Тёмный

అమ్మ తేజ ఇలానే క్రైస్తవులును మోసం చేస్తున్నారు VIJAY ANNA POWER FULL MESSAGE  

VIJAY ANNA SHORT MESSAGES
Подписаться 90 тыс.
Просмотров 256 тыс.
50% 1

దేవుడు నిజంగా ఎవరినైనా పేరు పెట్టి పిలిస్తే మొదటి అక్షరం ‘అ’ చివరి అక్షరం “న’’ ఇలా ఎందుకు చెప్పడం?
పూర్తి ఆధార్ నంబర్ , అడ్రస్ , బంధువుల పేర్లు సహా దేవుడు చెప్పలేడా? ఆయనకు అంత శక్తి లేదా? పోనీ పిలిచి తక్షణమే వారి జీవితంలో జరిగించే మేలు ఏదైనా ఉంటుందా అంటే పిలిచినోడికి పబ్లిసిటీ వీడియో తప్ప
ఏమీ ఉండదు
మీరే ఆలోచించండి చరిత్రలో ఎప్పుడైనా ఇలా అరకొర గారడీ పిలుపులు జరిగినట్టు వాక్యాధారాలు ఉన్నాయా?
జిమ్మిక్కులు చేసి జనాల్ని మోసగించేవారిని ప్రశ్నించనంతవరకు వారి మోసాలు ఆగవు

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 351   
@pavanentertynement
@pavanentertynement Месяц назад
అన్న నేను హిందువుని కాని మీరు మీరు చెప్పే దేవుడి గురించి చెప్పే విషయాలు చాలా ఇష్టం నాకు మీరు కరెక్ట్ మార్గం లో దేవుడి దగ్గరకి చాలా మందిని నడిపిస్తున్నారు 👌👌❤❤❤❤❤❤❤
@deviapsofficial5857
@deviapsofficial5857 Месяц назад
చీప్ ట్రిక్స్ చేయడం వల్ల ఎ లాభం వస్తుందని దేవునికే అవమానం.చాలా బాగా చెప్పారు బ్రదర్ god bless you
@rameshd1621
@rameshd1621 Месяц назад
సూపర్ బ్రదర్ భలే చెప్పారు...నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి
@Nagapadmavathisuresh
@Nagapadmavathisuresh Месяц назад
అన్న చాలా చాలా సంతోషంగా వుంది దొంగలు ఏ మతం అని ఆలోచించకుండా నువ్వు వాళ్ళ గురించి వున్నది వున్నట్లు మాట్లాడటం చూసి చాలా సంతోషంగా వుంది అన్న. నిజంగా ఏ మతానికి అయినా పరిశుద్ధమైన మనసుతో సత్యాన్ని బోధించేవారే కావలసింది.అప్పుడే మనుషులకు నిజమైన దైవత్వం బోధ పడుతుంది Praise the lord 🙏🙏🙏
@SumanSirisitla
@SumanSirisitla Месяц назад
100% కరెక్టుగా చెప్పారు అన్న ఉద్యోగం,వ్యాపారం, గృహాము కట్టటం, ఆరోగ్యం, సంతానం, దీనికోసమే ఏసయ ను నమ్ముకుంటే వారికి ఏసు ఒక బిరుదు ఇఛాడు.. 1కోరింథీయులకు 15:19 ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము. ఈ వాక్యం అమ్మ తేజకు తెలియదు...
@user-ry9yy1qg4p
@user-ry9yy1qg4p Месяц назад
మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండడం మాకు చాలా..సంతోషం అన్న..మాది వందగల్లు అన్న...మీ మాటలు చాలా సంతోషం కలిగిస్తున్నాయి...దేవుడు మిమ్మును మీ సేవను మీ కుటుంబాన్ని ..ఇంకా ఆశీర్వదించి బలంగా వాడుకొనును గాక....
@harikrishnamekala6194
@harikrishnamekala6194 Месяц назад
సూపర్ బ్రదర్ భలే చెప్పారు...నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి....From హిందూ people...
