Тёмный

అమరావతి విషయంలో నేను భయపడినట్లె జరుగుతోంది  

YUVA TV
Подписаться 183 тыс.
Просмотров 20 тыс.
50% 1

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 217   
@AkashBollapalli
@AkashBollapalli 10 часов назад
టీడీపీ లో నాయకులు లేరు... చంద్రబాబు కీ బానిసలు మాత్రమే.... మొత్తం మీడియా మేనేజ్ మెంట్ మాత్రమే 🙄🙄
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 10 часов назад
రాజధాని కట్టాడు పెట్టడు... డబ్బు గుంజుడే గుంజుడు.. రాజధాని నడి సముద్రం లో నావ.
@VijayaDurga-rs8sr
@VijayaDurga-rs8sr 10 часов назад
అవునండి అమరావతి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టుబడులు పెడతారు?? సొంత కోడలే అక్కడ పెట్టుబడి పెట్టడం లేదు ఆమె హైదరాబాదులో పెట్టుబడులు పెడుతుంది. అందుకే ఇలా.....😂😂
@ramachandrareddy4345
@ramachandrareddy4345 10 часов назад
😮‍💨
@Rkr-y9s
@Rkr-y9s 5 часов назад
కొండ ఎర్రి పప్పులు దొరుకుతారా అని చూస్తున్నారు
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 10 часов назад
రాయలసీమ ప్రజలకు ఇలాగే జరగాలి.టీడీపీ అమరావతి లోనే హై కోర్టు అంటుంటే దాన్నే గెలిపించారు
@Rkr-y9s
@Rkr-y9s 5 часов назад
Evm మాయ
@PavankumarMutharaju
@PavankumarMutharaju 10 часов назад
రాష్ట్రము లొ ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే విషయం రాష్ట్రమంతా చెప్పిన వినని పేడ చెవిన వేసుకొన్న అందః ప్రదేశ్ నికు తగిన శాస్తీ
@sridharkollabathula
@sridharkollabathula 10 часов назад
చంద్ర బాబు ఎన్ని చేసినా అతను అనుకున్నది నెరవేరదు, దుష్టుల దుష్ట ఆలోచనలను దేవుడు నెరవేర నివ్వడు...
@sK-ts4jy
@sK-ts4jy 10 часов назад
Anduke vizag avvale😂😂😂😂
@prabhavathiparle4580
@prabhavathiparle4580 10 часов назад
​@@sK-ts4jyvisage avvuthundhi chudu idhi dhevuni script
@naren.k2382
@naren.k2382 10 часов назад
​@@prabhavathiparle4580తథాస్తు
@malliatsee4931
@malliatsee4931 9 часов назад
ఏడవండిరా.. ఏడవండి.. తుగ్లక్ దగ్గర కూర్చుని ఏడవండి.. హ హ హా..
@sridharkollabathula
@sridharkollabathula 9 часов назад
@@malliatsee4931ఎరా, కింద కాలుతుందా, జరిగేది అదే, నీకు మిగిలేది ఏడుపే...ఏడు..హ..హ.
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 10 часов назад
అమరావతి ఎప్పటికీ రాజధాని కావడం కష్టం
@beastgamingrcr
@beastgamingrcr 9 часов назад
ఆంధ్ర జనాలను సం,,,, నాకిస‌్తుంన‌్న ఈవియం సీయం చంద్రబాబు 🤦😡😡😡😡
@chandra.8755
@chandra.8755 9 часов назад
హరిటేజ్ దాదాపుగా 100 ఎకరాల్లో హైద్రాబాద్ శామీర్ పేట్ లో కొత్త కంపెనీ పెడుతున్నారు, అమరావతి లో పెట్టొచ్చు కదా, ఏపీ ప్రజలకు జోహార్లు
@nagaramalakshmi470
@nagaramalakshmi470 10 часов назад
ఆంధ్రప్రదేశ్ జనాలకు వీళ్ళ కుటుంబాలు నాశనం అయినా పర్లేదు ఎంత మొత్తుకున్నా వినరు నిత్య దరిద్రులను కాపాడలేము మీ కంఠసోష....
@SreenivasaraoKodi
@SreenivasaraoKodi 10 часов назад
రాజకీయ నాయకులకు అధికారం, సంపాదన యావతో ఉన్నారు.వీళ్లు ప్రాంతాల అభివృద్ధి కోసం ఏమి పోరాడతారు.
