Тёмный
No video :(

అన్నకు లక్ష యాభై వేల గిఫ్ట్ ఇచ్చాము అందులో ఏముందో మీరే చూడండి🎁 

lachakka tv official
Подписаться 618 тыс.
Просмотров 492 тыс.
50% 1

#marriagecelebrationgift

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 670   
@lachakkatvofficial
@lachakkatvofficial Год назад
మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు 🙏🙏
@kumaridurga150
@kumaridurga150 Год назад
మీ అందరి ఆనందం చూసి నాకు మాటలు రావట్లేదు అక్కడ మీరు ఎంతో సంతోషంగా ఉన్నారా ఇక్కడ నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను మీ అన్న మొహం చూస్తే చాలా హ్యాపీగా ఉంది ఈ క్రెడిట్ లతకి చెందాలి😍🥰❤🥳👌🤝💐
@prameelas3844
@prameelas3844 Год назад
చాలా సంతోషం గా ఉంది. మీరు ఎపుడు ఇలానే హ్యాపీ గా ఉండాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.
@DancerTeja13
@DancerTeja13 Год назад
మీ అన్నదమ్ముల అనుబంధం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి
@lachakkatvofficial
@lachakkatvofficial Год назад
థాంక్యూ అండీ
@mallikarjun9796
@mallikarjun9796 Год назад
నీ కుటుంబానికి సరైన కోడలు వచ్చింది. ఇక ఎల్లప్పుడూ సంతోషమే మీ ఇంటిలో.🎉
@lachakkatvofficial
@lachakkatvofficial Год назад
థాంక్యూ అండీ
@swarnasreeofficial9147
@swarnasreeofficial9147 Год назад
I will never comment to anyone unless until the video is connected to my heart.........The bond between you was priceless........❤
@lachakkatvofficial
@lachakkatvofficial Год назад
థాంక్యూ అండీ
@sujitharavi329
@sujitharavi329 Год назад
నీ ప్రేమను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి
@latha9165
@latha9165 Год назад
చాలా మంచి పని చేశారు ఉంగరాలు చైన్ అన్ని బాగున్నాయి మీరు ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి
@ideas_my_style
@ideas_my_style Год назад
సూపర్...... ఆ గొలుసు కి ఒక చిన్న దేవుడి లాకెట్ తీస్కోండి. వేంకటేశ్వర స్వామి లేదా కృష్ణుడు లేదా మీ ఇలవేల్పు లాకెట్😊😊😊😊😊......
@raniindirachandika6797
@raniindirachandika6797 Год назад
చాలా...చాలా బాగున్నాయి కృష్ణా...వెరీ గుడ్ ...మీ అభిమానం ఎల్లప్పుడూ వృద్ధి చెందాలి.👌😊
@bharathkancharla3807
@bharathkancharla3807 Год назад
Annayya kosam miru tisukunna 3 gifts chala bagunnay 💯👌God bless you your family ❤🙌
@ShabanaSanjamala-jg6iy
@ShabanaSanjamala-jg6iy Год назад
మీ అన్నదమ్ముల బంధం వెలకట్టలేనిది... జీవితం మీ బంధం ఇలానే ఉండాలి...ఇంకా బలపడాలి..❤❤
@roshnishorts3825
@roshnishorts3825 Год назад
Latha chala good thinking chesindi Latha ki manchi nanna lanti mama dorikedu.chinnanna kuda Latha ni chala baga chusukuntunnadu . very nice family.keep it up.
