Тёмный

అమ్మాయిల బాధలు చూసి చలించిపోయిన నేరెళ్ల శారద! | Narella Sharada Emotion On Sri Chaitanya | Kaloji TV 

Kaloji Tv
Подписаться 307 тыс.
Просмотров 92 тыс.
50% 1

#kalojitv #narellasharada #srichaitanyacollege #womencommissionchairman
అమ్మాయిల బాధలు చూసి చలించిపోయిన నేరెళ్ల శారద..! | Women's Commissioner Chairperson Nerella Sharada Emotional Comments On Sri Chaitanya | Kaloji TV
👉Join As Membership: / @kalojitv
Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc1...
Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
Facebook 👉 / kalojitv1​​
Instagram 👉 / kalojitv​​
Twitter 👉 / kalojitv1​​
Website 👉 ​​
Mail 👉 Kalojitv@gmail.com
Please Write your Valuable Comments
please Share the Video to Spread the Awareness
𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
► Patreon: / kalojitv
► Gpay/PhonePe: 7842657762
► PhonePe : 7842657762@ybl
► Gpay : kalojitv@okicici
You could be of great help in covering all our political News Video's, Editing and etc..

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 462   
@ramavempati
@ramavempati 5 часов назад
మీరు చాలా చక్కగా చేస్తున్నారు madam. ఇలాగే అన్ని కాలేజెస్ లో కూడా ఇన్స్పెక్షన్ చెయ్యాలి🎉
@laxmanm2676
@laxmanm2676 4 часа назад
ఆడపిల్ల బాధలు, మనో వేదనను చాల గొప్ప గా వివరించారు.. మేడం గారు.
@re_5670
@re_5670 3 часа назад
ఇలాంటి ప్రశ్నలు పొరపాటున ఎవరైనా అడిగితే...యాజమాన్యం చెప్పే నీచమైన సమాధానం ఒక్కటే...మీకు చదువు కావాలా..లేక ఇవన్నీ కావాలా..చదువే కావాలంటే ఇలాంటివి పట్టించుకోకండి..అని చెపుతారు...మారాల్సింది తల్లిదండ్రుల ఆలోచనా విధానం...
@RambabuBachu
@RambabuBachu 4 часа назад
తల్లిదండ్రులు మారినంత కాలం ఈ వ్యవస్థ ఇంతే. మేడం గారు మీరు గ్రేట్
@umaranibavisetty2485
@umaranibavisetty2485 4 часа назад
తల్లిదండ్రులు మారనంత కాలం ఇంతే! మా పాపని 2011లో జాయిన్ చేయటానికి తీసుకెళ్లి నా నీ ఇష్టం తో వెనక్కి వచ్చేసాము మా వారికి చాలా ఇష్టమైంది కాలేజ్ మా పాప నేను ఏడ్చి ఏడ్చి వెనక్కి వచ్చేసాం ఓన్లీ చదువు చూసే తల్లిదండ్రులు అంతే
@praveenkonda1807
@praveenkonda1807 3 часа назад
యాజమాన్యంతో తల్లిదండ్రులు గట్టిగా మాట్లాడక పోవడానికి కారణం.. పిల్లల సర్టిఫికెట్స్ అన్ని యాజమాన్యం చేతిలోనే ఉంటాయి కాబట్టి... వ్యవస్థను ఎలా మార్చాలి అంటే ఇన్స్టిట్యూషన్స్ అన్ని కోచింగ్కు మాత్రమే పరిమితం అవ్వాలి.. టీసీలు బోనఫైడ్ లు సర్టిఫికెట్లు అన్ని ప్రభుత్వ ఆఫీసులలో తీసుకునే విధంగా అరేంజ్మెంట్ చేస్తే.. తల్లిదండ్రులు కూడా ఇన్స్టిట్యూషన్స్ కు చుక్కలు చూపించవచ్చు.. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ని బొంద పెట్టొచ్చు...
