Тёмный
No video :(

అరుణాచలంలో మరుగున పడిన మహిమాన్విత ఆలయం | Arunachalam Aruna Giri Nathar Temple | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 265 тыс.
50% 1

In the previous video Nanduri garu has explained about 3 temples, when visited in a single day gives amazing outcome.
Here is the third temple in those three
How to Go there:
Route 1: Take the lane after Indra Lingam. go inside and ask anyone, they will tell, It is just 200 mts from there
Route 2: Go for Sannidhi Street which is opposite to the Raja Gopuram and take Second right ,go forward and take Second left. You will see temple and Ayyamkulam koneru
Temple timings:
7.30 AM to 10 AM
5 PM to 7 PM
- Uploaded by: Channel Admin
Q) This video was posted 2 weeks back Why is this video posted again? Also , In the previous video there was a mention about Bhairava Abhishekam, why is it removed?
ఈ వీడియో మళ్ళీ ఎందుకు పోస్టు చేశారు? ఈ ఆలయంలో ఒక భైరవ అభిషేకం గురించి గతంలో చెప్పారుగా, ఇప్పుడు అదెందుకు తీసేశారు?
A) మేము వెళ్ళినప్పుడు ఆ ప్రక్రియ ఉచితం. ఈ వీడియోలొ అది చెప్పకా , అక్కడ దానికోసం ధనం బాగా తీసుకుంటున్నారనీ , కేవలం బంగారం వెండితోనే చేయాలి మొదలైన నియమాలు పెట్టి జనాల దగ్గర్నుంచి బాగా వసూలు చేస్తున్నారని బాధపడుతూ ఒక 70 దాకా ఈమెయిల్స్ పంపించారు . అందుకే తీసేశాము . జనం ధనం కోల్పోతే నండూరి గారికి బాధ. అందుకే అ అభిషేకం వివరాలు తీసేసి, ఆలయం వివరాలు మాత్రమే ఉంచి ఈ వీడియో మళ్ళీ పెట్టాము
Google location of this temple
goo.gl/maps/QP...
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#pravachanalu
#arunachalam #thiruvannamalai #tiruvannamalai #girivalam
#RamanaMaharshi
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

19 июл 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 530   
@ars925silverjewels-golddip4
@ars925silverjewels-golddip4 2 года назад
Guruvu garu meeru naku guruvu kaadu devudu mee videos chusi kunne poojalu cheyatam start chesano ledoo naa life entoo adbhutam gaa marindi...dream laa undevi anne kalla mundu ke vastunayee...edustu devudu mundu kurchunee position nundi ananda bhaspalatoo pooja chese antaa adbhutam gaa marindi 🙏🙏meku ananta koti paadaabhi namaskaraalu tandri
@omsaitukaram8212
@omsaitukaram8212 2 года назад
అయ్యా గురువుగారు తమరు హిందువు దేవాలయాల గురించి హిందూ దేవుళ్ళ గురించి చాలా గట్టిగా చెబుతారు నాది ఒక చిన్న మనవి నేను గత మూడు సంవత్సరముల నుండి భద్రాచలం పాదయాత్రగా వెళుతున్నాను నా అనుభూతి వర్ణనాతీతం ఇప్పుడు మీకు మ మనవి ఏమిటంటే తమరు భద్రాచలం రామాలయం గురించి హిందూ భక్తులకు అర్థమయ్యేలా ఒక వీడియో చేయగలరు ఎందుకంటే భద్రాచలం వరద ప్రభావంతో రాబోయే రోజులు మునిగిపోయే ప్రమాదం ఉంది కనుక జైశ్రీరామ్
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 года назад
మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న గురువర్యులకు ప్రణామాలు 🙏🏻
@sweety-cy2yn
@sweety-cy2yn Год назад
ఉపాసన అంటే ఏమిటి
@sailajabalijepalli8907
@sailajabalijepalli8907 2 года назад
మీరు ఒక్కొక్క వీడియో లో ఒక్కొక్క ఆలయం విశేషాలు వివరిస్తూ వుంటే మా కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది.మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు తెలిపిన సరిపోదు.🙏🙏🙏