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n Год назад
మంచి ప్రేమ గల అన్న,, చాలా అమాయకుడు ,, ఇలాంటి వాళ్ళు మీకు ఉండటం చాలా great ( మంచి అమ్మాయితో పెళ్లి చేస్తే ఇంకా happy గా ఉంటుంది అన్నకు)
@lokeswarivajrapu2509
@lokeswarivajrapu2509 Год назад
మూడు వస్తువులు బాగున్నాయి, వాటి కన్నా మీ మంచి మనసు బాగుంది స్వచ్ఛంగా 🎉
@lathasurilatha4576
@lathasurilatha4576 Год назад
Medeggara swartham ledu ..anduke inthaga Happy ga untunnaru...godbelss u all..❤🎉
@m.dhanalakshmi3660
@m.dhanalakshmi3660 Год назад
చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు అన్నయ్య మీ అన్నయ్యకి తను చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా వుండాలి love you so much youvr sweet family❤❤❤❤
@lachakkatvofficial
@lachakkatvofficial Год назад
థాంక్యూ అండీ
@jesussri8606
@jesussri8606 Год назад
ఒక కంప్లిట్ ఫ్యామిలీ నీ చూసే అంత అదృష్టం మా సబ్స్క్రయిబ్స్ కి దక్కింది....😍💐🥰
@lachakkatvofficial
@lachakkatvofficial Год назад
థాంక్యూ అండీ
@sravania5836
@sravania5836 Год назад
Latha chala white ga, pretty✨👩✨ ga kanipisthundhi 🥰🥰🥰
@kumaridurga150
@kumaridurga150 Год назад
గోల్డ్ చైన్ గ్రీన్ రింగ్ ఈ రెండు ఎక్స్లెంట్ మీ అన్నకి సూపర్❤🥳🥰😍👍👏👌
@user-rw5nt5oh5b
@user-rw5nt5oh5b Год назад
చాలా బాగుంది మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని ఆ దేవుడిని కోరుకోవాలిదేవుని ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది
@sailajapeddinti3340
@sailajapeddinti3340 Год назад
Nijam ga heart full ga cheputhanu. Mee lanti Brothers vundatam chaala rear ga vuntaru. Me wife manasu kuda chaala manchidi.
@byrisravanthivlogsandkitch2045
Hi Annaya miru Ela ne happy ga unnadali ఈ కాలంలో కూడా ఇలా ప్రేమగా ఉన్నారా sister's కూడా ఉండరు ఇలా soooo great family ❤❤❤
@b.a.anuradha4275
@b.a.anuradha4275 Год назад
Chala bavundi Krishna mee anna tammulla prema ,very nice, nagalu chala bavunnai mee prema great ❤
@nagalakshmi5523
@nagalakshmi5523 Год назад
చాలా చాలా బాగుంది మీ అన్న తమ్ముళ్లు ఇలా గే కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాన మా రిలేషన్ ఇలాగే ఉండాలి మీ బంధాన్ని ఎవరూ ఏమనుకున్నా సరే మీరు బాదపడవదు ఎవరో ఏదో అన్నారని మన రిలేషన్ నీ వదలకూడదు కాదా మన అన్నయ్య మనసు మంచిది అయితే అంతా మంచే జరుగుతుంది కొంతమంది కి మన మధ్య తరగతి అనుబంధాలు అర్దం కావులే అర్థం కాని వాళ్ళ ను పట్టించుకోకూడదు నాకు అయితే మీరు ఇచ్చిన గిఫ్ట్ లు మూడు బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ❤❤❤మీ ముగ్గురు ఇలాగే కలకాలం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను
@villagelifestyle888
@villagelifestyle888 Год назад
సూపర్ ఉన్నాయి అన్నయ్య మీరు ఎప్పుడు ఇలాగా హ్యాపీ గా వుండాలి ఈ వీడియో 2టైమ్స్ చూసినాను మీ ముగ్గురు హ్యాపీ గా వుండాలి 🥰🥰🥰
@gopimovva2161
@gopimovva2161 Год назад
🎉 కలసి మెలిసి ఉండండి ఇలానే😊
