Santhi Dheeraj mee eddaru ki dhanyavadalu. Andaraki useful nursery guriomche chepparu. Many many thanks. Me lamti vare help chala use ful. I am a Balcony gardener. New. But challenge ga thesuko ni start chesanu. I am getting good information from u & others. Thanks once again.
మీరు ఇచ్చిన సమాచారానికి చాలా thanks sir . మీలాంటి వాళ్ళు వల్ల కొత్తరకం మొక్కల పై ఈ జనరేషన్ కి ఒక మంచి అవగాహన, ఆసక్తి కలుగుతుంది. మీరు ఇలాగే మీ ప్రయత్నాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఇంకా కొత్త రకాలను మాకు అందించాలి.😊
Thanks for valuable information Shanthi Dheeraj garu & Narahari Rao garu, i am planning to buy fruit plants so i will visit your nursery as soon as possible