Тёмный

అన్నప్రసాద కేంద్రం ఆధునికీకరణ | Modernization on Annaprasadam Complex | Tirumala 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 93 тыс.
50% 1

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాన్ని భక్తులకు..... మరింత రుచిగా, శుచిగా అందించేందుకు తితిదే రంగంలోకి దిగింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని...... ఆధునీకరించాలని నిర్ణయించింది. గత ఐదేళ్లలో.... భక్తుల నుంచి వచ్చిన విమర్శలు పునరావృతం కాకుండా.... పూర్తిస్థాయి ప్రక్షాళనకు తితిదే ప్రస్తుత E.O. శ్యామలరావు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 80   
@sivaprasadmukkamala4091
@sivaprasadmukkamala4091 23 дня назад
సీబీన్ గారు నిజాయితీగా వున్న అధికారికి మంచి హిందు భావజాలం ఉన్నవారిని నియమించారు ఇప్పుడు శ్రీవారి నిలయం ఏడుకొండలు మంచి రోజులు వచ్చినవి. ఆ ఏడుకొండలస్వామి తండ్రికి ధన్యవాదములు స్వామి గారు ఆ భూతం పీడ నీడ మీ కొండమీద కానీ ఆంద్రప్రదేశ్ మీద కానీ భవిష్యత్తు లో కూడా రాకుండా కాపాడు తండ్రి మీకు ముక్కోటి నమస్కారం లు తండ్రి
@rameshvakitakalla4011
@rameshvakitakalla4011 24 дня назад
వాడు తొందరగా పోతాడు,, ఇంత అవినీతి,, జరిగింది,,
@gopigoud3000
@gopigoud3000 24 дня назад
చంద్రబాబు పాలనలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు బెస్ట్ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు మరియు వైయస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళ ఇద్దరి తర్వాత ఎవరైనా ఓం నమో వెంకటేశాయ
@polakilokeswararao3317
@polakilokeswararao3317 24 дня назад
అరిటాకులో భోజనం వడ్డీంచాలి 🙏🙏
@ramram9017
@ramram9017 23 дня назад
టీటీడీ స్వామి వారి సేవ టికెట్స్ ONLINE లో కాకుండా టీటీడీ కల్యాణ మండపం లో కూడా ఇస్తే చాలా బాగుంటుంది అందరూ స్వామి వారి సేవ చేసుకుంటారు
@user-ty9tl8iv4d
@user-ty9tl8iv4d 24 дня назад
Annavaram lo kuda bojanasala chudandi sir
@santoshkumar4228
@santoshkumar4228 24 дня назад
ఓం శ్రీ వెంకటేషయ నమో, తెలుగుదేశం ప్రభుత్వం లో మంచి అన్న దానం ఉంటుం ది, రాజశేఖర రెడ్డి గారు హాయం లో జగన్ పార్టీ హాయం లోతిరుమల శ్రీవారి ఆలయంలో కళంకం నానా యాగీ చేసి అన్న ప్రసాదాలు కల సీతం చేసినారు
@ladivenky6660
@ladivenky6660 24 дня назад
ఓం నమో వెంకటేశాయ గోవిందా హరి గోవిందా వేంకటరమణా గోవిందా శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా వేంకటరమణ గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@janardhanmarella5982
@janardhanmarella5982 20 дней назад
CBN గారికి ధన్యవాదాలు, ఇందుకే మీకు మా ఓటు. గతంలో దేవాలయాల మీద దాడి జరిగితే కొడాలి నాని గారు అన్న మాటలు " ఏం రథం కాలిపోతె కొత్త రథం చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి బొమ్మకు damage అయితే ఏం అవుతుంది అని అన్నారు. అందుకే వారికి తగిన బుద్ధి చెప్పారు.
@srinivasarao933
@srinivasarao933 24 дня назад
Om namo venkatesaya.. super...
