Тёмный

అమరావతి సీఆర్డీఏ పరిధిలో 9 నగరాలు| SumanTV Chief Editor Analysis On Amaravathi Master Plan | SumanTV 

SumanTV Daily
Подписаться 1,8 млн
Просмотров 219 тыс.
50% 1

Watch► అమరావతి సీఆర్డీఏ పరిధిలో 9 నగరాలు| SumanTV Chief Editor Analysis On Amaravathi Master Plan | #SumanTVDaily
#amaravati #sumantvdaily

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 281   
@Baruviswabhargavi007
@Baruviswabhargavi007 3 месяца назад
చక్కటి విశ్లేషణ..... మ్యాప్ కొంచెమ్ డీప్ గా చూపిస్తే..... సాధారణ వ్యక్తి లకు అర్దం అవుతుంది సర్ 🎉
@RedBusChitChat
@RedBusChitChat 3 месяца назад
Amaravati 2026 ki Metro complete avutundi Ani Minister Narayana garu anaru
@suddusgc6700
@suddusgc6700 3 месяца назад
@@RedBusChitChat metro.. 2nd phase లో ఉంటుంది..1st phaseలో కాదు..
@RedBusChitChat
@RedBusChitChat 3 месяца назад
@@suddusgc6700 No just listen Narayana speech, first face Metro and second face lo bullet trains
@meduriprasad7569
@meduriprasad7569 3 месяца назад
18:10 18:15 ​@@RedBusChitChat
@mandadiapparao5462
@mandadiapparao5462 3 месяца назад
త్వరగా కట్టేస్తే,ప్రజలు happy.
@Sripubs
@Sripubs 8 дней назад
Endi kattedi?……Vidion 2120 !!!
@user-uu3bg6uc6k
@user-uu3bg6uc6k Месяц назад
Xcellent
@sambasivaraochagantipati827
@sambasivaraochagantipati827 3 месяца назад
జై అమరావతి
@user-so5td3do2o
@user-so5td3do2o 2 месяца назад
అమరావతి రాజధాని పై ప్రత్యేకమైన కార్యక్రమము అందించినందుకు ధన్యవాదాలు 🎉
@vlnproperties8197
@vlnproperties8197 3 месяца назад
చాలా ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు. కేశవ్ గారు...మీ ఈనాడు అనుభవం చాలా ఉపయోగంగా ఉంది... Very nice explained🎉🎉
@kramesh0120
@kramesh0120 3 месяца назад
చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాల వారికి సమాన దూరంలో ap రాజధానిగా అమరావతి ని సూపర్ గా సెట్ చేశాడు
@nnaresh1304
@nnaresh1304 3 месяца назад
What a vision sir, hope this becomes reality and Andhra Pradesh should be on the map again
@nuruddinshaik3142
@nuruddinshaik3142 3 месяца назад
Super analysis sir
@MuraliKrishna-i9h
@MuraliKrishna-i9h 3 месяца назад
సర్ చాలా చక్కగా వివరించారు
@iam1579
@iam1579 Месяц назад
అద్భుతం గా చెప్పారు sir ..... ఇంత క్లియర్ గా ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు.
@sivannarayanaanukonda705
@sivannarayanaanukonda705 2 месяца назад
Nice messages suman tv media and jai amaravathi
@user-so5td3do2o
@user-so5td3do2o 2 месяца назад
అమరావతి అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి 🎉ధన్యవాదములు.
