Тёмный

అరుణాచలం వెళ్లేముందు తెలుసుకోండి | Arunachalam Temple Information by Sri Chaganti Koteswara rao garu 

Temples Guide
Подписаться 744 тыс.
Просмотров 2,3 млн
50% 1

Arunachalam Arunachaleswar temple information and arunachalam history by sri chaganti koteswara rao garu. arunachalam girivalam arunachalam giripradakshina stories by chaganti. hindu temples guide arunachalam videos.
Temples Guide Whatsapp : 8247325819
Temples Guide App link : play.google.com/store/apps/de...
Join Now Temples Guide Membership : / @templesguide

Развлечения

Опубликовано:

 

8 апр 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@SriSri-yn6ls
@SriSri-yn6ls 10 месяцев назад
నాకు శివయ్య అనుగ్రహం వల్ల ఒక సంవత్సరం క్రితం అరుణాచలం గురించి తెలిసింది తెలిసిన దగ్గర నుండి ప్రతి పౌర్ణమి కి వచ్చి గిరి ప్రదక్షిణ చేసాను 12 సార్లు చేసాను సంవత్సరంలో , ఇప్పుడు అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో 108 ప్రదక్షిణ చెయ్యటం స్టార్ట్ చేసాను, ఇప్పుడు అరుణాచలం లో ఉన్నాను ఇప్పటి వరకు 108 ప్రదక్షిణలో 15 ప్రదక్షిణలు చేసాను ఇంకా మిగతావి కుడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చెయ్యాలి అని అరుణాచలేశ్వరుడిని కోరుకుంటున్నాను, నా జీవితంలో ఇప్పటివరకు అయితే 27 సార్లు గిరి ప్రదక్షిణ చేసాను ఓం శ్రీ అపితకుచాంబ అమ్మవారు సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమః🙏🙏
@Soban99
@Soban99 7 месяцев назад
🙏
@leelaparimala7269
@leelaparimala7269 7 месяцев назад
U MEAN కాలి నడకన ప్రదక్షిణలు చేస్తున్నారా?
@sandeepchakravarthi9814
@sandeepchakravarthi9814 7 месяцев назад
Super
@pagadalahanumanthrao679
@pagadalahanumanthrao679 7 месяцев назад
🙏🙏🙏🙏🙏
@vithikareddy
@vithikareddy 6 месяцев назад
​@@leelaparimala7269😊😊
@dthrishanth9935
@dthrishanth9935 Год назад
ఓం అరుణాచలేశ్వర నీ దర్శనం కోసం వస్తున్నాము తండ్రి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు నీ దర్శన భాగ్యము ను కలిగించు స్వామి
@rudrakshirameshramesh8835
@rudrakshirameshramesh8835 7 месяцев назад
😅
@laxminarayanamyana5480
@laxminarayanamyana5480 7 месяцев назад
తండ్రీ శివయ్య నీ దర్శనానికి వస్తున్నాము.. అన్నీ సవ్యంగా జరిగేలా చూడు తండ్రీ 🙏🙏
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 Год назад
🙏 ఓ సరస్వతీ పుత్రా, మీ యొక్క ప్రవచనం తో సాక్షాత్ ఆ పంచభూత నాధుడిని దర్శించిన అనుభూతి కలుగుతుంది, సర్వేజనా సుఖినోభవంతు 🙏
@umamaheswariyadhav1864
@umamaheswariyadhav1864 2 года назад
మా ఫామిలీ తో నీ దర్శనం కి 🙏🙏వచ్చేలా నువ్వే చేయాలి స్వామి అరుణాచలేశ్వరా🙏🙏
@nareshyadav9895
@nareshyadav9895 Год назад
యద్భావం తాత్భావతి...
@vivekrangu8100
@vivekrangu8100 Год назад
@@nareshyadav9895 ,,
@madhavaswamy6896
@madhavaswamy6896 Год назад
@@vivekrangu8100 😀2LLLVVV. V;RH PŒ
@laxminethi8940
@laxminethi8940 Год назад
. ...
@kotlajahangeer6127
@kotlajahangeer6127 Год назад
స్వామి దర్శన భాగ్యం కలిగించు
@maheshreddypally1570
@maheshreddypally1570 8 месяцев назад
అనుకున్న పదిహేను రోజులలో మీ గిరి ప్రదక్షిణ మరియు మీ దర్శన భాగ్యం కలిగించారు చాలా సంతోషం కలిగింది స్వామీ
@srikanthbuthagaddala5108
@srikanthbuthagaddala5108 9 месяцев назад
నేను అరుణాచలం వెళ్లి వచ్చాను మార్చ్ 2023 లో,,, చాలా అద్భుతం 🙏,, ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తో వెళ్లి రవండి.