@varalaxmigandipalli6530
@varalaxmigandipalli6530 2 года назад
స్వామి మీ మాటలు వింటుంటే ఆకలి దప్పికలు కూడా మరచిపోతున్నాం గురువుగారు 🙏ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏
@m.s7003
@m.s7003 2 года назад
🙏🏻గురుగారు మాకు చాలా మందికి స్వంత ఇల్లు కట్టుకోవాలని కోరిక స్వామి, దయచేసి భూవరాహ స్వామి గురించి కూడా తెలుపండి, 🙏🏻మా స్వంత ఇల్లు కట్టుకోవాలి అని ఆశ గురుగారు 🙏🏻దయచేసి భూ వరాహ స్వామి సాధన గురించి తెలుపండి,, 🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻
@chandraprasad1669
@chandraprasad1669 2 года назад
అరుణాచలం కి వెళ్ళాలి అన్నా పరమేశ్వరుని అనుగ్రహం కావాలి, 2yrs నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అవ్వడం లేదు జూన్ లో కూడా ప్రయతించిన తిరుమల వరకు వెళ్లగలిగం కానీ అరుణగిరి వెళ్లలేకపోయా, ఇంతటి సమాచారం మాకు ఇస్తునందుకు ఎం ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి మేము 1st కామెంట్ శ్రీ మాత్రే నమః
@tejaraghuvvanga2215
@tejaraghuvvanga2215 2 года назад
శ్రీ విష్ణు రూపాయ నమహ శివయ్య 🙏🏻
@shanmugalalitha6699
@shanmugalalitha6699 2 года назад
నేను 1008 శివాలయం దర్శించుకోవాలిని సంకల్పించుకున్న, మీ వీడియోలు నాకు usefull గా ఉన్నాయి
@sivaveludurthi
@sivaveludurthi 2 года назад
నేను మీరు చెప్పిన ఆలయాలన్నీ అరుణాచలం లో చూసాను.🙌
@devi.v8674
@devi.v8674 2 года назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః ఎందరో మహానుభావులు అందరికి వందనములు గురువుగారికి పాదాభి వందనాలు🙏🙏🙏🌺🌷🌷🌸🌸🌸🙏🙏🙏
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 2 года назад
Mee arunachalam videos chusi meeru cheppina places anni chusam andi ippudu video lo cheppina ee temple kuda e roju udayam darsanam చేసుకుని return bayalderam guruvu gariki 🙏🙏🙏ee roju astami ani telisindi anukokunda ne ma poorva janma sukrutham valla aa bagyam maku kaligindi ...maheswara pooja chestuna srinuvas gari dampathulanu kuda kalisamu🙏🙏
@madhurimapatil3776
@madhurimapatil3776 2 года назад
Om Arunachala shiva 🙏 ఈ వీడియో ని మళ్ళీ అప్లోడ్ చేసినందుకు కృతజ్ఞతలు అన్నయ్య.
@vintantra3425
@vintantra3425 2 года назад
I have been a regular visitor to Thiruannamalai.. But never knew about this temple. Thanks a million for this eye opening video and the series. God bless🙏
@doughijones3781
@doughijones3781 Год назад
Where is this temple, I am not able to understand the language. Thank you
@triveni928
@triveni928 2 года назад
ఓం నమః అరుణాచల శివాయ నమః🙏🏼
@sudarshandaivapu82
@sudarshandaivapu82 2 года назад
Went to this temple and had darshan... Near to this temple, adjacent to ayyankulam there is a hanuman temple which is also very old and powerful... Felt blessed... Thank you guruvu garu
@madhuveldhi4885
@madhuveldhi4885 2 года назад
గురువు గారు... నవగ్రహలలో ఉన్న శుక్ర గ్రహం... మరియు రాక్షస గురువు శుక్రచార్యులు ఇద్దరు ఒక్కరే నా.... నా సందేహామ్ నివృత్తి చేయగలరు.
@Sivakrishna_Rachuri
@Sivakrishna_Rachuri 2 года назад
Avunu andi
@jacksparrow8654
@jacksparrow8654 2 года назад
Okare kadu valu idaru..