@iforgodstudents7065
@iforgodstudents7065 Месяц назад
అన్నయ్య మీలాంటి సత్యవాక్యం చెప్పే వారు ఉన్నారు కాబట్టే క్రైస్తవ సమాజం ఎంతో కొంత బాగుంది అన్నయ్య మీలాంటివారు లేకపోతే మోసగాళ్లు ఇంకా ఎక్కువ అయిపోయేవారు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య లవ్ యు అన్నయ్య❤
@MSathish-nh9lk
@MSathish-nh9lk Месяц назад
సూపర్. అన్నయ. వందనములు
@palleturiammayi5556
@palleturiammayi5556 Месяц назад
నిజంగా సార్ ప్రతి సంఘానికి మీలాంటి దైవ సేవకులు ఉండాలి.. 🙏🙏🙏.. నిజంగా చాల మంది అమ్మ తేజాలు ఉన్నారు సొసైటీ లో..
@HinduSenaUGR
@HinduSenaUGR Месяц назад
బలహీనతలను అడ్డుపెట్టుకుని జనాలను దేవుని పేరుతో మోసం చేసేవాళ్ళ నిజ స్వరూపాలను బయట పెట్టిన మీరు చాలా గ్రేట్ సార్.
@Nagarajatalkss
@Nagarajatalkss Месяц назад
మీరు చెప్పేది విన్న తర్వాత నిజంగా మీ పైన చాలా గౌరవం తెలియదు మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తూ ఉంటాను నీ మాటలు చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఒక హిందువుగా చాలా మిమ్మల్ని అభిమానిస్తాను
@MuhammadJakeer-h2q
@MuhammadJakeer-h2q 11 дней назад
Hello sir I am Muslim. But your Frankness is very powerful this is the right way thank you and God bless you
@mosheraju8749
@mosheraju8749 Месяц назад
వందనాలు అయ్యగారు 🙏 ఈ సమాజంలో ఉన్నది ఉన్నట్టుగా సూటిగా చెప్పేది మీరు మొదటి స్థానం లో ఉంటారు 🙏
@jonnalagadda.9380
@jonnalagadda.9380 Месяц назад
అన్నా మీలాంటి రియల్ దేవుని సేవకులు కావాలి... దేవునికి...
@JohnmosheyGogulamanda
@JohnmosheyGogulamanda Месяц назад
అమ్మ తేజ చేసేవన్నీ మోసలే , విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఇటువంటి తప్పుడు బోధకులు బోధకులను బయటికి తీసుకురండి విశ్వాసులు చాలా మోసపోతున్నారు, వందనములు 🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️జంగారెడ్డిగూడెం
@hemasownstyle8790
@hemasownstyle8790 Месяц назад
అన్న నేను హిందూ అమ్మాయిని కానీ నేను మీరు చెప్పే ప్రతి విషయాలు , మీటింగ్స్ వింటాను మీరు మిగిలిన పాస్టర్లు లాగా మీరు మాట్లాడారు అది నాకు నచ్చుతుంది అన్న ఉన్నది ఉన్నట్లు చెప్తే పాస్టర్ మీరు మిగిలిన పాస్టర్స్ చాలామందిని చూశాను నేను. చర్చికి రాకపోతే పాస్టర్స్ పెడతారు డబ్బులు, చందాలు ఇవ్వకపోయినా గొడవ పడిన పాస్టర్లు ను చూశాను అన్న మీరు నిజంగా ❤ దేవుని ఆశీస్సులు ఉండాలి
@Crazeyysisters
@Crazeyysisters 3 дня назад
Anna chala bagacheparu me lanti sevakulu e samajaniki chala avasara undi and me lanti nizamaina sevakulu chala tkuva anna meru 💯 nizamaina sevakulu God bless you anna
@karunaravula-nu7qu
@karunaravula-nu7qu Месяц назад
అన్న మన తండ్రి మహిమ గల దేవుడు మన కోసం ప్రాణం పెట్టారు ఇలాంటి వారి వల్లన మన దేవుని కించ పరుస్తున్నారు
@narlanaresh9585
@narlanaresh9585 6 дней назад
నేను ఒక హిందువుని ఆన్న మీరు ఆ మతం ఈ మతం అని కాకుండా అందరికీ న్యాయం చేస్తారు 🤝🤝👌👌
