అన్నా ఏం ఉంది స్టోరీ! చాలా బాగా తీసారన్నా ఈ స్టోరీ మద్య మద్యలో నా జీవితంలో జరిగిన కొన్ని కొన్ని విషయాలను గుర్తుచేసింది ❤😢😢 ఈ స్టోరీ కి స్టార్ రేటింగ్ ఇచ్చే విధానం ఉంటే నేను ఈ స్టోరీ కి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను అన్నా . అన్నా పార్ట్ 2 కూడా తీయండి అన్నా please anna 🙏🙏🙏🙏🙏🙏🙏 nice story anna❤❤❤❤❤❤❤❤❤❤❤
అమ్మమ్మ ఇల్లు ఎప్పుడు ఆనందంగా ఉండాలి సార్ మరదలు కోరింది ఇయ్యాలని బావ కూడా ఒక బాగేనా దయచేసి దీనికి రెండో ఎపిసోడ్ నువ్వు జాయిన్ చేయండి మీకు ఇది కరెక్టేనా మెసేజ్ అనిపిస్తుందా ఎప్పుడైనా మీరు క్లైమాక్స్ నవ్వించే విధంగా ఉండాలి ఇట్లు మీ మిత్రుడు కరీంనగర్ నుండి శ్రీనివాస్ మూర్తి🎉❤🎉