Тёмный

అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై సర్వత్రా హర్షం | Restoration of Anna Canteens | People Felt Happy 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 23 тыс.
50% 1

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 35   
@jaihind11
@jaihind11 3 месяца назад
ఆకలి తీర్చే అన్నా కాంటీన్లు, ఎంతో పుణ్యం
@saiprasadj2554
@saiprasadj2554 3 месяца назад
మంచి పని. ఆకలి వేసినప్పుడు 5/- తో కడుపు నిండుగా పేదలు భోజనం చేస్తారు. అన్నదాత సుఖీభవ.
@RajagopalY999
@RajagopalY999 3 месяца назад
మానెజ్మెంట్ వారికీ కార్యకర్తలకు నా అభినందనలు, దీవెనలు
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 3 месяца назад
బొత్తిగా 5రూపాయలు కాకుండా 10రూపాయలకు పెట్టండి.
@timebanking164
@timebanking164 3 месяца назад
I agree boss, cheppalante.. party lu dabbulu tinadam taggisthe ilantivi nadapadam easy ne.
@hariraju392
@hariraju392 3 месяца назад
Jai cbn
@VnSastry-VnSastry
@VnSastry-VnSastry 3 месяца назад
ANNA HOTELS JAI TDMPTY JAI JAI TELANGANAA
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 месяца назад
అన్న క్యాంటీన్ maintenance ki donations ఎలా ఇవ్వాలి వివరాలు తెలిస్తే చెప్పండి.
@krishna2109-s2o
@krishna2109-s2o 3 месяца назад
10rs meals evachu
@potlurumahesh
@potlurumahesh 3 месяца назад
dokka sittam name padtha baga untdi ami gurnchi present generation kee thalsthundi
@cadcaminfotech6717
@cadcaminfotech6717 3 месяца назад
జగన్ అనే నీచూడిని రిమాండ్ చేయాలి.లూటీ సొమ్ము ట్రెజరీ కి జమ చేయించండి
@VnSastry-VnSastry
@VnSastry-VnSastry 3 месяца назад
Ruchi Ga Vuntai BPTA WHEN COMPARED TO LOKAL STAR HOTELS
@mohdrafi-oq6iq
@mohdrafi-oq6iq 3 месяца назад
20/- కి మంచిది
@Nithinmahankali
@Nithinmahankali 3 месяца назад
Why did jagan close the Anna canteen for any specific reason?
@ChandanaKundeti
@ChandanaKundeti 3 месяца назад
Sadist.... No any reason... Became cm that's the reason
@adityarajasekhar8639
@adityarajasekhar8639 3 месяца назад
because it was started by TDP. in his term he tried to project himself as semi god.
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 3 месяца назад
అన్నదాత సుఖీభవ
@RajagopalY999
@RajagopalY999 3 месяца назад
అన్నదాన స్ఫూర్తి, డొక్కా సీతమ్మ గారు, వారి ఫోటో కూడా పెడితే బాగుంటుంది.
@rajeshkumarbonda
@rajeshkumarbonda 3 месяца назад
అన్న కాంటీన్ లో 5 రూపాయలు కీ భోజనం పెట్టగల గవర్నమెంట్ బయట నిత్యావసర వస్తువులు కూడా అదే రేట్ కీ ఇప్పిస్తే ప్రతి పేద వాడు, మధ్య తరగతి వాడు అందరూ బాగుపడుతారు. ఖర్చులు తగ్గుతాయి. ఏ పధకాలు అక్కరలేదు. అన్నీ అందరికి అందుబాటులో ఉంటాయి.అన్న కాంటీన్ కీ అందరూ వెళ్లలేము కదా. ఆలోచించండి బ్రో....
@srini8003
@srini8003 3 месяца назад
Super 🎉🎉🎉🎉🎉🎉
@raju631
@raju631 3 месяца назад
🎉🎉🎉❤❤❤
@maladrim4734
@maladrim4734 3 месяца назад
annadhata sukibhava
@ponugupatibhadraiah9885
@ponugupatibhadraiah9885 3 месяца назад
మంచి కార్యక్రమం.
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 3 месяца назад
మంచి విషయం కానీ.... ఈ 5 రూపాయల భోజనం..... నిజమైన పేదవారికి అంటే.... తల్లి తండ్రి లేని అనాధ పిల్లలకు, వృద్ధాప్యంలో పిల్లలు వదిలి వేసిన ముసలివారికి, తల దాచుకోవడానికి ఒక నీడ అంటూ లేని అభాగ్యులకు మాత్రమే ఇవ్వండి. అంతేకానీ వేలకు వేలు సంపాదిస్తూ తెగ బలిసిన వాళ్లకు కాదు. హైదరాబాదులో కూడా ఈ క్యాంటీన్ దగ్గర పేదవారి కంటే రెట్టింపు సంఖ్యలో ఉద్యోగస్తులే కనబడుతున్నారు.
@karrivijayabhaskararao7750
@karrivijayabhaskararao7750 3 месяца назад
Parents meku leyra Ani adigi bojanam petaleymu kadha brother
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 3 месяца назад
@@karrivijayabhaskararao7750 అడగలేం. కానీ వాళ్లని చూస్తే తెలుస్తుంది కదా.
@Bargav54887
@Bargav54887 3 месяца назад
అది తినేవాళ్ళకి ఉండాలి బ్రదర్ ఆ ఆలోచన, కానీ వచ్చినవాడిని నువ్వు పేదోడివా లేక ఉన్నోడివా అని అడిగి అన్నం పెట్టలేరు కదా
@Viking-1956
@Viking-1956 3 месяца назад
Nijamga avasaramytene bhojanam cheyyali lekapothe inkokkariki anyayam jaruguthundi❤
@srinivasaraokadali8650
@srinivasaraokadali8650 3 месяца назад
ఇది చాలా గొప్ప కార్యక్రమం నిరుపేదలకు డబ్బు కాదు కావలసింది. పట్టేడు అన్నం
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati 3 месяца назад
Yes baabugaari raakatho thirigi anna canteenlu reopening peda badugu vargalu kaarmikulaku subhadinam mukhyamantri ,c.b.n gaaru 100yellu vardillali.
@PavanKumar-px4sv
@PavanKumar-px4sv 3 месяца назад
JAI BABU JAI JAI BABU JOHAR NTR
@s.ckrishnaiah6992
@s.ckrishnaiah6992 3 месяца назад
Prefer to give monthly coupons to daily wage workers and old age people.
@raghukurimilla7580
@raghukurimilla7580 3 месяца назад
Jai Tdp jai cbn ...
@VnSastry-VnSastry
@VnSastry-VnSastry 3 месяца назад
Very Tasty Curries We Gone Before jai tdpty
@mooripeeda644
@mooripeeda644 3 месяца назад
ఎవ్వరూ కేకలు పెట్టలేదు మీ టిడిపి పార్టీ మీడియా వారు కేకలు పెట్టారు మీ మీడియా ప్రతినిధుల బృందం. ప్రజలును అమాయకులు గా చూస్తున్నారు
Далее
7 AM | ETV Telugu News | 29th September 2024
23:16
Просмотров 344 тыс.
С какого года вы со мной?
00:13
Просмотров 199 тыс.