@ramun7617
@ramun7617 10 часов назад
అమీర్ గారు మీ కంఠం శోష తప్ప ఏమి లాభం లేదు.
@veerinagopalam8070
@veerinagopalam8070 9 часов назад
100%
@cocsermons
@cocsermons 10 часов назад
No coment. ఏమీ చెప్పలేని పరిస్థితి.పిచ్చోడి చేతి లో రాయి
@EVMbustards
@EVMbustards 10 часов назад
మీరు టెన్షన్ పడకండి...ఆ బురదలో ఎవ్వడూ భూములు గానీ house plot లు గానీ కొనడు... పొరబాటున కొన్నారంటే ఏదో రోజున వరదలో మొత్తం మునిగిపోయి కృష్ణానదిలో కొట్టుకు పోతారు...
@jaladisrinivasarao8070
@jaladisrinivasarao8070 10 часов назад
నీకు తెలుసా బురద అని తెలుసుకొని matladu
@veerinagopalam8070
@veerinagopalam8070 9 часов назад
ఎవడు కొనడు అది నిజం! నిజం తెలిసిన కమ్మ వాడు అస్సలు కొనడు అది ఇంకా నిజం ! అంతవరకు ఓకే కానీ రాష్ట్ర ప్రజలందరి సొమ్ములు తీసుకెళ్లి అమరావతిలో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు న్యాయం ?
@Rkr-y9s
@Rkr-y9s 5 часов назад
​@@jaladisrinivasarao8070మరి బురద లేక ఏముంది
@kodandaramipudi6052
@kodandaramipudi6052 3 часа назад
What is happening in Hyderabad now (HYDRA), will happen in Amaravati definitely after 10 years.
@nagarajumotapothula-c6e
@nagarajumotapothula-c6e 10 часов назад
రిప్ CBN
@v.reddappareddy1139
@v.reddappareddy1139 10 часов назад
అమీర్ గారు రాయలసీమ పేద, కరువు ప్రాంతమని ఇక్కడి ప్రజలు ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకో జాలరని కేంద్ర ప్రభుత్వం దయతలచి అనంతపూర్ జిల్లాకు కేటాయించిన AIMS లాంటి గొప్ప ఆసుపత్రిని 400 ఎకరాలలో కేటాయిస్తే, దానిని కూడా అమరావతికి తరలించుకుపోతే నోరెత్తలేదు రాయలసీమ నాయకులు. ఢిల్లీలో పేదలకు, మధ్య తరగతి ప్రజలకు, రాజకీయ నాయకులూ, మంత్రులు, ప్రదాన్మంత్రులకు AIMS ఆసుపత్రి దిక్కు. అంత పెద్ద ఆసుపత్రిని మంగళగిరి పక్కన కొండల్లో కట్టారు. ఇక్కడికి ఉండాల్సిన ఆసుపత్రి అక్కడ చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇంతకంటే గొప్పది కాదులెండి కడప నుంచి తరలించుకు పో 3:28 యేది.
@madhumaddali7597
@madhumaddali7597 10 часов назад
మరల seperate రాయలసీమ రాష్ట్రం కావాలని త్వరలో agitation మొదలౌతుంది.దానికి కారణం కూడా CBN అంకురార్పణ చేస్తారు.ఇది పక్కా.iindia--pAkistan మాదిరే...
@chandra.8755
@chandra.8755 9 часов назад
మన ఏపీ లో ఉన్న ప్రజలకు సానుభూతి తో జోహార్లు.
@prabhakarareddy4473
@prabhakarareddy4473 9 часов назад
ఇప్పుడే రాయలసీమ వైసీపీ నాయకులు ధర్నాలు,దీక్షలు చేయాలి లేదంటే అన్నింటిని తీసుకెళ్లీ అమరావతిలో పెడతాడు
@kodandaramipudi6052
@kodandaramipudi6052 3 часа назад
They can't do anything. There were good leaders in Rayalaseema few decades ago but not now. Only selfishness is prevailing now everywhere
@lakshmipriya2128
@lakshmipriya2128 10 часов назад
అమీర్ గారు దేవుడున్నాడు ఏమీ జరగదు ఎందుకంటే అమరావతి పంటభూముల్ని నాశనం చేస్తే నాయకులు స్వార్థంతో జేజేలు కొట్టినా భూమాత తిరగేస్తుంది చూసుకోండి అమరావతి కట్టాలంటే సాధ్యం కాదు పెట్టుబడులు పెట్టాలంటే ఎవ్వరికీ ధైర్యం ఉండదు చంద్రబాబు వెయ్యేళ్లు బ్రతుకుతాడా ఈ భూమ్మీద వాడి ముఖం చూస్తే కాలే కట్టే లాగా వున్నాడు ఏమి జరగదు మాయమాటలతో బ్రతికేస్తాడు
@kalyanv2462
@kalyanv2462 10 часов назад
AP ప్రజలను వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలివెయ్యంది....తమిళనాడు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు తన్ని తిరిమేసిన సిగ్గు రాలేదు....