@dbangels2511
@dbangels2511 3 часа назад
Certificate s unte techukolera parents? ​@@praveenkonda1807
@shekarshekar1404
@shekarshekar1404 5 часов назад
తల్లిదండ్రులు మారనంత కాలం ఇలాంటి జరుగుతూనే ఉంటాయి
@mohansharma13
@mohansharma13 4 часа назад
మొదటి శత్రువులు ఆ కాలేజీలో జాయిన్ చేసేటటువంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు బుద్ధి రానంతవరకు ఈ వ్యవస్థ మారదు
@bachuramu3898
@bachuramu3898 3 часа назад
S right. ఎంతసేపు నా పిల్లలు చైతన్య, నారాయణ లలో చదువుతున్నారని గొప్పలు చెప్పుకోవడం తప్ప..... తల్లిదండ్రులు మారాలి.....కార్పోరేట్ వ్యవస్థ ని నిషేధించాలి.....
@uppulasaikumar8214
@uppulasaikumar8214 3 часа назад
100% correct sir
@anithaPriya5067
@anithaPriya5067 3 часа назад
Exactly
@dbangels2511
@dbangels2511 3 часа назад
Chala baaga chepparu. Parents ki buddi ranatavaraku ltlage untundi
@mounikathabitha4686
@mounikathabitha4686 3 часа назад
Free ga em join chesta leru kada dabbulu kaduthunnaru kada mari Anni chusi enquiry chesi join cheyochu kada parents
@rajeswararaoganugula417
@rajeswararaoganugula417 4 часа назад
అమ్మా మీలాంటి వారు అన్ని కార్పొరేట్ స్కూల్స్ ని సందర్శించండి మేడం 🙏🙏🙏🙏🙏
@ramadevichintalapudi7216
@ramadevichintalapudi7216 4 часа назад
Suparrrr amma ma varu dyEo
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 часа назад
Milanti samvedana kala mimmalni Mahila comission nu appaginchadam yintha mandi chinnarula talaratha marcha bunadam harsha dayakam. Yippatikayina talitandrulu, prabhutwam melkonte manchidi.
@girijamaruthirao2688
@girijamaruthirao2688 4 часа назад
మేడం నీ హృదయ స్పందన చాలా బాగుంది అని ఎక్స్ప్లనేషన్ కూడా అన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అర్థమవుతుంది చదువు ర్యాంక్ అని వ్యవస్థకి తల్లిదండ్రులు దాన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాడుకుంటున్నారు
@srinivasnudurumati2584
@srinivasnudurumati2584 4 часа назад
ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రతి ఒక్క అమ్మాయి ఇంటిలిజెంట్ కాదు. ఎవరు కుండే టాలెంటు ఎవరికీ ఉండే తెలివితేటలు వాళ్లకు ఉంటాయి
@వరభారత్
@వరభారత్ 3 часа назад
ఏడుపొస్తుంది అమ్మా మీరు చెపుతుంటే, ఇలాంటి చదువులు అవసరమా....😊
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 3 часа назад
ఈ మేడమ్ గారి లాగా పిల్లలు పడే బాధలను సమస్యలను ఇతర ఇతరా కారణాలను ఇంత బాగా చెప్పేవారు రావటం పిల్లలు చేసుకున్న అదృష్టం. ఈ మేడం గారిని ఈ ఉద్యోగంలో ఉండని స్తారా అనే నమ్మకం లేదు నేటి నీతి మాలిన నికృష్ట రాజకీయ వ్యవస్థ. నిజంగా ప్రజల కోసం పోరాడే రాజకీయ వ్యవస్థ అయితే ఇలాంటి మేడం గారిని ప్రోత్సహిస్తారు ప్రతి డిపార్ట్మెంట్లో ఇలాంటి మానవతా మూర్తులను పెడతారు.
