అక్క నువ్వు బాధపడకు నేను నీకు చెల్లెలు గా ఉన్నాను నాకు అక్క లేదు నీకు చెల్లెలు లేదు మనిద్దరి కాంబినేషన్ అలాగే ఉంది అక్క నీ బ్లాగ్స్ చూస్తాను కానీ ఎప్పుడు నేను మెసేజ్ పెట్టలేదు ఒకసారి పెట్టు ఉంటాను మొన్న వీడియోలో చూశాను నీ బాధ నుంచి ఇల్లులు లేదని నువ్వు ఎంత బాధ పడుతున్నావో అక్క అక్క లేదని అక్కని నేను కూడా అంతే బాధపడుతున్న అక్క నువ్వు చెల్లెలి కోసం అంతలా ఏడుస్తున్నావు మా అక్క నన్ను గుర్తుకొచ్చినప్పుడల్లా నేను అంత గుర్తు చేసుకుని బాధపడుతున్న నాకు అక్క నాకు రిప్లై ఇస్తావా అని మెసేజ్ చూసాక
Andariki puttillu okate untundi meeku redodhi kuda undhi great anu ninnu anthaga abhimanisthunnaru👌🫶meeku chelli prema ❤vallaku akka and kuthuri prema dhorikindhi❤🤗🥰