@vijaybharath8521
@vijaybharath8521 Год назад
Chinna story !!!! Naku eppatnundo arunachaleshwara ani smaririchadam alavatu !!!!! I they enduko vellali anpinchindi !!!! Sare friends ni adigithey evvaru raledu!!!! Chala sarlu plan chesam work out avvaledu so nene car lo solo ga vellanu !!!! Nenu Saturday start ayyanu hyd nundi !!!! Naku Monday Arunachalam chudali ani !!!! Alage palani chudali ani !!! O friend salaha em ichadu antey straight ga palani velli a tharvatha Madura meenakshi chusi Arunachalam vellatam better ani so I followed !!!! 9 ki start anthey Palani ki night 2 30 iyyindi !!!!!! Morning Subrahmanyeshwaruni darshinchukunnanu !!! Naku Akkada oka Tamil athanu parichayam ayyadu na planning cheppanu so thanu em annadu antey nenu kuda next Madura meenakshi temple velthunnanu ani so nenu elagu solo ani thanani theeskellanu !!!! Temple 2 ki close a roju Sunday full rush !!!! Akkada temple lo inko Tamil person kalisadu natho vachina athani friend anta !!!! Darshanam ipoyaka !!! Nenu natho palani nunchi vachina athaniki lunch cheddam Ninnu bus stop lo drop chesthanu nenu Arunachalam velthunna annanu!!!! Ayana nenu car parking these lopu vellipoyadu !!!!!! Malli kanpichaledu ayana inka menakshi temple lo parichayam vyakthi iddaru !!!! Strange anpinchindi !!!! A tharvatha giri pradakshina !!! Garbalayam lo shivayya darshanam avakasham dorkindi !!!!
@nareshboggisam9527
@nareshboggisam9527 Год назад
ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమశ్శివాయ తండ్రి నీ దర్శనం కోసం వేచి ఉన్నాను నీ దర్శనంకలిగించి నీ గిరి ప్రదక్షిణం చేసే శక్తిని నాకు నా నాకుటుంబానికిప్రసాదించు ఆ అదృష్టాన్ని నాకు కలిగించు పరమేశ్వర ఓం నమశ్శివాయ
@rajeshwarammap2894
@rajeshwarammap2894 10 месяцев назад
A❤❤❤❤❤❤❤❤❤
@hanumaramakrishna4157
@hanumaramakrishna4157 7 месяцев назад
Omearunachaleswarayanamaha oenamassivaya tandri nee girl pradakshana purtichese sakti obviously tandri
@Madhutatipamula
@Madhutatipamula 10 месяцев назад
అరుణచలంలో మూడు అద్భుతాలు చూసాను, అవి గిరి ప్రదక్షణం, స్వామి అమ్మ గారి దర్శనం, మరియు రమణ మహర్షి ఆశ్రమం నా జన్మ ధన్యం అయింది. ఓం నమః శివాయ 🙏
@golisathish868
@golisathish868 8 месяцев назад
Swami amma varu topi amma garu ekada vuntaru
@bsannahanumanthu121
@bsannahanumanthu121 Год назад
ఓం నమశ్శివాయ అరుణాచలేశ్వరుని దర్శనం కోసం ఏదురుచూస్తాము స్వామి నా ఆరోగ్యం తొందరగా మెలుకావలని కోరుచున్నాను స్వామి
@rajanimanjunath02
@rajanimanjunath02 Год назад
ఓం అరుణాచలశివ నీ దర్శన భాగ్యం మాకు కలిగించావు తండ్రి నీ గిరి ప్రదక్షిణ వలన 🙏🙏🙏ఓం అరుణాచలశివ 🙏🙏🙏
@rameshsagireddi7308
@rameshsagireddi7308 Год назад
Om
@lakshmibommisetti7307
@lakshmibommisetti7307 Год назад
అరుణాచలల శివుని చూసే అవకాశాన్ని కలిగించు దేవా శివాయ.ఓం నమః శివాయ
@lalithakumari6802
@lalithakumari6802 10 месяцев назад
A
@lalithakumari6802
@lalithakumari6802 10 месяцев назад
A
@padmamuriki9708
@padmamuriki9708 2 года назад
అరుణాచలేశ్వర నీ దర్శన భాగ్యము కలిగించు స్వామి
@tirapateswararaoalapati6514
Very good
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 Год назад
నాకు కూడా అరుణాచలం శంకరుని దర్శన భాగ్యం కలిగించాలని కోరుతున్నా ఓం అరుణాచలేశ్వర...🙏🙏 ఓం నమః శివాయ...🙏🙏🙏
@lyadagirigoud2388
@lyadagirigoud2388 Год назад
Ok
@ksharanya3042
@ksharanya3042 Год назад
. SSC
@gollabasavaraju7548
@gollabasavaraju7548 Год назад
@@ksharanya3042.