@SammaiahSammiah-sx5le
@SammaiahSammiah-sx5le 2 часа назад
ఈ కాలేజీలు పెట్టిన వాళ్ళు రాజకీయ నాయకులు బడా పెట్టాబడిదారులు వీళ్లకు అధికార పార్టీల అండతో వీళ్ళను ఎవరు ఎమి చేయలేరు కానీ మీరు జాగ్రత్త మేడమ్ మీకు ధన్యవాదములు
@PrabhavathiNethala-p2y
@PrabhavathiNethala-p2y 4 часа назад
నేనైతే తల్లితండ్రులనే blame చేస్తాను Hostel condition చూడకుండా ఎలా join చేస్తున్నారు 😢😢😢😢
@dbangels2511
@dbangels2511 3 часа назад
Yes nenu kuda
@ashwinikumari08
@ashwinikumari08 2 часа назад
Yes bro nenu kuda
@slsma1999
@slsma1999 20 минут назад
College దగ్గరే ఇళ్ళు ఉన్నా hostel లోనే చేర్పిస్తారు...అదొక status symbol గా అనుకొనే దౌర్భాగ్య స్థితికి చేరారు parents..నాకు తెలిసినవాళ్ళుచాలా మందే ఉన్నారు...
@yugandharpatha9548
@yugandharpatha9548 4 часа назад
విద్యావ్యవస్థను మార్చి ఈ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలను బ్యాండ్ చేయాలి, మాకు ఇంకా ఏ ఫ్రీగా అవసరం లేదు ఇది ఒక్కటి చేస్తే చాలు
@ramborocky54
@ramborocky54 Час назад
Velli street light kindha chaduko....nelantivaadiki 😂😂 adhe correct
@salakavaraprasad8536
@salakavaraprasad8536 Час назад
మేడమ్... మీరు కూడా జాగ్రత్త... ఒక నైట్ ఒక రాజకీయ నాయకుడికి డబ్బు సూట్కేస్ వెళ్లిందంటే.. మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతారు.... ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ ని చూస్తున్నాం...
@1981sunil1981
@1981sunil1981 3 часа назад
మొదట తల్లి తండ్రుల కు బుద్ధి లేదు.... ర్యాంకు ల, మార్కులు వేటలో పిల్లల జీవితం నీ చిదిమి వేస్తున్నారు
@dbangels2511
@dbangels2511 3 часа назад
Yes
@srinivasnudurumati2584
@srinivasnudurumati2584 4 часа назад
మేడం గారు మీరు దయచేసి చైతన్య నారాయణ కాలేజీ రెండు కాలేజీలు వాళ్ల యొక్క లైసెన్స్ మొత్తం రద్దు చేయండి
@bajanaSuvarna-ur2io
@bajanaSuvarna-ur2io 4 часа назад
సూపర్ జాబ్... మేడం 🙏🙏🙏
@lankaadhipathi406
@lankaadhipathi406 3 часа назад
తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని ర్యాంకులు తెచ్చుకునే యంత్రాలుగా భావిస్తున్నారు.వాళ్ళ మనస్సును అంచనా వేసి అర్ధం చేసుకోవట్లేదు.చదవాలి,ర్యాంక్ రావాలి,ఉద్యోగం చెయ్యాలి డబ్బులు సంపాదించాలి ఇంతే.ఇది జరక్కపొతే పోతే భయం.లేకపోతే భవిష్యత్తే లేదన్నట్టు జైళ్లలో వేసేస్తున్నారు.ఇది భరించలేక ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే కర్మకాండలు కూడా నారాయణ,చైతన్య వాళ్లే చేస్తారేమో ఆ ఫీజు కూడా పేరెంట్స్ దగ్గర వసూలు చెయ్యాలి..
@sateesh88
@sateesh88 4 часа назад
Great madam, Good message to everyone.
@Prasansu
@Prasansu 2 часа назад
Recently, I saw a movie named RTI. Every parent should see. Concept is excellent. Parents should see
@dr.t.premanandarao6930
@dr.t.premanandarao6930 4 часа назад
Great Madam your type of asking questions very nice Jai Telangana
@reddiyyakagitha9529
@reddiyyakagitha9529 3 часа назад
ఈ చై నా స్కూల్ ఇంక కాలేజీలు ఏమిచేసినా ఎలాఉన్నా అడిగే అదికారం ఎవ్వరికీ లేదు ఒకవేళ మీ లాగా అడిగితే మీ తాలూక జీవితం శంకరగిరి మాన్యాలే జాగ్రత్త తల్లి
@saideepreddyajjala8952
@saideepreddyajjala8952 3 часа назад
ఇవన్నీ చూసిన ప్రభుత్వం ఏం చేస్తున్నది
@raghunandan8278
@raghunandan8278 2 часа назад
Government hostels కూడా ఇంత ఘోరంగా ఉండవేమో...😢
@pandarisreenivas6196
@pandarisreenivas6196 4 часа назад
Good job madam...
