హాయ్ అను అక్క మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ కష్టానికి ఫలితం దేవుడిస్తాడు అక్క వాళ్ళు ఏడ్చే అంత మాత్రాన దేవుడు మిమ్మల్ని తక్కువ చేయడు ఎక్కువ చేయడు వాళ్ళు ఎంత ఏడుస్తే ఏముంది మనకి దక్కే దీవెనలు మనకి దక్కుతాయి అక్క ఐ ఏం మీరు పట్టించుకోకండి ఫస్ట్ మీ ఇంటి పని చేయండి పూర్తి చేసి మంచిగా హ్యాపీగా ఆ ఇంట్లోకి వెళ్లిపోండి గాడ్ బ్లెస్స్ యు అక్క
Same nadi kuda love marriage sis ,nen hindu ma husband muslim same milage But miru mik nachinatlu untunaru nen ala undalekapotuna ma vari support undi nak nachinatlu undamantaru but ma vari relations valla and nen complete ga valala lekapote intlo financial, health issues vastunayi so ala undadam manesa
Hello vadina andaru akka antunnaru kani nanu vadina anduku annanata naku annayyya ladu anna vadina ani first time mimmalna annanu me videos anta naki chala istam naku iddharu. babulu unnaru same me bada na bada okata kani annayya meeku help chastharu so cute❤❤