@mangaveni444
@mangaveni444 Год назад
మి అన్ని లారన్స లా వుంటారు మీ ఇద్దరు హేపీ గా వుండాలి లత కూడా😊😊😊
@sunithadevi7329
@sunithadevi7329 Год назад
Mi ప్రేమ అనుభందం లాగా నే చాలా బాగున్నాయి గిఫ్ట్స్ అన్ని కూడా , లత లవ్ యూ మా❤❤❤❤❤❤ నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో వర్ధిల్లు
@ravikanthanji9055
@ravikanthanji9055 Год назад
బాధ్యత గల విడియో .. excellent 👌👏
@haripriyakolewar5105
@haripriyakolewar5105 Год назад
Same na chain lane undhi😍 kani kotha design kadu 6 years avuthundhi adhi vochi
@chinnarigollahari4215
@chinnarigollahari4215 Год назад
నువ్వు గిఫ్ట్ ఇచ్చే ముందు 150000 అని చెప్పకుండా ఉంటే బాగుండేది నువ్వు చెప్పిన వెంటనే మేము ఎక్స్పెక్ట్ చేసాము చైను ఉంగరాలు ఉంటాయి అని పోనీలే చాలా సంతోషంగా ఉంది దేవుని కృప మీ కు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను
@Lasyasriallinone
@Lasyasriallinone Год назад
Lata luking so beautiful
@chittidurga19
@chittidurga19 Год назад
Nijam ga annayya manchhi ga ichharu gifts... meru ichhina pedda annayya meke pettali ani think chesthunnaru...really super... eppudu ilane happy ga undandi
@FightForTheSituation
@FightForTheSituation Год назад
Peddanna meeku aa ammai mee kodalu kaadu.... Kooturu❤️... Lakshaki okariki ilaanti kodalu untaru🙏... She is great.
@mamindlamaheshmudhiraj8377
@mamindlamaheshmudhiraj8377 Год назад
అన్న నువ్వు అన్నయ్య అంటున్నావు మీ భార్య మామా అంటుంది ఇంతకీ నీకు మీ చిన్నన్న అన్నయ్యనా బాబాయి అవుతాడా
@honeypandu390
@honeypandu390 Год назад
Chinnanna kudaa alage ichhadu kada meeku kakapothe appudu chinnanna buckets pettadu ippudu meeru boxes pettaru anthe.aa paper pieces plan,gold antha same to same.super collection krishna🥰. Anni kudaa baagunnai😍.
@jayanthirajudurga5687
@jayanthirajudurga5687 Год назад
Super bro meru eppudu elane happy ga undali meru tirupati ki enkosari vachinappudu munde videolo cheppandi memu tirupati lo untam memu kalustam bro GOD Bless you
@malyalapreethi5489
@malyalapreethi5489 Год назад
Very happy to see it's happiness. Latha akka looking cute in this attire
@prani9025
@prani9025 Год назад
Andharu Latha laga umdali I'm so happy to see ur family together
@valli406
@valli406 Год назад
అన్నదమ్ముల అనుబంధం సూపర్ బాక్స్ పైన పెద్దదైన లోపల చిన్న బాక్స్ అయినా గిఫ్ట్స్ మాత్రం చాలా పెద్ద గిఫ్ట్ చైన్ అండ్ ఉంగరాలు డిజైన్స్ చాలా బాగున్నాయి
@SujathaM0613
@SujathaM0613 Год назад
Pure hearted people ❤
@anuvegcooking9865
@anuvegcooking9865 Год назад
మామూలుగా ఐతే tv సీరియల్ లో అలా ఇస్తూనే మూతి అష్ట వంకరలు తిరిగే భార్య ను చూసాము, మీ అన్నయ్య మీకు దేవుడు ఐతే లత మీ ఇంటి లక్ష్మి. మొన్న తమషా కు వేరే అమ్మాయి అనగానే భలే భాధ, కోపం, కానీ నిజంగా అంటే ఇలా చేయాలని మీరు సందేశం ఇచ్చినట్టు ఐంది. లత చీర బాగుంది.
