Тёмный

అరుంధతి నక్షత్రానికి, శోభనానికి లింకేంటి..? | Garikapati Narasimha Rao | TeluguOne 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 705 тыс.
50% 1

Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao is a Very Famous Orator and a Spiritual Speaker. Garikapati Narasimha Rao Satirical Speeches Latest. #GarikapatiNarasimhaRao #TeluguOne
మహానుభావులు అయితే.. ముఖం కడుక్కోరా..? - • మహానుభావులు అయితే.. మ...
75 దాటాయంటే.. స్విచ్ ఆఫ్ చేసిన సీలింగ్ ఫ్యానే - • 75 దాటాయంటే.. స్విచ్ ఆ...
కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాడ మాసంలో ఎందుకు కలవకూడదో తెలుసా..? - • కొత్తగా పెళ్ళైన వాళ్ళ...
పాల ప్యాకెట్లతో ఎలా మోసం చేస్తారో ఈ వీడియో చూడండి - • పాల ప్యాకెట్లతో ఎలా మో...
మగవాళ్ళకి ఒకటి ఉంటుంది.. ఆడవాళ్ళకి రెండు ఉంటాయి.. - • మగవాళ్ళకి ఒకటి ఉంటుంది...
కదిలే కొండలు - కదలని నదులు ఉన్నాయి.. మీకు తెలుసా..? -
• కదిలే కొండలు - కదలని న...
అమెరికాలో ఉన్న మన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పై పంచులు సెటైర్లు -
• అమెరికాలో ఉన్న మన సాఫ్...
వితండవాదం ఎప్పుడు వాడాలో చూడండి - • వితండవాదం ఎప్పుడు వాడా...
చుట్టూ అమ్మాయిలే.. మధ్యలో నేను ఒక్కడినే.. అదో సంచలనం.. - • చుట్టూ అమ్మాయిలే.. మధ్...
సూర్య గ్రహణం 3 గంటల్లో వదులుతుంది కానీ.. పాణిగ్రహణం జీవితాంతం వదలదు - • సూర్య గ్రహణం 3 గంటల్లో...
నాయకులు గడ్డి తింటున్నారు అందుకే పాపం పశువులు... -
• నాయకులు గడ్డి తింటున్న...
కామాతురాణాం నభయం.. నలజ్జ.. - • కామాతురాణాం నభయం.. నలజ...
ఒకే అమ్మాయి ముగ్గురు అబ్బాయిలని పెళ్ళి చేసుకున్నా సర్దుకుపోవాలి - • ఒకే అమ్మాయి ముగ్గురు అ...
నేటి దూడలే.. రేపటి దున్నపోతులు...| Garikapati Narasimha Rao - • నేటి దూడలే.. రేపటి దున...
ఫార్వార్డ్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి.. మీ జీవితాన్నే మారుస్తుంది - • ఫార్వార్డ్ చేయకుండా ఈ ...

Опубликовано:

 

1 мар 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 294   
@nagarajusharma1350
@nagarajusharma1350 4 года назад
చమత్కారం అద్భుతం గా ఉంది గురువు గారు మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది
@Devi-Yenumula
@Devi-Yenumula 4 года назад
మీ ప్రసంగాల ద్వారా మీరు బోధించే విషయాలను అన్నిటినీ మాకు రుచి చూపించగలుగుతున్నారు. కనుకనే మాకు అవి మధురంగా అవగతమై, చక్కగా హృదయస్థం అవుతున్నాయి. సర్ ! మీకు, మీ బోధనా నైపుణ్యానికి నా అభినందనలు. 🙏
@mulugukrishna8214
@mulugukrishna8214 4 года назад
అయ్యా మీరు బాగా చక్కగా వివరించారు మీకు మా హృదయపూర్వక నమస్కారములు జై శివన్నారాయణ
@MrVijaysonti
@MrVijaysonti 3 года назад
మీ మాటలు వింటే మాకు జీవితంలో ఎంతో ధైర్యం వస్తుంది.
@baditya3691
@baditya3691 2 года назад
కంఠంస్తం కన్నా హ్రుదయస్తం మిన్న...ఈ ప్రయోగం చాలా బావుంది సర్...