@nagarajugandham923
@nagarajugandham923 Год назад
E roju arunachelam velthunanu oooch 3-2-2023
@omkargopi8707
@omkargopi8707 Год назад
20 డేస్ బ్యాక్ మాకు దర్శనం లభించింది గిరి ప్రధచిన భాగ్యం కూడా కలిగింది అరుణాచలేశ్వర 🙏🙏🙏
@s.rajeswary6576
@s.rajeswary6576 Год назад
ఈశ్వరా 🙏 నీ దర్శన భాగ్యం కలిగించు. నీ గిరిప్రదక్షిణ చేయడానికి కావలసినంత ఓపిక కూడా ప్రసాదించు తండ్రీ ..మమ్మల్ని ఆశీర్వదించి నీ దర్శన భాగ్యం కలిగించు 🙏🙏🙏
@rambabukalikiri156
@rambabukalikiri156 Год назад
నమస్కారం
@kcsubburayudu3847
@kcsubburayudu3847 Год назад
Pranam master
@suruvulakshmandas2731
@suruvulakshmandas2731 Год назад
I,
@bramesh5091
@bramesh5091 Год назад
Mee korika Nijam kavali
@vaishnavi2362
@vaishnavi2362 Год назад
🙏🙏🙏🙏🙏
@papireddykandula7381
@papireddykandula7381 Год назад
ఓం అరుణచేలా శివాయ నమః మేము నీ గిరి ప్రదక్షిణం చేసే షేక్తిని మరియు నీ దర్శన భాగ్యం కలిగించు స్వామి
@sravanthibalye4203
@sravanthibalye4203 Год назад
Om arunchaleshwarayanamah
@kulashekargunishetty528
@kulashekargunishetty528 Год назад
27:14 arunachala Shiva mavala giripradakshinakuvacharu variki shaktinieichi anugrahinchu
@jyothireddy9882
@jyothireddy9882 11 месяцев назад
Devudu confirm ga aa Shakthi isthadu andariki Memu ninna velli vacchaam naku asalu pain anedhi ledhu normal ga max 3kms nadavagalanu alanti nenu 14kms + darshanam + after darshan to bustop shopping 16kms Puna nadichi vacchi ivala offce ki vella without pains
@mrmrsidbatter2743
@mrmrsidbatter2743 7 месяцев назад
Om arunachala siva. Entho arthi tho veltham devalayaniki bagavanthuni darsananiki. Kani akaduna security guards ki thelidhu mana kashtam oka second kuda chudakundane cheyalu patukuni lagestunaru. Telugu valani aadavalani aada policelu . Chala badhakara vishayam. Mundhu line lo poorthiga vip lu. Manaki side kuda ivamani akada security gani,poojarulu gani,trustee members gani cheparu. Nenu chudakunda ela velipothanu kodhiga vip ni pakaki jarapamante kodhiga bujam jariparu. Darsanam ayindhi. Naku e jarigina vishayam chepalani anipinchaledhu Kani mana paristhithi akkada ela vunadho chepadam na darma manipinchindhi andhuke chepthunanu. Kalu fracture ayi thagina ibandhiga vuna velanu. Bagavunthuni anugraham valana darsanam ayindhi. Arunachalam chaganti gari inspiration.
@lavanyaskitchenlifestyle
@lavanyaskitchenlifestyle 2 года назад
అరుణాచలశివ మీ దర్శనాభాగ్యం కల్పించు తండ్రి 🙏🙏🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Om. Namaha shivaaya Namaha. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gayatridevi4391
@gayatridevi4391 Год назад
Arunachala Shiva.....Arunachala Shiva.....Arunachala Shiva.....Arunachala....🙏🙏
@rajasekharnaidu4279
@rajasekharnaidu4279 Год назад
​@@gayatridevi4391 Qq1q
@vijayalathabrahmam4581
@vijayalathabrahmam4581 Год назад
🙏🙏😇😇
@valliaddepalli1884
@valliaddepalli1884 8 месяцев назад
Ok
@varalakshmitangella9487
@varalakshmitangella9487 Год назад
ఓం అరుణాచలం నమః గిరి ప్రదక్షిణ చేసే శక్తిని ప్రసాదించు తండ్రీ అరుణాచలేశ్వర
@reddygvg1653
@reddygvg1653 Год назад
మాకు కూడా అరుణాచేశ్వరుడి దర్శన భాగ్యం కులుగునట్లు ఆ అరుణాచలేశ్వరుడు అనుగ్రహించి అనుకూల వాతావరణం కలిగించాలని కోరుకుంటున్నాను
@manideepyadavsports9091
@manideepyadavsports9091 Год назад
When I went arunachalam, we don't know first time I visited,Giri pradakshanam we started at 11am , heavy sun,due to heat we can't able to walk , i worshipped lord Shiva after few hours suddenly climate change heavy rain. Finally we completed and reached lord Shiva temple.my glad continuously went 3 years , ARUNACHALA SHIVA🙏🙏🙏🙏🙏
@etnews2022
@etnews2022 9 месяцев назад
అరుణాచల శివ... ఎవరికైనా నిజమైన అపద వస్తే నువ్వు ఉన్నవని...నా జీవితంలో అనుభవం అయ్యింది అరుణాచల శివ....నీ దర్శనం కోసం త్వరలో వస్తాను అరుణాచల శివ....
@bhavanibharadwaj3072
@bhavanibharadwaj3072 Год назад
అరుణాచలేశ్వర నమో నమః ఈనెల 26న మీ దర్శన భాగ్యం కల్పిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు
@shekarmuthyala7754
@shekarmuthyala7754 Год назад
అరుణాచలం వెళ్ళినాను
@Bujji-kl8dw
@Bujji-kl8dw Год назад
అరుణాచల శివ మేము నీ దర్శనం కోసం మా కుటుంబంతో గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తున్నాము మా కుటుంబానికి శక్తిని ప్రసాదించింది స్వామీ
@krishnamrajudeshavali8404
@krishnamrajudeshavali8404 Год назад
ఇప్పుడే అరుణాచల శివ గిరి ప్రదక్షిణ చేసినాము,
@padmajapaddu3501
@padmajapaddu3501 8 месяцев назад
Dharsanam Baga jarigindha...?pradhakshana cheyyadam valla leg pains em raaledha...?6years pillalu pradhakshana cheyyagalara..?