@SuribabuSuri-d9h
@SuribabuSuri-d9h 9 часов назад
Yes currect
@kodurikavya9132
@kodurikavya9132 8 часов назад
correct
@tiruraju
@tiruraju 4 часа назад
Don't use the kind of sick Language. Grow up. Tamilnadu developed state ok. Telangana em developed kaadu. Inthakaalam hype icchi vadilesaru. Last 10 yrs real estate okkate jarigindhi TG lo. No real development. Atleast AP have ports and agrobased Economy. Without IT hyd is nothing. And there is no much future for IT. Its very easy to pass on some negative comments abt other states. Check the facts abt TG first.
@veerinagopalam8070
@veerinagopalam8070 9 часов назад
అమరావతి రాజధాని అవ్వాలంటే అక్కడ భూముల కొనడానికి ఎవరైనా ముందుకు రావాలి ఈ ఆర్థిక మాంద్యం సమయంలో ఎవరి దగ్గర డబ్బులు లేవు. కమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ వారికి మొత్తం రహస్యం తెలుసు వారు అమరావతి లో భూములు కొనరు......... మునిగిపోయే అమరావతిలో అమెరికన్ వైట్ హౌస్ కట్టుకోమని ఎవడికి ? ఓట్లేసిన ప్రజలకు లేని దూల మనకెందుకు ? మనం కర్ణాటకకో , ఒరిస్సాకో, తెలంగాణకో వెళ్ళిపోదాం.......
@krishnarao1620
@krishnarao1620 10 часов назад
No padakalu no development only KAMMAravati real estate
@SrinivasulareddyLekkala
@SrinivasulareddyLekkala 10 часов назад
Ameer garu salute
@sujathayeruva6662
@sujathayeruva6662 10 часов назад
Correct ✅
@SampathKumar-fw9vs
@SampathKumar-fw9vs 10 часов назад
I told many times Backwardness of rayalaseema because people
@RajendraKumar-ej6hp
@RajendraKumar-ej6hp 10 часов назад
అమరావతి...తెలివి తక్కువ ప్రాజెక్టు...ఒక సామాజిక వర్గం ప్రయోజనాల కోసం పని చేసే ప్రాజెక్టు...కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరం...వారి అభిప్రాయాలను తెలియ పర చా లి...
@aletichandrasekharreddy4086
@aletichandrasekharreddy4086 9 часов назад
అసలు జనాలకు సిగ్గులేనప్పుడు... మనం మాత్రం ఏంచేయగలం... అనుభవించని... సమ్మగా ఉంటది
@janardhanareddy5614
@janardhanareddy5614 7 часов назад
రాయలసీమ మేధావులు మేల్కొనండి
@KiranSai-l2c
@KiranSai-l2c 10 часов назад
ఒక్క ప్రొటెస్ట్ చేయాలి
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 9 часов назад
చంద్రబాబు అందరికీ మేలు చేయాలని కాదు సార్ సీట్ ఎక్కింది నా కులం బినామీలు రియల్ ఎస్టేట్ బిజినెస్ వీలు బాగుండాలి
@abc_51234
@abc_51234 10 часов назад
Malli munigipoddi amaravati
@vempallinarayanaraju9428
@vempallinarayanaraju9428 9 часов назад
AP ప్రజలకు ఇంతలా ఆలోచన ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది. గొర్రె ఎప్పుడూ కసాయి వాడినే నమ్ముతుందనే సామెత మనకు బాగా సరిపోతుందండి. పచ్చ మీడియా ఏది చెప్తే అదే కరెక్ట్ అనే స్థాయికి దిగజారిపోయాయి మన ఆలోచనలు. భవిష్యత్తులో మన మన ఇంట్లో మనసుల కంటే పచ్చ మీడియానే ఎక్కువవగా నమ్మే పరిస్థితి కి దిగజారిపోయినా మీలాంటి వాళ్ళు చూస్తుండిపోవాలాసిందే
@AJAYKUMAR-vm4qj
@AJAYKUMAR-vm4qj 10 часов назад
Meeru cheppedi 100 %correct Ameerpet garu...AP prajalani anali...valla nasanam ni Valle korukunnaru...intha chaitanyam Leni prajalni ekkada chooda ledu baboi....section of AP prajalu in dourbhagyula?? Anubhavinchaneeyadi..meelanti,nalanti 40%mandhi entha baadha padina labham ledu sir
@abc_51234
@abc_51234 10 часов назад
Kadapa lo evaraina vunte court lo veyali...vizag vaallu kuda, Kurnool vaallu kuda
@dhananjayamanthena817
@dhananjayamanthena817 9 часов назад
మా రాయలసీమ వాసులు ఎంతకాలం అన్ని వదులుకోవాలా మా లో మగాళ్లు lera
@Raja-hg9hq
@Raja-hg9hq 5 часов назад
మీ రాయసీమలో చత్త నాయకులు ఉన్నారు..... కొత్త నాయకులు వచ్చి సెపరేట్ రాయలసీమ రాష్ట్రం చేయాలి. అప్పుడే మీ అభివృద్ధి.
