Тёмный

అమ్మ నాన్నలను వదిలి వెళ్తున్న కొడుకుల పై ఎమోషనల్ సాంగ్ | Kodari Srinivas Emotional Song | Folk Stars 

Folk Stars
Подписаться 466 тыс.
Просмотров 7 тыс.
50% 1

అమ్మ నాన్నలను వదిలి వెళ్తున్న కొడుకుల పై ఎమోషనల్ సాంగ్ | Kodari Srinivas Emotional Song | Folk Stars
#folksinger #kodarisrinivas #telanganafolksongs #telugufolksongs #yashpal
Don't forget to SUBSCRIBE to our RU-vid channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your RU-vid playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a RU-vid channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs

Видеоклипы

Опубликовано:

 

10 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7   
@vijayvanga2237
@vijayvanga2237 10 месяцев назад
Maa anna chala kashtapadi goppa writer ga peruthechukoni interview lu esthunte chala santhoshamga vundhi anna great.
@sathelliraju8907
@sathelliraju8907 9 месяцев назад
Kanumarigipoyina kavi anna nuv
@sagarneruvatla123
@sagarneruvatla123 5 месяцев назад
Super anna Voice meediya🙏🙏🙏🙏
@andojuchary5888
@andojuchary5888 4 месяца назад
ఇప్పుడు కడ్లల్లో నీళ్లు తిరుగుతున్నయి నువు చెపుతుంటే
@sathishbommedi4605
@sathishbommedi4605 10 месяцев назад
Anna ni patalu ma maru mula pallello inkka vettunnam anna super songs anna
@user-vv2mn2xd1r
@user-vv2mn2xd1r 10 месяцев назад
తెలంగాణ ఉద్యమంలో కోదారి శ్రీనివాస్ లాంటి అనేక మంది గొప్ప రచయితలను ఉపయోగించుతొని ఊరూర బతుకమ్మలు పట్టుకొని మహిళలను పోరుబాట పట్టించిన.ఆనాటి జాగృుతి కవిత, నేడు భూ దందాలకు, లిక్కర్ స్కామ్ లకు పాల్పడి వేలకోట్లకు పడగలెత్తిన పరిస్థిలు కండ్లముందున్నయ్ కదా రచయితలుగా ఈ దోపిడీ పైన మీరు పాటలు రాయగలరా?
@k.b.interiors6585
@k.b.interiors6585 20 дней назад
Eppudu agaya anna ponile rajakiya naayakulanu thappa yevariki nayam jaragale
Далее
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
Просмотров 2,7 млн
🎸РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:12:10
Просмотров 1,4 млн
Это реально работает?!
00:33
Просмотров 1,9 млн
Rela Gopal Funny Comedy | Rela Gopal Folk Songs
5:02
Просмотров 395 тыс.
daryana - по Москве (Lyric video, 2024)
2:30
Просмотров 587 тыс.
Stray Kids "MOUNTAINS" Video
3:12
Просмотров 6 млн
OBLADAET, YASMI - YSM PC
2:19
Просмотров 138 тыс.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
Просмотров 67 млн