@balajivaraprasad3482
@balajivaraprasad3482 23 дня назад
మంచి సర్వీస్ అందచేయండి జై టీడీపీ
@sivaprasad3356
@sivaprasad3356 24 дня назад
Govinda namo venkatesaya
@vamaravellisai9912
@vamaravellisai9912 23 дня назад
జలగ్ కాలం లో టీటీడీ నాశనం అయిపోయింది ఇదే కాదు ap దేవస్థనలు అన్ని ఇలానే అయిపోయాయి ....... మళ్ళీ పూర్వ వైభవం రానుంది.......❤
@Anonymous-xr4vl
@Anonymous-xr4vl 24 дня назад
He is working from day one great give our ttd back like oldage ttd
@gourishettyravindar9165
@gourishettyravindar9165 16 дней назад
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 17 дней назад
గత 5 సంవత్సరాలు గా తిరుమల పవిత్ర క్షేత్రం దుర్మార్గుల పాలన వల్ల అపవిత్రం అయింది. చంద్ర బాబు నాయుడు గారు ముఖ్య మంత్రి గా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం మంచి గా తయారు అయ్యేలా చూడాలి
@sarankumar1813
@sarankumar1813 24 дня назад
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@tadepallivenkatagopalarao7997
@tadepallivenkatagopalarao7997 15 дней назад
ఓమ్ నమో నారాయణాయ
@hemanthkumarreddyedde
@hemanthkumarreddyedde 24 дня назад
Eppudu okate kakunda konchem perugnnam avi kuda pedite bavundu
@praveenkrishna_0947
@praveenkrishna_0947 21 день назад
Jai Hind Jai TDP save AP ❤️💯
@satyam5554
@satyam5554 24 дня назад
మంచి బియ్యం తో అన్నం వండితే బావుంటుంది
@srivinay7390
@srivinay7390 24 дня назад
🇮🇳🚩😭😊😊😊😍🙏🙇🙇🙇🔱🕉🌞Om Namo Narayanaya🙇Jai Bharat🙇Govindaa Goovinda🌝🐄🐚🙇🙇🙇🙏❤😊😊😊😭🚩🇮🇳
@nsrinukumar6679
@nsrinukumar6679 24 дня назад
Govinda govinda🙏🙏🙏
@harikishore7968
@harikishore7968 24 дня назад
Om namo venkatesa
@tangetigovinda4886
@tangetigovinda4886 24 дня назад
Godbless🎉
@venkateswararaoatyam7461
@venkateswararaoatyam7461 14 дней назад
ఓం నమో వేంకటేశాయ 🙏 గతంలో దర్శనం, రూమ్,సేవలు టికెట్లు దేవస్థానం కళ్యాణ మండపం లో యిచ్చేవారు భక్తులకు చాలా సౌకర్యం గా వుండేది అప్పడు సేవ‌ టిక్కెట్లు వగైరా బ్లాక్ మార్కెట్ జరిగేవి కావు కావున గతంలో లా దేవస్థానం కళ్యాణ మండపం లో యిచ్చే ఏర్పాటు చేస్తే సామాన్యులు కు స్వామి వారి సేవ ‌ దర్శనం కలుగుతాయి యీ విషయం పెద్దలు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి.
@somprasad7862
@somprasad7862 24 дня назад
First IN First OUT is the good opinion
@vinayakavalakki3676
@vinayakavalakki3676 22 дня назад
Om Venkateshaya Namah 🙏🙏🙏.
@sivapati443
@sivapati443 24 дня назад
E tv garu maaku TTD tirumala lo e help cheyandi tirumala konda medha seva cheydaniki asalu booking dhorakhatam ledhu outside money ki ammukuntunnaru Dani gurinchi syamalarao gariki complient ivvandi please
@rajasekhar5537
@rajasekhar5537 16 дней назад
🙏🙏
@radhakrishna2270
@radhakrishna2270 20 дней назад
🙏🙏🙏
@sivakesava7427
@sivakesava7427 24 дня назад
ఓం నమో వెంకటేశయ. ఓం నమో వెంకటేశయ.
@adithsrinivas4684
@adithsrinivas4684 24 дня назад
Yes, prasadam must be good with quality... You can reduce the wastage and quantity if they ask we should supply Them food
@bujjibabubhagavathula7678
@bujjibabubhagavathula7678 24 дня назад
Bhadrachala Annadaana Satram food is very taste
@DODDIBALAKRISHNA
@DODDIBALAKRISHNA 23 дня назад
🙏🙏🙏🙏🙏
@user-vz5fn5bj8k
@user-vz5fn5bj8k 23 дня назад
గోవిందా గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
@krishindian4378
@krishindian4378 18 дней назад
Mundhu anyamatala vallani tolaginchi a srivari bhaktulani vidhulalo niyamiste baguntundi
@user-wl8fj7wz9l
@user-wl8fj7wz9l 18 дней назад
Govindha
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 18 дней назад
Aum namo Venkateshaye..!! 😂🎉😢 Annadata Sukhinobhavantu.. Annadataku Shatakoti Vandanalu Hrudayapurvaka Shatakoti Krutagynatalu..
@vivekcandy
@vivekcandy 24 дня назад
mundu anya mathasthulanu TTD jobs nunchi theeseyandi
@pachimatlakiran5512
@pachimatlakiran5512 21 день назад
జై శ్రీ వెంకటేశాయ నమః
@inampudisrinivas9645
@inampudisrinivas9645 23 дня назад
Darshan కు వచ్చేది approximately 70,000 భక్తులు కానీ అన్న దానం కు 2,00,000 how?.
@narayanprasad9672
@narayanprasad9672 18 дней назад
Dhrma Reddy - sister shamala Rao
@arunpatnaik6117
@arunpatnaik6117 23 дня назад
Better to have review machine at the exit gate. So that TTD EO should be aware of the review count.