@chedellasatyanarayana7035
@chedellasatyanarayana7035 2 года назад
Okkate
@leelasusmitha4028
@leelasusmitha4028 2 года назад
Yes
@chandraprasad1669
@chandraprasad1669 2 года назад
ఒక్కరే...
@vasanthik4121
@vasanthik4121 2 года назад
🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺 🌺 ఓం శ్రీ అరుణాచలేశ్వర స్వామియే నమః 🌺
@pratyusha745
@pratyusha745 2 года назад
Biggest fan of u thanks for uplifting our life spiritually... Stay blessed sir
@jhansirani1572
@jhansirani1572 7 месяцев назад
మీరు నిశ్వార్థంగా మా అందరి కోసం ఎంతో పరిశోధన చేసి ఇన్ని విషయాలు చెప్పటం మా పూర్వజన్మ అద్రుష్టం. మీరు, మీ కుటుంబం కలకాలం చక్కటి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@vanaja4712
@vanaja4712 2 года назад
మేము ఈసారి వెళ్ళినప్పుడు వెళతాము తప్పకుండ మొన్న వెళ్ళాము కానీ అన్ని చూడలేక పోయాము తెలియక మీదయవలన అన్ని తెలుసుకొంటున్నాము చాలా సంతోషంగా వుంది ధన్యవాదములు 🙏🙏🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 года назад
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨‍👩‍👧‍👦🚩🕉️🔱🔯🌿🥥🏵️🥭🍇🌺🌹🌽🍊🍎🌸🌼🌴🇮🇳🙏
@GingerGarlic369
@GingerGarlic369 Год назад
గురువుగారు, మీరు మ్యాప్ లో చెప్పిన విధంగా నిన్న అరుణాచల గిరి ప్రదక్షిణ చేసాము. చాలా ఆనందం కలిగింది. చివరిగా అరుణగిరినాథర్ గుడికి వెళ్ళినప్పుడు ఒక దృశ్యం కలచివేసింది. ఆ గుడి ఎదురుగా ఉన్న మంటపంలో కొంతమంది కుర్రవాళ్ళు కూర్చొని మద్యం సేవిస్తూ వెర్రి పాటలు పాడుతున్నారు. ఎవ్వరు కూడా వాళ్ళకి చెప్పేవారులేకున్నారు. ఇది గమనించి చాల బాధ పడ్డాము.
@bharatiparitala2052
@bharatiparitala2052 2 года назад
గురువుగారు పాదనమస్కారములు మీకు 🙏🙏శ్రీమాత్రేనమః 🙏🙏🙏శ్రీవిష్ణురూపాయ నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
@kandularamesh1055
@kandularamesh1055 2 года назад
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం ఇప్పుడే వెళ్లి చూడాలని అనిపిస్తుంది
@srinivasmanoj8784
@srinivasmanoj8784 2 года назад
Emichi me runam teerchukogalam.. Meru pettina anni videos chusi arunchalam darshinchukunnam. Cheppalenantha anandam kaligindi. Mammalni dharma margamlo nadipistunnanduku Dhanyosmi guruvugaru.🙏🙏
@joshijajam9016
@joshijajam9016 2 года назад
Namaste guruvu garu, maku prathiroju oka positive vibration boost istunnaru,amerilo temples chala takkuva, but maku intlo unna meru cheppe matalathone temple ki vellina anubhuthi maku kaluguthundhi, chala mind relaxing untundhi ,meku chala dhanyavadhamulu guruvu garu, sada me vediolu ilantivi malantivallaki andhinchatam maku chala adrustam🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@joshijajam9016
@joshijajam9016 2 года назад
Sorry America lo
@sreegvalli5982
@sreegvalli5982 2 года назад
Sree pada Rajam saranam prapadye Arunaachala Siva Arunaachala Siva Arunaachala Siva Arunaachalaa
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 года назад
శ్రీ గురుభ్యోనమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమఃశివాయ 🙇🙇
@snap7421
@snap7421 Год назад
Thank you so much sir.meeru chesina. E videos lo cheppinatey nenu giri pradakshina successful ga complete cheskunandhuku chala santosham ga undi, alagey one day lo 3 temples darshanam kuda Naku kaligindi.thankful to this channel 🙏,my first visit to the temple.7-8months wait was done.