@dhananjayamanthena817
@dhananjayamanthena817 5 часов назад
@@Raja-hg9hq యాస్ నాకు అదే కోరిక sir
@dasarimohanrao8228
@dasarimohanrao8228 8 часов назад
పల్లీలు, బఠానిలు అమ్ముకోవటం రేపటి తరం పని కాని భవిష్యత్ తరం ఏం చేస్తుంది అదేదో సినిమాలో బ్రహ్మానందం వెనుక ఒక బ్యాచ్ పడుతుంది బేబేబే అంటూ అదే చేయాలి, తమ వారసులకి ఇప్పటినుంచే తర్ఫీదు కూడా ఇస్తారు ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజలు చాలా మందికి బాధ్యత వుంది అర్ధం చేసుకుంటారు.
@garalamunormal5316
@garalamunormal5316 9 часов назад
మా విశాఖ వాళ్లకు మాత్రమే డెవెలప్మెంట్ విషయంలో హక్కులూ చీమూ నెత్తురూ విశ్వాసమూ లేవని విర్రవీగుతుంటే ఇప్పుడీ వేరుశనగలను బుడ్డలనుకునే కర్నూలు కడప వాళ్ళు కూడా పోటీకి వస్తున్నారురా వెంకన్నచౌధురీదేవుడా
@SampathKumar-fw9vs
@SampathKumar-fw9vs 10 часов назад
Rayalaseema people wants gossip and cinema muchatalu
@gopinathreddyperugu5529
@gopinathreddyperugu5529 9 часов назад
రాష్ట్రం లో చదువు కున్న గాడిదలకంటె చదువు లేని వాళ్ళు చాల మేలు ,వల్లకు అర్ధం అవుతుంది రాష్ట్రం లో ఏమి జరుగుతుంది అని , ఈ చదువుకున్న వాళ్ళకు మాత్రమూ అర్థం కావడము లేదు , పల్లి లు తినుకుంట.ఆ పనికిమాలిన చానెళ్లు చూసుకుంటా కూర్చున్నారు
@ChallaSurya-yj5zy
@ChallaSurya-yj5zy 10 часов назад
Exllent speech sir CBN pakka froad sir
@sugunaandugula9873
@sugunaandugula9873 10 часов назад
మెంటల్ హాస్పిటల్ తరలించరు, దాని వలన పెట్టు బదులు రావు
@venkatramanagangader4012
@venkatramanagangader4012 5 часов назад
అమీర్ గారు అమరావతి మునిగి పోకుండా ఉండటానికి కొత్త ఆలోచన తిరుమల కొండల్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకొచ్చి అమరావతిలో పెడితే దానికి విశ్వవిఖ్యాతి వస్తుంది వరదల భారం నుంచి రక్షణ వస్తుంది ఈ దిశగా ఆలోచిస్తే ప్రపంచంలోనే ఇంత అద్భుతమైనటువంటి తొమ్మిదో వింత ఇంకేమి ఉండకపోవచ్చు ఈ సలహా చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఆలోచించమని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను
@premsun3193
@premsun3193 9 часов назад
💯 percent correct brother
@sivasankarbagepalli4714
@sivasankarbagepalli4714 7 часов назад
ఆల్ రెడీ, ఎయిమ్స్ నూ, అనంతపురం నుండి, అమరావతి మార్చలేదా....రాయలసీమ ద్రోహి బాబు, మా దరిద్రం ఏమిటంటే బాబు గారూ, మా సీమలో పుట్టటం...