@AzharFathima-e8w
@AzharFathima-e8w 3 часа назад
U r great madam
@damodarvelpula7764
@damodarvelpula7764 4 часа назад
మీలా ఎంఎల్ఏ లు ఎంపీ లు ముఖ్యమంత్రి మినిస్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ లు ఉంటే 5ఇయర్స్ లో ఇండియా మొత్తం బాగు పడుతది
@vanamganesh-s8b
@vanamganesh-s8b 5 часов назад
Excellent job mam... Thanks for your support
@MMadhu-ph1zj
@MMadhu-ph1zj 52 минуты назад
ఈ శ్రీ చైతన్య మరియు నారాయణ స్కూల్స్ మరియు కాలేజెస్ dusserha హాలిడేస్ లేవు రాత్రి 8తరువాత online classes నిర్వహించడం జరుగుతుంది
@narasimharaomandapally1481
@narasimharaomandapally1481 4 часа назад
Good inspection mam
@narasimharaomandapally1481
@narasimharaomandapally1481 4 часа назад
First time after very long time this tipe of transparent inspection
@Bhaskar-ez2dp
@Bhaskar-ez2dp 3 часа назад
మేడం మీరు ఎలాంటి యాక్షన్ ఇస్తున్నారో నెక్స్ట్ వీడియోలో కూడా అది కూడా పెట్టండి మేడం
@PoshettyTambaku
@PoshettyTambaku 4 часа назад
Good job madam
@GSBABUINDIA
@GSBABUINDIA 2 часа назад
ప్రభుత్వం కార్పొరేట్ విద్య సంస్థల ను రద్దు చేసి ప్రభుత్వం పాఠశాల ను, కళాశాల లను, ప్రభుత్వం ఆసుపత్రులను మెరుగుపరిచి పేదలకు అందుబాటులో ఉండే విదంగా చోరువ తీసుకోని అధిక ప్రాధాన్యత ఇవ్వండి
@srinivasareddyadapa2385
@srinivasareddyadapa2385 2 часа назад
నన్ను క్షమించండి, మా అమ్మాయి ని కూడా ఇలాగే చదివించచాము. వారి భాదలు ఇప్పుడు అర్థం అవుతున్నవి. కానీ తను డాక్టర్ కాలేకపోయిoది.MSC తరువాత టీచింగ్ చేస్తూ ఉంది.
@kumarr135
@kumarr135 2 часа назад
Mee ammai kuda nuv musalodivi ienaka ninnu old age home lo veste neeku aa baadha inka clear ga artham avuthundi.
@medagamprasanna5593
@medagamprasanna5593 4 часа назад
Meee behaviour good amma
@MRP45786
@MRP45786 3 часа назад
కఠిన చర్యలు ఏమైనా ఉంటాయా...? ఏమి వుండవు...000... ఊరికే అలా... అలా వైకుంఠపురం లో....ఉన్నత స్థితి ఏమో గాని వున్న స్థితి దారుణంగా తయారయింది... Anyway మేడం గారి speech విన్నాం కదా.. చర్యలు, గుర్యలు, ఏమి వుండవు.. ఎవ్వరి పని వాళ్ళు చేసుకోండి.. గవర్నమెంట్ అనేది ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలి..మస్తు చూసినం..🙏
@minnurao7984
@minnurao7984 2 часа назад
Chusi em chesaru - malli fees lu katti vatilone join chesthunaru pillalani. Anthega? Manam kanna valapaina manaki patti ledhu kani evadino anadaniki egiri egiri vastham 😂
@SSR944vlogs
@SSR944vlogs Час назад
ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం, అది చదువైనా ఇంకా ఏదైనా.