@meghanat4093
@meghanat4093 Месяц назад
సార్ నేను హిందువుని సార్ కానీ మీరు దేవుడు ఎవరైనా గాని అందరికీ ఒకటే న్యాయం చెబుతున్నారు మీరు చాలా గ్రేట్ సార్ తెలుగులోకి ఆరోగ్యం బాగోక అందరూ క్రిస్టియన్ లో కలిసిపోతున్నారు సార్ ఎందుకంటే అక్కడ బాగా చేస్తున్నారని కానీ అది అంత జిమ్మిక్ కన్నా వాళ్ళకి జనాలకి తెలియట్లేదు
@Powerstarmania
@Powerstarmania Месяц назад
మీలాంటి వాళ్లు ప్రతి మతంలో ఉండాలి అండి .....దేవుడి పేరు చెప్పి అమాయకులని మోసం చేసే వాళ్ళు చాలా మంది వున్నారు
@madhusudhan3321
@madhusudhan3321 Месяц назад
Praise the LORD. Pastor garu🙏👌🤝💐❤️
@Nirmalashekhar
@Nirmalashekhar Месяц назад
ఏమి చెప్పావు అన్న మీరు నిజంగా వాటిని బాగా గమనించారు మీరు నిజంగా గాడ్ బ్లీస్ యు అన్న
@SanthaTadi
@SanthaTadi Месяц назад
Super Anna .. this message will be great lesson to false teachers 😊😊
@user-rn3sj2dc7o
@user-rn3sj2dc7o Месяц назад
ప్రతి మతం సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి స్థాపిస్తారు అది మీలాంటి వాళ్ళవాళ్ళ సమాజానికి చేరుతుంది అమ్మ తేజ వల్ల అది సైడ్ ట్రాక్ అవుతుంది నేను ఆయన వీడియోలు చూసాను చాలా darunga మోసం చేస్తారు మీ స్పీచ్ నేను చూస్తాను నాకు చాలా బాగా అనిపిస్తాయి. ఒక హిందూ సోదరుడిని.
@ratnakumari1040
@ratnakumari1040 Месяц назад
Paster garu prise the lord Andi Niii paricharya Miru chusukondi Okna emina amma Teja paster garu Miru chapinatlaga unta thirpu dhinam dhavuniki leka apajaptharu Miru endhuku alga ipothunaru
@jaibheem3905
@jaibheem3905 26 дней назад
Anna meeku chala thanks anna ......nenu Naa bakthi jeevithamlo holy spirit mundhugane bayalu parichadu amma teja mosapau maatalu ....kaani nenu pedha vadini mariyu oka maarumula pranthamlo peruguguthunna spiritual mokkanu......Naa maata evaru vinaru Naa msg chusina response ivvaledhu evvaru .......kaaani nee dwara athani mosam veluguloki vachinadhuku devuniki vandhanalu......christhu kosam matalu vadhilesi physical maatale chebuthadu......u r my lovely brother.....I love brother. (❤❤❤Vijay anna,).❤ God bless you......
@user-kd3ly4ch2x
@user-kd3ly4ch2x 7 дней назад
Uncle praise the lord mirru correct ganna chappu kanni andaru allanna chayarukadha god okka adhikaram esthadu dhanni mirru thakkuvvaga matladuthunnaru adhi challa thappu avvaro chasaranni andarinni alla annakudadhu varri savvanni mirru challa thappu ga matladuthunna ru andhuku mi savva midhi varri savva varidhi
@eng6500
@eng6500 18 дней назад
కొబ్బరి నూనె తో రోగాలు మటుమాయం చేసేవారి గురించి కూడా చెప్పండి
@bobbadikaleswararao4466
@bobbadikaleswararao4466 Месяц назад
హెల్త్ ప్రాబ్లెమ్ ఉంది ప్రేయర్ చేయండి అయ్యగారు.