@gudapatikrishnamohan2000
@gudapatikrishnamohan2000 5 лет назад
మీరు చెప్పేవన్నీ అద్భుతమైన ప్రసంగాలు గురువు గారు మీకు నమస్కారాలు
@BhukyaLakshmanaswamy
@BhukyaLakshmanaswamy 5 лет назад
మి కాలంలో నేనుా శరీరంతో ఉండి మిా ప్రవచనాలు వినడo నిజoగా పూర్వ జన్మసుకృతo గురువు గారు మిా పాదాలకు నమస్కారం, ధన్యవాదాలు
@sumaravula9994
@sumaravula9994 4 года назад
Danyavadamulu guruvugaru
@rajamohanchalla2668
@rajamohanchalla2668 3 года назад
Guruvu garu, you are not dynamic but you are a dynamite. The current youth and generation need your speeches. There is a comic and message in every speech you say. Long live 100 years for all of us, sir. We need you, sir. After a long many years, I have realised Telugu language and literature have so much power in it. Thanks sir
@bhoopalreddy1959
@bhoopalreddy1959 5 лет назад
అనుభవంతో చెబుతున్నారు. గురువు గారు చెప్పింది 100% నిజం.
@Pawankalyan_Next-CM
@Pawankalyan_Next-CM 4 года назад
మీ కాళ్ళకి నా నమస్కారం గురువు గారు
@venkatchaitanya2590
@venkatchaitanya2590 2 года назад
మీ వయసు తో పాటు విజ్ఞానాన్ని అనుభవాన్ని కలిపి చెబుతున్నారు. ధన్యవాదాలు గురువుగారు
@hemu1114
@hemu1114 2 года назад
మీకు పాదాభివందనం 🙏🙏🙏
@prameelaraninerella4697
@prameelaraninerella4697 2 года назад
Full hasym super 🙏🙏🙏
@ganeshreddy7938
@ganeshreddy7938 2 года назад
కృతజ్ఞతలు సర్
@gorisettyvenkataramana1372
@gorisettyvenkataramana1372 4 года назад
చాలాబాగుంది
@slbharathislbharathi1209
@slbharathislbharathi1209 2 года назад
Adbutham ga chepparu guruvu gaaru
@chandrareddy9502
@chandrareddy9502 2 года назад
గరికపాటి గారు వాస్తవంగా హేతుబద్దముగా మాట్లాడుతారు. అందుకే మీరు పద్మశ్రీ అయ్యారు. 🙏🙏🙏
@kalyanram4889
@kalyanram4889 5 лет назад
అసహనాన్ని కూడా అద్భుతంగా వ్యక్తపరచడం శాస్త్రం ద్వారా మాత్రమే సాధ్యం
@CloudComputingMadeEasy
@CloudComputingMadeEasy 5 лет назад
Hats off to your brave and fearless speeches.
@naveenkumargandham7651
@naveenkumargandham7651 4 года назад
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
@drameshwarrao1280
@drameshwarrao1280 5 лет назад
Sir meevalla enthomandi maripotharu dhanyavadalu sir
@vsatyanarayanach6664
@vsatyanarayanach6664 2 года назад
గరికపాటి, మీ చురక ఏపాటి ఈ నాటి నటులకు... ధన్యవాదాలు
@ravia4050
@ravia4050 3 года назад
Pravachana panditaradhyulu Sri.Garikapati gariki gowrava namaskaralu......🙏🙏🙏
@MrVenkatesh115
@MrVenkatesh115 5 лет назад
Perfect ga chepparu.. guruvugariki namassumanjalulu...🙏🙏🙏
@mudaliyarnz3797
@mudaliyarnz3797 2 года назад
Every discourse of Sri.Garikapati needs to be treasured!
@mohammadjani8283
@mohammadjani8283 4 года назад
Catering and watering superb ga chepparu guruji
@lakshmanraogubba3602
@lakshmanraogubba3602 2 года назад
గురువుగారు మీకు ప్రణామాలు మీ ప్రవచాలు చాలా బాగుంటాయి కాని కొందరికీ అర్దం కాక ఎదొ ఆంటారు వారిని క్షమించు రామ్ రామ్అందరికి రామ్ రామ్ శశికల
@neelamnagaraju2883
@neelamnagaraju2883 5 лет назад
ఆహా... మీ మాటలు ఎంత మధురంగా ఉన్నాయి.
@veerababu5407
@veerababu5407 Год назад
Namaskaram guruu garu meku danyavadamulu chala vivarinchi chepparu thank you sir 🙏💐
@prasannalekha5698
@prasannalekha5698 Год назад
Guruvu garumer matalo chalani chamatkaramundi really movie knowledge entha chamatkaram ga cheparo really super 🙏🙏🙏🙏
@DeviDevi-pf3ny
@DeviDevi-pf3ny 3 года назад
సూపర్ సర్ మీరు👌👌👌
@amareswararaokakumanu5905
@amareswararaokakumanu5905 3 года назад
Fantastic explain Sir Garikapati
@palaparthihareesh5905
@palaparthihareesh5905 4 года назад
Attractive,mind blowing, speeches
@udhilleswararao9966
@udhilleswararao9966 2 года назад
Well explained Guruji. Your every sentence has a message
@ngldevi2621
@ngldevi2621 2 года назад
🙏🏻గురువుగారు
@madhukarg7541
@madhukarg7541 5 лет назад
అద్భుతం గురువుగారు
@lakshamanaraopanga1057
@lakshamanaraopanga1057 4 года назад
ఆయ్యా మీరు దేవుడు తో సమానము చదువు రానివాళ్ళకుడా చాలా చక్కగా అర్థము అవుతుంది
@thulasivenkat9781
@thulasivenkat9781 5 лет назад
Thanks u sir...
