam nadustundi.eppatiki na age 33 years vachay sir eppudaina na jeevitam lo manchi rojulu vastayani confidence tho vunna sir a devudi midha nammakamtho kuda vunna sirrrrr 🙏
Personal ga chudali vivaha ponthana. 36 points calculation chala websites istayi. Avi kakunda వధూవరుల మధ్య ఆధ్యాత్మిక వికాసం , విధేయత, పరస్పర ఆకర్షణ, స్నేహం, అదృష్టం శుభం, లైంగిక అనుబంధం, మానసిక వైఖరి మానసిక ప్రకృతి, కుటుంబం, పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, సంతానం, సంసారం జీవితం లో ఒడిదుడుకులు, కష్టాలు, సఖ్యత, విధేయత, వైధవ్యం అనేవి పరిలించి చెప్పబడును. If you are serious and need consultation contact me at 9703016820.
మీరు ముందుగా చదివి అర్థం చేసుకొన్న తరువాత మాకు చెబితే బాగుంటుందని నా భావన Line రో Line చదివి చెబితే prepare కాకుండా teacher lesson చెబితే ఎలా ఉంటుందో అలా ఉంది మీ explanation, sorry 🙏 to say
క్షమించండి అని ఎందుకు చెప్పాలి మీరు. మీ అభిప్రాయం మీరు చెప్పారు, అలానే ఇతరులు కూడ comments పెట్టారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటా, గౌరవించుతాను.
వీడియో లో నెగెటివిటీ చుసినందకు ధన్యవాధలు. పరసర మహర్షి చెప్పింధి సముద్రం ఐతే నేను ఇసుకా రేణు వుని. అంతా నాకు తెల్సు అని అనుకోను. మీకు వీడియో ఇష్టపడనందుకు చింతిస్తున్నను.