@SIVAKUMAR-mc7mq
@SIVAKUMAR-mc7mq Месяц назад
వందనాలు సార్... మీరు చెప్పేది 100%కర్రెక్ట్ ప్రస్తుతం ఇలానే జరుగుతున్నాయి వాళ్ళకి నిజంగా పరిశుద్దాత్మ దేవుడు చెప్పినట్లు జరుగుతుంటే వాళ్ళ సంఘం లో కాకుండా ఇతర సంఘాలకి వెళ్లి చేయమనండి.. నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు నేనైతే వాక్య ప్రకారం "ఆయనను ఆత్మ తోను సత్యం తోనూ ఆరాధింపవలేనానెను "అని వాక్యం చెపుతుంది కదా నేను ఈ వాక్యాన్ని కట్టుబడి ఆరాధిస్తున్న సార్. 🙏🙏🙏
@srajababu5791
@srajababu5791 Месяц назад
ఇది కదా సత్యాసువార్త అంటే
@jackdrawson8283
@jackdrawson8283 Месяц назад
మీలాంటి సేవకులు మన రాష్ట్రానికి ఒక పదిమంది ఉన్న చాలా అయ్యగారు.... మన రాష్ట్ర దొంగ క్రైస్తవ్యాన్ని మార్చి నిజమైనటువంటి భక్తి మార్గంలో మాలాంటి వాళ్లను నడిపించడానికి. థాంక్యూ అయ్యగారు మీ మెసేజ్లు మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయి....
@Telugu363
@Telugu363 Месяц назад
బాగా చెప్పారు అన్న ala chese దేవుని అవమానిస్తున్నారు
@mmani3802
@mmani3802 Месяц назад
Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻 satya వాక్యం తెలియక చాలా మంది మోసపోతున్నారు brother nenu kuda valla vidio చూసాను ఇంటి ఎలా అనుకున్న కానీ ఎప్పుడు మే meassag చూసాక అర్థం అయింది brother good message 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@venkatsiva5763
@venkatsiva5763 14 дней назад
Superb annna... really great job society. Needs persons like you...
@Maha-mo1vv
@Maha-mo1vv Месяц назад
Annayya thanks Annayya nenu kuda amma teja valladaggaraku vellalanukunnanu akkadiki velte nakunna badalu taggutayani anukunnanu kani manasulo akkada jarigedi nijama kada telusukovadanikaina vellali anukonnanu kani nijam kadani miru chala Baga chepparu Annayya anduke thank thanks 🙏🙏🙏👍👍👍
@honey86396
@honey86396 Месяц назад
ThnQ Aayyagaru🙏 Nenu Kuda AmmaTeja Ministers Ki Veldamanukunna Nannu Save chesinandhu Dhevuniki Mahima Kalugunu gaaka love ❤️ Jesus🙏
@krishreddy1525
@krishreddy1525 Месяц назад
Sir meeru 100% geninue person , I m hindu but I am trust you sir , meku mosam chayadam radu, thappulu chasevallanu neladistharu you are a great person .
