మా రవి అన్నయ్య "అమ్మ " ను గురించి తన బాల్యం నుంచి జరిగిన అనుభూతులు, అనుభవాలు తన విశేషమైన అనుభవం తో సంస్థ గురించి చెప్పిన సంఘటనలు, ఒడుదుడుకులు, ఒక విశాల దృక్పధం తో సంస్థని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరాన్ని, అమ్మ మాతృఅవతార తత్త్వాన్ని తెలియజేసిన విధానం చాలా చాలా గొప్పగా ఉంది. తను పొందిన సంతోషాలు, ఆవేదనలు, అనుభవాలు చివరిగా తను చూపించిన మార్గదర్శకత్వం అద్భుతం.అమ్మే తన చేత ఇలా మాట్లాడించిందేమో నని నాకనిపించింది. Congratulations Ravi Annayya for good speech and suggestions. జయహోమాతా
🙏🌹Sri Anasuya Devi Amma Garu Pottri🌹🙏 🙏🌹Sri Hymavathi Devi Amma Garu Pottri🌹🙏 Now,iam 56 yrs,Iam from Salem,Thamizh Nadu.When I was 7 yrs old, in the year 1973, I went to my Grand father's (Sri.Ethirajulu former Jillellamudi Panchayat President) hometown Jillellamudi,just opposite to Amma Garu's House,at that time,my grand father,grand mother, & my father took me to Amma Garu's House, in the terrace,Amma Garu was in the Throne,I touched 🙏🌹Amma Garu's Feet🌹🙏 & got blessings.
Anna Garu , Amma phadha padmamulaku Pranamilluthu B.Hymakar Namadheyam Naku Mana Amma Garu Fiftee Three Year,s Ago Petthinaru , Maa Thandri Garu Amma Asthanamlo Nadhaswaram Alapinchevaru .Ammani Chudalani Unnadhi . Amma Anugrahinchali.
పూర్వ జన్మ సుకృతం ఉండాలి అమ్మ ను చూడాలన్న అనుభూతి పొందడం కన్నా ఎక్కువ ఆనందం ఇచ్చేది మరేదీ లేదు ఆకట్టుకుంది అందరిని ఆదరణ పంచిన్ధి అమ్మ సన్నిధి ఒక పెన్నిధి.
శ్రీకృష్ణుడు ( తన భర్త) జగన్నాధుడు కాదు, సత్యా విధేయుడు-అని అహంకరించింది సత్యభామాదేవి. కానీ, శ్రీ రవి అన్నయ్య 'అమ్మ' నాకే సొంతం అనుకోలేదు; 'అందరమ్మ' అని సహజంగా త్రికరణశుద్ధిగా భావించారు. అది లోకోత్తరమైన లక్షణం. ఒకసారి నేను కామరాజు అన్నయ్యగారితో అన్నాను-" అమ్మ గుడిలో లేదు. మన గుండెల్లో ఉంది"-అని. అప్పుడు శ్రీ రవి అన్నయ్య అన్నారు- -" మనల్నదరినీ కలిపితే 'అమ్మ' అవుతుంది."-అని. 'వసుధైక కుటుంబ' భావన 'అమ్మ' కుటుంబ సభ్యులందరికీ ఉంది. అది ఆదర్శప్రాయం.
Nostalgic narration. Experiences narrated can only motivate us and remind us to discharge our responsibility (as beneficiaries of Amma's blessings) to practice Amma's principles of universal love, compassion and brotherhood without any inequality and strive for a hunger-free society around us.
ఎప్పుడు ఓంకార రూపముగా ఉంటారా...? అప్పుడప్పుడు కలలో తాత్కాలిక కలలగా... ఆ విశ్వశక్తి రూపమే మానవ అవతారమై... ఇలా అమ్మ గా వచ్చి వెళ్తుంది...🙏🌹 నిజానికి రాలేదు పోలేదు... నాడు నేడు రేపు సదా ఉన్నా అమ్మవారే అమ్మవారు... ఇక్కడ అమ్మవారు అంటే అమ్మవారు అని కాదు... అది ఉన్నది అదే రూపం నామం లేని ఒక నిరంతర శక్తి పరమాత్మ అనుకుంటాం... తెలిసినవాళ్ళు అమ్మ అనుకున్నారు ఎలా అనుకున్న ఉన్నది ఒక్కటే... 🙏🌹
అమ్మను గురించి సమగ్రంగా, అద్భుతంగా వివరించిన 'అమ్మ' గర్భవాసాన జన్మిచిన 'రవి' అన్నయ్యకు నా నమోవాకాలు. PMC channel వారికి కృతజ్ఞతలు. ఈరోజు అమ్మను గురించిన అనేక మంచి విశేషాలు తెలుసుకున్నాం..........
🙏🙏🙏🙏 అమ్మ ను గురించి వినటం అప్పుడే అయిపోయిందే అనిపించింది,అమ్మ బిడ్డలు గా అమ్మ దగ్గర ఉండటం మా జన్మ జన్మల అదృష్టం. జయహో మాతా శ్రీ అనసూయ రాజ రాజేశ్వరి శ్రీ పరాత్పరి.
ఇంత చక్కని విషయాలను, అనుభూతులను చెప్పిన రవి అన్నయ్య గారికి నా హృదపూర్వక నమస్కారాలు. నా మనసు చాలా సంతోషంతో నిండిపోయింది. జయహో మాత శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏🙏🙏
మా నాన్న గారు రవి గారు ఇద్దరు బాల్య స్నహితులు , మా నాన్న గారు రవిగారికి కాస్త రుణం భాకి ఉన్నారు ,మా నాన్న గారు స్వర్గస్తులైనారు . కాస్త నంబర్ ఇవ్వగలిగితే నేను రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన వారు అవ్తారు . దయచేసి నంబర్ ఇవ్వగలిగితే నేను రుణం తీర్చుకుంటాను
'అందరిల్లు' అన్న పేరు ప్రపంచం లో యెక్కడ లేదు అది అమ్మ ప్రత్యేకత 🙏🙏😭అమ్మను పొందడం వరం అంటారు కదా మరి అమ్మ ను మరిచి పోలేక ఉండడం బాధాకరమే. అమ్మ మధురస్మృతులు జీవం పోస్తవి.అవే ఈ జన్మకి ధన్యం