@JaniJani-ow4xz
@JaniJani-ow4xz 2 года назад
శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻
@swastikom5301
@swastikom5301 2 года назад
మీ commentary తో పాటు ఆ ఆలయాన్ని కూడా చూపిస్తూ వుంటే బాగుండేది.
@jarugupraveen821
@jarugupraveen821 8 месяцев назад
Guruvu gaaru ee roju 3 Aalayalu Darsanam chesukunnamu Suryodayam nunchi Suryastamayam lopu. Chaala thanks Guruvugaaru ee vishayalu cheppi mammalni nadioistunnaru. Om Arunachaleswarayanamaha Sri Apita kuchalamba Amma Sameta Sri Arunachala Siva
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 года назад
ఈ వీడియో ను ఎడిట్ చేసి మళ్ళీ పెట్టినందుకు ధన్యవాదములు గురువు గారూ. అరుణాచలంకి వెళ్ళాలి అనుకునే వారికి మీ వీడియోలు అన్నీ చాలా ఉపయోగ పడతాయి గురువుగారూ.అరుణాచలం లో ప్రతి ఒక్కరికీ దారి చూపిస్తున్నారు🙏🙏
@sureshsanapala571
@sureshsanapala571 2 года назад
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏💐
@coolsairam2607
@coolsairam2607 2 года назад
ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
@manipriya8869
@manipriya8869 2 года назад
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివా...🙏🙏
@tgrengineers8565
@tgrengineers8565 2 года назад
Nanduri Srinivas Garu, Namaskaramulu, Mi Video chudatam valla Na Arunachala Yatra amoooogam ga mugisindhi, saaakshathu Ammavaaari Krupa, Ayya vaaari Krupa, Ramana Maharishi Gaaari Dhaya, Kavya kanta Ganapati Krupa, Chaaaala clear ga anubavam yedhuru ayindhi, Amoogam 🙏🙏🙏🙏🙏🥲
@purna.2.O
@purna.2.O 2 года назад
🙏🌹ఓం నమశ్శివాయ 🌹🙏 🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
@vinosk9
@vinosk9 2 года назад
Sir after watching your videos, I’m drawn so much towards this great place 🙏🏾
@sudheeqgorle9158
@sudheeqgorle9158 2 года назад
Guruvu gariki pranamamulu...meru ipativarku Arunachalam kosam cheppina vedios lo unnavi chusanu....chala manchiga anipinchindhi...meeru cheppina vishyalau vini entho mandhi bakthulu prathi place lo nenu chusanu......idhi antha me krushi makosam.....eeroje dharshanm cheskunna 2 days undi Anni chudagaliganu.🙏
@udayasri2811
@udayasri2811 2 года назад
మీరు చెప్పేవి వింటుంటే అక్కడికి వెళ్లిన అనుభూతి. మానసికంగా వెళ్లి వస్తున్నాం.🙏🙏🙏.
