Тёмный

అన్ని నామములకన్న పై నామము Anni Naamamula Kanna Pai Naamau  

Wisdom of Christ Church
Подписаться 2,7 тыс.
Просмотров 39
50% 1

అన్ని నామములకన్న పై నామము - యేసుని నామము
Anni Naamamula Kanna Pai Naamau - Yesuni Naamamu
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది - క్రీస్తేసు నామము (2)
Enni Tharamulakainaa Ghanaparacha Daginadi - Kreesthesu Naamamu (2)
యేసు నామము జయం జయము - సాతాను శక్తుల్ లయం లయము
Yesu Naamamu Jayam Jayamu - Saathaanu Shakthul Layam Layamu (2)
హల్లెలూయా హొసన్నా హల్లెలూయా హల్లెలూయా...... ఆమేన్ (2)
Hallelujah Hosanna Hallelujah- Hallelujah Aamen (2)
1. పాపముల నుండి విడిపించును - యేసుని నామము (2)
Paapamula Nundi Vidipinchunu - Yesuni Naamamu (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును - క్రీస్తేసుని నామము || యేసు నామము ||
Nithya Narakaagnilo Nundi Rakshinchunu - Kreesthesuni Naamamu (2) ||Yesu Naamamu||
2.శరీర వ్యాధులన్ని బాగుచేయును - నజరేయుడైన యేసు నామము (2)
Sareera vyadhulanni baagucheyyunu - nazareyudaiyna yesu Namanu (2)
సమస్త బాధలను తొలగించును - అభిషిక్తుడైన యేసు నామము || యేసు నామము ||
Samastha Bhadhalanu tholaginchunu - abhishekthudaina Yesu Naamau ||Yesu Naamamu||
3. సాతాను పై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము
Saathaanupai Adhikaaramichchunu - Shakthigala Yesu Naamamu (2)
శత్రు సమూహము పై జయమిచ్చును - జయశీలుడైన యేసు నామము || యేసు నామము||
Shathru Samoohamupai Jayamu Nichchunu - Jayasheeludaina Yesu Naamamu (2) ||Yesu Naamamu||

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
АХХАХАХАХАХАХАХАХ
00:16
Просмотров 185 тыс.
Презентация iPhone 16 за 4 минуты
04:00
manchi avakasam
2:52
Просмотров 1,2 тыс.
АХХАХАХАХАХАХАХАХ
00:16
Просмотров 185 тыс.