@chary-mk4rk
@chary-mk4rk 2 часа назад
నీకు వందనం తల్లి(మేడమ్ )
@narasimharaomandapally1481
@narasimharaomandapally1481 4 часа назад
Good inspection Mam 2:01
@RajeshGupta-yz6zt
@RajeshGupta-yz6zt 3 часа назад
Madam meeru oka devatha ❤
@arshiyasultana1887
@arshiyasultana1887 3 часа назад
Great job ma'am. Pls continue ur journey....
@Indian-s4u3n
@Indian-s4u3n 4 часа назад
Madam hatsoff to you, In the meanwhile please show the reality of Narayana college also..
@gandikotavittal3162
@gandikotavittal3162 3 часа назад
Thank you madam . God bless you
@iimaaa
@iimaaa 4 часа назад
These two institutions have ruined lives of many students.. Merit batch ani petti they treat all other kids as servants... first seize cheyali anthe.. Parents will keep sending kids to these places until they are completely closed...
@ushachunchu8262
@ushachunchu8262 4 часа назад
Ur😊really awsome mdm చాలా హ్యాపీ గా ఉంది మీ పని తీరు చూసాక ఇలాగే strict గా duty చేయాలి అలాగే ah పిల్లలు ని rakashinchandi.... సీజ్ చేయండి mdm collges ని
@vedavathikata2174
@vedavathikata2174 3 часа назад
Hello this is not only in sri chaitanya, but also in narayana and all other colleges..
@anuradhamanohar4283
@anuradhamanohar4283 3 часа назад
Thank you very much madam 🙏
@rajuuppunootula9539
@rajuuppunootula9539 3 часа назад
So sad 😢
@RajanikanthJalasutram
@RajanikanthJalasutram 4 часа назад
మీరు చూసి వెళ్లి ఏమి cheyagalaru ఏమీ చేయలేరు. యాక్షన్ చేసి చూపి బండి. మాటలు ఎందుకు. ఏమీ పనిష్మెంట్ icharo చెప్పండి. అది kavali
@mahaboobali4967
@mahaboobali4967 3 часа назад
Excellent madam your's Responce
@ksrinivas6852
@ksrinivas6852 3 часа назад
Good. Voice. Madam Gary. God. Bless.
@YNVSubbarao
@YNVSubbarao 3 часа назад
Hats of medum garu
@pavankumar-nb9bx
@pavankumar-nb9bx 34 минуты назад
GOVT completely takeover education system upto 12th and provide HQ education. not let this private mafias make it as business and torture children
@saikumarn5291
@saikumarn5291 2 часа назад
తెలంగాణలో ఈ ప్రైవేట్ స్కూల్ అండ్ హాస్టల్స్ సంస్థల మీద విద్యార్థుల స్థితి గతులు తెలుసుకోవడానికి ఒక కమీషన్ ఏర్పాటు చేయాలి... కొన్ని ప్రైవేట్, గవర్నమెంట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు అనేక రకాలుగా నరకం అనుభవిస్తున్నారు...😢😮
@akarapuramesh5332
@akarapuramesh5332 4 часа назад
HNK లొ కూడా చూడండి మేడం
@yugandharpatha9548
@yugandharpatha9548 4 часа назад
గవర్నమెంట్ స్కూల్స్ బిల్డింగ్స్ కట్టిస్తారు టీచర్లను అపాయింట్మెంట్ చేయరు, మంచి టీచర్లకు అపాయింట్మెంట్ చేసి ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ కాలేజీలకు కట్టి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా అదే స్కూల్స్ కాలేజీలలో చదివించాలి. అప్పుడే ఈ విద్యావ్యవస్థ మారుతుంది
@Craft-gj3zi
@Craft-gj3zi 4 часа назад
అందరికి private పిచ్చి పట్టింది
@gayatriprasadvedula5765
@gayatriprasadvedula5765 54 минуты назад
పిల్లలు బతికి ఉండి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే కదా చదువు
@sujathaprasad1877
@sujathaprasad1877 2 часа назад
అమ్మా మీరు చెప్పింది నిజం కాదని చెప్పను, కాని ఇవ్వన్నీ తెలిసికూడా తల్లిదండ్రులు వారి పిల్లలలను పశువులను తొలినట్లు అటువంటి పేరుపొందిన విద్యాసంస్థలలో చేరుస్తున్నారు వీలైతే ఇతరులకు కూడా recomandu చేసి వారి పిల్లలను కూడా చేర్పిస్తున్నారు వీరిలో అన్నివర్గాల ప్రజల పిల్లలున్నారు.
