సత్యదేవా సత్యదేవా సత్యదేవా స్వామి నాకు జాబ్ రావాలి, మా అన్నయ్య కి మ్యారేజ్ కూడా సెట్ అవాలి స్వామి ఈ రెండు కోరికలు తీరాలి అని దీవించును స్వామి.నాకు కోరిక తిరుచు స్వామి.
నేను చాలా సార్లు ఆ దేవుని సన్నిధిలో వ్రతాలు చేయించుకొన్నాను అండి. నిజంగా మీరు చెప్పిన ప్రతిమాట నిజం. శ్రీ అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామికి జై 🙏. మీకు కూడా 🙏 గురువుగారు.
మార్చి 31 స్వామివారిని దర్శించుకుని వ్రతం ఆచరించు స్వామి సత్యదేవుడు మా కుటుంబానికి అండగా ఉండి మమ్మల్ని ఎప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు స్వామి మీద మా కుటుంబానికి చాలా నమ్మకం జై సత్యదేవ.
ఇంట్లో ప్రతి పౌర్ణమి కి 12నెలలు చేసుకున్నాను స్వామి దయ వల్ల🙏🙏 మళ్ళీ మళ్ళీ నీ సేవ చేసుకునే భాగ్యం కల్పించు స్వామి. అన్నవరం ఇప్పటి వరకు వెళ్ళలేదు స్వామి జూన్ 24 నాడు వెళ్తున్నాం స్వామి దయ వల్ల 🙏 జై శ్రీమన్నారాయణ 🙏 🙏🙏🙏🙏
Namaskaram 🙏guruvu gaaru.. Bless me for gud health. Epudu edo oka health issue.. Naku, na family ki sampurna arogyam kaliginchu swami, ni darshna bhagyam kaliginchu swami.. 🙏vratham chesukune avakasham nuvve kalipinchali swami.. Satyadeva satyadeva stayadeva
Jai Shree Krishna 🙏💐💐💐 Jai Shreemanaraayana 🙏💐💐💐 Video dwaara Annavaram kshetram gurinchi thelipinandhuku Meeku Dhanyawaadamulu Andi Swamivari dayavalla oka mukyaimaina malupu maa life lo raanunnadhi.Mokku theerchadaaniki Annavaram raavali.Prayaanam vivaraalu thelupagalaru..Edhi Swamivari Leela, Ela Annavaram ki vacchi Mee mokku chelinchaali Swami dhaari chupinchandi Ani roju vedukuntunnanu,appude Mee video vachindhi Andi.edhi nijamuga miracle Andi.
Guruvu garu ma annayya ki pelli kavalali pellaina ventane kotha janta tho vachi ninni darshinchukuntav ma annaya pelli twaraga ayyela deevinchandi om rama sahithaveeravenkatasathyadevaya namaha🙏🙏🙏