🙏 మనము ఎక్కడైనా లాస్ అవుతున్నామంటే దాన్ని ఎలాగైనా చేసి తీరాలని చూడకూడదు, ఇంకొకటి ప్రయత్నం చేయాలి, ex:- ఇస్సాకు ఒక బాయి నుండి ఇంకొక భాయి త్రవ్వే ప్రయత్నం చేయటం ఆ తర్వాత అక్కడ స్థిరపడటం,,exalent....అలాగే ఆదాము తన ఆత్మీయ స్థితిని కోల్పోయినందుకు , నీవు మారు ఇది చేయి, అది చేయి అనలేదు కాని, యేసయ్య ద్వారా కొత్త జీవితం మరలా... అనుగ్రహింపబడినది wow ❤ exalent thank
Praise the Lord brother. 🙏 God is annointed (with HIS gifts) us for ownership not for slavery. ✨✨The Word of God is treasure 💫💫... HIS Word will give us the ability to conquer the ownership through faith ...💫 Thank You Anna for guiding in every area of our lives..🎉🎉
మన కాడిని విరగొట్టే పద్ధతి దేవుని యొక్క వాక్యం, ఈ వాక్యములో దేవుడు నాకు ఓనర్ షిప్ ఇచ్చాడు,, నాకు ఏమీ లేకపోయినా దేవుడు ఓనర్ ఇచ్చాడు... అనగా తలాంతులు ఇచ్చి దానితో పని చేయమన్నాడు.... ఎప్పుడైతే ఈ తలాంతులు తో నేను పని చేయనో అప్పుడు నా అప్పులల్లో నుండి నా పరిస్థితులలో నుండి నేను బయటికి రాలేను...ex:- దేవుడు ఆ స్త్రీ ఇంటిలో ఉన్న నూనెను బ్లెస్ చేశాడు, ఆ తలాంతులు ఆమె పని చేస్తే బ్లెస్స్ అవుతది కాని, దేవుడిచ్చిన ఆ తలంపుతో పని చేయకపోతే బ్లెస్ కాలేదు 👌👌💪
Thank you brother for revealing Gods wisdom and His ways to me very plainly. These principles directly talking and relating to my life. I have been working in same organization from last 15 years, with the expection of Gods mirracle in that same organziation. But nothing has been happend till now, there is no satisified growth in my carrier. I am just satisfied with little biscutts of that organisation and become slave to that organsation. Due to that slavery my family has been suffering financially. Also, i am not able to come out of that slavery currently, completly in comfort zone, not able to take steps of faith. requesting you to pray for me and guide me to come out of that slavery and take many many steps of faith, like as Isac. thank you.
Be a Owner, it's only possible with God... Devudu manalni athyadikanga devisthaduuu.... Devudu manaku echina goppa sampada vaakyam.... Mana Ownership vaakyam, vishwasam dwarane saadyam... 🙌🙌🙌 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
GENERAL OF GOD,,,,,messages are dam deep ,Thank you for the live ,truly humbled to receive such mangificant marvellous mindbloging messages and revelations ❤❤❤❤
Praise the lord Anna 🙏 నా అప్పు వలన నా భవిష్యత్తు లోనిది కూడా ఇప్పుడు ఖర్చు చేసి నా అప్పు కోసం నా భవిష్యత్తు కోసం రెండింటి కోసం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛ లోనికి రావాలి. . ఆ స్వేచ్ఛ దేవుని మాట తో పొందుకుంటాను కాబట్టి. నాకు దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చి వాటీ మీద ownership.ఇచ్చారు .ఆ మాట ను బట్టి ఆ తలాంతు ఏంటో నేను తెలుసుకుని. నేను అక్కడ దేవుడు చెప్పినట్టు చేస్తే బ్లేస్ చేయబడతాను అని revalation వచ్చింది అన్న . Thank you ❤️❤️🙏🙏