@sp09041986
@sp09041986 24 дня назад
Memu last week tinnam quality assala baledu.. sambar rice quality baga padaindi
@aarushthakur5587
@aarushthakur5587 24 дня назад
But ssd darshanam lo chala time tiskunaru maku 8th ki 1pm nunchi nxt day 9th ku 1pm varku rooms lo lock chesaru dani vala maku chala problem ayindi pillalu chala suffer ayaru.... No Tea no coffee please antha sepu wait cheylem🙏
@Ravikumar..5
@Ravikumar..5 24 дня назад
Same 8 ki 3.30 ki lopaliki velthey next day 3 .30 ki dharshanam aiendhi lopla peti lock vesaru tinadaniki good food kuda ledhu.
@kathikb3139
@kathikb3139 24 дня назад
Annavaram kuda chooste bagundu
@babafakroddinshaik5803
@babafakroddinshaik5803 24 дня назад
Taste is not good like earlier
@rajendrabiswal6791
@rajendrabiswal6791 23 дня назад
vizag will must need to industralise like hyd bangalore ,chennai ,mumbai ,its destiny of ap
@vvraov7464
@vvraov7464 24 дня назад
It is better to observe golden temple free meal prsadam also cooks to huge number.
@nukashravan2633
@nukashravan2633 23 дня назад
Correct inka enni rojullu swamiii.tongarga kaniii
@rammohanraoch5884
@rammohanraoch5884 17 дней назад
Okko roju vantalu kudurutayi okkakka roju kudaravu, nenu 3 years every vellevadini nenu vellina roju bagane vunnayi
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 18 дней назад
ఒక మంచి qualified cook nu పెట్టి రుచి కరంగా ఫుడ్ భక్తుల కు అందించాలి
@jayaprasad5142
@jayaprasad5142 23 дня назад
Parakamani devalayam lopala pettandi
@harikishoremv3538
@harikishoremv3538 24 дня назад
Ttd all jobs fill cheyali all dist vallaku job avakasem evvali
@harikishoremv3538
@harikishoremv3538 24 дня назад
Ttd jobs fill cheyali
@harikumar5066
@harikumar5066 23 дня назад
Nnau last week lo vella but same mundhu madri undhi
@suhanyaandhemanya9621
@suhanyaandhemanya9621 24 дня назад
Kotta vari vacharu.. items kavali antaru.. Ala items mariste ne kada tenders kadiledi, dabbulu migiledi
@saiprasadkotha3889
@saiprasadkotha3889 16 дней назад
తెలుగు వారి భోజనం పెట్టాలి
@navudurichalapathirao618
@navudurichalapathirao618 24 дня назад
Simhachalam,anaavaram kudachudandi
@revanthsoma1148
@revanthsoma1148 19 дней назад
బాబు హయాంలో లో కూడా అంతే
@yoganandasarma7771
@yoganandasarma7771 18 дней назад
Antha media show building image around tdp.
@user-vk9rr6jx7x
@user-vk9rr6jx7x 21 день назад
Kebeji eguru. Kobbari chatni Evi. Pedutunnaru. Dasebtha kalamgaa Chingee ledha
@user-lg7be9fl9h
@user-lg7be9fl9h 24 дня назад
Avunu jagan tirumala nu asahyam chesadu nenu oka roju food thinna beyyame rice mundu ela undede food dochesadu motham dabbu
@karnakarreddy8472
@karnakarreddy8472 23 дня назад
దేవుని డబ్బులు దేవుని కి ఖర్చు పెట్టడానికి ఏమీ ఇబ్బంది
@revanthsoma1148
@revanthsoma1148 19 дней назад
నువ్వు చేసిన తర్వాత కూడా భోజనం అలానే ఉంది అర్థమైందా
@pdamarnath3942
@pdamarnath3942 19 дней назад
So, CBN has started SOFT-LOOTING.
@sujathanag5702
@sujathanag5702 22 дня назад
అన్న ప్రసాదం లో వాడే సరుకులు నాసిరకంగా ఉన్నాయి. CBN పరిపాలనలో మార్పు ఆశించాం. నిరాశ మిగిలింది.
@rameshg8056
@rameshg8056 24 дня назад
Weldon CEO Sir 🙏
@kasiviswanadh9008
@kasiviswanadh9008 24 дня назад
Ban 300 rs Dharsam 3 month before please allocate this system 1 month before
@bathineninani1843
@bathineninani1843 24 дня назад
Idi samardhudiki ki asamardu ki difference...Jai cbn....
@komirishettyramesh8776
@komirishettyramesh8776 24 дня назад
Om.Namo.venkateshaya Sreenivasa.vari.Darshanam Tokens.gathamlo.Hyd.lo Tokan.echhevaru.online.tharuvatha.system.theesivesaru.marala Tokens.konni.Allot.Cheyyandi Darshanam.tokens.kinne
@n.l.nprasad4193
@n.l.nprasad4193 23 дня назад
🙏🙏🙏
@prashantsmily3369
@prashantsmily3369 24 дня назад
No tirumala tana sanskruti ni continue lo unchali aritakulone annaprasadam lo petali
Далее