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 2 года назад
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@kiranjyothika1268
@kiranjyothika1268 2 года назад
Chala baag cheparu.. Guru Garu,Meeku Dhaynavadumulu 🙏
@kunakarthik2863
@kunakarthik2863 2 года назад
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ 🙏🙏🕉️
@Sweetybittu673
@Sweetybittu673 2 года назад
Apudu arunachalam velali apudu giri pradhakashna cheyali ani manasu laguthundi,a shivya karunisthado ledo nanu🙏
@jbnaidupothana8858
@jbnaidupothana8858 2 года назад
Namaste guruvu garu, right now I am in Arunachalam, already at this evening oka darshnam chesukunam. Last year we visited to arunachalam with my family in month of april 2021. But we are not happy. It was hurry burry trip. So peaceful ga swamini darshinchukoledhu. Kani mi videos chusaka , memu emi miss ayyamo telusukunam, especially giri valam. Repu morning 23rd july 22 ki giri valam start chestuna. And i am going to follow my trip according to your video tips and suggestions. But one thig is every disappointing of stopping abhishekam in kalabhairava swamy temple. Since yesterday onwards we collected coins for myself and my sister family. But today i couldn't able to find ur video And I was asking many people and pandit in main temple ,, no one have an idea about this abhishekam and i clearly explained to them that I watch the video in one of the RU-vid channel .. we was so confused, may be nenu emaina tappuga vinanemo ani. Small argument with family members and poojari gari tho kuda🤣 but again you have clarified with this video. Thank you so much for everything.. mi lanti manchi manasuna manushula valla malanti teliyani valaki enno manchi vishayalu teliya chestunaru.. once again million thanks sir🙏🙏 once again I am proudly saying, that today if I am in Thiruvunamalai means, just bcus of your videos and swamy Arunachalaeswaruni daya.. as well I done giri pradakshina twice in Yadadri Sri Lakshmi Narasimha Swamy temple too, just bcus of your videos guruvu garu. thank you so much sir. I wish you all the best sir👍keep rocking 👍👍🙏🙏
@sushmithavodapalli8742
@sushmithavodapalli8742 2 года назад
Nenu kuda coins collect chesanu mali video lo information ledu
@arunapadmavadde3188
@arunapadmavadde3188 Год назад
గురువు గారు మీ దయ వల్లనే నేను అరుణాచలం కి వెళ్ళి వచ్చాను , మీకు కోటి కోటి ధన్యవాదాలు గురువు గారు,
@jayashreej5200
@jayashreej5200 2 года назад
Alayamune memu chusinatluga anipistundi. Entho santhoshamga undi. Dhanyavadamulu chkkati vivaranalu🙏🙏 om arunachaleshwaraya namaha🙏🙏🙏🙏🙏
@avulayellaiah3547
@avulayellaiah3547 Год назад
ఓం అర్నచలా స్వామి నమః ఓం శివాయ నమః నమో పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర 🌷🥀🌹🍎🍋🍊🍈🍒🙏🙏🙏🙏🙏🙏
@PraveenKumar-fc5rh
@PraveenKumar-fc5rh 2 года назад
OM NAMO BHAGAVATE SHRI RAMANAYA, OM ARUNACHALESWARAYA NAMAHA
@turagar5746
@turagar5746 Год назад
Guruvu Garu....Namaskaram... 2nd Sept 22 Arunachalam vellanu mee videos lo chepina ani temples dharsham chala baga jarigindhi .... Dhanyavadaluu 🙏🙏🙏 Main Arunagiri nathar temple chusi..😭😭😭 opp kolanu lo vinayaka vigrahalu veyatam valla water padu chesthunaru ...inka aa temple bayata arugu degara kurchoni cigarette mandu thagi.. dharunam...antha Arunachala Shiva...
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 2 года назад
om kalabhiravaya namaha om arunachala siva
@mukkalaeswarsai8906
@mukkalaeswarsai8906 2 года назад
Dakshina Murthy vaibhavam kosam cheppandi swami...and also dakshinamurthy stothram kosam kooda cheppandi swami ...memu chala days nundi aduguthunnam
@gopiratnam2030
@gopiratnam2030 2 года назад
Guruvugaru ki namaskRalu , anno samasyLaku Paris karat chupistunnaru me Padalecku namaskaralu
@rukminitanuja2866
@rukminitanuja2866 2 года назад
Shankaracharyula vari gurinchi cheppandi guruvugaru please
@rajithanuguri4503
@rajithanuguri4503 2 года назад
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏
@prameela326
@prameela326 2 года назад
Namaskaram🙏 guruvu gaaru...
@saivenkat824
@saivenkat824 2 года назад
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Jai Sitha Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Sri Ramadutha Hanuman 🙏🏻
@PrashanthYadav-J
@PrashanthYadav-J 2 года назад
Ee Arunachalam series chala baga vundi..chala kotha vishayalu telsukunanu..Nenu e year April last days akkada ki velanu..
