Тёмный

అరెకరంలో ఎర్ర బెండ పండిస్తున్న | Okra Red Lady Finger Farming | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 341 тыс.
50% 1

15 ఏండ్లుగా క్యారెట్, బీట్ రూట్ వంటి పంటలు సాగు చేస్తున్న రైతు రాళ్లగూడెం మహేందర్ రెడ్డి గారు.. తొలిసారి తన భూమిలో ఎర్ర బెండ సాగు చేస్తున్నారు. తన సాగు అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు. రంగా రెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో రైతు ఈ పంట సాగు చేపడుతున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : అరెకరంలో ఎర్ర బెండ పండిస్తున్న Okra Red Lady Finger Farming రైతు బడి
#RythuBadi #రైతుబడి #ఎర్రబెండ

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 115   
@purushothamrao8623
@purushothamrao8623 2 года назад
యువరైతు మహేందర్ రెడ్డిగారు నేటితరానికి మార్గదర్శి మరెన్నో విజయాలు దక్కించుకోవాలని ఆశిస్తున్నాను గ్రామానికే గౌరవం తెచ్చారు
@rajashekar3389
@rajashekar3389 2 года назад
ఇలాంటి జన‌్యు మార‌్పిడి పంటలు వైపు రైతులు వెళ‌్ళకుండా యుంటె చాలామంచిది
@savithriadabala412
@savithriadabala412 2 года назад
రెడ్ బెండకాయలు విదేశాల్లో ఎక్కువ పండిస్తారు ఈ మధ్య కాలంలో మన టెర్రస్ గార్డెన్ లో బాగానే పండిస్తున్నారు కానీ ఈ రైతు చెప్పడం మా గుడిమల్కాపూర్ మార్కెట్ కి వస్తాయి అని చెబుతున్నారు కానీ మార్కెట్లో ఎప్పుడూ చూడలేదు రెడ్ బెండకాయలు మాది గుడిమల్కాపూర్ మార్కెట్ ఆపోజిట్ కాలనీ మాది నేను వీక్లీ వన్ టైం మార్కెట్ కి వెళతాను కానీ నేను ఎప్పుడూ చూడలేదు Very colourful Banda kayalu 👌
@rytheraju8002
@rytheraju8002 2 года назад
February lo pampincha monane7thki
@sudhakarmv9248
@sudhakarmv9248 2 года назад
జిగురు ఎక్కువ ఉంటుంది అంటే అది ఆరోగ్యం అన్న.
@srinupdtr5869
@srinupdtr5869 2 года назад
గాలి వల్ల సౌండ్ distabence వాస్తు రాజేందర్ రెడ్డి గారు మీ ఇతర వీడియోలో ఎప్పుడు ఇలా సౌండ్ రాలేదు గమనించ గలరు all the best
@rytheraju8002
@rytheraju8002 2 года назад
Ekada hair baga untadi bro
@mouneswarareddy2324
@mouneswarareddy2324 Год назад
super anna chala clarity ga adugutuunav
@nareshgoud2284
@nareshgoud2284 2 года назад
Hi anna nenu e variety cheyali anukuntunna last 1year nundi seeds koasam try chesa tq tq Rajendhar anna i am Donthagani Naresh goud from khammam
@DesiSeeds1985
@DesiSeeds1985 2 года назад
Seeds kavali Chepandi kg 5750/-
@nareshgoud2284
@nareshgoud2284 2 года назад
Okay brother I will contact to ur num tq
@anjiduggempudi7121
@anjiduggempudi7121 2 года назад
THANK YOU RRR BROTHER
@egandhi8754
@egandhi8754 2 года назад
Very good brother I will try it
@RythuBadi
@RythuBadi 2 года назад
Best of luck
@palsanaresh2483
@palsanaresh2483 2 года назад
KASHI LALIMA is a variety of RED LADY FINGER seeds thats more nutritions then the regular green lady finger
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@baluagriculture6255
@baluagriculture6255 2 года назад
Hi anna గారు,good information
@narayanaab654
@narayanaab654 2 года назад
Tammudu rajendar organic వైపు పోతున్నావు మంచిది
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
Good information reddy garu nice video👌 ur journey very great journey all the best reddy garu 👍
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@spsai551
@spsai551 2 года назад
Reddy anna arka savi rose flower meda video cheyandi
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 года назад
Good Verity bendi 👍
@srinivasaraorao4339
@srinivasaraorao4339 2 года назад
రైతు కే,50 రూపాయలు పడితే షాపు లో 100 అమ్ముతారు, ఇది చాలా ఎక్కువ
@rytheraju8002
@rytheraju8002 2 года назад
