జ్యోతి మనసు చూసుకోండి అన్నయ్య ప్లీజ్ జ్యోతి ఎక్కువ ఏమీ తెలవదు ఆమె ఏడుస్తుంటే మీ నాన్న ఏడుస్తుంటే చాలా బాధగా అనిపించింది ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టంలో అయినా జ్యోతిని ఇంటికి పిలవడం మర్చిపోకండి ఇంటికి పిలుచుకుని మంచిగా చూసుకోండి నాన్నను కూడా జాగ్రత్తగా చూసుకోండి గుండె కలుగుతాడు స్వప్న శిరీష జ్యోతిని ఏమి అనకూడదు మంచిగా చూసుకోండి శిరీష నువ్వు ఇంటికి జ్యోతి వస్తే జోక్స్ లు అంటూ ఉంటావు అలా అనకూడదు ఇప్పుడు బాధ పడిపోయిన ఇంటికి పోయినంక బాధ పడతాది అదే అలవాటయింది నీకు అది మానుకో కానీ ఎవరికైనా అమ్మ ఉన్నంతసేపు ఏమనిపిస్తుంది అమ్మ పోయినంక ఏ అమ్మాయి అయినా బాధగానే ఉంటుంది మీ అమ్మాయిల సరే మా అమ్మాయి అయినా సరే😢😢😢😢
అమ్మ బంగారం మీరు మనస్ఫూర్తిగా ఇస్తే మొత్తం జ్యోతి కే ఇవ్వండి సంతోషం గా మీరిచ్చిన దాంట్లో జ్యోతి నుంచి జ్యోతి సంతోషం గా ఒక తులం బంగారం ఆమె కోడళ్లకి అంటే నానిపాప కి అలాగే శిరీష పాపకి (త్వరలో పాప వస్తది కదా ఆమెకు )ఇద్దరికీ అరతులం అరతులం చైన్స్ చేయించి మెడలో వేయండి నానమ్మ గుర్తుగా ఉంటుంది. మీకు తప్పు అనిపిస్తే sry బ్రదర్ అలాగే ఆంటీ గారు నిండు ముత్తయిదుగా తనువు చాలించారు. కాబట్టి ఆమె మంగళసూత్రాలు కరిగించి బంగారం అలాగే పెట్టుకోండి క్రియాంష్ అండ్ శేఖర్ వాళ్ళ బాబుకి ఇద్దరికీ వాళ్ళ పెళ్లప్పుడూ తాళిబొట్టు చేయించేటప్పుడు అందులో అమ్మ తాళిబొట్టు కరిగించిన బంగారాన్ని కలిపి చేయించండి చాలా మంచిది వాళ్లకి కూడా నానమ్మ గుర్తుగా ఉంటుంది... 🙏
అన్న నాన్న కూ డైరం చెప్పు అన్న అమ్మ మర్చిపోవాలి అంటే మీకు చాలా టైమ్ పడుతది అన్న నాకు చాలా బాధగా ఉంది మా నాన్న కూడా మమ్మలిని వదిలి అమ్మ లాగా ఏజీ లో ఉన్న మా నాన్న లేరు అన్న మీ ఫ్యామిలీ కి న నమస్కారం లు వదిన కూడా ఒక అమ్మ లాగా సూస్తు ఉంటది వదికే 🙏🙏
ఎంత కొంత నాన్నకు ఇవ్వాలి ఎందుకు కంటే అమ్మ నాన్న దగర ఉన్నటు ఉంటది అమ్మ గుర్తు ఉంటది నాన్నకు నాన్న ఏడుస్తంటే నాకు చాలా దుఃఖం వస్తుంది ఐ మిస్ యూ అమ్మ నాన్న నువు డైరం గా ఉండాలి ఇంటికి పెద్ద వాడివి నువు మంచిగ డైరం చేపలి నువు ఏడుస్తూ ఉంటే వాళ్లు కూడ అందరూ ఏడుస్తారు నాన్న వదిన మీ అందరి ఒక అమ్మ లాగా సుతుంటది వదిన మీకు న యొక్క నమస్కారం 🙏🙏
Uggu cheyandi adi endaki pettoddu dust padtadi night oka cloth pina posi fan ki arabettandj I did that only endaki avasaram ledu avi tarvata baga veyinchi mixy pattali mom enduku miru cheyyalera swapna
Anna Jyothi akka ki sagam evvandi migatha sagam swapna akka shirisha akka ki evvandi vallu amma ni kuthuri laga chusukunnaru kada mugguru akka chellelu laga vuntaru