అమెరికాలోమేము ఉండే house చూపిస్తాను రండి ! AMERICAALO MEMU UNDE HOUSE CHUPISTHAANU RANDI ! Hi Friends in this video i showed my house and my neighourhood, front yard and back yard and my garden. watch and enjoy.
'గార్డెన్' చాలా చాలా బావుంది - భారత దేశం లో అపూరూపం గా భావించే 'యాపిల్' / 'నారింజ' / 'జామ' చెట్లు 'పండ్ల' తో నేత్రానందం గా ఉంది - ఇంత పెద్ద యార్డ్ శుభ్రంగా maintain చేస్తున్నారు - అభినందనలు ! మొదటిసారిగా మీ వీడియో వీక్షించేవారికి మీ ఇల్లు ఏ ' ప్రాంతంలో ' / ' రాష్ట్రం ' లో ఉందో తెలిపితే బావుండేది ! మొత్తం మీద మీ వీడియో చాలా బావుంది ! కృతజ్ఞతలు !
ఏంచేస్తాం ఇండియా లో జామకాయలు కోసుకుతిన్నట్టే, యాపిల్ కూడా కోసుకు తింటాం. ఈ వేడికి పండకపోతే, ఆ పుల్లని యాపిల్ ని పప్పులో వేసుకుని అన్నంలో తింటాం. పచ్చడి చేసుకోవచ్చు. అంతే.