Dini valla upayogalu kuda chala akuve
@ajaynaniajaynani8342
@ajaynaniajaynani8342 2 года назад
Super Anna Nice red lady fingers
@gchandu3446
@gchandu3446 Год назад
Good information brother❤
@RythuBadi
@RythuBadi Год назад
Many many thanks
@REBALSTARHariHari-og4yu
@REBALSTARHariHari-og4yu Год назад
Red ladies finger seeds ekkada dhorukuthai anna
@balusdnr1778
@balusdnr1778 2 года назад
Super thammhdu
@raviravikumar6435
@raviravikumar6435 2 года назад
Seeds yakkda dhorrukuthyai nadhi anathapuram distk
@VenkannababuKatikireddy
@VenkannababuKatikireddy Месяц назад
👍
@gonethirupathi5507
@gonethirupathi5507 2 года назад
Seed akkada dorukutundi anna
@ravikumargantla7998
@ravikumargantla7998 2 года назад
Kayagurallo nakunachini oke oke oka kaya bendakaaya
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 года назад
Very good Rajender sir, iam taking
@ramakrishnagadam551
@ramakrishnagadam551 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 2 года назад
Only organic use inguva dravznam vadali
@ramanjineyulurapata4922
@ramanjineyulurapata4922 2 года назад
Red benda super
@ashokdarmachakram4380
@ashokdarmachakram4380 2 года назад
ముందుగా రాజేందర్ అన్న గారికి నమస్కారం అన్న పెళ్లి లో ఫంక్షన్ లలో డెకరేషన్స్ కు వాడే గడ్డి గురించి తెలుసుకోవని ఉన్నది చెప్పగలరా
@RythuBadi
@RythuBadi 2 года назад
నమస్కారం అన్నా.. తప్పకుండా ప్రయత్నిస్తాం.
@kayalaganesh5072
@kayalaganesh5072 2 года назад
@@RythuBadi kndnd
@rohitkadampally4212
@rohitkadampally4212 2 года назад
మా దగ్గర వుంది అన్నా
@vbandaiahbandi6346
@vbandaiahbandi6346 Год назад
అన్న మీ దగ్గర స్పీడు ఉందా
@naveenmaloth1434
@naveenmaloth1434 2 года назад
Anna seed ekkada thorukuthai I'm from warangal
@sureahkumar9314
@sureahkumar9314 Год назад
Ee seed Jan lo veyacha bro???
@All_mixvideos
@All_mixvideos 2 года назад
Anna vithalu akkada dhorukuthunayi
@భరత్_రైతుబడి
Super anna garu👌
@naniyadav3367
@naniyadav3367 2 года назад
Seed ekkada available anna from medchal
@rytheraju8002
@rytheraju8002 2 года назад
Chevella mandal Nagarguda lo dorukuthay
@Pavi143
@Pavi143 2 года назад
ఎన్ని కిలోలు కావాలి ఎకరాకు సీడ్స్ కాస్ట్ ఎంత అనంతపురం జిల్లా
@vsivasatyanarayana5045
@vsivasatyanarayana5045 2 года назад
Very useful vedio sir
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks and welcome
@rajprasad2836
@rajprasad2836 2 года назад
Brother, how do you find such farmers? 😂
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 года назад
Jai. Sriram. Jai. Jai. Sriram
@jatothpranitha2982
@jatothpranitha2982 2 года назад
Anaa garu red bhenda vithanam kavali ekada doruku thunde
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 года назад
👌👌👌👌🙏🙏 ఈ ఎర్ర బెండ విత్తనం వెతుకుతున్నాం 🙏మా టెర్రస్ గార్డెన్ లో వెయ్యటానికి కానీ దొరకట్లేదు చాలా బావుంది కానీ తోట తుప్పు తెగులు ఉంది అని నాకు అనిపిస్తుంది, కాస్త చూడమనండి, మా టెర్రస్ గార్డెన్ లో, అయితే పచ్చి పాలు కొడతాం లేదా పుల్లటి మజ్జిగ కానీ, తగ్గుతుంది.
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 года назад
Amgon lo available, iam taking, 50 seeds 160/-
@sivudunatani8948
@sivudunatani8948 2 года назад
Soyabean MP STYLO VESARU MEKU OKA VEDIO CHEYADANI BAGUNTUNDI
@akunaveenreddy3501
@akunaveenreddy3501 2 года назад
సూపర్ అన్న
@rytheraju8002
@rytheraju8002 2 года назад
Tnq bro
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 2 года назад
Natu bendaku marketlo rate ekkuvaga vunnadhi seed rythulu vuthpathichesukovachu.
