తమ్ముడు దూసుపో ఎం భయపడవద్దు నీ సినిమా కి పది కోట్లు వస్తాయి, కొత్తవాళ్లకు అవకాశాలు కల్పించు తమ్ముడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ నిన్ను ప్రశ్నించే ప్రతి ఒక్కరు 😭😭😭😭😭😭😭😭iloveyou తమ్ముడు go హెడ్ 🎉🎉🎉🎉🎉🎉
నిజమే శ్రీ, NTR సినిమాల్లో కామర్షియల్ సినిమాల్లో లారీ driver సినిమాల్లో జయమలీని to గు, గు, గ్గు గుడిసింది, మా, మమ్మం మంచముంది song బూతు song, మెగాస్టార్ చిరంజీవి గారు బూతు సినిమాల్లో నటించారు for example I Love you, రాణి కాసుల రేంగమ్మ చుడండి, సినిమా తియ్యాలి కానీ దానిలో ఒక సందేశం ఉద్దేశం ట్టట్లు చూసుకోవాలి వీటూరి గారు చాలా బూతు పాటలు రాసారు, చిరంజీవి జీవిగారే వప్పు కున్నారు ప్రొడ్యూసర్స్ cheep క్యారెక్టర్ ఇచ్చే వాళ్ళని, అల్లుగారి అల్లుడు ఐ న తరువాత good క్యారెక్టర్స్ వచ్చేయి, 47 days also చిరు పిక్చర్ at 19980 year సినిమాలు చెప్పాలంటే old దేనికి days లోకూడా A చేటిఫికెట్స్ సినిమాలు వచ్చాయి, సినిమాల మంచి ఉంటే total కంటెంట్ ఉండాలి. Srikanth best of luck.😂😂😂😂😂❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఇలాంటి questions వేరే హీరోలని అడిగే దమ్ము ఇలాంటి యాంకర్స్ కి ఉందా..? మూవీ చూసి మాట్లాడాలి. రాక ముందే bad చేస్తున్నారు. Sreekanth ఏమి చేశారని...ఆయనేమి గండానా ? టెర్రరిస్టా ?
నేను హైదరాబాద్ లోని GSM మాల్ లొ శనివారానికి టికెట్ బుక్ చేసాను. నేను శ్రీరామ్ హైదరాబాద్ నుంచి దయచేసి ఇలాంటి కొత్తవారిని, పేదవారిని ప్రోత్సహించండి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది బ్రదర్🎉
నువ్వు వెళ్ళి శ్రీ కాంత్ రెడ్డి అడిగే ప్రశ్నలు పెద్ద హీరోల నీ అడిగే దమ్ము ధైర్యం వుందా. ,,, మీ అందరికీ శ్రీ కాంత్ రెడ్డి అంటే అసూయ...ఏ సినిమాలో బూతులు లేవా స్టేజీపై మాట్లాడుతూ వున్న రు. అప్పుడు ఎక్కడా వున్న రు. చేతనైతే సహకరించాలి అంతే గానీ ఎదుటి వ్యక్తి కించపరిచే విధంగా చెయ్యొద్దు. ,,,,, ప్లీజ్,,,,,
సినిమా చూశాక ప్రజలు రేవులు ఇస్తారు నువ్వు ఎవరు అడగ నీకా నీకు ఇంటర్వ్యూ మాత్రమే చెయ్యి ఎగస్ట్రా చేయకు ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇలా మాట్లాడి నిరుత్సాహ పరచకండి జనాల చేతిలో ఉంది బొమ్మ హిట్టా పట్టా నువ్వు ఎవరు భూతోసినిమా అని చెప్పడానికి నీకు ముందు యాంకరింగ్ వచ్చా సచ్చు దాన
యాంకర్ గారు మీరు అడుగుతున్న క్వశ్చన్ పెద్ద హీరోలకి అడగాలుగుతావా అతను కష్టపడి సొంతంగా ఒక సినిమా తీస్తే అడ్డమైన క్వశ్చన్లు చేస్తున్నారు పెద్ద హీరోలకు అడిగే దమ్ము మీ దగ్గర ఉందా
అన్నా నీకు అందరు యూట్యూబర్స్ టార్గెట్ చేస్తున్నారు ఒక కామన్ మ్యాన్ గా వచ్చి హీరో అవడం చాలా కష్టం నీ కంటే పెద్ద తప్పులు రాజ్ తరుణ్ పాటు ఎంతోమంది చేశారు అమ్మాయిలు విషయంలో గాని డ్రగ్స్ విషయంలో గాని ఎంతోమంది తప్పులు చేశారు వాళ్ళవ్వరుని ఈ యూట్యూబర్స్ అడగడానికి దమ్ము లేదు వాళ్ల గురించి తప్పుగా రాయడం కూడా దమ్ము లేదు దీనికంటే బూతు సినిమా ఆర్జీవి గారు తీశారు అప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ అడిగే దమ్ము లేదు కానీ ఒక కామన్ మ్యాన్ ఇలా ఎదిగితే యూట్యూబర్స్ తట్టుకోలేరు వి ఆర్ విత్ యు శ్రీకాంత్ రెడ్డి అన్న నీ వీడియోలు కూడా బోల్డ్ గా ఉంటాయి కానీ అవి 18 ప్లస్ వాళ్ళకి మాత్రమే వీడియో ముందల ఎడిట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటారు ఇష్టం ఉన్నవాళ్లు చూస్తారు లేదంటే లేదు వి ఆర్ విత్ శ్రీకాంత్ రెడ్డి అన్న ఇలా ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం అలాగే అవి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే విధంగా ఉండాలి యాక్చువల్ గా ఈ విషయాన్ని వీడియో తీసి పెట్టాలనుకున్నాను కానీ ఈ విషయం నీకు అర్థమైతే చాలు అని కామెంట్ చేశాను ❤️❤️❤️
లారీ చాప్టర్ వన్ సినిమా అందరూ చూడాలని. నెగిటివ్గా నన్ను ఇంటర్వ్యూ చేయండి పబ్లిసిటీ బాగా వస్తుంది యాంకర్ల్కి డబ్బులు ఇచ్చి ప్రజలందరి సినిమా చూడాలని. ఇలా cheinchukuntundu...
