Тёмный

అమెరికా లో అమ్మ ల జీవితం కష్టమా???/ అమ్మలు అందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు... 

Harsha Deep channel
Подписаться 30 тыс.
Просмотров 80 тыс.
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@tarushkhandelwalh
@tarushkhandelwalh Месяц назад
పిల్లల. తో. ఉన్నదానికంటే అదృష్టమేమి. వుంటుంది అమెరికా లో పనులన్నీ సులభంగా జరిగి పోతాయి. మన వాళ్లు పిల్లలు ఎంత ప్రేమగా వుంటారు పెద్ద వాళ్లు ఉంటే చాలా సెక్యూరిటీ ముఖ్యంగా పిల్లల విషయం లో కాకపోతే ఆరోగ్యాలు పాడైనప్పుడు పెద్దవాళ్లకే అనిపిస్తుంది మన దేశములో మనవాళ్ల మధ్య వుండాలని ఇండియాలో మటుకు ఎంతమందికి కలిసివుండాలని వుంటుంది
@umakiranmallipeddi6469
@umakiranmallipeddi6469 5 месяцев назад
అక్క పిల్లలు తో ఉండటం చాలా అదృష్టం. మీరు ఈ వీడియో పెట్టి చాలా మంది అపోహలు పోగొట్టారు
@HarshaDeep
@HarshaDeep 5 месяцев назад
Avunu,uma... chala mandi oppose chestunnnaru,commments to....
@NCBN99
@NCBN99 5 месяцев назад
పిల్లలతో వుండటం ఎవరికి మాత్రం ఇష్టం వుండదూ… !!! తల్లి కి మాత్రం పని తప్పదు.. అది నిజం. అమ్మలు ఎక్కడైనా ఖాళీ గా వుండగలరా!?
@shantiuppalapati-hc7nv
@shantiuppalapati-hc7nv 5 месяцев назад
Undanivvaru .sakti lekapoina pani cayali oppukoru .gurti charu
@Vijaya26264
@Vijaya26264 5 месяцев назад
పిల్లలతో కలిసి ఉండటం ఎవరికైనా ఇస్టమే కానీ రియాలిటీ వేరు 1 )60 years ఒక lifestyle అలవాటుపడి అక్కడ ఉండాలంటే కష్టం 2) ఇక్కడ మనకి ఎక్కడకి వెళ్లకపోయినా ఇంట్లో వున్నా చుట్టుపక్కల వాళ్ళ సందడి వినిపిస్తూ ఉంటుంది ఒంటరితనం అనిపించదు 3) అక్కడ చాల వంటరితనం అనిపిస్తుంది own గ ఎక్కడకి వెళ్లలేము ఇల్లే సర్వస్వము స్వంతంగ ఏ పని చేయలేము కనీసం గుడికి కూడా వెళ్లలేము మన ఆత్మీయుల మంచి చెడులకి వెళ్ళలేము అది చాల బాధాకరం చివరిగా అమ్మలకి వయసు మీద ప డుతుందిగా ఓపిక ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవాలి పిల్లలు
@VijayaKumari-be3zn
@VijayaKumari-be3zn 5 месяцев назад
మీరు అన్ని విషయాలు కరెక్ట్గా చెప్పారు. ఒక్కరీమే ఎక్కడి వెళ్లలేము, పలకరించటానికి ఎవరూ ఉండరు. ఒంటరిగా అనిపిస్తోంది.
@j2030
@j2030 4 месяца назад
Oh nice vedio
@tsrkolluru
@tsrkolluru 5 месяцев назад
Parents & pillalu oka 2/3 hours flight/ road journey antha dooramu lo unte baaguntundi. Career peru cheppi antha dooram povatam anyayam anipisthundi.
@mutnuripadma4725
@mutnuripadma4725 5 месяцев назад
ఇది కూడా ఒక రకమైన మానసిక ఒత్తిడికి తలొగ్గి బతకటమే. వలస పోవడం.
@happyfamily8624
@happyfamily8624 4 месяца назад
wow good shopping
@radhakrishnaboppana7614
@radhakrishnaboppana7614 5 месяцев назад
Amma good video. Pilalu. Baga. Chustaru us lo. Don’t worry ma 😃💕
@ramakoli5601
@ramakoli5601 5 месяцев назад
Amma Chethi vanta pillalaku arogyakarm.pillala daggara vunda dam kanna inkemi kaavali.mana peddalu kuda ante atta ,mama manadaggare vunnaru kada.pillalaku pani cheste thappenti.