@Momsmagic724
@Momsmagic724 3 месяца назад
Vatinni chuse janalu nija jivithanni vadilesharu emmantaruu elanti videos chuse vallaki edi eanta manchi family yo yentha manchi bartha no yentha manchi manushulo anipishthundi nijaniki neti samajam 90% janaluumanavathvani kolpoyaru edi 100 correct anipiche vallu oka like vesukondi
@mamathagogineni8182
@mamathagogineni8182 Год назад
Chala bagunttundi bro ......but full gold rings tiskonddi endukkantte ...mikku eddina avsarm ayinappudu bank lo pettina stone ki money raddu bro ...takkuve isttru adde full gold ayitte mikku baggane istarru ....kani chana bagundi bro
@sanjaymintu8609
@sanjaymintu8609 Год назад
Me family lo me Kanti manchi manasunna vadhina annaya ki dhorakalani korukuntunnam❤
@user-bs6zp6ii6d
@user-bs6zp6ii6d Год назад
Super 🎉🎉🎉🎉latha nijam ga Manchi kodalu anipinchukunnav eappudu elane happy ga vundandi God bless u all
@saniyaAs-qu2yq
@saniyaAs-qu2yq Год назад
Latha chala manchi di chala happy ga undi anni lakhshalu ichina takkuve mi anna ku chala manchodu mi anna chala baga chusko Anna ni please
@priscillakagitha9883
@priscillakagitha9883 Год назад
All superb dears love from Karnataka God bless you and your family more and more,💝💝💝💐💐💐🤝🤝🤝మి ముగ్గురు కి మూడు మూడు ❤
@JessyVlogreel
@JessyVlogreel Год назад
Pelliki mundhe pelli koduku kala vachindhi chinnana ki 😛😝😆sooper 👌👌👌
@sivaparvathivanapalli4373
@sivaparvathivanapalli4373 Год назад
Meeku evari disthi tagalakudadu.eppudu ilage happy ga undali .anni ante 3 items chala bagunnaye.God bless you all.
@ShaikSamreen-wx1ko
@ShaikSamreen-wx1ko Год назад
Chinana garu nenu fan meku mee smile so cute Lata garu meru chala manchi manasu mee family ante naku chalaistam
@aishaaishu6089
@aishaaishu6089 Год назад
Mashaallah
@btsdieheartlovers5884
@btsdieheartlovers5884 Год назад
Really iam so .. happy to see all life long stay blessed with your family 👍👍👍👍
@lalithachandrapaul
@lalithachandrapaul Год назад
Gifts anni me annadammula anubhamlaga Suuuuuuper ga unnae chine ki chhina Devudi rupu unty enkabaguntundi Latha chala manchi ammae may God Bless You and your family🎉🎉
@sowmyaalavala6824
@sowmyaalavala6824 Год назад
3 chala bavunnai anthaku minchi me mugguri understanding ,me bonding chala chala bavundi anna god bless you meereppudu ilane happy ga undalani manaspoothiga korukuntunnanu
@goparajuramya95
@goparajuramya95 Год назад
Latha looking gorgeous 🥰😍😍
@srividya3598
@srividya3598 Год назад
Lovely family 😍 sweetheart family members.nice collection. Lathakrishna 😊 🙏🍫.....Latha annathamulaki udhariki disti thiyabba❤❤❤❤
@soujanyasss5380
@soujanyasss5380 Год назад
Pure hearted persons Elamti vaallu chala happy ga umtaruu❤
@user-zb9rp1pb8c
@user-zb9rp1pb8c Год назад
Two rings super anna
@gnworld563
@gnworld563 Год назад
Meru istam tho me brother echinavanni chala bagunai andi
@umabandari5059
@umabandari5059 Год назад
Felt very happy to see you all 👏👏👏👏👏 God bless you always
@swapnathatikonda8755
@swapnathatikonda8755 Год назад
👏👏Superb chakkati latha🥰 chkkati aalochana chakkati family ♥️mireppudu bagundalani aa bagavanthudi ni korukunttunnanu God bless you 🙏
@swamybhavani3119