@rajadhani4082
@rajadhani4082 3 месяца назад
తాడికొండ to పెద పరిమి మధ్య ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్టేడియం,, చంద్రబాబు నాయుడు గారిని రాజధానికి నైరుతి పరంగా వాస్తు పరంగా ఇవి చేయమనండి అమరావతి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే అమరావతి చరిత్రలో నిలబడిపోతారు
@RKdreamhomes
@RKdreamhomes 2 месяца назад
5 ఏళ్ళ లో వెనక్కు పోయిన రాష్టాన్ని ముందు కు తీసుకుపోతున్న బాబు గారి కి ధన్యవాదములు
@murthujapattan5381
@murthujapattan5381 2 месяца назад
Beautiful AMARAVATI PLANNING WITH 9 CITIES. Airports made them very important to land ALL INDIA PEOPLE who wants to reach Amaravati for their business of commercial works. Now Amaravati is heart of Andhra Pradesh. Nice information.❤❤❤
@anandaraomp4876
@anandaraomp4876 3 месяца назад
జయహో మోడీ చంద్రబాబు పవన్
@sunkarajyothi3864
@sunkarajyothi3864 Месяц назад
Good explanation jai cbn jai tdp
@snake2012india
@snake2012india 3 месяца назад
మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది సార్
@sujathamaheshlaxmi689
@sujathamaheshlaxmi689 2 месяца назад
What a great explanation 🎉❤
@jvvsnraju6459
@jvvsnraju6459 2 месяца назад
Excellent analysis.
@RanjithKumar-cq3wv
@RanjithKumar-cq3wv 3 месяца назад
Very detailed explanation... good work 🎉
@prasadgarlapaty9946
@prasadgarlapaty9946 3 месяца назад
You are right, Nicely said
@venumadhavreddy6523
@venumadhavreddy6523 2 месяца назад
Excellent explanation sir.
@satyaprasad37
@satyaprasad37 Месяц назад
We want Amaravati to be developed as Andhra Capital 👍👍👍
@vijayamyneni48
@vijayamyneni48 3 месяца назад
27 పట్టణాలు ఏమేమిటో కూడా చెప్పండి pls
@sharmilareddy6167
@sharmilareddy6167 3 месяца назад
CHAMBAAA MAAYAA NAGARAAAALU😂
@srikanth8353
@srikanth8353 2 месяца назад
@sharmilareddy6167 పే టీ యం పడిందా లేదా చెక్😢 చేసుకో😮
@nagendravlogs7344
@nagendravlogs7344 3 месяца назад
Great video need more details
@sairamavr8088
@sairamavr8088 Месяц назад
Sairam marvelous explanation sir many many thanks
@nareshd1900
@nareshd1900 3 месяца назад
Good explanation...
@subramanyamk4977
@subramanyamk4977 3 месяца назад
Sir given full informtion thanks pl
@raviharanaath149
@raviharanaath149 2 месяца назад
అయ్యా సీఎం గారు! మీరు అమరావతి పునర్నిర్మించే ముందు తిరుమలేసుని గుడి ప్రారంభించి, తరువాతే అన్ని పనులు ప్రారంభించండి. అప్పుడు అంతా శుభం జరుగుద్ది.ఇక ఎవడు దాని జోలికి రాలేడు. ఇది నిజం. మొదటే పెద్ద తప్పు జరిగింది. ఇకనైనా మేలుకోండి.
@kanupurisekhar5605
@kanupurisekhar5605 3 месяца назад
Exlent briefing 👍
@bhargavinaidurollno4631
@bhargavinaidurollno4631 3 месяца назад
Nice Explanation Bro
@murthujapattan5381
@murthujapattan5381 2 месяца назад
AMARAVATI IS VERY IMPORTANT BEAUTIFUL CAPITAL CITY IN INDIA. NOW INDIA FOLLOWS AP. HENCE CBN GREAT PLANNING CM WHO FOLLOWS THE FUTURE AP PEOPLE. HENCE BEST FUTURE AWAITING TIME.❤❤❤❤❤❤❤
@sailajakommaraju7984
@sailajakommaraju7984 2 месяца назад
Good Explanation
@VelemRamachandrarao
@VelemRamachandrarao 3 месяца назад
Very well narrated
@vijayamyneni48
@vijayamyneni48 3 месяца назад
Valuable video...thnks.🎉
@HimaKumar1978
@HimaKumar1978 3 месяца назад
హైదరాబాద్ లో settle అయినా 50 laks ఆంధ్రావాళ్ళు అంతా తిరిగి వస్తేనే అమరావతి possible. హైదరాబాద్ లో settle అయినా ఆంధ్రావాళ్ళు అంతా తిరిగి వచ్చేయండి
@praveengaddam6737
@praveengaddam6737 3 месяца назад
