చూసారా ఫ్రెండ్స్ మనిషి జీవితం ఇంతే ఇవాళ ఇంట్లో ఆయుష్షు తీరిన నాడు మట్టిలో అంతే అంతదానికే నీది, నాది, అనీ తేడాలు ఉన్నోళ్లు లేనోళ్ళు అనే విభేదాలు, ఏంటో ఈ సమాజం 🤦♀️🙏 ఆమె ఎవరో మనకు తెలియదు జెస్ట్ యూట్యూబ్ ద్వారా పరిచయం కానీ ఆమెకు ఉన్న మంచి గుణమే ఆ అమ్మను మనలో ఒకరిగా, మన ఇంటి మనిషిగా అనిపించింది. ఇప్పటికీ ఆ అమ్మ చెప్పే మాటలు వాళ్ళ పిల్లలతో గడిపిన క్షణాలు అంకల్ అంటీ చేసిన వంటలు అవే గుర్తొస్తున్నాయి. అంత మంచి మనిషి అందరికి దూరం అయ్యింది అంటే ఇప్పటికీ నమ్మబుద్ది అవ్వడం లేదు మనం రోజుకీ ఎన్నో వీడియోస్ చూస్తాం ఎందరో కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటాం కానీ అందరూ అంత తొందరగా మన మనసుకి దగ్గరగా ఉండలేరు ఎందుకంటే అందరూ ఒకేలా వుండరు. అందరూ మనకు నచ్చాలి మనం మెచ్చాలి అనీ ఉండదు కానీ ఎందుకో ఈ అమ్మ అంటే నాకు ఇష్టం ఇప్పుడు ఆ ఇల్లు అలా మంచి నడవడికలో ఉందంటే దానికి ఆ అమ్మే కారణం కాబట్టి. ఇక మీదట కూడా అమ్మ లేని లోటు తెలియకుండా అమ్మ లేదు అనే మాట రాకుండా మీ ఇంట్లో అన్నా తమ్ముడు, తోడికోడళ్ళు ఇన్నిరోజులు ఎలాంటి కల్మషం లేకుండా ఎలా వున్నారో ఇకముందు కూడా అలాగే వుంటూ అంకుల్ గారిని అలాగే జ్యోతి సిస్టర్ ని ఒక కంట కనిపెట్టుకుంటూ చూసుకోవాలని కోరుకుంటున్నాను.. 🙏 ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే sry బ్రదర్ 🙏
బ్రదర్ ఆ రోజు ఏమైంది అంత సడెన్గా ఎలా జరిగింది అనే విషయాలు ఒక వీడియో చేసి పెట్టండి ఇప్పుడు కాకపోయినా తరవాత అయినా పెట్టండి అలాగే అమ్మతో చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే పెట్టండి రీసెంట్గా పెట్టిన vlogs లో అసలు అమ్మని చూపించలేదు మీరు
విష్ణు ఈశ్వరా బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మటాలంట రెండు మట్టి బొమ్మాలంట కొడుకులు ఉన్నారని బిడ్డలు ఉన్నారని కొంత మురువాబొకే మానస కొంత మురువాబొకే ఏమినోడు వచ్చి తీసుక పొంగా కొడుకులు రారెంట నీకు బిడ్డలు రారెంట 😢😢 ఓం శాంతి అమ్మ Miss you 🙏🙏
Asalu inta sudden ga atla chanipoindo video chesi pettandi swamy gaaru we are waiting plz.yenta active ga vundi Amma ala yela jerigindi telusukovalani vundi Andi
Anna amma ela chanipoindho kuda pettandanna...antha bagunnamay antha sudden ga ela chanipoindhi anna....miss you maaa...ni athmaku shanthi kalagali amma...🙏🙏🙏🙏🙏🙏
Amma chala yeduposthundhi Anna mee paristhithi ela undho chala gurthukosthundhi akka ki dhyryam cheppandi maa amma chala gurthukosthundhi chala badhaga undhi❤amma❤❤❤❤️i miss you 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
Asalu nammalekapothunna amma entlo andarini Baga chusukunedhi asalu em jarigindhi anna thanu untane entlo kala undedhi old videos Anni chusthunna ammavi chinipoinattu anipinchatledhu
Swamy bro meru brave ga undalimi father kosam Anna miku sister adusuthuante nenu chala adichanu mi ippudu meru brave undali mi family kosam miss you Amma Amma mi smile life long guarthu guthi😭😭😭😭😭😭
Amma okkate anedi manaku vachindi maname tattukovale ani...adi avvarito tiripodu ani..Edi nijame anipistundi Anna...a devedu apaledu jagiredi..naku aete video chuste adupu agatle...miss Amma love you