@bchangalrayudu6413
@bchangalrayudu6413 10 часов назад
Meeru cheppindi 100 percent correct.tda reddlu anthduru Chandrababu ku thothuluga maripo5he elage untundi.vallemo kamma rajadhani antu ,develop chesthu unte rayalseema reddlaku rayalaseema dyase.ledu.
@smnr_6789
@smnr_6789 10 часов назад
Aiims anantapur ki allot chesindi central govt, kani amaravathi lo petaru.
@prayagr3373
@prayagr3373 7 часов назад
ఎలాగూ ఒరిజినల్ సింగాపూర్ లో భూమి లేదు...సో మన బాబు అక్కడివారికి ఇక్కడ ప్లాట్లు కేటాయిస్తే సింగపూర్ 2 ఈజీగా అయిపోతుంది...
@ankalaraomasimukku
@ankalaraomasimukku 5 часов назад
నాకు ఈ సమయంలో పీపుల్స్ స్టార్ r నారాయణ మూర్తి అన్న పాట ఒకటి గుర్తుకు వచ్చింది జనాభా ఎక్కువ గల దేశం యే దేశం రో చైనా దేశం అది చైనా దేశం రో పరిశ్రమలు ఎక్కువ ఉన్న దేశం ఏ దేశం రో జపాన్ దేశం అది జపాన్ దేశం రో డబ్బులు దండిగా ఉన్న దేశం ఏ దేశం రో అమెరికా దేశం అది అమెరికా దేశం రో పెద్దమనుషుల ఎక్కవ ఉన్నది ఏ దేశం రో అది ఏ దేశం రో భారత దేశం అది భారత దేశం
@shankarrao7878
@shankarrao7878 10 часов назад
Uttarandra,Seema prajalaku rajakeya chytanyam ledhu.
@bhaskerrao2674
@bhaskerrao2674 9 часов назад
Yes you are correct bhayya🎉
@rajaraogundala547
@rajaraogundala547 7 часов назад
ఈ సైకో చేసే పనులకు మద్దతు తెలుపుతున్నట్లు డ్రామ ఆర్టిస్టులను ఉపయోగిస్తున్నారు ఈ పచ్చ మూక 😮
@NK-vy6gz
@NK-vy6gz 9 часов назад
God only save Rayalaseema
@janardhanareddy5614
@janardhanareddy5614 7 часов назад
ప్రజలలో మార్పు రావాలి. రాజకీయానాయకులు davelopment కోసం pradandi
@ramakrishnab3827
@ramakrishnab3827 7 часов назад
Well said Ameer.
@s.j.janardhan1168
@s.j.janardhan1168 7 часов назад
Good analysis.
@Agarbendty
@Agarbendty 10 часов назад
Agiripalli should be the capital of Andhrapradesh
@tagorekolla5078
@tagorekolla5078 13 минут назад
always your are right ameer bro, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@potnurusanyasappadu9346
@potnurusanyasappadu9346 2 часа назад
నిజమే వైజాగ్ లో ఉన్న మెంటల్ ఆసుపత్రిని అమరావతి లో పెట్టి అమరావతి కి వచ్చినోల్కందరికి కొవ్వు ఉందాలేదా, మెంటల్ ఉందాలేదా తెలుసుకోవటం కోసం మెంటల్ అసువత్రిలో జాయిన్ చెయ్యడం మంచిది.ఏపీకి అన్ని తెచ్చేస్తాము సంపద సృష్టిస్తాము అంటే ఉన్నవి కూల్చేసి, డబ్బులుకోసం ఉన్నవి అమ్మేసుకొడామా. చెత్త ప్రభుత్వం. ప్రజలకు చేసిందేమిలేదు.