@ramadevimovidi9962
@ramadevimovidi9962 Год назад
అరుణాచల. ......అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
@maheswarrao6215
@maheswarrao6215 2 года назад
నాకు ఎప్పుడు ఇస్తావయ్య నీ దర్శనం 🙏🙏🙏
@raghursn5
@raghursn5 2 года назад
అరుణాచలా శివ నీ దర్శనం కోసం నేను వేచి చూస్తున్న స్వామి ఇంకో వారం రోజులలో నిన్ను గిరి పర్వత ప్రదక్షణం చేసుకునే అదృష్టాన్ని నాకు కలిగించు స్వామీ
@mangthadharavath8455
@mangthadharavath8455 2 года назад
Om Nama shivaya 🙏🙏🙏🙏🙏🙏🌹🙏🌹🙏🌹🌷🙏🙏🙏🙏🙏🙏
@nageshwarraobodempudi4245
@nageshwarraobodempudi4245 2 года назад
Easwara ne darasana bagayam kaligincu Swamy. Aruna CALA Shiva arunacalashiva
@maramnarayana8392
@maramnarayana8392 2 года назад
@@mangthadharavath8455 Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllpppppppppp
@mpc40nikodesravani61
@mpc40nikodesravani61 2 года назад
@@mangthadharavath8455.
@laxminarayanasammeta1625
@laxminarayanasammeta1625 2 года назад
A⁰ . V ac⁸ PO song ela is lpl 0q
@ramaraonamburi429
@ramaraonamburi429 2 года назад
అరుణాచలం స్వామి నేను నా కుటుంబంతో నేను గిరి ప్రదర్శన కోసం వస్తున్నాము మమ్మల్ని తమరు కాపాడగలరు తమరు మాకు శక్తిని ఇవ్వగలరు మా అందరి ఆరోగ్య లు మా కుటుంబం దినదిన అభివృద్ధి చెందాలి బాగా ఉండాలి
@umavasamsetti7785
@umavasamsetti7785 Год назад
ఓం అరుణచలశివ నీ దర్శన భాగ్యాన్ని నాకు ఇవ్వు తండ్రి నీదగ్గరకు వచ్చి గిరి ప్రదక్షిణ చేసి నీ దర్శనము చేసుకోవాలని చాలా అసాగా ఉంది తండ్రి ఓం అరుణచలశివ నీకు చతకోటి నమస్కారాలు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhagyasrigunji2240
@bhagyasrigunji2240 Год назад
అరుణాచల శివ ,అరుణాచల శివ, అరుణాచల శివ అరుణ శివ 🙏 ఓం నమః శివాయ 🙏
@muralidhartarigoppula737
@muralidhartarigoppula737 Год назад
Eswaramaabharyabhrtaliddaraku,giripradikshanam,mariyou,needarshanabhagyamcheyenchuswami,
@narayanareddy8349
@narayanareddy8349 Год назад
@@muralidhartarigoppula737 111àa
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 Год назад
ఓం నమః శివాయ...🙏🙏🙏 ఓం అరుణాచలేశ్వర...🙏🙏🙏
@vijjunaagaqueensofhouse6980
@vijjunaagaqueensofhouse6980 2 года назад
🙏ఓం అరుణాచలేశ్వర నీ దర్శన భాగ్యం కల్పించవయ్యా 🌹🌹🌹
@appannamuppanna2161
@appannamuppanna2161 Год назад
Muppana appanna
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Om Arunaachaleshwara. Ni Darshan Bhaagyam kalpinchavayyaa. 🙏🙏🙏🙏🙏
@chinnareddykyatham3609
@chinnareddykyatham3609 Год назад
త్వరలోనే నీ దర్శన భాగ్యం కలగాలని ప్రార్థన
@srianjaneyam8962
@srianjaneyam8962 Год назад
శ్రీ అరుణాచలేశ్వర స్వామి మీ దయ వల్ల నాకు నా కుటుంబ సభ్యులు అందరికీ నీ దర్శన భాగ్యం మరియు గిరి ప్రదక్షిణ చేసే అర్యోగ్య భాగ్యం అవకాశం అనుగ్రహించి దీవించు తండ్రి
@moturijyothsna1333
@moturijyothsna1333 Год назад
అయినని నమ్మినవాలని ప్రేతి క్షణం కాపాడుతూనే ఉంటారు.. ఓం అరుణ చాలాశివాయ.... 🙏🙏అడుగు అడుగున. తనని కాపాడుతూనే ఉంటారు.. హ శివయ్యా... 🙏🙏.