@sulochanagudapati5256
@sulochanagudapati5256 5 месяцев назад
Vani garu chala roju lu ofter video pettaru👌👌👌👌
@siri7333
@siri7333 5 месяцев назад
Baaga chepparu amma usa ki raalenivallu ededo cheptharu but meru correct ga chepparu parents India lo unna kuda anni chesukuntaru alage pillalatho unnappudu chesthey thappemundi
@ramyaavineni2291
@ramyaavineni2291 5 месяцев назад
Beautiful one ❤️👌🏻
@vijayakalahasthi641
@vijayakalahasthi641 5 месяцев назад
I totally agree 👍
@lalithalalitha3093
@lalithalalitha3093 5 месяцев назад
అవును
@mohanite
@mohanite 4 месяца назад
అమ్మల్లారా మీరు నాన్నల కంటే చాలా డిమాండ్ లో ఉంటారు చనిపోయేదాకా. మీకు ఆరోగ్యం/శక్తి ఉన్నంతవరకూ రిటైర్ మెంట్ ఉండదు. పెళ్లి అయ్యాక వచ్చిన వంటమనిషి పోస్ట్ కి ఉద్వాసన ఉండదు. అది సంతోషంగా చేయండి ఏమీ ఆశించకుండా. ఏమి ఆశించినా ఆశాభంగం అవుతుంది. వండుతూ పొండి. ఎంజాయ్ !!
@cricketerlol.2104
@cricketerlol.2104 5 месяцев назад
Wife's amm or husband 's amma evaru happy and evaritho meeru happy. Think about our attitude first 🙏🙏
@mutnuripadma4725
@mutnuripadma4725 5 месяцев назад
ఉన్న ఊరు కన్న తల్లి అని ఊరికే అనలేదు. మన దేశంలో ఉన్న వాతావరణం మరియు పుట్టి పెరిగిన పరిస్థితులు మరిచి పోవటం ఒక చెప్ప లేని నిజం
@mastanramprasadponnapalli9959
@mastanramprasadponnapalli9959 4 месяца назад
Pillalani thallidandrulu chudali, vayasaipoina thallidandrulani pillalu chudali. Ikkada rivers jaruguchunnadi
@pjp035
@pjp035 5 месяцев назад
Vallu face lo hpy ledhu.adgest uvthu untunnatluga undhi 😭
@lovethegarden.kumariyeline4835
@lovethegarden.kumariyeline4835 5 месяцев назад
Good video
@pushpakotikalapudi4140
@pushpakotikalapudi4140 5 месяцев назад
Pillalni chadistamu vallu edagataniki vallaki pillal putteka konchem help cheyyali. Manavalu manaki demudichchina varalu ante kada.
@lakshmituraga2200
@lakshmituraga2200 5 месяцев назад
ఈరోజు లో అమ్మ చేతి వంట ఇష్టపడని వాళ్ళు అ ఉన్నారు . అలా ఉంటే అమ్మ లు అమెరికా వదు
@Raghavendramantralaya
@Raghavendramantralaya 5 месяцев назад
Naamaskaaram Andi ami chethu raa Linga ami chethu ra Bala murali Krishna paatalu vinandi tatwaalu
@RevathiOruganti
@RevathiOruganti 5 месяцев назад
Mathru dinostavam emitandi taddinam la ammaki nannaki oka roja 😢 chi alanti tittle pettakandi
@2bombay
@2bombay 5 месяцев назад
మ ఇండియా లో కూడా ఉన్నాయ్
@lakshmituraga2200
@lakshmituraga2200 5 месяцев назад
Iam also agree that is not tru
@ramachandramurthyvellanki8652
@ramachandramurthyvellanki8652 4 месяца назад
India lo vundi choodandi pilllu vunnaru meeru vunte chaalu a i us lo vallu antaru ua lo life style indiya la marchukovachu pilllatho vundani ane vudhesyam vunte ekkadanaina okate
@user-ye7to2nu1m
@user-ye7to2nu1m 5 месяцев назад
No mother will say that , she is suffering. U can't express truth. I am sorry , if I am wrong.
@manoramareddy4662
@manoramareddy4662 5 месяцев назад
i heard some stories how much truth in it. i dont know some ofthem sending their mothers or inlaw to cook and baby sit in other people house to make money
@varanasitv4271
@varanasitv4271 4 месяца назад
మీరు అలా అడిగితే నిజాలు చెబుతారా? అమెరికా పోయిన తల్లిదండ్రులకు ఫ్రీడం వుండదు.‌ఎక్కడికీ ఒంటరిగా వెళ్ళ లేరు.
@DurgaDeviKovelamudi
@DurgaDeviKovelamudi 5 месяцев назад
Not at all true
@radhikapampana6577
@radhikapampana6577 5 месяцев назад
Aunty I am radhika how ru aunty
@HarshaDeep
@HarshaDeep 5 месяцев назад
Fine amma
@sandhyasreevangapandu82
@sandhyasreevangapandu82 5 месяцев назад
I totaly not agree
Далее
He went ALL in 😭
00:12
Просмотров 1,8 млн
Funeral home ante emti???
3:39
Просмотров 219