@mauryaboya787
@mauryaboya787 4 часа назад
మీరు గ్రేట్ మడం సెల్యూట్
@sandhyakumarivaliveti3690
@sandhyakumarivaliveti3690 Час назад
Pure Publicity
@ganeshk8392
@ganeshk8392 5 часов назад
Mam talli tandrulu marali
@raparthinaveen9670
@raparthinaveen9670 17 минут назад
ఈ మేడం కి విద్య శాఖ మంత్రి ఇవ్వాలి సార్ cm గారు మంచి పని చేస్తున్నారు 🙏
@rudraprasadyerramsetty4517
@rudraprasadyerramsetty4517 33 минуты назад
ఈ కార్పొరేట్ కాలేజ్ లేకపోతె మీ గవర్నమెంట్ కాలేజీ లు పెట్టి చదువు చెప్పగలరా
@kattavenkatreddy383
@kattavenkatreddy383 5 часов назад
Amma meeru cheppindhi correct thalli
@happyhomeguntupalli9768
@happyhomeguntupalli9768 2 часа назад
ఏమీ పేరెంట్స్ అండి మనమంతా govt schools లో చదువుకోలేదా ఆలోచించండి
@sarithadavid7699
@sarithadavid7699 4 часа назад
Great job Madam,really I thank you so much for the inspection people know what's going on hostels
@buranikishan6428
@buranikishan6428 2 часа назад
మేడమ్ మీకు 🙏🙏🙏🙏🙏
@mattaparthimahalakshmi2822
@mattaparthimahalakshmi2822 19 минут назад
Madam. Me lanti varu. Society ki chala avasaram. Hats off mam
@nagapadminiramamohan7458
@nagapadminiramamohan7458 3 часа назад
ముందు government private colleges కి పర్మిషన్స్ ఇవ్వటం మానేసి government colleges నీ develop చెయ్యండి
@minnurao7984
@minnurao7984 3 часа назад
Mundu meru private colleges ki pillalani pampi mee neighborhood lo, family and friends lo andharini govt schools ki pampinchandi. Andharu akade chadivithe or chadavalana interest unte govt ki vatini develop cheyatam tappa inke other option undadhu. Meru pamparu kani valu cheseyalata - evarikosam cheyali enduku cheyali
@Suni317
@Suni317 3 часа назад
Mam superb of your assignment
@pandurangarao6913
@pandurangarao6913 2 часа назад
Super super madam superb your visit Giving good explanation
@bhaskaradgual8850
@bhaskaradgual8850 4 часа назад
Take this matter to CM and see that all private Educational institutions follow the guidelines and regulations laid by the government.
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 3 часа назад
ముందు గవర్నమెంట్ ఉద్యోగస్తులు పిల్లలని అధికారపక్షం వారి పిల్లలని తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదివే విధానం తేవాలి అప్పుడైనా అధికారులు వారి పిల్లల కోసమైనా సరైన వసతులు ఉండేటట్టు చూస్తారు .
@by_hema
@by_hema 2 часа назад
కొల్లూరు నారాయణ క్యాంపస్ ఒకసారి చెక్ చేయండి మేడం అన్నం తింటే పిల్లలకు కడుపులో మంట అంటున్నారు స్టాఫ్ ని అడిగితే వాకింగ్ లేదు కదా అందుకే అంటున్నారు
@rammohanmurishetty4857
@rammohanmurishetty4857 36 минут назад
Doing good job keeping going God bless you bless you
@talenttops2722
@talenttops2722 2 часа назад
Please continue this spirit do not giveup on political pressure.