@SureshSuresh-7799
@SureshSuresh-7799 Год назад
గురువుగారు కి నమస్కారాలు 🙏 బ్రహ్మసూత్ర శివలింగం గురించి వివరంగా తెలుపగలరు
@kshankarbai3569
@kshankarbai3569 Год назад
Meru cheppinattuga memu darshanam chesukunnamu chala santhosham. 🙏🙏🙏
@muralireddyalavala4869
@muralireddyalavala4869 5 месяцев назад
ధన్యవాదములు గురువుగారు మన హిందూ ధర్మం వర్ధిల్లాలి
@Arunachalalifeline
@Arunachalalifeline 2 года назад
Sir nenu chaala times adigaanu with due respect bhagavan Ramana Maharshi gari kosam video cheyyandi plzzzz 🙏🙏 waiting
@manojapl1740
@manojapl1740 2 года назад
Namaskaram Sri Nanduri garu 🙏
@n.narendrababu8626
@n.narendrababu8626 2 года назад
Sir wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏
@Umadevi-un6tc
@Umadevi-un6tc 2 года назад
Naduri varu,meeku oka manavi vyasapoornima ki vyasulavari ki Gurupooja mana hinduvulu andaru tappakunda aacharinche tattuga pracharam cheyandi.Gurupoornima ante vyasulavari Jayanti Ane sampradayam modalu pettinchandi.🙏
@anjandoorka1667
@anjandoorka1667 2 года назад
Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala🙏🙏🙏
@polaiah.bpolaiah.b709
@polaiah.bpolaiah.b709 2 года назад
Namaste Guruvu Garu Devastanala gurinchi chala bhaga Sebuthunaaru naku mee video lante bhaga estam Guruuv garu mmeku padami vandanalu🙏🙏🙏🙏🙏
@hemakushi2823
@hemakushi2823 2 года назад
నమస్కారం గురువుగారు 🙏🏻
@crmaruti692
@crmaruti692 2 года назад
Very good video.Hope I visit Arunachalam and see these temples. Hari OM
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 Год назад
🙏💐OM💐🙏SRI 🙏💐APEETA💐🙏KUCHAMBA 🙏💐SAMEETA💐🙏SRI 🙏💐ARUNACHALESWARAYA 💐🙏NAMAHA🙏💐🙏💐
@geethakinnera3035
@geethakinnera3035 2 года назад
Periods lo devunni vidios slokalu chaduvaa kunda undaleka pothunna sir, okkosari anipisthundhi picchi lesinattu devudu e kshansm kavali, chudali ani
@Sweetybittu673
@Sweetybittu673 2 года назад
Same feeling 🥺
@digitalandhra4216
@digitalandhra4216 2 года назад
Devudiki addu antu yedhi undadhu andi. Muda nammakaltho undedhi asalu duvathamey kadhu..
@bodhiresneha5073
@bodhiresneha5073 Год назад
Bagavannamam ki e niyamam ledu ah time lo kuda anochu e pani chesina namam thalachukundi
@sreesreenivas635
@sreesreenivas635 2 года назад
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@saidathaculture6630
@saidathaculture6630 Год назад
Guruvugaru memu arunaachala yatra chesi ninne vchamu. Me punyama amtu mundugaane annni telusukoni vellatm Valla ibamdi padakmdaa yatra sukmgaa mugisimdi.5 siddulani chusamu bahubilvam chettu meda .chala santosham anipimchimdi.meku chalaa krutagnatalu.namaskaram
@nedurumanjula
@nedurumanjula 2 года назад
NAmaskaram guruvu gaaru 🙏
@ramanom233
@ramanom233 2 года назад
Om arunachala shivaya namah 🙏🙏🙏
@ramalakshmikaruturi9525
@ramalakshmikaruturi9525 2 года назад