@sarvamangalamysore915
@sarvamangalamysore915 11 месяцев назад
I😮
@vamsikarthik1561
@vamsikarthik1561 Год назад
నేను నా చివరి పలుకు ఈశ్వర అని పలికే భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రీ🙏🙏🙏
@diduknowme8118
@diduknowme8118 Год назад
Evarumeeru
@diduknowme8118
@diduknowme8118 Год назад
Nenu adekorukuntunnanu
@lakishmiprasad6434
@lakishmiprasad6434 2 года назад
My daughter is an example of Arunachala Darshan, chaged her life alot. The Lord not only decided her relitives and friends, and throw away bad relitives and friends. The Lord gave food to her at the time of critical times as Siva in maruvesham.
@vanisreevemuri5662
@vanisreevemuri5662 2 года назад
Manchi vishayalu telusukunnamu sir
@maheshalugunoori9732
@maheshalugunoori9732 Год назад
Good
@duvvuriveeravenkatasubbara6472
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ 🙏🙏🙏🙏🙏
@venukumar3966
@venukumar3966 Год назад
P
@rupeshnagula
@rupeshnagula Год назад
@@maheshalugunoori9732 kk
@vijaydommeti7086
@vijaydommeti7086 2 года назад
స్వామి నీ దర్శనం కోసం ఎదురుచూస్తుంనా స్వామి🙏🙏🙏🙏
@kusumab1827
@kusumab1827 2 года назад
Kusuma
@sirinaidu4019
@sirinaidu4019 Год назад
2 weeks back vellochamu ma adrustam entho adbuthamaina kshetram
@pullavenkataramana9676
@pullavenkataramana9676 Год назад
అరుణాచల శివ తండ్రి నేను నా భార్య అరుణాచలం వచ్చి మీ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నాము మాకు మీ దర్శనం కలుగు లాగున అనుగ్రహించు స్వామి
@DRBharathkumarDRavi
@DRBharathkumarDRavi 2 года назад
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@krishprasad226
@krishprasad226 Год назад
గురుదేవా అరుణాచల శివ, రమణ గురుదేవా తమ దర్శన మరియు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని మాకు శాశ్వత కాలానికి ప్రసాదించాలని ప్రార్థన, జై జై గురు దేవ, హర హర మహాదేవ
@shanthappamadapu5113
@shanthappamadapu5113 Год назад
తండ్రీ అరుణాచల శివ గిరి ప్రదక్షిణ చేయడం కోసం మా కుటుంబం అందరం కలసి వస్తున్నాం స్వామీ మీ ఆశీర్వ ము మా కుటుంబం మీద ఉండాలని నా ఆరోగ్యం బాగుండే విధంగా దీవించు తండ్రి
@kalpanan9281
@kalpanan9281 Год назад
0
@vvranjaneyuluvvranji4153
@vvranjaneyuluvvranji4153 Год назад
అయ్యా అరుణాచలేశ్వరస్వామి నీ అనుగ్రహంకోసం నీదర్శనాభాగ్యంకోసం నీ పిలుపుకోసం మేము నిరీక్షిస్తున్నాము సామీ అనుగ్రహన్ని ప్రసాదించు సామీ
@muralidhartarigoppula737
@muralidhartarigoppula737 Год назад
Arunachalasiva,maaku,giripradikshanamkumanchi,,pranasaktini,prasadinchuswami,
@rameshsagireddi7308
@rameshsagireddi7308 Год назад
Om
@renukayalavarthi7295
@renukayalavarthi7295 Год назад
Om namah shivaya
@amarkarthikeyaamar5897
@amarkarthikeyaamar5897 Год назад
Feb-4 th - 2023.. మీ దర్శనమునకు వస్తున్నాము స్వామి.ఓం నమఃశివయ.
@vamsisandhya7160
@vamsisandhya7160 Год назад
తండ్రి పరమేశ్వర రెండు రోజులలో గిరి ప్రదర్శన చేయాలి అనుకుంటున్న మీ దర్శనం కల్పించండి... ఓం నమఃశివాయ 🙏🙏🙏
@user-et3vm9bj4t
@user-et3vm9bj4t 7 месяцев назад
ఓం అరుణాచలలేశ్వర మీ దర్శనాభాగ్యం కలిపించు తండ్రి 🙏🙏🙏
@mohanreddydalli22
@mohanreddydalli22 Год назад
ఓం నమః శివాయ నమః అరుణాచల శివ స్వామీ మా కుటుంబ సభ్యులకు మీ గిరి ప్రదక్షిణ చేయించు మీ అనుగ్రం ప్రసాదించు స్వామి
@venkateswararamisetty782
@venkateswararamisetty782 Год назад
ఆ అరుణాచలేశ్వరుని దయ వలన అనుకొన్న వెంటనే వెళ్లి గిరి ప్రదక్షిణ చేయగలిగాము మొన్నటి దీప దర్శనం రోజు 🙏🙏🙏🙏🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏
@raviyaddanapudi7840
@raviyaddanapudi7840 Год назад
దీప దర్శనానికి వెళ్ళాలి అంటే.ఎప్పుడు వెళ్ళాలి
@sruthisreeaarun9031
@sruthisreeaarun9031 Год назад
@@raviyaddanapudi7840 march 6th monday pournami start ayi tuesday end avuthundi apudu miku deepa darshanam avuthundi
@raviyaddanapudi7840
@raviyaddanapudi7840 Год назад
@@sruthisreeaarun9031 నేను ఆడిగినది. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా,కొండ పైన పెద్ద దీపం వెలిగిస్తారు గా,ఆది ఎప్పుడు. ఆ రోజు వెళ్దాం అని అడిగాను సర్
@guntavarahanarasimhulu3304
@guntavarahanarasimhulu3304 Год назад
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల దర్శన భాగ్యం కలిగించినందుకు అరుణాచల ఈశ్వరుడికి నమస్కారాలు
@nareshboggisam9527
@nareshboggisam9527 Год назад
తండ్రి అరుణాచల శివ నీ దర్శన భాగ్యం ప్రసాదించు నీ గిరి ప్రదక్షిణం చేయవలెను అని నేను అనుకుంటున్నాను అదృష్టం కలిగించు స్వామీ ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర తల్లి తండ్రి నీవే నయ్యా నాకు ఓం నమశ్శివాయ నీ గిరిప్రదక్షణం సకల శుభకరం
@maruthimosalimosalimaruthi4785
@maruthimosalimosalimaruthi4785 2 года назад
గురువు గారు చాగంటి గారికి పాద నమస్కారం...