Adduku Thintaaru 😂😂😂Hyd. Lo 20 lks untaaru Baabu 50 lks Unte Hyderabad Culture Andra culture undedi. Mee face ki Telugu thappa ika emi raadu😂😂😂 Hyderabad lo Anni ammukoni dobbeyandi😂😂
@subbaraorao3859
@subbaraorao3859 2 месяца назад
Good idea
@srikanth8353
@srikanth8353 2 месяца назад
Yes 👍💯
@SreenivasuBuddana-kd3dn
@SreenivasuBuddana-kd3dn 2 месяца назад
జై జై తెలంగాణ కూటమి ప్రభుత్వం (Tdp, జనసేన, bjp )🌹❤️💕😍👌👍🙏
@dr.p.sudhakararao4580
@dr.p.sudhakararao4580 3 месяца назад
Nice n informative video..Thanks a lot😅
@user-ui4tl7vm5o
@user-ui4tl7vm5o 3 месяца назад
🎉 super video 📹 👌
@user-tc3dg7ep5m
@user-tc3dg7ep5m 3 месяца назад
Good explanation
@kalyanchakravarthy9807
@kalyanchakravarthy9807 3 месяца назад
Your explanation is far better than any main stream media
@akulavenkateswararao7799
@akulavenkateswararao7799 3 месяца назад
Nice explained
@prabhakararaojaladi5554
@prabhakararaojaladi5554 3 месяца назад
Excellent explain
@prasadprasad16
@prasadprasad16 3 месяца назад
Nice
@Andhra899
@Andhra899 2 месяца назад
గుంటూరు నగరం ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్ 1 నుండి గల 60అడుగుల రోడ్డు రాజధాని ఏరియా నిడమర్రు వరకు కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఈ రోడ్డు పెద్దది చేస్తే గుంటూరు నగరానికి రాజధానికి చక్కటి రోడ్డు కనెక్టివిటీ అవుతుంది
@srinukusampudi376
@srinukusampudi376 3 месяца назад
Baaga explain chesaru sir superb
@Ashok_42
@Ashok_42 3 месяца назад
Good
@veeravenkataraopasupuleti7007
@veeravenkataraopasupuleti7007 3 месяца назад
Excellent explanation 🎉🎉
@mohankuncha9606
@mohankuncha9606 3 месяца назад
Superb analysis Keshav Garu, intha pedda maha prayatnanni enthaga apahasyam chesaru kadaa ee so called medhavulu?? Any how mee vishleshana saamanyuluku kuda goppaga artham ayyetattu. Thank you for your efforts
@DummyUseless-er3dn
@DummyUseless-er3dn 3 месяца назад
CRDA area has many similarities with Amsterdam metropolitan area. There too its an area that includes around 30 municipalities. So this is good
@LambOfGodPrayerHouseEluru
@LambOfGodPrayerHouseEluru 3 месяца назад
Very good information
@tumatisureshkumar52
@tumatisureshkumar52 3 месяца назад
Very nice explanation
@kaleswararao-j2d
@kaleswararao-j2d 3 месяца назад
Very nice sir
@ramadevi1319
@ramadevi1319 3 месяца назад
God bless you capital amaravathi
@mallikarjunaraochintala7031
@mallikarjunaraochintala7031 3 месяца назад
Nice...
@sanjayakumar4450
@sanjayakumar4450 3 месяца назад
jai ho pavan
@rebelap-g7j
@rebelap-g7j 2 месяца назад
కొత్త సిటీ ఇపుడు అవసరమా అనే వారికోసం 1 అది పేరు మాత్రమే కొత్తగా అనిపిస్తుంది కానీ అది విజయవాడ గుంటూరు outskirts ఏరియా నే 2 ఇపుడు కాపిటల్ వలన వచ్చే అన్ని న్యూ institutions విజయవాడ మధ్యలో proper ప్లానింగ్ తో ల్యాండ్ ఆలోకేషన్ కష్టం అదే ఈ outskirts ఏరియా లో proper గ చేస్కోవచ్చు 3 పేరుకి గ్రీన్ఫిల్డ్ సిటీ ina థింక్ అఫ్ ఇట్ like గచ్చిబౌలి ఫర్ ఓల్డ్ హైదరాబాద్
@varun-lz8wz
@varun-lz8wz 3 месяца назад
Meru rajadani gurinchi chalachakkaga vivaricharu sir
@thirupalreddy6565
@thirupalreddy6565 3 месяца назад
Central zone lo ye ye villages explain cheyandi please
@SrinivasaraoVeenam
@SrinivasaraoVeenam 4 дня назад
Sir Amaravati metro plan gurinchi kooda detailed video cheyyandi
@vasudevaraoayyadevara5472
@vasudevaraoayyadevara5472 2 месяца назад
How many decades it will take? On paper it is very nice to explain. Financial resources from where?