@ramachandrareddyindla680
@ramachandrareddyindla680 10 дней назад
I am Hindu but i support u brother 🙏
@ManyamJagapathi
@ManyamJagapathi Месяц назад
Nijam nirbhayamuga matladalante devini krupa valana ma vijay prasad annayya anne matladutadu neethi mantudu simhamu vale dairyamuga untadu vandanamulu annayya
@mamathakbujji7009
@mamathakbujji7009 Месяц назад
మేము కూడా నిజమే అనుకుని వెళ్ళాము.తీరా చూస్తే అంత‌ మోసం.పాపం జనాలు
@almighty6758
@almighty6758 Месяц назад
Avuna yenti mosamm broo
@mamathakbujji7009
@mamathakbujji7009 Месяц назад
అమ్మ తేజ స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళకు స్వస్థత అందరికి ఇవ్వడం.తరువాత చూద్దాం టైమ్ వేస్ట్ అంటాడు మైక్ పక్కకి పెట్టి
@user-tj6zg1bd9y
@user-tj6zg1bd9y Месяц назад
Praise the lord paster garu meru cheppindi nijam viswasi jevitham mundu vakyam medane kattabadali appudu devudu tappakuda mana patla goppa karyalu chestaru vakyame satyam🙏🙏🙏🙏🙏
@thallapalliribka1175
@thallapalliribka1175 Месяц назад
అయ్యగారు వందనాలు అండి మీలాంటి వాళ్లు సమాజం కు క్రైస్తవులకు ఎంతో అవసరం
@amairaamaira9535
@amairaamaira9535 Месяц назад
Sir miru asalaina nijamaina devdi sevakudu vi 🙏... Kontha mandhi yedhava paster la valla yesu ki chedda peru vastundhi.......e video tho mi pai enka respect perigindhi sir....na peru pai kasta nakosam prayer cheyyandi sir🙏
@VenukumarKota-s8b
@VenukumarKota-s8b 21 день назад
Sir ji praise the lord brother. But iam hindhu now tomuch faster is coming monthly house coming but really great sir
@MultiPrasad9
@MultiPrasad9 Месяц назад
Your services true god bless you
@KRSKRS-tz7mg
@KRSKRS-tz7mg 10 часов назад
Nenu hindu kani me fan nenu meru maramani chepoaru vimarsincharu
@raviteja7866
@raviteja7866 9 дней назад
Good job sir Hats off sirr
@bobbadikaleswararao4466
@bobbadikaleswararao4466 Месяц назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు
@adiandhramallesh7786
@adiandhramallesh7786 Месяц назад
Yes its 100% right.
@kumarch5790
@kumarch5790 7 дней назад
సూపర్ స్పీచ్ సార్
@Nagarajatalkss
@Nagarajatalkss Месяц назад
Yes exactly true idhi Maa sister kuda ila mosapoyindi Chittoor lo Nenu cheppina vinaledhu ma akka Chadhuvukoledhu Yevariki yela ye vidhamgaa cheppalo ala cheppi mosam chesthunnadu amma theja Jesus yela bless chesthadu athanni This video's really good awareness for people
@Rajkumarkunchala
@Rajkumarkunchala 19 дней назад
నా మీరు చాలా బాగా చెప్పారు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@goddugorlanagamani6765
@goddugorlanagamani6765 Месяц назад
Praise the lord brother chala baga chepparu brother 🙏🙏🙏
@kosettipranayamurthy4201
@kosettipranayamurthy4201 Месяц назад
Very good super bro yes 💯 super bro God bless you annayya amen message very super i love you so much happy family 💐💐💐💐❤❤❤❤
@nandiniedutech1287
@nandiniedutech1287 15 дней назад
Correct ga cheparu meruu
@padalavijay2720
@padalavijay2720 15 дней назад
Vijay prasad reddy garu mee videos 2 chusa nijayitiga matadaru nenu meela indian ne naperu vijay kumar manamandarm indiqns menu mage yenduku pettanate memu naluguru pillalam okaru lovatalli peru inkokaru sivudu peru naperu durgama peru machelliperu yesu devi memandarm kalise vuntunam mana nammakam mana blam andaru samaname manamandaru anannamekeda tintunnam ani cheppina modatavekti meeremo ani naku anipinchindi sir