@appannamuppanna2161
@appannamuppanna2161 Год назад
Muppana appanna
@akkalajaya6169
@akkalajaya6169 Год назад
ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణగిరి శివాయ నమః. స్వామి నా కుటుంబానికి నాకు నీ అరుణాచలేశ్వర గిరి కి వచ్చి నీ గిరి ప్రదక్షణ చేయడానికి కావలసిన శక్తిని ఓపికను ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసి నీ దర్శన భాగ్యాన్ని కలుగజేసి మమ్మల్ని కరుణించు తండ్రి. మాకు నీ దర్శన భాగ్యాన్ని అను గృహించు తండ్రి. ఓం అరుణగిరి శివాయ నమః అరుణగిరి శివాయ నమః om అరుణగిరి శివాయ నమః om అరుణగిరి శివాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏🙏
@bhavanisanthi3578
@bhavanisanthi3578 2 года назад
మాకు ఆ అరుణాచల శివయ్య దర్శనం అయింది చాలా ప్రశాంతంగా ఉంది అరుణాచలం
@sujathajinka3444
@sujathajinka3444 Год назад
Pournami time lo chesara girivalam
@lingalaganesh5945
@lingalaganesh5945 Год назад
Ma family tho arunachalamswarudu temple ki వేలం, ఈశ్వర్ డు మా ఫ్యామిలీ కి దర్శన్ బాగాయం కలిపిచడు ఓం నమః శివాయ నమః శివాయ నమః
@mahalakshmidaggupati
@mahalakshmidaggupati 7 месяцев назад
ఓం నమో అరుణావచలిశ్వరాయనమః నాకు నీదార్సనభాగ్యానికలిగించు స్వామి నీ గిరిప్రదక్షణ చేసాభాగ్యం కలిగించు స్వామి
@balakrishnamurty8922
@balakrishnamurty8922 Год назад
Dear Sir, During this pandemic, I gone through all your pravachanas, my heartfelt thanks to your good-self as you are giving much more information, importance and awareness about Temples in different places. Particularly, your wordings and explanation about Arunachala Kshetram made my heart as Agni lingam and asked sincerely to Sri Arunachaleswara and Apeetha kuchamba Amman to give permission to visit Arunachalam. They listened my sincere prayers and kept few examinations, passed all the tests and finally reached Tiruvannamalai in February 2022 with my wife. Recently got permission by Arunachala, my revisit happened in August, 2022 with all my family members. It was a great experience of Giri pradakshina, Abhishekam, Darshnam and stay at Ramanasramam, one must experience it, there are no words to express own feelings. I am surely saying that Arunachalam is not only a temple place to visit, more than it is a spiritual centre, one must visit and take blessings of Sri Annamalaiyar and Unnamalai Amman, experience and enjoy the positive vibrations of Arunachalam. Sincere thanks to Sri Chaganti Koteswara Rao garu, Stay Healthy and Blessed Sir. Arunachala Shiva
@siddayyaagriculture7926
@siddayyaagriculture7926 Год назад
Nj
@pendemsatyanarayana662
@pendemsatyanarayana662 Год назад
A
@sampathkumarkonanki5594
@sampathkumarkonanki5594 Год назад
ఓం నమశ్శివాయ అరుణాచలేశ్వరుని దర్శనం కోసం ఎదురుచూస్తున్నా స్వామి
@sampathkumarkonanki5594
@sampathkumarkonanki5594 Год назад
ఓం నమశ్శివాయ 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹
@srinivasgadikana2452
@srinivasgadikana2452 Год назад
Om na ma shiva Arunachalshiva Arunanchalshiva
@srinivasgadikana2452
@srinivasgadikana2452 Год назад
OM NAMA SHIVAVYA❤
@bobbych1358
@bobbych1358 Год назад
అరుణాచల శివ చిరకాల కోరిక... పౌర్ణమి రోజు గిరి ప్రదిక్షిణ, దర్శనంకి వస్తున్నా తండ్రి 🙏🏻 ఏమి ఇబ్బంది లేకుండా నా కుటుంబంనకు దర్శన భాగ్యం కలిగించు ఈశ్వరా... 🙏🏻🙏🏻
@alakuntavenkyvenky9734
@alakuntavenkyvenky9734 2 года назад
🙏ఓం అరుణాచల శివాయ నమః🙏
@sairambhakthichannel4123
@sairambhakthichannel4123 Год назад
ఓ౦ అరుణాచల శివాయ నమః🙏🙏
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 2 года назад
అరుణాచలం శివాయ నమః 🙏🙏🙏🙏🙏
@subbupochiraju1786
@subbupochiraju1786 2 года назад
Om Arunachala Shiva 🌹🌹🙏🙏🌺🌺
@gauthamkrishnareddy3860
@gauthamkrishnareddy3860 Год назад
@@subbupochiraju1786 nn mmmytttt
@lemonwater7700
@lemonwater7700 2 года назад
Adbutam nenu giripradishinam chesanu...super natural Power..some power is there..I have seen...om arunchala Shiva.....
