❤ చెల్లి అమ్మ నిన్ను కలవాలి అన్నా,మీరు అమ్మ ని కలవాలి అన్నా ఏంటో ఈ దూరప్రయాణాలు 😢నాకు ఇద్దరు కూతుళ్లు ఎవరు ఎక్కడ అని రాసారో ఆ,,, జగన్నాథుడు 😊అంతా మంచే జరగాలి అందరికి ఆ,,, భగవంతుని ఆశీర్వాదము సదా వుండాలి 🙏🙏🙏🙏
హాయ్ సంధ్య గారు మీ చానల్స్ చాలా బాగుంటాయండి అమ్మ చానల్లో మీ ఛానల్ మీరు చాలా బాగా మాట్లాడుతారు చెల్లి చానల్ కూడా చూస్తూ ఉంటాను నేను. మీ ఛానల్ అన్ని ఫాలో అవుతుంటాను చాలా బాగుంటాయి అమ్మ కూడా చాలా బాగా మాట్లాడుతారు థాంక్యూ
Hii sandhya akka bagundi akka kani ni face lo ado talini sad undi akka mummy veltunta kani baga navinchav akka mummy ni and mamulni superr akka video mothaniki Amma valipoindi akka kani pillalu chapinatu inka Kodi days unta bagundu anipinchindi akka.naku kuda 😒it's k akka Mali vastadi la akka 😊video ayitha superr akka naku baga nachindi sandhya akka mother and daughter anta ilaga undali akka.🤩🤩🤩❤️❤️
సంధ్య గారు అమ్మ వెళ్ళిపోతుంటే మీకు ఏడుపు రాలేద నాకు చాలా ఏడుపొచ్చింది అమ్మ సరదాగా ఉంటది కదా మా అమ్మా గుర్తొచ్చింది బాగా ఏడుపొచ్చింది మీ అమ్మగారిని చూసి మా అమ్మ లాగానే ఫీలవుతూ ఉంటాను నేను అందుకే బాగా ఏడుపొచ్చింది నాకు
Naakento doubt ga undi . Okavela yi pichipila Ammatho bhimavaraniki bandi ekkesthundemonani aayana following ♥️♥️♥️♥️😀😀😀😀😀 whate sweet family ra bangaruthalli. Stay blessed always and forever dears 🙌🙌🙌🙌🙌🙌♥️♥️♥️♥️♥️ touchwood. Wish bangaru Amma will reach home safely without any hiccups 🙌🙌🙌🙌🙌♥️♥️♥️♥️
Hi Sandhya. Nice video, ma nanna , ma aayana eddaru travel appudu 1 hr munde undali antaru , tension vaddu ani, hyd traffic cheppoddu, even chennai lo kuda alage undi, last week vellamu, arunachalam kanchi vydhya veera raghava swamy , darshanam bagaiyyindi, ayyo bore kottinchana 🤦♀️, enduko ala cheppalanipistundi 😂😍