గోరక చేపలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇగురు మాత్రమే బాగుంటాయి ఇ చేపలు. ఇగురు ఎలా వాండాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. #fishgravycurry #చేపలఇగురు #fishfry
అమ్మ నమస్తే మీరు వండుతున్న మట్టికుండలు ఎక్కడ కొన్నారు.చాలా ఇష్టం మట్టికుండ వంటలు. చాపలు కూర సూపర్ అమ్మ. ఎక్కడమ్మ ఊరు మాది రాజమండ్రి మేము ఉండేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉంటాము.నేను మొన్నటి నుంచి మీ విడియోలు చూస్తున్నాను మీ విడియోలు మీ మాటలు మీ వంటలు సూపర్ అమ్మ🙏🙏🙏
Healthiest way of cooking is a pot cooking. Matti pathraki miru ichina importance ma family ki baga nachindi. Mi channel ki subscribe avvadaniki reason matti pathralo miru vandadame. And, ofcourse authentic Godavari vantalu by Athamma too.. Great job and keep going Athamma Garu.
Amma naku చేపలు అంటే chala istam amma. Present nenu kuwait lo unnanu. India ki వచ్చాక ninnu kalisi ni చేతి వంట తినాలి amma. Ni వంటలు chuste నోరు uripothundi amma.