Тёмный

అరటి (Banana) పంటలో . ఉత్తమ దిగుబడికోసం...మీ వ్యవసాయం లో ఆల్టిన్ ని భాగస్వామ్యం చేయండి. ప్రతి దశలో. 

Croplinks Agritech-We serve your Farmneeds...
Просмотров 210
50% 1

మీ అరటి పంటలో , ప్రతి దశలో... మొక్కకు రక్షణ...
ఆరోగ్య వంతమైన నేల, మెరుగైన వేరు వ్యవస్థ.. అధిక పోషక లభ్యత.. త్వరిత గతిన మొక్కల స్థిరీకరణ, ఆరోగ్యవంతమైన పిలకలు.ధృడమైన కాండము. పొడవైన గెల, నాణ్యమైన దిగుబడి.ఎక్కువ బరువైన గెలలు. ఎక్కువ , పొడవైన హస్తాల సంఖ్య. నాణ్యమైన అధిక దిగుబడి,.." అల్టిమా " తోనే సాధ్యం.
దీనిలో గల ముఖ్యమైన 7 రకాలైన ,హ్యూమిక్ ఆమ్లము,అమైనో ఆమ్లము, ఫల్విక్ ఆమ్లము , మాయో ఇనోసిటాల్ , విటమిన్, సీ-వీడ్ ఇంకా వివిధ సూక్ష్మపోషకాలు, మొక్క నాటిన దగ్గరనుండి. మొక్క యొక్క ప్రతి జీవక్రియలోనూ దోహదపడుతూ జీవితకాలం నిలదొక్కుకొని నాణ్యమైన దిగుబడిని ఇవ్వడం లో తోడ్పడతాయి.
దీనిలో ఉన్న సంయోజకాలు 100% సేంద్రియ పదార్ధాలు, నీటిలో పూర్తిగా కరుగుతాయి మరియు మొక్కలకు త్వరగా లభ్యమౌతాయి.
నేల సారాన్ని పెంచడం మరియు నేలలో ఉండే బ్యాక్టీరియా ను పెంచి, సారవంతంగా చేయడమే మాత్రమే కాకుండా, ఉత్పత్తిని పెంచడం, నాణ్యతను మెరుగుపరచడం మరియు భూమిని సాగు చేయడం వంటి దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలోరైతులకు దోహదపడతాయి. నేలలో లభ్యం కానీ. సూక్ష్మ పోషకాల లభ్యత ను రెట్టింపు చేసి, పోషకలోపాలను సరిదిద్దుతుంది.
తద్వారా, నేల నిర్మాణం లో గమనించగదగ్గ మార్పు, ఉపయోగకరమైన బ్యాక్తీరియాలతో నిండిన సజీవమైన నేల, దీని వలన త్వరిత గతిన వేరు వృద్ధి చెంది, మొక్క వృద్ధి కి తోడ్పడుతుంది.
*అన్ని పంటలలోనూ వాడవచ్చును.
#farming #agriculture #humicacid #fulvicacid #fulvicacid #banana #turmeric #plantgrowthpromoter #plants #enzymes #micronutrients #farminglife #aminoacidos #rootinghormone #rootin #humitagold #orgohume #croplinks #croplinks

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@ramkiherbalsandcooking3683
@ramkiherbalsandcooking3683 6 месяцев назад
Very useful information
Далее
It’s Too Invasive to Ignore.  It’s Now Or Never.
24:14
Honda F300 Power Tiller // Sri Srinivasam Agritech
1:35