@munnamanoj4734
@munnamanoj4734 2 года назад
Munnunim8’in ok mi kn
@lokanatharajanna1975
@lokanatharajanna1975 2 года назад
Jai Arunachala shiva. It's one of my favorite spiritual place. One year continuously I visited here. Wonderful experience.
@kchengaiahraokchengaiahrao1894
అరుణాచల శివ మేము నిడగారికి రావాలని ఉంది మామని ఆశీర్వదించు స్వామి ఓం నమశ్శివాయ
@maniraja9236
@maniraja9236 7 месяцев назад
28-10-2023 (శని వారం) రోజు అరుణాచలం మొదటిసారి గిరిప్రదక్షిణ చేసాను. గిరి ప్రదక్షిణ గొప్ప అనుభూతి ని ఇచ్చింది. ఓం అరుణాచలేశ్వరాయ నమః
@tejasaikrishnakollipara6052
I went Arunachal am one week ago but I didn't know all these things. I want to go once again. ఓం అరుణాచల శివ
@markandeyulukakarlamudi6969
అరుణాచల శివ నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్న 💐🙏
@shivashankarcharyulu5143
@shivashankarcharyulu5143 Год назад
Oo swamy ee roju mi darshana bagyam kalpincharu danyudanu💐💐💐🌹🌹🌹
@KarunaKaruna-en2jp
@KarunaKaruna-en2jp 2 года назад
Arunachala siva arunachala siva arunachala siva arunachala...... arunachaleswara maaku santhanamnu prasadichu thandri
@vemuriomkar5704
@vemuriomkar5704 Год назад
🙏 ఓం అరుణాచల శివయే నమః 🙏
@Modern_Nandi
@Modern_Nandi Год назад
Great speech Swamiji. Lord Arunachala was speaking through you 🙏🙏.
@sudharanibhupathi613
@sudharanibhupathi613 11 месяцев назад
అరుణాచల శివ నిన్ను దర్శించు కునే భాగ్యము నాకు కలిగించు తండ్రి 🔱🔱🔱🔱
@b.kalyani979
@b.kalyani979 Год назад
అరుణాచల శివ నీ దర్శనం నాకు కలిగించు తండ్రి..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@raviterikoti9089
@raviterikoti9089 Год назад
🕉️🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణశివా 🙏🕉️
@PainRelifclinic
@PainRelifclinic Год назад
ఈ సంస్తరం లో ఇపుడే 2 వా సారి గిరి ప్రదక్షిణ చేసిన భాగ్యం ఈచినడుకు. ఆఆ ఈశ్వరుడు కీ నా పాడబి వందనాలు,🙏🙏💐
@etnenisuraiah3991
@etnenisuraiah3991 Год назад
Mimu ma family motham suicide chesukundam anukunnam but Guruvu garu mi speeches vini arunachala giri pradakshanam complete chesam.with in 2 weaks lo ma problems anni clear ayenavi.its true we are happy.ohm nama shivaya...
@sureshgullepally4726
@sureshgullepally4726 2 года назад
Respected all. Guruvu garu cheppindi nijam. 5 days back I completed girivalam and darshanam... Must visit
@mamathanomula5249
@mamathanomula5249 9 месяцев назад
శ్రీ అరుణాచల శివ నీ దర్శన భాగ్యం మాకు ప్రసాధించు శివయ్య ఓం నమ్మశ్శివాయ
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 2 года назад
I myself Changed to my life since I visited "ARUNACHALAM" 2016 Guru Poornima Day. 👍🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹👍
@bhargavichallagundla2278
@bhargavichallagundla2278 2 года назад
Om arunachala sivayanama ha
@AnjanaGuttikonda
@AnjanaGuttikonda Год назад
What will happen if someone visit arunachalam on guru poornima day. Please so let me know.
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 Год назад
@@AnjanaGuttikonda మౌనము గా ఉండాలన్న విషయాలు తెలిసిన చాలు
@AnjanaGuttikonda
@AnjanaGuttikonda Год назад
@@prasadaraogummadi8530 ardham kaledhu further more explanation please
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 Год назад
Interferences in other's thoughts and our views must be reduced, Minimum to the extent of Nil.etc
@battukomalareddy4994
@battukomalareddy4994 Год назад
ఓం అరుణాచలశివ, ఓం అరుణాచలశివ, ఓం అరుణాచలశివ, ఓం అరుణాచలశివ, ఓం అరుణాచలశివ 🙏🏻🙏🏻🙏🏻
@venkyvenkateswarao8348
@venkyvenkateswarao8348 Год назад
ఓం నమశ్శివాయ అరుణాచలేశ్వర స్వామి నీ దర్శన భాగ్యము కలిగించినందుకు కృతజ్ఞుడను స్వామి నీ గిరి ప్రదక్షణ చేయు భాగ్యము కలిగించు తండ్రి ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ.
