హార్మోనియం నేర్చుకొనేవారికి సులభంగా అభేరి రాగాలాపనను చెప్పాను సింగల్ పింగరింగ్ లో సాధన చేయండి తరువాత డబల్ త్రిబుల్ పింగరింగులో సాధన చేయండి గంగాధర్ మాస్టర్.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_VbTWq8ZInY.html...
Excellent...Master...రాగాలు, స్వరాలు అందంగా పలికించడంలో మీకు మీరే సాటి..సంగీత సరస్వతి మిమ్మల్ని ఆవహించినట్లు మాకు అనుభూతి కలుగుతుంది.ఈ విద్యాదానం మిమ్మల్ని, మీకుటుంబాన్ని చల్లగా కాపాడుతుంది.సందేహమేలేదు. మీకు నా కళాభినందనలు ...
Very well introduction to Melodious Raga Aabheri and given very good practical demonstration. I enjoyed very well. Inspired. 😊 May God bless you. J. A. Vasudeva murrhy Bangalore - 560004 Karnataka state.