@surenderreddy2951
@surenderreddy2951 5 часов назад
ముందు తల్లి తండ్రులు మారాలి. హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు కూడా హాస్టల్ లో వేయడం చాలా బాధాకరం. డబ్బులు ఉన్నాయని పిల్లల ను హాస్టల్ వేయడం బాధ్యత రాహిత్యం
@priya-sp1nb
@priya-sp1nb 4 часа назад
Naku 10 th lo 10 points vachai. Ma nanna farmer. So Baga marks vachai anni nannu inter bipc oka pedda college lo vesaru 1.50 lakhs petti chercharu. Akkada starting lo baganae chadivaedani. Tarvata konchem health problem vachindi dantho week lo pettae exams chala takkuva marks vachai and na rank padipoyindi. Tarvata nannu chala demotivate chesaru still nen try chesina. Last Li nannu natakalu aduthundhi chadavadam chethakaka anae mudra vesaru. Even ma parents kuda nammalaedu. Andariki raani health problem neekae vachinda ala. And degree chesi ippudu MSC kuda complete chesanu. Kaani nannu Inka poke chestunaru neeku mbbs seat raledu Ani, nuv waste Ani. Ilanti vaala valla nen courageous oka step kuda munduku Vella leka poya
@maven9311
@maven9311 4 часа назад
Should blame the parents for pressuring the students to score high marks or go for engineering without ascertaining their aspersions. If something untoward or unfortunate incident occurs the parents blame the institutions.
@Vasuvasu917
@Vasuvasu917 3 часа назад
Nenu NRI yendada vizag branch lo chadiva Naku chala estam aa days antae food bagundedhi washrooms bagundedhi education kuda bagundedhi........chala manchi days avi but sad enti antae aa college close chesaru anta😢
@VenkatagovindarajuKonda
@VenkatagovindarajuKonda Час назад
పౌష్టికహారం లేకపోతే అదే జరుగుద్ది.
@jagadishlocavarapu4116
@jagadishlocavarapu4116 Час назад
హెల్త్ లేనపుడు చదువు దేనికి
@kommarajuramakrishna92
@kommarajuramakrishna92 4 часа назад
24 hrs students ni satainchadam entavaraku nyayamu.Madam your inspection excellent.
@lokeshbattini6441
@lokeshbattini6441 9 минут назад
My relative children are too complaining the same.....
@InfoinTelugu
@InfoinTelugu 3 часа назад
This is the truth situation of Sri Chaitanya and narayana
@c.venkateswarasarma6750
@c.venkateswarasarma6750 3 часа назад
మేడమ్, owners of educational institutions అందరిని చెప్పులతో కొట్టండి. పెంటతినమనండి.ఉచ్చ తాగమనండి
@sriramulalaxminarayana9643
@sriramulalaxminarayana9643 24 минуты назад
Super super super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 madam good job
@BengalTigerGPR
@BengalTigerGPR 5 часов назад
Super madam... Your doing good and well inspection....
@Anthamnarshimaswamy
@Anthamnarshimaswamy 4 часа назад
Mam..u.r.god.for.girls.thq.mam
@sriramulalaxminarayana9643
@sriramulalaxminarayana9643 26 минут назад
Super madam good job
@malathisiva8687
@malathisiva8687 2 часа назад
Great madam❤
@ramanguguloth5245
@ramanguguloth5245 3 часа назад
Where is V6,Ntv,Tv9,Tnews
@SravaniSangishetti
@SravaniSangishetti 2 часа назад
Chala bhaga chepparu madam
@srinaththirukachi3252
@srinaththirukachi3252 4 часа назад
Corporate colleges అన్నియు ఇలాగే వున్నాయి..సెంట్రల్,తెలంగాణ govt సివియర్ యాక్షన్ తీసుకోవాలి..
@madhavamandalau3401
@madhavamandalau3401 4 часа назад
In ap also same madam u r perfect u should get education minister
@rajudumala8898
@rajudumala8898 4 часа назад
Good job madam🙏
@KennyK-iw8bc
@KennyK-iw8bc 2 часа назад
Your great medam
@vangalaanilreddy3971
@vangalaanilreddy3971 4 часа назад
Yes madam 🙏🙏🙏🙏
Далее
БЕЛКА ЗВОНИТ ДРУГУ#cat
00:20
Просмотров 895 тыс.
▼ КАПИТАН НАШЁЛ НЕФТЬ В 🍑
33:40
Просмотров 485 тыс.