ఏమ్మా పెద్ద సినిమాల్లో బూతులు లేవా, వాళ్ళు అందరూ పతివ్రతలు ఈ అబ్బాయి తీస్తే ఇలాంటి ప్రశ్నలు వేస్తావా. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అడుగుతున్నావు ఇలాంటి ప్రశ్నలు. ఎవరూ తీయకూడదా సినిమాలు. సన్నీ లియోన్ తో సినిమాలు తీసిన వాళ్ళని అడగగలవా ఇలాంటి ప్రశ్నలు
తొక్కలో యాంకర్స్ మీ యాంకర్స్ ఒక్కరికి కాదు ఈ కామెంట్ ప్రతి ఒక్క యాంకర్స్ కి చెప్తున్న వీలైతే ఎంకరేజ్ చెయ్యండి లేకపోతే ఇంటర్వూ తీసుకోవద్దు మీకు జీ దమ్ముంటే పన్ ఇండియా మూవీస్ తీసిన ప్రతి హీరో నీ ఇలాంటి క్వెషన్స్ అడగండి చూద్దాం ,మీరు అడగరు.ఎందుకంటే మీ స్టూడియోలు పగిలిపోతాయి.
I am sorry to asking this question నేను చాలా రొజులుగా మీ youtube ఛానల్ అండ్ facebook లో ఫాలో అవుతున్న నేను నకు ఒక సందేహం ఈ టీవీ ఇంటర్వ్యూస్, youtube ఇంటర్వ్యూస్, scripted హ కదా దయచేసి చప్పు అన్న, Scripted అయితే ఇంటర్వ్యూస్ ఈవకు అన్న
మూవీ బార్ ఇంటర్ అయిపోయింది బాగుంది అన్ని తెలిసిన మీరు ఊరికే అని పిలిచి పిలిచి తల తింటారు ఎందుకండి మేడం మీరు మంచి పిల్లవాడు మంచి పిల్లోడు అందుకే బిపి వచ్చేసింది కోపం
ప్రతి ఒక్కరూ యాంకరింగ్ చేస్తారు... సినిమా విడుదలైన తర్వాత అది బూతు ఉందా లేదా అని తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వాలి.. సినిమా విడుదల కాకముందే అతని తిప్పలు పెడుతున్నారు.. ప్రతి యాంకర్స్ ఈ విధంగా అతని మీద కక్ష కట్టారు
I am having one qustion for anchor garu ke videos testa youtube vadeke teluda mada e video bagaladu ane vadu andku youtude lo release chasadu nizam ga na target chasaru srikanth reddy ke that not correct
Venkatesh and and Rana theesina web series lo Amma na boothulu unay, pedda heros andaru cheseve boothu cinemalu vatini a gotam gadu adagadu, evado okadu ila cinema chesthe vadini adukuntaru. Journoulism antene money earn cheyali or money kavali deeniki way edyna contravesy cheyali, mee journalists kuda manushule ye mee way lo boothulu undava meeru ila chese interviews highly contraversial 1st meeru musukuni ela interview cheyali train avandi better.
హలో యాంకర్ నువ్వు బూతు అని ఓ శ్రీకాంత్ మీదకి ఎక్కేస్తున్నావ్ The Great Legendary Director RGV గారిని ఎందుకని ఏం అనడంలేదు...? ఆయన తీసే మూవీస్ ని ఎందుకని ఎగబడి చూస్తున్నారు..? దీనికి ఆన్సర్ చేసి ఇలాంటి కాంట్రవెర్సీ ఇంటర్వూస్ పెట్టుకో కష్టం లేకుండా నువ్వు కూడా ఈ స్థాయికి రాలేదు అది గుర్తుపెట్టుకో...