@raviharanaath149
@raviharanaath149 2 месяца назад
లేదా! ఒక పెద్ద బాలాజీ విగ్రహాన్ని, అమరావతి సింబల్ గా ప్రతిష్టించండి.
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 Месяц назад
ప్రజలు త్వరపడవలసిన అవసరం లేదు, కూటమి ప్రభుత్వం, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారాయణ గారు, లోకేష్ గారు, భరత్ గారు, అనిత గారు హోమ్ పేరు మార్చపోయాను వీరందరు ఒక టీమ్ గా కలసి పనిచేస్తున్నారు. అభివృద్ధి సాధ్యమైన త్వరగా జరుగుతుంది. ప్రజలు ప్రభుత్వం గురించి భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటికే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యలు సభలు పెట్టి తీర్చారు. వాళ్లకి సమయం ఇవ్వండి. తప్పనిసరిగా 164 మంది MLA లను గెలిపించినందుకు వారు మీకు న్యాయం చేస్తారు. సలహాలు ఏమైనా ఇవ్వడాలచుకుంటే పార్టీ కార్యాలయం కు వెళ్లి ఇవ్వండి. ఇది ప్రజల ప్రభుత్వం. ధైర్యం గా ఉండండి. 🙏🙏🙏
@suryakami61
@suryakami61 3 месяца назад
Narayana colleges Schools all branches total yenni? ekkada open chestaru? Sri chaitanya schoold colleges kuda untaya?....
@dasarikrishnamohan5089
@dasarikrishnamohan5089 3 месяца назад
Best Investment place is kanchikacherla area, it is near by core capital
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 Месяц назад
Well explained regarding AMARAAVATHI 9 cities and explained each zone wise. CHANDRABABU NAIDU GARI masternind and vision of future. If AMARAAVATHI developed AP will get 1 lack crores revenue from only AMARAAVATHI. మూర్ఖుడు జగన్ రెడ్డి
@harikrishna3258
@harikrishna3258 3 месяца назад
Jai Amaravati
@harishbhm2202
@harishbhm2202 3 месяца назад
Chala Baga chapparu kesava garu Deentlo ma ooru Ponnuru kuda vundatam santhoshincha dagga vishayam
@sankarkumar2788
@sankarkumar2788 3 месяца назад
నవ నగరాలు సంగతి దేవుడు ఎరుగు Lands ఇచ్చిన వారికి ఇవ్వవలసిన plots ని వారికి Registration చేయడమే గాక వారికి వారి plots ని physical గా hand over చేయండి
@Infinitelynobody
@Infinitelynobody 3 месяца назад
ఏడుపు.....
@srikanth8353
@srikanth8353 2 месяца назад
జగన్ 😢గాడిని అడక్కుండా ఏమీ పీకావు 😮అంట!!?
