హలో కృష్ణ మేము విన్నది నిజమేనా నువ్వు గూగుల్ లో ఫోటో తీసుకువచ్చి మీ వదిన అని చెప్పి ఫోటో బ్లర్ చేసి పెట్టావ్ ఆమె ప్రూఫ్ తో సహా బయట పెట్టింది లిల్లీ😡 నువ్వు బ్లడ్ చేసిన ఫోటో గూగుల్ ఫోటో రెండు ఒకటే ఎందుకు జనాలను మోసం చేస్తున్నావ్ ఓకే నిజంగా ఎంగేజ్మెంట్ అయితే డైరెక్ట్ గా ఒక వీడియో పెట్టే రోజుకి ఒక వీడియో చొప్పున ఎందుకు పెడుతున్నావ్ ఇలా నువ్వు కావాలని నెగటివ్ అవుతున్నట్టు ఉంది వాళ్ల దృష్టిలో ఎంతమంది చెప్పినా అర్థం కాదా నీకు నెక్స్ట్ వీడియో డైరెక్ట్ ఎంగేజ్మెంట్ వీడియో అయ్యుండాలి మళ్లీ వేరే వీడియో పెడితే మాత్రం మేమంతా అబద్ధమని నమ్మాల్సి వస్తుంది
Anna ipudu machi rojulu unnaya..challa Jagratha ga velli randi family andaru bagundali happy journey all...chinnaAnna all the best and congratulations...nuvu bagundali