Ome Sri Gurubhyonnamaha Arunachalamlo Gurumurtham, Dakshinamurthy aalayam, Dwirada Ganapathy temple, Sonatheertham,2 Subrahmanyalayam aalayalu(ratrullu Subrahmanyudu 6 thalalatho pamu rupamlo thiruguthadu, inkoka chota Valli sametham ga konthakalam akkada nivasinchadu) Aakasa sivalingam,Hanumalayam,(Rameswara linga prathishta dosham povadaniki Hanuman ikkadaku vachcharu) ,Ramalingeswara aalayam,Raja rajeswari Aalayam,Gowthamuni aasramam,Akshara mandapam(darsistene tharagani bhakti ),Veda mandapam, Droupadi theerdham,Agastya theerdham Simha theerdham, Pravaleswara swamy aalayam, Sona theertham, Siddhasramam(Kaantu Sivasramam) Kurma pashanam(aayuvruddhi) Aarya sarassu /ayankulakkolanu etc enno adbhuthamaina sthalalunnayyi vati gurinchi kuda theliyacheyandi ivanni Skandha puranam lonivi vini rasukunnam kani akkada one and half day undadam valla anni chudalekapoyam meeru anni memu darsincha galigela cheyandi dhanya vadamulu
@sanakalyani4674
@sanakalyani4674 2 года назад
Namaskarm guruvu garu
@vijayakadapa1654
@vijayakadapa1654 2 года назад
Sri Vishnu rupaya namah sivaya 🙏
@venkatamallumuthe8356
@venkatamallumuthe8356 2 года назад
Namaskaaram Guruvu gaaru
@kotiravula8659
@kotiravula8659 5 месяцев назад
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@eswarkumar2308
@eswarkumar2308 2 года назад
Namaste srinivasgaru🙏
@seshukumari1442
@seshukumari1442 2 года назад
అరుణాచలేశ్వరాయ నమః..
@shivakale2290
@shivakale2290 2 года назад
Namaskramgurugaru
@mohanreddy2879
@mohanreddy2879 Год назад
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu.
@jayamallu3701
@jayamallu3701 2 года назад
Sri vishnu rupaya namaha sivayya 🙏
@baswarajeppanoori4020
@baswarajeppanoori4020 2 года назад
Swamy gaaru Namaskaram 🙏🙏
@kalyanikanumuri7863
@kalyanikanumuri7863 2 года назад
Gurvu garki pranamalu
@kruthikareddy974
@kruthikareddy974 2 года назад
Guruvu gariki namasharam
@madhavivajja3203
@madhavivajja3203 2 года назад
Om namah shivaya Hara Hara Mahadeva sambho Sankara 🙏🙏🙏🙏🙏
@cookingsaichannel9246
@cookingsaichannel9246 2 года назад
Namaste guruji
@nadimintivenkateswararao4598
గురువు గారికి నమస్కారములు, అయ్యా మేము వచ్చే నెల 6 వ తేదీన అరుణాచలం వెలుతునాృము, మీరు ఈ మూడు దేవాలయములు దర్శించుకోవాలని చెప్పారు, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దర్శించు కోవాలా, లేదా ప్రదక్షిణము అయిన తరువాత దర్శించు కోవాలా, ఎలాగా దయచేసి తెలుప గలరు. 🙏🙏🙏
@venkatsaikushwanthp5455
@venkatsaikushwanthp5455 2 года назад
Srimatre namaha 🙏🙏🙏guruvugaru
@dvvenkat9583
@dvvenkat9583 2 года назад
Sir ,vigraham 108 coins vesare a video pettara plz,,
@subhadrathopella9497
@subhadrathopella9497 2 года назад
Om namaha shivaya
@hemanthsaihemanth6323
@hemanthsaihemanth6323 2 года назад
Namaskaram Guru Garu
@harshinitv3126
@harshinitv3126 2 года назад
🙏🙏🙏dhanyavadamulu gurugaru.gurugaru meeru amdinche videos,viluvina sangathulaki Yanni sarlu namaskharinchina thakvae
@deepsquare5348
@deepsquare5348 Год назад
Few of the auto peoples they don’t know this place., we have to ask near Ranga Lodge then they will understand today I faced it… Arunachala Shiva
@kotiravula8659
@kotiravula8659 5 месяцев назад
Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
ТАЙНЫ И ЗАГАДКИ ИНТЕРНЕТА 2
41:37