@challasriram8103
@challasriram8103 3 месяца назад
🤔 If all developments Concerntrated in Only Amaravati, What about Visakhapatnam , Rajahmundry, Kakinada like Cities? 🤔😡🤔
@rameshmandadi615
@rameshmandadi615 2 месяца назад
Air ports gurinchi cheppaledu Sattenapalli ki oka air port veyandi😊
@dandekrishnaprasad6154
@dandekrishnaprasad6154 2 месяца назад
Can I know where the industrial area is planned
@prasadmattam1411
@prasadmattam1411 3 месяца назад
Idea bagundi, what about money,
@Krishnak-qh6zu
@Krishnak-qh6zu 3 месяца назад
రైల్వే లైన్లను రహదారులు గా చుపించారు
@pskkumar2885
@pskkumar2885 2 месяца назад
Ma. Gunturu. Vijayawada. City's. Lu. Amaravati. Rajadhani. Paridhillo. Vutye. Inko. Hyderabad. Secdrabad. City. La. Devolupment avuttayi
@ObulesuGontumukkula-rt4vo
@ObulesuGontumukkula-rt4vo Месяц назад
A.p ki rajadhani chala avasaram rayalaseemaku emeraku viniyogamocheptebaguntadii sir
@shalempedapudi8313
@shalempedapudi8313 3 месяца назад
2suprr sir babu garu
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 3 месяца назад
👍👍👍🇮🇳🇮🇳
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 2 месяца назад
అమరావతి చుట్టూ కృష్ణానది.నది చుట్టూ కంటికి కనపడనంత ఎత్తులో భవంతులు.ఆకాశం లో ఖరీదైన విమానాలు,క్రింద రై రై మంటూ జనాల కళ్ళల్లో దుమ్ము కొట్టుకుంటూ పోయే మంత్రుల విలాసవంతమైన కార్లు అమ్మో అమ్మో జయం జయం చంద్రన్న.నీకు సాటి ఎవరురోయ్ అంటూ వినిపించే శ్రావ్య గీతాలు😅😅
@janakiramreddyt2100
@janakiramreddyt2100 3 месяца назад
Is it necessary to develop at one place keeping past experience.
@boddulaxman-uh7xi
@boddulaxman-uh7xi Месяц назад
Gampalagudem mandal ni add chese chance vunda
@aditya4700
@aditya4700 3 месяца назад
బాహుబలి మూవీ చూపిస్తున్నారు....నా మనవాళ్ళు అయినా చూస్తారో లేదో...లాండ్ రేట్లు మాత్రం భారీగా పెంచుతున్నారు. పూర్,మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం కొనే పరిస్థితి ఉండదు...
@akhilt9583
@akhilt9583 3 месяца назад
రుషికొండ లాగా గుండు కొట్టించకపోతే చాలు😂
@TarunKanthK
@TarunKanthK 3 месяца назад
ల్యాండ్ రేట్లను ఎవరూ కంట్రోల్ చెయ్యలేరు హైప్ వస్తే పెరుగుతుంది, తరువాత అదే తగ్గుతుంది. కొనాలి అనుకుంటే కచ్చితంగా ఏదో ఒక స్థలం దొరుకుతుంది. రెట్లు మరీ ఎక్కువ పెరుగుతున్నది అమరావతి zone లో మాత్రమే. మిగతా zone లలో కొనుక్కుని వెళ్ళవచ్చు. కొనాలి అనుకుంటే.
@TarunKanthK
@TarunKanthK 3 месяца назад
హైదారాబాద్ లో హైటెక్ సిటీ లో డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే స్థలం, ఇల్లు కొనగలరు. అలా అని హైటెక్స్ లో ఇల్లు ఉన్న వాళ్ళే హైటెక్స్ లో పని చేస్తారా 😄 నా రూమ్ కూకట్పల్లి, నా స్నేహితుడి ఇల్లు సికింద్రబాద్ కానీ మేము హైటెక్స్ లో ఉన్న ఆఫీస్ లో పని చేస్తాం. అలాగే అమరావతి zone కూడా మన రాజధాని కి హైటెక్స్ లాంటిది అనుకోవచ్చు. 🤷🏼‍♂️
@sanathansatya1667
@sanathansatya1667 3 месяца назад
Shellammalaku, akkammalaku, avvalaku, thathalaku, thagu bothulaku marolokam choopinchaduga.