@mosesbandi6224
@mosesbandi6224 Месяц назад
Finally anna talk about this false preachers ❤
@user-ub4rl6ps2d
@user-ub4rl6ps2d Месяц назад
Vandanalu sir E lanti vari noluu muenchali
@tellingtruewords
@tellingtruewords Месяц назад
Yes its true words 100000000%brother
@sriyoutubechannel555
@sriyoutubechannel555 23 дня назад
అన్న నీవ్వు చెప్పినట్టు నాకు ఎపుడో తెలుసు🤝
@jaligamswapana8616
@jaligamswapana8616 Месяц назад
Anna chala vandanalu brother God bless you anna enka bahuga palinchali seva
@pydirajupinninti3300
@pydirajupinninti3300 Месяц назад
సార్ థాంక్యూ
@harijanparusharamudu-ox7hf
@harijanparusharamudu-ox7hf Месяц назад
Praise the Lord sir naa peru vanitha santhanam Ledhu sir vivaham Jarighi 10 years ayindhi prayers cheyandi brother
@user-xw5fm7wv5x
@user-xw5fm7wv5x Месяц назад
Vijay prasad anna super truepaster Gary god bless u brother
@KilloRamesh-e8x
@KilloRamesh-e8x 3 дня назад
Mi vidio chuste ama enta mosam jariginda Ani telisindi makalu teripincharu ana tq
@saikrish1191
@saikrish1191 Месяц назад
Sir Iam ethiest so inspired to u Society ki milanti vativaru kavali❤ God ladhu adi. Naku telusu So I love brother
@bhargavsai6668
@bhargavsai6668 3 дня назад
He is genuine person
@saharsarecipes7496
@saharsarecipes7496 Месяц назад
ఇలాంటి ప్రవక్త వల్ల మన దేవుని నమ్మటానికి వెనకడుగు వేస్తున్నారు
@sravanthi.Tamarapalli
@sravanthi.Tamarapalli Месяц назад
బ్లెస్సి గారు కూడా టీన్ ఏజ్ అమ్మాయిలని ఇద్దరినీ ,ముగ్గురిని తోడుగా ఉంచుకుంటది,ఇంట్లో గిన్నెలు కడగటానికి,బట్టలు ఉతకడానికి,గదులూడ్చడానికి,పని మనిషిలా వాడుకునే వారు, ఆ పిల్లలకి కొంచం ఎక్కువ prefarance ఇస్తారు,అనాథ పిల్లలు కదా సో వాళ్ళకి ఒక మంచి పోసిషన్ ఇస్తున్నారు అని అనుకునే వారు.
@rajaraja-iu6oh
@rajaraja-iu6oh 4 дня назад
నరకమే, ధనికులు
@ppr-t5d
@ppr-t5d 4 дня назад
Super finally❤
@thalapakakarunakar4734
@thalapakakarunakar4734 Месяц назад
సూపర్ సార్ మీరు నేను కూడా ఒక హిందువుని
@shaikmusa7931
@shaikmusa7931 23 дня назад
సూపర్ sir మీరు హ్యాట్సాఫ్ sir
@thaniparthinani6502
@thaniparthinani6502 Месяц назад
I am Hindu but I respect your speech. Sir
@tumaradakrupa6123
@tumaradakrupa6123 Месяц назад
Praslod brother chalbaga ceparu devdu miku bahuga divicnu gaka amen
@sravanthi.Tamarapalli
@sravanthi.Tamarapalli Месяц назад
Brother, నాకు అమ్మ తేజ గారి గురించి నాకు కొంచెం తెలుసు,2019 నుండి 2020 మార్చ్ 23వరకు నాకు తెలుసు
@giribabu9694
@giribabu9694 День назад
Super sir meeru
@prasanthivasamsetti6855
@prasanthivasamsetti6855 Месяц назад
ఏది ఏమైనా సిలువను గూర్చిన వార్త, రక్షణ గురించి ,మారుమనస్సు గురించి, బోదించని బోదలను ప్రోత్సహించడం సరి కాదు ఈ అంత్యదినములలో సువార్త అందక ఎన్నో ఆత్మలు నశించిపోతుంటే సువార్తను అందించడానికి బదులుగా ఇలాగా మనుషులను తప్పుదోవ పట్టించి ఆత్మ రక్షణకి బదులు శారీరా సంబంధమైన వాటి కోసం దేవుణ్ణి నమ్మేవిధంగా చెయ్యడం సరికాదు మీరు ఇలాంటి వారికి బుద్ధి చెప్పడంలో ఎంత మాత్రం తప్పు లేదు బ్రదర్ god bless you 🎉
@satyanarayana7346
@satyanarayana7346 25 дней назад
Amma teja bro ని కలిసిన వాళ్లందరిని పిలువు
@Kiran.Kalaskar
@Kiran.Kalaskar 24 дня назад
REDDY GARU, YOUR JOB IS ONLY TO CRITICISE GREAT SERVANTS OF GOD, U WILL GET RESPONSE FROM GOD
@user-lc7we3on7d
@user-lc7we3on7d Месяц назад
ఇలా ఉండేవాళ్ళు కావాలి స్ట్రెట్ పార్వర్డ్.జనాల్ని అబద్ధాలతో దొచుకునేవాళ్ళు కాదు.