@swamybhavani3119 Год назад
Merru elage life long happy ga vundali ani manasu purthi ga korukuntuna 😊😊😊
@giridevi4723
@giridevi4723 Год назад
Nice👌
@gandinavatha
@gandinavatha Год назад
Happy family so sweet of you and adavallaku antha bangaram unnakuda inka kavali anipisthundhi alantidi thanaki vadhu ani ni annaku konadam Latha is great
@user-vs8bk4uu3c
@user-vs8bk4uu3c Год назад
So sweet of you our family 🥰🥰
@ranikatta1727
@ranikatta1727 Год назад
Manchi annayyaku manchu gifts ichharu 👌👍🌷⭐
@kotammavantalu8333
@kotammavantalu8333 Год назад
చాలా చాలా బాగుంది మీరు ముగ్గురు చాలా చాలా బాగున్నారు మీరు ఎప్పుడూ యిలాగె సంతోషంగా ఉండాలి అని అ భగవంతుని ప్రార్థింస్తున్నాము🎉🎉❤❤❤
@momspleasantgarden2196
@momspleasantgarden2196 Год назад
Latha nee navu nee manasu biddalantidi ❤️latha nuvu katukonna saree colour 👌baga kanabadthavundi 👌bro noorellu elage kalasi undandi 🤲nijanga latha gurinchi chinanna thana biddalaga chuskontaru latha paranga untaru kachithanga chinnana lathaki surprice gift istaru bro 👍 latha manchi mata andi mamma gift istharani gift konamma ani entha manchi manasu neeku latha papa you r great👍🙌
@sravaniresu19
@sravaniresu19 Год назад
Gold kondam manchidey but 50k lo kuda car vasthundi, mugguru dantlo velochu baytiki and migitha money future ki save cheskuntey bagundu… just suggestion🤗
@chsaimeghanaasowmya9667
@chsaimeghanaasowmya9667 Год назад
Krishna Garu Challa Bhagha Mataladhutunnaru Andharu Mee Lagha Allochisthe bhaguntudi ❤❤❤ 😅
@sailajayadlapalli6691
@sailajayadlapalli6691 Год назад
Sweet family.....memorable gift.👍👍😍
@mandaditulasi348
@mandaditulasi348 Год назад
Chala great latha, good👏👏nature. .. Chinna anna lanti anna naku undey dundey😢😢😢
@user-bt3zh3zk8i
@user-bt3zh3zk8i Год назад
Super ga unde nice gift Andi nijga Latha garu meru pure heart ed
@sandhyavarala4313
@sandhyavarala4313 Год назад
Chaala bagunnay brother.....God bless you always....meeru yeppudu ilane happy ga undandi...❤
@v.sravanisravani6152
@v.sravanisravani6152 Год назад
Maku chala chala happy ga undi meru ela undadam srinu anna ki vache wife kudha me lage kalisi happy ga undali we r happy 🎉 its a celebration time 🎉
@divyatejayadala8959
@divyatejayadala8959 Год назад
So happy to see you all, be happy all the time and stay healthy 😊
@lachakkatvofficial
@lachakkatvofficial Год назад
థాంక్యూ అండీ
@Tiny_Rubiess
@Tiny_Rubiess Год назад
Latha nuvvu super❤❤❤. Me family eppudu elage happy undali☺☺☺
@user-uk2pe7zf1x
@user-uk2pe7zf1x Год назад
Super latha
@shobharani401
@shobharani401 Год назад
Meeru ela yellappudu Kalsi melsi santhoshanga vuntu marrenno videos thiyalani manaspoorthiga korukuntunam annaya
@freebird4738
@freebird4738 Год назад
Mee Family Eppudu Ilage Kalisi Undali.Happyga Undali.Evari Dhishti Meeku Thagalakudadhu Ani Manaspoorthyga Korukuntunna🤗
@shashisri9599
@shashisri9599 Год назад
Muguru epudu elane santhosham ga kalsi undali ani manspurthiga korukuntunanu bro😊😊
@LakshmiVlogsTelugu401
@LakshmiVlogsTelugu401 Год назад
So sweet brothers.happy family ❤❤🎉🎉
@kanthaeslavath2335
@kanthaeslavath2335 Год назад
Mi anna ki vachei waif kuda elage mito kalisi undela vasty mi family chala baguntadi bro.