@UdayAchanta-l1f
@UdayAchanta-l1f 10 часов назад
Tammi nuvvu prathi vishayam lonu bayapadaku....maa veda nee bayyani nijam chestadu
@NK-vy6gz
@NK-vy6gz 9 часов назад
All Rayalaseema people paying for it
@kudaravallilakshmanadas2134
@kudaravallilakshmanadas2134 7 часов назад
Elephant is moving Dogs and pigs are making noise but Elephant is majestically moving
@padmajameka9678
@padmajameka9678 9 часов назад
GOOD MORNING AMEER NANA😊
@rpatro5723
@rpatro5723 5 часов назад
షర్మిల చంద్రబాబు సంక నాకుతుందా? బిటేక్ రవి గాడు ఏంటి పీకుతున్నాడు?
@dharmatutions9012
@dharmatutions9012 9 часов назад
ఎవ్వరూ అక్కడికి పోకపోతే ఏం చేస్తారు. ఒక్క ప్రభుత్వం ఆస్తులు శాసనసభ,హై కోర్ట్,సేకరత్రైట్ మాత్రమే అక్కడ ఉంటాయి. ప్రవైట్ సంస్థలు ఎవ్వరూ వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా ముప్పు ప్రాంతం ప్రకృతి కి తలవంచాలి. ఆంధ్ర ప్రజలు ఒక్కరైనా ముప్పు ప్రాంతం లో కాకుండా కాస్త మంచి ప్రాంతం లో కట్టమని పోరాటం చెయ్యాలి.
@Abcdef8735-m4w
@Abcdef8735-m4w 9 часов назад
Emi cestaru pappu pk CBN valla kotari lu okariki okaru lands ammukuntaru
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 5 часов назад
ఏం! పరిశ్రమలు, కంపెనీలన్నీ రాయలసీమకే కావాలా? నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, గోదావరి జిల్లాలకు ఏ కంపెనీ, పరిశ్రమ వద్దా?
@beharamaheshrao8763
@beharamaheshrao8763 9 часов назад
Sir Cbn , tdp gurunchi matlada vaddu Talk about media and food courts , veellu chese papalanu ethi choopandi
@gopalreddy-vm3vu
@gopalreddy-vm3vu 9 часов назад
MARI CAPITAL ANIDIKALA ALAGE JARUGUTHUNDI.😢😢
@shaiksaidulu8087
@shaiksaidulu8087 10 часов назад
Rayalaseema state soon
@Agarbendty
@Agarbendty 10 часов назад
We want north coastal andhra state😮
@s.j.janardhan1168
@s.j.janardhan1168 7 часов назад
YSRCP must Move Honble High Court and Supreme Court to stop shifting offices and establishments from the local Districts and save them from injustice .
@sridhard4219
@sridhard4219 3 часа назад
Correct broooooo😢😢
@bandaruchandrasekhar4362
@bandaruchandrasekhar4362 10 часов назад
Rakshasa RB palana unte amaravathi ki development undadhu, cheyaru (capital lo temple amaravathi ledhu andhuke varada ugratha tho munchindhi) buildup thappa emi ledhu
@sujathasambu903
@sujathasambu903 8 часов назад
Andra pragalaku koti vandanalu
@ationdj1308
@ationdj1308 10 часов назад
🙏🙏🙏😭
@gautam46455
@gautam46455 10 часов назад
CBN moved National law university from Kurnool to Amaravati.
@annajireddy
@annajireddy 9 часов назад
Chalakopamvastundiaameergaru
@jagannadhveluvarti
@jagannadhveluvarti 10 часов назад
VAADU ANNI ALAANE CHESTHAADU
@surendramaram
@surendramaram 4 часа назад
It's not a chandrababu mistake bro, people are crazy on him 🤷‍♂️ tapadu anubhavinchali....
@peddababud6235
@peddababud6235 7 часов назад
Kurnool National law university also moving to amaravathi with name international law university. Only highcourt bench for kurnool( same thing promised in 14 to 19 nothing happened so we can ignore bench also for kurnool
@RAJKUMAR-tx4hm
@RAJKUMAR-tx4hm 10 часов назад
Asahayam ga undi. State
@babunani82
@babunani82 7 часов назад
మరి ప్రజలకు తెలిసే ఓటు వేశారు
@bondikallanarasimhulu502
@bondikallanarasimhulu502 8 часов назад
Manaku rajadani vadda.
@ramasanga6895
@ramasanga6895 Час назад
Janalu andaru thiragabadi villanu tharimi kottali
@sailaja5877
@sailaja5877 9 часов назад
Kannu kotte akkaku cheppandi kadapa ki anyayam jaruguthu undi ani.. Kallu musukoni kurchundemo
@SaiSankarKonathala
@SaiSankarKonathala 10 часов назад
Amaravathi sinks by flood water at every jagan 5 years ruling. Because water lifts would be damaged.