@anandj7639
@anandj7639 Месяц назад
బ్రదర్ గారికి వందనములు.మంచి వాక్యసందేశాలతో పాటు క్రైస్తవ్యంలోమోసగాళ్ళగూర్చి కనువిప్పు కలిగిస్తున్నారు. 🙏🙏
@ack...world....2358
@ack...world....2358 Месяц назад
Great man...❤ Love u sir.....
@sarahjhon9729
@sarahjhon9729 Месяц назад
❤super dear brother amazing 👏
@ramavathvijaya8382
@ramavathvijaya8382 Месяц назад
నిజమా అన్నయ నేను ఇన్ని రోజులు అమ్మ తేజ వి నిజం అని నమను నేను ఎలాంటి నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు అన్నయ❤
@GuruviratVarnika
@GuruviratVarnika 11 дней назад
Correct sir me lanti valavana value marli 🎉
@ramanagunja8524
@ramanagunja8524 Месяц назад
అన్నయ్య గారు మీరు చాలా ఆత్మీయ సత్యాలు చెపుచున్నారు, అబద్ధబోధలు dhyryanga ఖండిస్తారు, godbless యు అన్నయ్య గారు 🙏
@psuryam2624
@psuryam2624 Месяц назад
10 సంవత్సరాల కిందట ఒక పాస్టర్ గారితో నేను ఈ మాట చెబితే పరిశుద్ధాత్మను నమ్ముట లేదు అని అన్నారు నాతో శ్రీకాకుళం జిల్లాలో
@PrameelaBhupati-mz5us
@PrameelaBhupati-mz5us Месяц назад
Praise the Lord brother 🙏
@utukuriyesubabu9
@utukuriyesubabu9 Месяц назад
super sir God bless you 🙏
@jyothip5541
@jyothip5541 13 дней назад
Nenu preyar cheyinchu kovadaniki vellina anna 🙏 saminchuu anna Nannu saminchu yesaaiah 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
@krishnaburra6618
@krishnaburra6618 24 дня назад
అన్న mee patla gowravamu, పెరిగింది, సత్యమే దేవుడు.
@yarukalaaswini1618
@yarukalaaswini1618 Месяц назад
Annaya garu seva chese valanu gurenchi badga matladavadhu ....god chudtunadu miru matlade matalu .....
@sagarsagar5865
@sagarsagar5865 Месяц назад
Nijam sir
@gandisivakumar6154
@gandisivakumar6154 21 день назад
Super sir
@dileepkumar-yj3wz
@dileepkumar-yj3wz 22 дня назад
I agree with you brother but few real prophets are there
@subramanyamreddivari5975
@subramanyamreddivari5975 Месяц назад
Good answer to cheated pasters🙏🙏👏👏👏👏👏🙏
@eng6500
@eng6500 18 дней назад
మీ బుటకము ను మీరే ఇన్నాళ్ళకి బట్టబయలు చేశారు. గుడ్ జాబ్
Далее
iPhone 16 - презентация Apple 2024
01:00
Просмотров 116 тыс.
Standoff 2 is a true horror! #standoff #horror #meme
00:13
Growing fruit art
00:33
Просмотров 2,3 млн
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 177 тыс.
iPhone 16 - презентация Apple 2024
01:00
Просмотров 116 тыс.