@kishor438
@kishor438 Год назад
Super gift echavu bro epudu elane vundalani korukutanu Latha kuda baga alochichindhi apudu happy ga vundandi
@rizwanmohammad5579
@rizwanmohammad5579 Год назад
10:55 anna kaadu tandri Prema kanipinchindi...❤
@t.nirmalachinnu9661
@t.nirmalachinnu9661 Год назад
Naku green stone ring chala baga nachindhi + chain super all the best
@munafbasha3236
@munafbasha3236 Год назад
Soo quite 🥰anna nakaite mee iddari madya unna premani choosi Mee anna mimalni muddu petti nappu aaye naki chala 🥰aanandam to kalallo neeru 😢vatchay anna mee family eppudu elane happy gaa undali🥰
@monikaveronikagosa4775
@monikaveronikagosa4775 Год назад
Very bueatiful....chala bagunnaye....me premalu okar me eda okarii grat love cut famiy.God bless family
@nagaprabhas5834
@nagaprabhas5834 Год назад
Latha super . Meru kuda chala chala super annayya . Chinna annayya ki meru echina gifts Anni bagunai.
@SuseelaD-vf9lp
@SuseelaD-vf9lp Год назад
Brother , your family continue to life long happy. God bless you.
@raniindirachandika6797
@raniindirachandika6797 Год назад
దేనికదే స్పెషల్ గా, సూపర్ గా వున్నాయి కృష్ణా..గుడ్👌😊
@suneethamummidivarapu6327
@suneethamummidivarapu6327 Год назад
God bless you with family ❤️....
@meenagopi671
@meenagopi671 Год назад
Aa Rings kante ,aa chain kante kuda Meeru panche aa Prema chala Bhagundhi Bro and sissy.... God bless you All
@VamseeAssuVlogs
@VamseeAssuVlogs Год назад
చాలా బాగుంది అన్న ❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊అన్న మీద ప్రేమ 😊😊😊😊😊😊😊😊
@soujanyasss5380
@soujanyasss5380 Год назад
Ashuu meru kuda elaga gifts okariki okaruu tiskovalii 😊
@ravikumarravikumarakkapell1578
Super
@lachakkatvofficial
@lachakkatvofficial Год назад
థాంక్యూ అండీ
@Allinone-mf3ls
@Allinone-mf3ls Год назад
Anna tammudu ante elage undali god bless you 😊❤😊❤
@kunchamraji689
@kunchamraji689 Год назад
Latha manchi manasu chinna anna Inka mi madya vuna anubandham,prema ani Elage vundalani aa dhevudni korukuntuna annaya kani mi andhari perlu enti annaya next video lo chepandi
@tullimillivenkatesh1843
@tullimillivenkatesh1843 Год назад
Esare Latha vadenake nallapusalu thisukonde thanu happy ga vuntade
@rajuvavilapalli9209
@rajuvavilapalli9209 Год назад
Latha gaaru mee alochana bagundi a manishi kina echipuchukunte andulo ado oka anadam rings💍💍 ok chain⛓️ super super👌👌
@ponnakantimanasa6248
@ponnakantimanasa6248 Год назад
I love u r family 😍😍😍.chinna anna dailug super.. ఏందిరా (రవితజ dailug) ఏందిరా వారీ....
Далее
IT'S MY LIFE + WATER  #drumcover
00:14
Просмотров 9 млн
Butch REACT to Creative way to fix damaged tile!
00:46
Просмотров 858 тыс.
Как дела перцы?
00:25
Просмотров 87 тыс.
IT'S MY LIFE + WATER  #drumcover
00:14
Просмотров 9 млн