@rmtguest6389
@rmtguest6389 3 месяца назад
మన ఊర్లో మన వుందాము, నష్టమేమీ లేదు.ఈ కాపిటల్ అయినా డెవలప్ ఆ ఉతుంది .అలానే సమస్యలు ఎక్కువ అయితాయి.😊
@MrBunga1975
@MrBunga1975 3 месяца назад
కృష్ణాజిల్లా గుంటూరు east గోదావరి west గోదావరి నెల్లూరు ongole రాయలసీమ ఉత్తరాంధ్ర Idi amaravathi
@ravikanthmaddi2002
@ravikanthmaddi2002 2 месяца назад
Anta bhrama First develop cheyyandi
@sharmilareddy6167
@sharmilareddy6167 3 месяца назад
Maaya maaya Anthaa maya CHAMBAA MAAYAA
@manjulatha7749
@manjulatha7749 3 месяца назад
Nelapadu is core capital or not plz tell me
@SashiRoy-mw2zc
@SashiRoy-mw2zc 2 месяца назад
Amaravati capital is not a big issue for the AP people . Firstly the AP people need special status then every district became a Amaravati.
@SwamiSridattadevSatchitananda
@SwamiSridattadevSatchitananda 3 месяца назад
Amaravati AI city
@gullipallinarayanamurthy1270
@gullipallinarayanamurthy1270 2 месяца назад
❤❤❤❤superb 👌 👏 👍 🙌 😍 ❤️ 👌 👏 👍
@venkatakrishna5131
@venkatakrishna5131 3 месяца назад
🎉🎉🎉🎉🎉
@nareshd1900
@nareshd1900 3 месяца назад
Green City 🏙️ not benglore. Now Amaravati....
@Think-mama
@Think-mama 3 месяца назад
గుడ్.. మన ముని మనవళ్ళు రాజధాని చూస్తారు అని ఆశిద్దాం
@suddusgc6700
@suddusgc6700 3 месяца назад
హమ్మయ్య..!! మొత్తానికి నవ్ ఉండవన్నమాట..!! So happy..
@munasabugarimanumadu
@munasabugarimanumadu 2 месяца назад
మునిమనవడు వచ్చే వరకూ నువ్వుఉండవ్ కదా
@prasadgade22
@prasadgade22 3 месяца назад
Babu Malli graphics sutti modalu pettaru,Inka meeru mararu
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 Месяц назад
Very precisely category wise land allocated and various institutions and industries, educational institutions, banking institutions, etc all types of institutions will come to AMARAAVATHI and AP will prosper very fastly. In the mean time central government has to help AP state government generously as AP state stood as it is after bifurcation in june 2014. Jai KUTAMI govt. Jai NDA.
@sunilb5855
@sunilb5855 3 месяца назад
new state "Uttarandhra" with Vizag as capital ki time vachindi...we need a new state Uttarandhra with Vizag as capital
@munagalavrr
@munagalavrr 3 месяца назад
Big city as capital is not a good idea and too expensive for the state.
@mandavasmusic
@mandavasmusic 3 месяца назад
Paytm kukkalu bagunnara
@realtalks9472
@realtalks9472 3 месяца назад
​@@munagalavrrBramaravathi free ga vastadha ??5lakhcr petali ..
@OjansivRaghupathruni
@OjansivRaghupathruni 3 месяца назад
Yess💯
@PurnachanduBadampudi
@PurnachanduBadampudi 3 месяца назад
Velli Jagan gadini adugu chepthadu​@@realtalks9472
@prabhakarreddygaddam978
@prabhakarreddygaddam978 23 дня назад
నేటి యువత జీవిత కాలం చాలదు
@audiovisualexcellence
@audiovisualexcellence 3 месяца назад
Is there a separate airport for Amravati? Or do they have to use the Gannavaram airport? Because Gannavaram is too far from Amravati.
@mbbharath2659
@mbbharath2659 3 месяца назад
First let they bring atleast railway route inwards Amaravati😂
@mohankrishna8913
@mohankrishna8913 3 месяца назад
Amaravathi capital map
@su1538
@su1538 3 месяца назад
అమరావతీ సంగతి తరువాత 65లక్షల పించెన్ లు 45లక్షలు చేస్తున్నాడు,
@KrishnaGrandhi-n3e
@KrishnaGrandhi-n3e 3 месяца назад
Real estate mafia ippatike chell regutundi
Далее
9 PM | ETV Telugu News | 20th September "2024
21:50
Просмотров 136 тыс.
ИСЧЕЗНИ ВОДУ ДО КОНЦА
00:43
Просмотров 159 тыс.