@ukkk123
@ukkk123 8 часов назад
this is pretty bad and sad
@CheerfulAstronomicalMode-zp2nt
@CheerfulAstronomicalMode-zp2nt 9 часов назад
Rayalaseema prajalukuda votes vesigilipincharukadha.Annte vallaku kuda chandra babu nache kadha.
@hanumathsastrychaturvedula3700
@hanumathsastrychaturvedula3700 9 часов назад
delhi ni marchamanadi .nagapurki shift cheyandi .then donakondaku marchagalmu.gouhati patna kanpur kolakotta bombay chennai hyderabad london newyork ? What about all capital cities in the world on the banks of rivers?
@Marvel1947-t6o
@Marvel1947-t6o 9 часов назад
What can be done, when a madman has a stone
@balajiaalla2235
@balajiaalla2235 10 часов назад
Kammaravathi future lo sankanaki pothundi
@luckonthistime687
@luckonthistime687 5 часов назад
Manchide ga anna votes vasaru gaa
@Raja-hg9hq
@Raja-hg9hq 6 часов назад
🔥🔥🔥 KINDLY MAKE VIDEO ON ✴️EARTHQUAKE✴️ ZONE IN ENTIRE AMARAVATHI AREA......HOW IT EFFECTS ITS ENTIRE AREA?????🔥🔥🔥
@KrovvidiMenakshi
@KrovvidiMenakshi 8 часов назад
😂😂😂😂 nelanti vallu jagan annaki chala avasaram, next y not 175/175 kottali ante😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@shaiksaleem1866
@shaiksaleem1866 7 часов назад
AP lo undae Prajalani thisuku velli Amaravati lo undali ani bill pass chetaru emo mundu mundu...
@kumarbabu5175
@kumarbabu5175 9 часов назад
Heritage ice cream చీకుతున్న tdp jana sena
@bombotulavenkatagiriraju9987
@bombotulavenkatagiriraju9987 10 часов назад
Bramaravathe
@RameshBabu-bw4yg
@RameshBabu-bw4yg 10 часов назад
Kurnool lo High court vundhi Ani eee medhavi matladuthunnaru? Eppudu pettaru?
@tejaswini5981
@tejaswini5981 9 часов назад
Asalu nuvvevadavura? Amaravati gurinchi YCP vallu gani, mee paytm gallu kani visham kakkutu vuntaru!
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 10 часов назад
COURT LO PETITION VESI AAPE DAMMU YCP KI LEDA? IDE TDP ILAGE GAMMUNA VUNDEDA?
@SarvaniSrividya
@SarvaniSrividya 9 часов назад
For what? Highcourt pedatha kurnool lo ante votes veyyakinda dhincharu...ippudu enduku malli fight cheyyali prajalake adi nachanapudu??!!
@Prasad-37
@Prasad-37 8 часов назад
ఎందుకు బాబు డబ్బులు దేంగా పెట్టుకోవడానికా...వైసిపి. ఆ డబ్బులు ఉంటే కార్యకర్తల మీద కేసుల కన్న యూస్ అవుతాయి...అంత ఘోరంగా ఓడించాక..మళ్ళీ పనికిమాలిన వాళ్ల కోసం పోరాటమా....వద్దులే నాయనా..మళ్ళీ పవర్లోకి వస్తె వాళ్ళు లక్కున్నవి కాకుండా చక్కగా వీళ్ళు కూడా మరో పక్క ఇంకో కొన్ని ఆఫీసులు కట్టి అక్కడ లాండ్ తీసుకుని సంపదించుకుంటే పిల్లల కైన యూస్ అవుద్ది. అంతేగానీ ఎవరికోసం అంత చించుకుని వెళ్తే మళ్ళీ ఓడించి సంక నాకిస్తారు
@JoyBabu-m7o
@JoyBabu-m7o 10 часов назад
Bro you make video for kirak RP.he talks to much.he make religion issues
Далее
4 YEAR SIBLING DIFFERENCE! 😭 #shorts
00:11
Просмотров 15 млн
The joker favorite#joker  #shorts
00:15
Просмотров 23 млн
Why Starmer is Already Less Popular than Sunak
8:02
Просмотров 80 тыс.
BlackRock: The Conspiracies You Don’t Know
15:13
Просмотров 1,4 млн