@mandadichandu7000
@mandadichandu7000 Год назад
Om namasivaya Arunachalam bagyam kaligimchu Swamy
@raghavendrarao7745
@raghavendrarao7745 11 месяцев назад
@@mandadichandu7000 ra
@vijayvinay2026
@vijayvinay2026 Год назад
🙏🌹🙏🌹🙏🌹....... ఓం నమః శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివా అరుణాచలా
@eeshithachitti6161
@eeshithachitti6161 2 года назад
ఓం నమః శివాయ హర హర మహ దేవా శంబో శంకరా..... ఓం
@dsatheesh8755
@dsatheesh8755 Год назад
Nenu ninna ne Arunachalam temple darshanam , Giri Pradakshina chesinam....Om Namah Shivaya:
@srinagarjun6666
@srinagarjun6666 Год назад
బాగా చెప్పారు గురువుగారు గురువుగారు మాకు కూడా అరుణాచల దర్శనం గిరిప్రదక్షిణ చేసుకునే భాగ్యం ఆశీర్వదించండి గురువుగారు
@sridharmondisridharmondi9791
ఓం నమఃశివాయ నమః శీలా మీ దర్శనం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న స్వోమీ
@samrajyakrishna1523
@samrajyakrishna1523 2 года назад
Om 🕉 Sri Swamiye Saranam Ayyappa 🕉,, Om Sri Arunachaleswaraya namaha 🕉
@pnmalleswari4704
@pnmalleswari4704 Год назад
Thandri Naa kutunmbaaniki nee darsina baagyaanni caliginchu thandri om namah shivaya namo namaha 🙏🙏🙏🙏🙏🙏
@royyuruvenkata4302
@royyuruvenkata4302 Год назад
Palani temple gurunchi Chala manchi video ichcharu sir Congratulations.
@sharma.s.v.s.r.3825
@sharma.s.v.s.r.3825 2 года назад
ఓం అరుణాచలశివ 🌹🙏🏼🌷
@rameshchidagam3613
@rameshchidagam3613 2 года назад
ఓం నమో అరుణాచల శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమో అరుణాచల శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమో అరుణాచల శివాయ నమః ఓం నమో అరుణాచల శివాయ నమః ఓం నమో అరుణాచల శివాయ నమః ఓం నమో అరుణాచల శివాయ నమః ఓం నమో అరుణాచల శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@sridevi-iy7pb
@sridevi-iy7pb 3 месяца назад
గిరి ప్రదక్షిణ చేయడం కోసం శక్తిని ప్రసాదించు తండ్రి మాకు 🙏
@kiranyadavvangoor5469
@kiranyadavvangoor5469 2 года назад
Har har mahadev. Shambo Shankara. Om nama shivaya.....
@Rajeshsrividhyaguru9914
@Rajeshsrividhyaguru9914 2 года назад
చాలా చక్కగా వివరించారు
@ramanjaneyuluram7336
@ramanjaneyuluram7336 2 года назад
Thanks for sharing this valuable information with us. Keep upload all the temple information. How to visit, what we need to see...
@gorantlasrinivas2082
@gorantlasrinivas2082 Год назад
అరుణాచల శివ నీ దర్శన భాగ్య మాకు కలిగించి తండ్రి మీ గిరిప్రదక్షిణ చేయాలని మా కోరిక ఉంది మీరు కలిగించండి తండ్రి
@bandarupolayya5540
@bandarupolayya5540 2 года назад
Nenu 2 times vella... Arunachalam temple ki vellina prathi sari naa manasu kudata padutumdi.
@thathaharish8311
@thathaharish8311 2 года назад
ఓం నమో అరుణాచల శివాయ నమః ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@appannamuppanna2161
@appannamuppanna2161 Год назад
Muppana appanna
@vmallaiah4507
@vmallaiah4507 2 года назад
Arunaachala shiva...nee Darshana bhagyam kaliginchu thandri...giri pradhakshina chese avakasham prasadinchu arunaachala shiva
@tarunkumarreddysangana9068
@tarunkumarreddysangana9068 10 месяцев назад
ఓం నఃశివాయ.. ఓ అరుణాచేశ్వర మేము మీ దర్శనానికి వస్తున్నం. మాకు మీ దర్శన భాగ్యం కల్పించoడీ మహా ప్రభూ. ఓం నమః శివాయ....
@manojkoude3485
@manojkoude3485 Год назад
Om arunachalashiva
Далее
Asus  VivoBook Винда за 8 часов!
01:00
Просмотров 366 тыс.
Incredible Wheel Restoration Process 🚙
01:00
Просмотров 3,7 млн
ЭКСПРЕСС разбор стиралки
0:39
Просмотров 1,5 млн