@bollareddyvenkatareddy4263
@bollareddyvenkatareddy4263 2 года назад
👍👍👍
@suhanshkumaradla5109
@suhanshkumaradla5109 2 года назад
Hi brother good video
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks brother
@sravankumarreddy3480
@sravankumarreddy3480 2 года назад
1st view
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 года назад
👌👌👌
@ravitejmusic9844
@ravitejmusic9844 2 года назад
Bro se how to apply please reply
@ravitejmusic9844
@ravitejmusic9844 2 года назад
Bro how to apply how to apply online red colour ladies finger
@bijjamaheshkurnool4162
@bijjamaheshkurnool4162 2 года назад
సూపర్ అన్న రైతు ఫొన్ నంబర్ పెట్టండి
@vinayvinaykumar599
@vinayvinaykumar599 2 года назад
Hi anna
@TJR.2255
@TJR.2255 2 года назад
anna నపెర్ jagadeesh reddy మీరు మెచనల్ ద్వర మచి ఎనర్మేసన్ ఎస్తునారు కానీ ఏదైనా పంట్ట రేసెల్ గురించి కుడ సెప్పరి
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 2 года назад
Hi.anna.video.nice
@balathota3470
@balathota3470 2 года назад
Nice
@ashwiniashw2887
@ashwiniashw2887 2 года назад
Hai Anna seed ekkada dorukuthai
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 2 года назад
Super 👌👌👌🙏👏👏
@kapusujatha9320
@kapusujatha9320 2 года назад
Q superrrr
@kapusujatha9320
@kapusujatha9320 2 года назад
Phone number
@ramramramra
@ramramramra 2 года назад
వీటి సీడ్స్ ఎక్కడ దొరుకుతాయ్ సార్
@satyaprakashmanukonda4550
@satyaprakashmanukonda4550 2 года назад
ఎర్ర బెండ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి
@NagarajuRaju-hs4cx
@NagarajuRaju-hs4cx 2 года назад
Hii anna Naku white Benda kaya kavale anna please
@challavenkataramana3848
@challavenkataramana3848 2 года назад
Sir seeds kavali plzz
@ravitejmusic9844
@ravitejmusic9844 2 года назад
How to online apply arabinda
@baluagriculture6255
@baluagriculture6255 2 года назад
Anna drone cost entha
@rameshyadav-yy1gn
@rameshyadav-yy1gn 2 года назад
Seeds available ha
@seshukumarbaisetti8808
@seshukumarbaisetti8808 2 года назад
Raitu dadi lo raitu .. phone number ivvadam ledu..
@jsanju2731
@jsanju2731 2 года назад
Oka kg 800/-undhi ani youtube videos lo undhi meeru chusthe per kg 40-50Rupee's edhi nijam Anna
@DesiSeeds1985
@DesiSeeds1985 2 года назад
Brother meku kg 5750/- ki istam Desi seeds istam
@hareeshlala3624
@hareeshlala3624 2 года назад
Which seeds
@k.munimohan4195
@k.munimohan4195 2 года назад
Nemthapu anna
@k.nagendra9582
@k.nagendra9582 2 года назад
అన్న ఇలాంటి హైబ్రిడ్ పంటల్ని ప్రోస్తాహించొద్దు
@rajashekar3389
@rajashekar3389 2 года назад
అవును
@shankar-gw8sq
@shankar-gw8sq 2 года назад
Seeds kavali bro
@KrishnaPrasad-zq9sm
@KrishnaPrasad-zq9sm 2 года назад
Banglore lo akkuva rate
@rajashekarreddymogili8947
@rajashekarreddymogili8947 2 года назад
ఈ.విత్తనాలు.ఏడదోరుకుతాయ
@SY27196
@SY27196 2 года назад
చాలా ఎక్కువ రేట్ ఉంటుంది కొన్ని పెట్టే విత్తనాలు
@naveen1178
@naveen1178 2 года назад
అన్న ఫార్మర్ ఫొన్ no కావాలి
@sivakrishna7783
@sivakrishna7783 2 года назад
Contact number of respective farmer...plz..
@BalaSwamy-wp2cj
@BalaSwamy-wp2cj 2 года назад
అన్న మీ ఫోన్ no ఇయర
@korevenkaya1097
@korevenkaya1097 2 года назад
Member msg chey pls
@harshasaifans3814
@harshasaifans3814 2 года назад
Anna aritu cell no cavali anna
@nagarajreddy
@nagarajreddy 2 года назад
It seems not managed pest control
@naveen1178
@naveen1178 2 года назад
అన్న phone no కావాలి
@RythuBadi
@RythuBadi 2 года назад
వీడియోలో ఉంది
@darapuveeranna8468
@darapuveeranna8468 2 года назад
Super... Ph.. K. VL
@prasadindukuri4543
@prasadindukuri4543 2 года назад
Contact no pettandi farmer vi
@gugulothchinna8084
@gugulothchinna8084 Год назад
Me number kavali
@kapusujatha9320
@kapusujatha9320 2 года назад
Super
@sathishgoskula3585
@sathishgoskula3585 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
Далее
Собираю Маню к осени ✨
00:48
Просмотров 1,1 млн
Cole Palmer Revenge vs Man City 🥶
00:20
Просмотров 2 млн