గురువుగారు మీరు చెప్పిన చివరి మాటలు చాలా బాగున్నాయి అరుణాచలేశ్వరుడు నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను 40 రోజులు సాధువుగా జీవించ బిక్షాటన చేసి వంట చేసి మరొక సాధువుకు భోజనం పెట్టటం ఆ దీక్ష అరుణాచలేశ్వరుడు నాక్కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను
Om arunachalasiva om arunachalasiva om arunachalasiva om arunachalasiva om arunachalasiva om arunachalasiva om arunachalasiva om arunachalasiva om arunachalasiva om arunachalasiva om arunachalasiva
మన తెలుగు వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటా , నవ్వుకుంటా ప్రదక్షిణ చేస్తున్నారు , ప్రధానంగా అబ్బాయిలు మరియు అమ్మాయిల ప్రవర్తన బాగా లేదు . దయచేసి సంస్కృతిని పాడుచేయవద్దు
100% నిజం. మన తెలుగోళ్లు ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం బ్రష్టు పట్టిస్తారు. ప్రతి విషయానికి వెకిలి నవ్వులు ఎక్కువ. సౌత్ ఇండియా లోనే చీప్ ఫెలోస్ ఆంధ్ర వాళ్ళు. అరుణాచలం లాంటి పవిత్ర ప్రదేశం లో కూడా హుందాగా ఉండటం చేత కాదు
Arunachalam kalalo kanipinchi annamulai ra ani oka Agora gullo cheppi damaruka shastri daggara ki ra ani chrppadu swamy. kala vacchina 3 months lo darshnm chesukunna