@RamRam-ps7ez
@RamRam-ps7ez Год назад
జై అరుంధతి మాదిగ జై హిందూ జై హిందూ 🔥🔥🔥🔥🔥
@RanayTelugu
@RanayTelugu 5 лет назад
Chala baga chapparu,
@ItsMe-sv2bj
@ItsMe-sv2bj 5 лет назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌,దేవుడే మీ రూపంలో వచ్చి విశ్లేషించి నట్లు ఉంది
@sulochanakotha939
@sulochanakotha939 5 лет назад
Mammña
@vijayaroyya2237
@vijayaroyya2237 5 лет назад
Super super good message Pantulu garu
@mine6599
@mine6599 5 лет назад
Super sir guruvu garu....
@Alwayshappy913
@Alwayshappy913 4 года назад
bale chepparu sir :)
@chandusd8845
@chandusd8845 3 года назад
Guruvu gariki namaskaramulu 🙏
@nmallikarjunareddy7501
@nmallikarjunareddy7501 3 года назад
Now a days I am edicted to your speechs
@parameshwargundeti9859
@parameshwargundeti9859 4 года назад
చాలా బాగా చెప్పారు సార్.... క్రుతజ్ఞతలు....
@varagantinagesh5926
@varagantinagesh5926 4 года назад
ఇంతటి మేధావి ఉపన్యాసాలు వినడం తెలుగుజాతి అధృష్టం..
@thulasivenkat9781
@thulasivenkat9781 5 лет назад
Chaala valuable information.....
@tulasishwarreddy1314
@tulasishwarreddy1314 4 года назад
గురువు గారు చెప్పింది అక్షర సత్యం
@guravaiahyamanaboyana8083
@guravaiahyamanaboyana8083 5 лет назад
Excellent sir
@SaiKrishna-ie2dt
@SaiKrishna-ie2dt 5 лет назад
Chala baga chepparandi
@chandrudukummari4172
@chandrudukummari4172 5 лет назад
Wow nice speech guruvugaaru
@karthikch5309
@karthikch5309 5 лет назад
Chala Baga chepparu guru Garu
@praveenvandana
@praveenvandana 4 года назад
Good point by taking example movie mr perfect. 🙏🙏
@hemanthabbulu7031
@hemanthabbulu7031 5 лет назад
Sir meeru chaypaydii chaalaa practical gaa undii
@sriaadishankaragoshalanalg8772
అద్భుతమైన మాటలు
@subbunyarati7348
@subbunyarati7348 5 лет назад
Super sir u r great 👍
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Год назад
I AM APPRECIATE YOU SIR,FOR YOUR VALUABLE SPEECH.Tq.
@chengalasrinivas1296
@chengalasrinivas1296 5 лет назад
Fantastic sir
@srikanthpenubolu4868
@srikanthpenubolu4868 4 года назад
Chalaa baaga untaaii mee pravacganaalu guruvu gaaru
@nirmalats3444
@nirmalats3444 5 лет назад
Superga chapparu sir
@chittypranay9521
@chittypranay9521 5 лет назад
Iam big fan of u sir
@aravindkumar-bl8dv
@aravindkumar-bl8dv 5 лет назад
I like the way he laughs 😅
@RanayTelugu
@RanayTelugu 5 лет назад
Namaskarm guruvu garu
@thulasivenkat9781
@thulasivenkat9781 5 лет назад
Mana Hindu tradition chaala valuable
@lankaapparao3387
@lankaapparao3387 4 года назад
Adi manam patisthe valuable lekapothe valuable kadu
@krupanandareddy2451
@krupanandareddy2451 5 лет назад
Sir marriage explanation is super
@shivasurya4679
@shivasurya4679 4 года назад
Excellent sir....
