Ma brther appula valana nunchi bayapadi sucide chesukunnadu eppu tana barya ni tana pillani ante papa 4 yrs babu 8 yrs baga ebbandi pedutunnaru em cheyalo teliyatam ledu
local lawyer ని కలవండీ అంతే కానీ వీడియో లో చూపించి నట్టు ఏమీ జరగదు నేను apply చేసి 45 డేస్ అవుతుంది రేవు ఎల్లుండి అని చెప్పడమే అవుతుంది .వీళ్ళు వచ్చే రికవరీ ఏజెంట్స్ తో కూడా మాట్లాడరు అదే లోకల్ వాళ్ళు అయితే రికవరీ ఏజెంట్స్ వస్తే కాల్ చేస్తే వాళ్ళు మాట్లాడి పంపిస్తారు