@Ram2952
@Ram2952 5 лет назад
మనిషీ అన్నకా కతా అంతా కళా పోషణ ఉండాలి అనే న sir అనేది,😄
@mnlmnl8305
@mnlmnl8305 5 лет назад
Chala baga chaparu guruvu garu
@chocolateboy7548
@chocolateboy7548 5 лет назад
Me speeches super ga untai sir
@trinetra5694
@trinetra5694 5 лет назад
I THINK
@navaratnamahathichakravart8391
@navaratnamahathichakravart8391 3 года назад
Super Sir
@jarugullasairam4390
@jarugullasairam4390 4 года назад
Hahahaha...super sir...memu theluguvallam ani mimmalni,chaganti vari garini chusi garvapaduthunnam
@basheerbabu9768
@basheerbabu9768 5 лет назад
super i like it
@nagarajusegalla3450
@nagarajusegalla3450 3 года назад
Thanku sir .....🙏🙏🙏🙏🙏
@samathareddy549
@samathareddy549 3 года назад
Superb Sir
@mavuridurgaprasad3099
@mavuridurgaprasad3099 5 лет назад
Garikapati Garu miku Satha Sumaanjali...
@yugandharreddy5594
@yugandharreddy5594 5 лет назад
గురువు గారు... ఒక్క మాట గట్టిగా చెప్పారు, మీలాగే అందరు చెప్పాలి. అన్నీ పాపాలు తాపీగా చేసి, తర్వాత దానం చేస్తేనో , గంగా స్నానం చేస్తేనో అన్నీ పాపాలు పోయి గంపెడు పుణ్యం రాదు. కేవలం తెలియక, పొరపాటున చేసిన పాపాలు మాత్రమే కొంచెం తీవ్రత తగ్గుతాయి. అంతేగానీ మహాశివ రాత్రి రోజు ఒక్క దీపం పెడితే చేసిన పాపాలు పోవు. కేవలం చేసిన పుణ్యాలు మాత్రమే మనకి ఉంటాయి. అందుకే తెలియక పాపం చేస్తే, అంత కన్నా ఎక్కువ పుణ్యం చేసుకోవాలి. అపుడే ఇహ పర లోకం లో శాంతి. జై శ్రీరామ్ ...
@bhargaviparasa6378
@bhargaviparasa6378 4 года назад
👏👌
@poleswararaothota3449
@poleswararaothota3449 5 лет назад
అబ్దుతః
@Ravikumar-hj9lu
@Ravikumar-hj9lu 2 года назад
Super Sir 👌👌
@srinu955
@srinu955 4 года назад
Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganeshgaabu6180
@ganeshgaabu6180 4 года назад
Mr perfect gurunchi bale chepparu
@Naveen14328
@Naveen14328 3 года назад
Namaskaralu guruvu garu me lantivallu yuganiki okaru pudataru
@shreeswamichandrakaant4745
@shreeswamichandrakaant4745 5 лет назад
Hats off sir great good information
@madhukanchumarhy4807
@madhukanchumarhy4807 2 года назад
Kaaranajanmulu meeru.
@kammampatinagaraju4296
@kammampatinagaraju4296 5 лет назад
👌👌🙏🙏🙏
@mdfatima9538
@mdfatima9538 3 года назад
Very nice speech
@nageswarasarma3206
@nageswarasarma3206 2 года назад
In English it is told nicely as by heart.
@afzalali8264
@afzalali8264 5 лет назад
👍👍👍
@saritabammidi5382
@saritabammidi5382 4 года назад
👌👌👌💛💛💛💛💛no words
@potturimurali5100
@potturimurali5100 3 года назад
Mee pravachanau chala baguntai Guruvugaru
@rangaswamy2131
@rangaswamy2131 4 года назад
Jai Sri Ram...
@padhureddy1097
@padhureddy1097 4 года назад
I love you sir
@mariyadasu4011
@mariyadasu4011 4 года назад
very nice and super super
@rajeshreddy8226
@rajeshreddy8226 4 года назад
Catering bottling watering bagundi. Super
@sureshdarling6759
@sureshdarling6759 3 года назад
అందుకే కుదిరింది అక్కడ కాబట్టి mr. Perfect. 🤣🤣😘😘😘😘😘
@satyanarayana3438
@satyanarayana3438 3 года назад
Satyanarayana
@peetasrinu
@peetasrinu 5 лет назад
Very nice
@LakshmiDevi-fv6uj
@LakshmiDevi-fv6uj 2 года назад
యాబై సంత్సరకాలంగా సర్దుకుని కనీసం తర్వాత విడాకు లు తీసుకుంటే మగవాళ్ళకి ఆడవాళ్లకి ఎవ్వల్సి గౌరవం ఇస్తా రు
@ShivaShiva-nk6ne
@ShivaShiva-nk6ne 5 лет назад
Supar nana
@kalvapallisaibhargav814
@kalvapallisaibhargav814 5 лет назад
Keke guruvu garu
Далее